ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం ||2||
పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగి కెగసేనా ఆశలే రాలిపోయేనా ||ఇదేలే||
చరణం 1
ఒడిలో పెరిగిన చిన్నారిని ఎరగ చేసినదీ ద్వేషము
కధ మారదా ఈ బలి ఆగదా
మనిషే పశువుగా మారితే కసిగా శిశువును కుమ్మితే ||2||
అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా ||ఇదేలే||
చరణం 2
విరిసీ విరియని పూదోటలో రగిలే మంటలు చల్లారవా
అర్పేదెలా ఓదార్చేదెలా..
నీరే నిప్పుగా మారితే వెలుగే చీకటి రువ్వితే ||2||
పొగలో సెగలో మమతల పువ్వులు కాలిపోయేనా ||ఇదేలే||
Showing posts with label - జగపతిబాబు. Show all posts

ఆ . . . ఓ మామా
పల్లవి
[ఆమె] ఆ . . . ఓ మామా
[అతడు] ఏంపిల్లా
[ఆమె] పొయిమీద పులుసెట్టి పొయికింద పిడకెట్టి ఓ మామా ||2||
పులుసు మరిగేదాకా సరసమాడి పోయానే
లబ్జనక లబ్జనక లబోలబో లబ్జనక
[ఆమె] బావొస్తే మావొస్తే నమస్తే
[అతడు] అహ వచ్చేస్తా
[ఆమె] ఆహొ
[అతడు] మెచ్చేస్తా
అల్లేస్తా గిల్లేసా
[ఆమె] ఆకిస్తా వక్కిస్తా తోడుంటే
[అతడు] అహ తోడొస్తా
[ఆమె] హే
[అతడు] గీటిస్తా పెళ్ళాన్నే వగ్గేస్తా
[ఆమె] చింతామణి చిట్కాల్ని చూపిస్తారావయ్యా
[అతడు] పాలపుంతలో తానాలు
[ఆమె] అహ సోకుసంతలో సహనాలు
[ఆమె] దూల్ జగజగ గోలు గొలంబస్ ||2|| బావొస్తే||
చరణం 1
జింగిలి బింగిలి లైలా ఓ జింగిలి బింగిలి లైలా
ఓ జింగిలి బింగిలి జింగిలి బింగిలి లైలా లైలా ||జింగిలి||
[ఆమె] ఓ మామా
[అతడు] ఏంపిల్లా
[ఆమె] ఆ వీధి కుర్రోడు ఈ వీధి కొచ్చాడు ఓ మామా ||2||
జారుపైట లాగబోయి జావకారి పోయాడు ||లబ్జనక||
అందంలో ఐశ్వర్య దాయిని
[అతడు] అహ ఏంచూపు ఏంషేపు ఏంకైపు నీచూపు
[ఆమె] కులుకుల్లో తళుకుల్లో సిల్కుని
[అతడు] హ సాగిస్తా షోకుల్లో షేకిస్తా రా బుల్లో
[ఆమె] కాలేజి కుర్రోల్ళే డామేజీ లేనోళ్ళే
[అతడు] లవ్వాటలో లాభాలు
[ఆమె] నువ్వాటలో పోబాబూ ||దూల్|| ||బావొస్తే||
చరణం 2
ఆవో ఆవో చుమ్మాదేవో ||2|| ||జింగిలి||
[ఆమె] ఓ మామా
[అతడు] ఏంపిల్లా
[ఆమె] ఆంధ్రాలో మందులేడు యానాల కాపులేదు ఓ మామా ||2||
కిక్కు మీద కిక్కెక్క పక్కమీద చుక్కుంది ||లబ్జనక||
[ఆమె] నోటిస్తే ముద్దిస్తా మురిపిస్తా
[అతడు] అహ వందిస్తా వేయిస్తా చెక్కిస్తా కేషిస్తా
[ఆమె] గోల్డిస్తే వాటేస్తా ఒడిఛాన్స్
[అతడు] అహ రింగిస్తా గాజిస్తా చైనిస్తా పోషిస్తా
[ఆమె] నీ ఆస్తే నాకిస్తే నాఆస్తి నీకిస్తా
[అతడు] రా కిక్కు రో ఈకేసు
[ఆమె] యహ కాకు టైలురో నా ఫేసు ||దూల్||

