పెద్దలొద్దంటున్నా ప్రేమ తప్పని అన్నా
ఎవ్వరేమనుకున్నా జానే బీదో యార్
నింగి పడిపోతున్నా నేల విడిపోతున్నా
నీరు నిప్పవుతున్నా జానే బీదో యార్
ప్యార్ కియా తో డర్నా క్యా
చరణం 1
విధినైనా ఎదిరిస్తుంది ఎదలో నుండి ఈ ప్రేమ
వద్దనా మనసిస్తుందీ వరమౌతుందీ ఈ ప్రేమ
చరితల్లో గెలిచింది ప్రేమే కదా
జగమంతా నిలిచింది ప్రేమే కదా
ఎన్ని హద్దులున్నా ఒడిపోదు ప్రేమ
ఎల్లలెన్ని ఉన్న తలవంచునా ||ప్యార్||
చరణం 2
కలనైనా కలకాలేదు కలిసిందంటే ఈ ప్రేమ