వారిజ బవురాణి వాణి
పల్లవి
వారిజ బవురాణి వాణి
వరవీణాంచిత మృదుపాణీ ||2||
హంసవాహనా అంబుజ నయనా ఆ . . .||2||
అందుకొనుము ఈ గీతాంజలి ||వారిజ||
చరణం
శ్వాసకేతివి శ్రీ పీఠముగా
కొలువు చేయుమని కోరితిమమ్మా
సరిగమ స్వరములే సరిగమ పదనిస ||2||
సుమ మాలికగా స్వేదించితిమి చేకొనుమమ్మా
సామ కంకితపు సాకారమీవే ||2||
సాగు దయాలసన్నిధినీవే ||వారిజ||
వారిజ బవురాణి వాణి
వరవీణాంచిత మృదుపాణీ ||2||
హంసవాహనా అంబుజ నయనా ఆ . . .||2||
అందుకొనుము ఈ గీతాంజలి ||వారిజ||
చరణం
శ్వాసకేతివి శ్రీ పీఠముగా
కొలువు చేయుమని కోరితిమమ్మా
సరిగమ స్వరములే సరిగమ పదనిస ||2||
సుమ మాలికగా స్వేదించితిమి చేకొనుమమ్మా
సామ కంకితపు సాకారమీవే ||2||
సాగు దయాలసన్నిధినీవే ||వారిజ||
ఓసిమిస్సో ఓణీలెస్సో వయ్యారాల
పల్లవి
[అతడు] ఓసిమిస్సో ఓణీలెస్సో వయ్యారాల ఒయాసిస్సో
కస్సుబుస్సో కిస్సుమిస్సో సింగారాల నువ్వే యస్సో
మనసునిండా మధన జండా ఎగరవేయకే భామా
[ఆమె] సూటుబూటు శృంగారయ్యో చాటుమాటు సంసారయ్యో
చచ్చేటట్టు నచ్చావయ్యో నచ్చెపట్టు పట్టాలయ్యో
చరణం 1
[ఆమె] కన్నెజాజిపూల జాతకాలమీద తేనె సంతకాలు చేసుకోరా
[అతడు] పైట జారుసోకు పూనకాల మీద చాటు నాటకాలు ఆడనీవే
[ఆమె] హ తకిటధింధిం దరువులకే తళుకు విసిరే చూపుల్లో
నడుము మొత్తం నడకలకే ఉడుకు ముదిరే ఊపుల్లో
[అతడు] ముద్దుగుమ్మ తోడు చెమ్మచెక్క అంటుకుంది ప్రేమలక్క
అమ్మలక్క లందుకే పూనగా ||ఓసి||
చరణం 2
[ఆమె] అచ్చుగుద్దుకోరా అందమున్న చోట పచ్చీఅరబెట్టి కూరకొత్తగా
[అతడు] చెక్కిలంటుకుంట చొట్ట బడ్డ చోట ఉక్కబోత యీడు వూపిరాడదా
[ఆమె] నెమలిపింఛం నెలవంక నెమరవేస్తే సోకుల్లో
నులకమంచం పరువంతా దుడుకుపెట్టే జోరుల్లో
[అతడు] కొత్త జంట పిట్ట పీకులాట చెప్పుకుంటే నవ్వులాట
పూటకొక్క ఆటనేను ఆడగా ||ఓసి||

విభాగములు:
- ఆమని,
- ఇంద్రజ,
- జగపతిబాబు,
* చిత్ర,
* యస్.పి.బాలు,
# యుగళ గీతాలు,
+ శుభమస్తు,
$ అ - అః
సారేజహాసే అఛ్చా
పల్లవి
ఆ . . .సాపాసా
సారేజహాసే అఛ్చా హిందూ సితాహమారా హమారా ||2||
హమ్బుల్ బులేమే ఇస్కీ తీగుల్ సితాహమారా హమారా ||సారే||
నిసస సససస నిసస ||2||
[అతడు] ఘుల్‌ఘుల్ అను చిరుగజ్జెల స్వరము
ఇది స్వరమా
[ఆమె] జల్జల్ అను జతగుండెల వరమా
కలవరమా
[అతడు] నాలో ఏదో
[ఆమె] నాదంమ్రోగే
[అతడు] చిగురాకుల శుభలేఖలు శుభమస్తని పలికెను పద
[ఆమె] సుఖమా
[అతడు] సుఖమా
[ఆమె] సుఖమా ||నిసస||ఘల్||
చరణం 1
[అతడు] కవ్వించే కౌగిళ్ళ లోగిళ్ళలో సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[ఆమె] కైపెక్కే నీకళ్ళ వాకిళ్ళలో సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[అతడు] జుమ్మన్నది జివ్వన్నది నరంనరం సుఖస్వరం
[ఆమె] రమ్మన్నది ఇమ్మన్నది రసాల సారం
[అతడు] అనుబంధాల అందాల గంధంపూసి
[ఆమె] చనువియ్యాలి సరసానికి ||ఘల్||
చరణం 2
[ఆమె] చెక్కిళ్ళే చెమరించే సిగ్గావిరి సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[అతడు] చుక్కల్లో నడిపించే రసలాహిరి సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[ఆమె] పింఛాలను విప్పించిన వయ్యారమే మయూరమై
[అతడు] పూచిందిలే సింగారపు పసందులన్నీ
[ఆమె] నయగారాల రాగాల అందాలన్నీ
[అతడు] పూతలవుతుంటవి కావాలియే ||ఘల్||

ఘుల్‌ఘుల్ అను చిరుగజ్జెల స్వరము

గో గో గో గోపాల గోలేదో చెయ్యాల
పల్లవి
గో గో గోగో లబల బలబలబ ||4|| హొయ్
[అతడు] గో గో గో గోపాల గోలేదో చెయ్యాల
జజజ సరోజ జాలీసాంగ్ పాడాల
జల్సాకి లేదంట వేళాపాళా
ఆవో ఖుషీ ఖుషీగా మజా మజాగా నిషా జమాయిద్దాం
ఆవో తమా తమాకం ముకాబ్లానే మజా మిలాయిద్దాం ఓ . . . ||లబ||
చరణం 1
[అతడు] పిల్లా చిగురుపట్టు పోతంపాలు పట్టు చేస్తాం
ఆరంగేట్రం కం కం కం
[ఆమె] బెరదాం పెట్టేయ్ ముందు నిగ్గుతీసి చదివెయ్ మన్నాట్ హిస్టియా
[అతడు] జరా ఆట పాటలేని లైఫ్ యమా బోరని
తెలుసా మైడియర్
[ఆమె] సరే గురూ సపోర్టుగా వస్తాలే
[అతడు] గెటప్స్‌తో సెటప్స్ మార్చే చాల్లే హొయ్రే ||ఆవో||
చరణం 2
[ఆమె] నెమీ స్వేచ్చకు నెమీ ఈర్షపై స్టెఫీ కిక్కులు ఎన్నెన్నో
[అతడు] మొదలైతే ఆటీన్ స్వీటిమ్మంది రోదించేయ్ పిల్లా జోర్ జోర్
[ఆమె] ఆశుంది కళ్ళు కచ్చిపుచ్చినా ఓహొఅనదా వన్స్ మోర్
[అతడు] సురాంగిణి చమక్కు చేసేద్దామా
[ఆమె] వితంతుకి రొమాన్స్ నేర్పేద్దామా రామ్మా ||ఆవో||

* స్వర్ణలత,
# యుగళ గీతాలు,
+ శుభమస్తు,
$ క - ఘ
ఈ బంధనాల నందనాన్ని
పల్లవి
ఈ బంధనాల నందనాన్ని నీరుపోసి పెంచిన పైవాడు
తన కోవెలంటి కాపురాన్ని చేతులారా పాడుచేసి ఏం సాధించాడు
ఈ అందమైన బొమ్మరిల్లు ఊరువాళ్ళ కళ్ళముందు చేసిందెన్నాళ్ళు
ఏ చూడలేని పాడు కళ్ళు దిష్టి కొట్టి కుప్పకూలి పోయిందీనాడు
మనిషే దేవుడై మనసులోగిలి
కలి కాలానికి కధలేమోనని
సందేహించడా దైవము ఓ . . .చేసాడా ఈ ద్రోహము ||ఈ||
చరణం 1
రెండు రూపులున్నా ఒక్క ఊపిరయ్యే బంధం గొప్పదా
రెప్పపాటులోనే బుగ్గిపాలుచేసే పంతం గొప్పదా ||2||
ప్రేమంతా బలహీనమా పగసాధిస్తే ఘనకార్యమా ||2||
మమకారాలు మసిచేస్తే సంతోషమా
ఇది నీ సృష్టికే సొంతమా ఓ . . . దయలేని ఓ దైవమా ||ఈ||
చరణం 2
మామిడాకు తోరణం మల్లెపూల మండపం కలగా మిగులునా
పచ్చనైన పందిరే చిచ్చురేపు కక్షతో చితిగా రగులునా ||మామి||
కోరింది కళ్యాణమా కానుంది కల్లోలమా ||2||
కసికాటేసి పోయేటి ఓ కాలమా
పదికాలాలతో దూరమా ఓ . . .నీవేట సాగించుమా ||ఈ||

నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
పల్లవి
[అతడు] నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ||2||
ఈ గుండలోనా నీ ఊపిరంటూ నీ కళ్లలోనా నీ కలలు ఉంటే ఊహల
రెక్కలపైనా ఊరేగే దారులు ఒకటి
చూపులు ఎవ్వరివయినా చూపించే లోకం ఒకటి ||నేస్తమా||
చరణం 1
[ఆమె] మరి లోకంలో ఎన్ని రంగులుంటాయి అవి ఎలా ఉంటాయి
[అతడు] బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనమంటే చెబుతుందీ
పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమయిన నీ చిరునవ్వు
తెల్లరంగు అట్టా ఉంటుంది
నీలో నిలువుల పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరుని అవుతానమ్మా దిగులు
రంగే నలుపు అనుకో ప్రేమ పొంగే పసుపు అనుకో భావాలను గమనిస్తుంటే
ప్రతిరంగును చూస్తున్నట్లే చూపులు ఎవ్వరివయినా
చూపనిపించే లోకం ఒకటే ||నేస్తమా||
చరణం 2
[అతడు] మొదటి సారి నీ గుండెలలో తీయనైన ఆశలు రేపి
ఆ కదలికే ఉదయం అనుకోమ్మా
చూడలేని ఆవేదనతో కలత చెంది అలిసావనుకో సాయంత్రం అయినట్లేనమ్మా
నీలో నవ్విన ఆశలు నా చెలివైతే నేనై ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ
జీవిస్తుంటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే ||నేస్తమా||

అనగనగా ఒక నిండు చందమామ
పల్లవి
అనగనగా ఒక నిండు చందమామ నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా
అంతలోనే తెలవారి పోయెనమ్మా ఆకన్నె కలువ కల కరిగి పోయెనమ్మా
పచ్చని జంటను విడదీసిన ఆపాపం ఎవ్వరిదీ ||2|| ఓ...||అనగా||
చరణం 1
ఆశలెన్నో విరిసేలా బాషలెన్నో చేసాడు
ఉన్నపాటుగా కన్నుమరుగాయే చలువ చండ్రుడూ ||2||
రేరాజును రాహువు మింగాడో అమవాస్యకు ఆహుతి అయ్యాడో ||2||
అటు ఇటు వెతుకుతూ నిలువునా రగులుతూ వెన్నెల వుందని
వేకువ వద్దని కలువ జన్మ వడలి పోయెనమ్మా ఓ . . .
చరణం 2
గుప్పెడంత గుండెల్లో ఉప్పెనయినా సంద్రంలో చిక్కుకున్న ఈ చిన్నఆశకే
శ్వాస ఆడదే దిక్కులన్ని చూస్తున్నా నింగిని నిలదీస్తున్నా దిక్కులేని ఈ దిగులు
ప్రశ్నకి బదులు దొరకదే చిరునవ్వులు పూసిన మంట
ఇది కన్నీటికీ కోరని కోత ఇదీ ||2||
ఓటమి ముగిసెనా గెలుపుగా మిగిలెనా జాబిలి వెన్నెల మాటున రేగిన
జ్వాలలాంటి వింత బ్రతుకునాది
[ఆమె] ఓ . . .
కలువని చంద్రుని ఎందుకు కలిపాడు
ఆ కలయిక కలగా ఎందుకు మార్చాడు ఆ కధ రాసిన
దేవుడున్నవాడు కరుణన్నది ఎరుగని కటిక గుండెవాడు
నా కధలో ఆ దేవుని ఎంతటి దయ చూపించాడు ఆడగక
ముందే ఇంతటి పెన్నిది నాకందించాడు కలలే ఈ చంద్రుని
నేస్తం ఎప్పుడూ వాడిని ఈ కలువని చెలిగా ఇచ్చాడు ఓ . . .

దోస్త్ మేరా దోస్త్ తుహై మేరీజాన్
పల్లవి
దోస్త్ మేరా దోస్త్ తుహై మేరీజాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహం అనే మాటలో చెరో అక్షరం మనం ||దోస్త్||
చరణం 1
నిదరలో ఇద్దరమూ ఒకేలా కలగంటాం ఆహాహా ఏహే హే హే హే
నిజంలో ప్రతిక్షణం కలలకే కలలవుతాం ఓహొహొ ఆహాహా ఆహా
హే.....మేడల్లే నే నొదిగుంటూ నువ్వు ఎదుగుతువుంటే మబ్బుల్తో మన కధ
చెపుతా వింతగ వింటుంటే నీలా నాలా సాహసంగా నింగీ నేల కలవాలంటూ
మబ్బే కరిగి ఇలపై జలైరాదా మన్ను మిన్ను కలిపే హరివిల్లవదా ||దోస్త్||
చరణం 2
చరిత్రే శిరసొంచి ప్రణామం అంటుంది
హేయ్ ప్రాణానికి ప్రాణం పోస్తే మంత్రంరా స్నేహం
ఊరువాడ ఔరా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాదా నేస్తం కాలం
చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరోవేదం ||దోస్త్||

చూడచక్కని జింకపిల్లరా శ్రీరామచంద్రా
పల్లవి
[అతడు] చూడచక్కని జింకపిల్లరా శ్రీరామచంద్రా
హొయ్ చెంగుమంటు చెంతకొచ్చెరా శ్రీరామచంద్రా
[ఆమె] నీ కోసమే నే పుట్టి పెరిగా ఇన్నాళ్లుగా నీకోసం వెతిగా
నీ తోడుంటే ప్రతీరోజూ పండగే నువులేకుంటే బతికేది దండగే
[అతడు] నీ జల్లోని పువ్వయ్యినే ఉంటానే పువ్వుల బుల్లెమ్మా
[ఆమె] కళ్ళునావి చూపులు నీవిరా శ్రీరామచంద్రా
మాటనాది మనసు నీదిరా ఓ రామచంద్రా
చరణం 1
[అతడు] చెంపకుచారెడు కళ్లు చామంతులు పూస్తే వళ్లు నీ నవ్వే మల్లెలు జల్లే చిలకమ్మ
[ఆమె] అన్నీ నీకే ఇస్తా నీ వెంటనే నడిచొస్తా నీ వాకిలి ముందుర ముగ్గయై నేనుంటా
[అతడు] గుండెల నిండా ప్రేముండాలి భామ
దాన్ని ఏం చెయ్యాలో నువ్వే చెబుదువురామా
[ఆమె] నలుగురి ముందు తాళిని కట్టేయ్ మామ ఆ తరువాతేంజేయాలో చెబుతాలేమా
[అతడు] ఊరంతా పచ్చంగా పందిర్లెయ్యనా
[ఆమె] పదుగుర్లో పదిలంగా పెళ్లాడేయ్యనా
[అతడు] నీ మెళ్లోని గొలుసయి నీ గుండెల్లో కాపురమెట్టేయనా ||మాట||
చరణం 2
[ఆమె] గుళ్లో దేవుని కన్నా నువ్వేలే నాకు మిన్న నీ కాలికి అంటిన మన్నే బొట్టంటా
[అతడు] మేడలు మిద్దెలు కన్నా ముద్దొచ్చే పెదవులు మిన్న నీ కమ్మని ముద్దే కట్నం లెమ్మన్నా
[ఆమె] కొంగలు జారే కమ్మని రాతిరిలోనా నువు కోరిన పండు కొరికిస్తాలే మామా
[అతడు] కాటుక మరకలు అంటే కౌగిలిలోనా తెల్లారులు నిన్ను కరిగిస్తాలే భామా
[ఆమె] నీ మాటేనే వింటా ఏనాటికీ
[అతడు] సయ్యంటే సయ్యంటా సయ్యాటకి
[ఆమె] చెంగట్టేసి పట్టేసి చుట్టేస్తా సిగ్గుల చిలకమ్మా

బ్యూటిఫుల్ 2 లవ్ ఈజ్ బూటీఫుల్
పల్లవి
[అతడు] బ్యూటిఫుల్ 2 లవ్ ఈజ్ బూటీఫుల్
ప్రేమంచే మనసుంటే లోకం మెత్తం బ్యూటీఫుల్
నూజివీడులో వలపైనా న్యూజిలాండ్‌లో లవ్వయినా
పోర్ బందరూ ప్యారయినా ఇండోనేషియా ఇస్క్ అయినా
భాషేదైనా ప్రేమల్లోని భావం బహు బ్యూటిఫుల్ ||బ్యూటి||
చరణం
మీ పుట్టిన రోజుకంటే అమ్మాయి నవ్విన రోజే గుర్తుంటే అదిగ్రేటు గ్రేటు గ్రేట్లవ్
మీ చదువుల పట్టా కంటే చిన్నది రాసిన చీటి విలువైతే అది స్వీట్లవ్ స్వీత్ లవ్ స్వీట్లవ్
నువ్వు మెచ్చిన అమ్మాడి తమ్ముడు దేవుడిలా కనిపిస్తే కేపులవ్ ||బ్యూటి||
మీ కిల్లర్ జీన్స్ కన్నా కన్నెది వేసే ఖాదీ ముద్దొస్తే అది బ్యూటీలవ్ బూటీలవ్
మీ గాడ్రేజ్ ఫ్రిజ్కన్నా చిన్నది వాడే కూజాకుల్ ఉంటే అది హాట్ లవ్ హాట్ లవ్ హాట్ లవ్
అమ్మాయికి ఎగ్జామ్‌కి ఫీజ్‌ను వెచ్చిస్తే ది కాస్ట్లీ లవ్ కాస్ట్లీ లవ్ కస్ట్లీ లవ్
ఆ పిల్లకి జలుబేరాగా నువు పేషంట్ లాగా అయితే అది హెల్దీ లవ్ హెల్దీలవ్ హెల్దీలవ్ ||బ్యూటి||

మనసన్నది నాకున్నది
పల్లవి
[అతడు] మనసన్నది నాకున్నది, ప్రేమన్నది దరిరాకున్నది.....2
నా హృదయంలో ఒకరికిది అదినూరేళ్ళయినా తనకైవేచి ఉంటుంది ||మన||
చరణం 1
ఒక యదపై కరుణతోటి స్వాతివాన చిలుకుతుంది ప్రేమ ఈ
ప్రేమ మరొకరిపై కక్షబూని సాగరాన ముంచుతుంది ప్రేమ
ఈ ప్రేమ గడ్డి పూవునైన గులాబి పూవుగా మలచగా,
తులసిమొక్కనైనా గంజాయిలాగ చూపదా
త్యాగం స్వార్థం, మోసం మురిపెం . . .2
అన్నింటికీ అర్థం ఒన్లీ లవ్ ఒన్లీ లవ్ ||మన||
చరణం 2
ఒకసారి తల్లిలాగ జోలపాట పాడుతుంది ప్రేమ ఈ ప్రేమ
మరోసారి కాళిలాగ జ్వాలలోన కాల్చుతుంది ప్రేమ ఈ ప్రేమ
పాడు గుణమునైనా ఆదరించి చూడగా
మంచితనము పైనా చీదరింపు చూపదా
స్వర్గం నరకం సౌఖ్యం, శోకం . . .2
అన్నింటికీ మార్గం ఓన్లీ లవ్ ఓన్లీ లవ్ ||మన||

సుప్రభాతంలో మేలుకున్నానా
పల్లవి
సుప్రభాతంలో మేలుకున్నానా, స్వపనలోకంలో తేలుకున్నానా
నువ్వేదో అంటేనేను విన్నానా, పరాగ్గా ఉండీ అవుననుకున్నానా
ఈ నిజమంతా నిజమేనా నీ జత రుజువనుకోనా ||సుప్ర||
చరణం 1
మంచయినా మాయే అయినా కావాలని చేసావే
అచ్చంగా నాకు నువ్వే కావాలనుకున్నానే
నమ్ముతున్నా నవ్వుకున్నా, మెచ్చుకున్నా నొచ్చుకున్నా
నిత్యము నాధ్యాసా నీకంకితం చేసేసా
నేను తీసేశ్వాసా నిలువెల్ల నీపైఆశా
ప్రాణనాడులను వీనతీగలుగ మీటుతున్న హాయిలా ||సుప్ర||
చరణం 2
నా అడుగుల ప్రతిబాటా నీవైపే నడిచిందీ,
నా పెదవుల ప్రతిమాటా నీపేరే పిలిచింది
అందరాని తారవైనా అంతులేని దారివైనా
ఆగనంది ప్రాణం నీజంట కలిసేవరకూ ఆపకంది పయనం
నే ప్రేమగెలిచే యింతకన్నా తపమంటూ ఉండదని ఒట్టువేసి చెప్పనా ||సుప్ర||

గగనసీమలదిరే మాయింట విజయపతాకెగిరే
పల్లవి
గగనసీమలదిరే మాయింట విజయపతాకెగిరే
ఉత్సాహాలే ఉప్పొంగంగా, ||మె||
ఉల్లాసంగా చేయంగా సంబరంగా ఒక పండగజరిపి ఆ అంబరమందుకుంటాం ||గగ||
చరణం 1
[ఆమె] కడుపులో నెలలుగా పెరిగిన సంతానం, కనులలో
అలలుగా కరిగితే ఎం లాభం
[అతడు] నిదురలో జారిన దీపికలు యిలా ఎదురైతే చాలుకదా
[ఆమె] పొలంలో నిన్నటి నారులిలా క్షణంలో పైరుగా మారందా
[అతడు] యిదే సంక్రాంతిగా యదే చిందేయగా, చూడే మనవాడే
యింతింతై అపుడే ఎంతై పోయాడే ||గగ||
చరణం 2
[అతడు] పిలిస్తే గులామై పలకదురా ఏ గమ్యం వలేస్తే చులాగ్గా
పడదురా ఏ లక్ష్యం శ్రమించే అలసట ఆనందం అదిచ్చే బహుమతి అపురూపం
[అతడు] అలల్లో ఎగిసిన ఆవేశం తలాంచి ఒదగదు ఏనిమిషం
[ఆమె] శిరులు కొనలేనిదీ సుళువుగా రానిదీ, ఇదిగో ఆ విజయం
మన ఇంట్లో నవ్వుల నాట్యం చేసింది ||గగ||

అమితాబచ్చన్ హైట్ మీదొట్టు
పల్లవి
[అతడు] అమితాబచ్చన్ హైట్ మీదొట్టు, అజారుద్దీన్ బ్యాట్ మీదొట్టు. . .||2||
కనుమూరిబాపిరాజు మీసం మీదొట్టు కెరాఘవేంద్రరావు గడ్డాం మీదొట్టు
అబద్దం చెప్పమన్న చెప్పనూ, నిజం చెప్పొదన్నా అసలే విననూ
హరిశ్చంద్రుడు మా బాబాయిలే, ధర్మరాజు మా బడాబాయిలే ||అమి||
చరణం 1
అరె చిరంజీవి మా ఇంటి చుట్టు తిరుగుతుంటాడు, ఎక్సింగు
నేర్పమంటాడు, చంద్రబాబు నీ వెంట పడుతూ వేదిస్తుంటాడు
ఆంధ్రానేలమంటాడు, బిల్గేట్ సమ్ సలహాలిమ్మని టెలిఫోన్
చేస్తాడు. మిలియన్స్ యిస్తానంటాడు, బ్యాటింగ్‌లోని మెలుకువ
కోసం జయసూర్య వస్తాడు, జలగై పీడిస్తుంటాడు
[ఆమె] పాపం వాళ్లకంతా యింతహెల్ప్ చేస్తే పోలే
నాకా టైములేదు. వాళ్లకు టైమ్ బాగులేదు ||అమి||
యండమూరి కొత్తనవల రాస్తానన్నాడు అయిడియాలివ్వమంటాడు
స్పీల్బర్గ్ కొత్త మూవీ యిస్తానంటాడు, గ్రాఫిక్స్ చెయ్యమంటాడు
సమరం వచ్చి సమస్యలెన్నో నాతో చెపుతాడు సలహాలిమ్మంటుంటాడు
టాటావచ్చి నాతోటి సిసం తింటానన్నాడు ప్రాణం తింటూవుంటాడు
పాపం వాళ్ల అందరికి అపాయింట్మెంట్ యిస్తేపోలే
నాకా టైమ్‌లేదు. . .2 వాళ్లకు టైం బాగోలేదు

ప్రేమిస్తున్నా. . .4 నిను చూపినందుకు బ్రతుకుని
పల్లవి
[అతడు] ప్రేమిస్తున్నా...4 నిను చూపినందుకు బ్రతుకుని
నువు పలికినందుకు తెలుగుని, నువు నడిచినందుకు నేలని
నువు పీల్చినందుకు గాలినీ ||ప్రే||
చరణం 1
సొంతం నీకే అయినందుకు అందాన్ని ప్రేమిస్తున్నా
శాంతం నీకే వచ్చినందుకు వయసును ప్రేమిస్తున్నా
అపురూపంగా మలచినందుకు ఆ బ్రహ్మను ప్రేమిస్తున్నా
సుకుమారంగా పెంచినందుకు కన్నోళ్ళకు ప్రేమిస్తున్నా
నిన్ను నిదురపుచ్చినందుకు పాన్పును ప్రేమిస్తున్నా
నిన్ను మేల్కోనిపినందుకు తూర్పును ప్రేమిస్తున్నా
చరణం 2
ఎదురుగ నిన్నే నిలిపినందుకు పగటిని ప్రేమిస్తున్నా
కలలో నిన్నే పంపినందుకు రాత్రిని ప్రేమిస్తున్నా
నీ కన్నులనే పోలినందుకు మీనాన్నను ప్రేమిస్తున్నా
నీ కంఠాన్ని కలిగినందుకు కోయిలను ప్రేమిస్తున్నా
నిన్ను తెలుసుకున్నందుకు నన్నే ప్రేమిస్తున్నా. . .2
నిన్ను నన్ను కలిపినందుకు ప్రేమను ప్రేమిస్తున్నా ||ప్రే||

ఊహల పాటే మోహన రాగం ఊగిసలాడే ఊపిరి దీపం
పల్లవి
[అతడు]ఊహల పాటే మోహన రాగం ఊగిసలాడే ఊపిరి దీపం
ఓ కలలో సిరివెన్నెల కాసింది
ఈ కధలో కల కన్నులు మూసింది ||ఊహల...||
చరణం 1
ఏడేడు జన్మలకైనా నీతోడు వీడదులే ప్రాణాలు
హారతి పట్టి అంకితమిస్తాలే
నీదారి ఏదిశకైనా నీచేయి వదలనులే వేధించు
వేసవినైనా వెన్నెల చేస్తాలే
ఏరోజు కారోజు నూరేళ్ళు కావా కన్నీళ్ళు రానీకా ఉందామిలా
మళ్ళీ జన్మ ఉంటే నీకై పుట్టనా ||ఊహల...||
చరణం 2
ఎవరు తోడుగా నిలువనినాడు అందిన స్నేహమైనా
ఎదురై కనులే పిలిచే వేళ అందని దూరమా
యెదలో రగిలే సొదలను దాచే బంధమే న్యాయమైనా
తనతో మెలిగే కలలను చూసి కోరికే నేరమా
అనురాగమే నాలో గతం ఆరాధనేలే
నా స్వాగతం ||ఊహల||

ఒకరి కొకరు నువ్వు నేనని ఒకరినొదిలి ఒకరం ఉండలేమని
పల్లవి
[అతడు]ఒకరి కొకరు నువ్వు నేనని ఒకరినొదిలి ఒకరం ఉండలేమని
[ఆమె] ఒకే ఒకరం అయిపోవాలని ఒకే ఆశ నాలో ఎందుకోగాని
[అతడు] ఇన్నాళ్ళు చూడలేనే వెంటొచ్చే నీడని నువ్వయినా
చెప్పలేదే ఈ నిజాన్ని
[ఆమె] ఈ రోజే తెలుసుకున్నా గుండెల్లో ప్రేమని నీతో నే సాగిపోని
నిండు నూరేళ్ళు జీవితాన్ని ||ఒకరి...||
చరణం 1
[అతడు] అలని శిలని అడిగా తోడేదని
[ఆమె] అది తెలిసి జతగా నిలిచా నీ నీడనై
[అతడు] నీకై పుట్టానని నువ్వయి ఉంటానని
నీతో చెప్పాలని ఒకటే ఆశ
[ఆమె] నాలో ఏనాటికి నువ్వే ఉంటావని సాక్ష్యం
అంటున్నది నాలో శ్వాస ||ఒకరి||
చరణం 2
[ఆమె] ఒడిలో ఒదిగి ఒకటైపోవాలని
[అతడు] సరిగమలో శృతిలా లయలా సాగాలని
[ఆమె] ఎన్నో కష్టాలని ఎంతో ఇష్టాలుగా మార్చే
మంత్రానివి మరి నువ్వేనా
[అతడు] మండే సూరీడుని నిండు జాబిల్లిలా మొత్తం
మార్చిందిలా నువ్వేకదా ||ఒకరి...||

Subscribe to:
Posts (Atom)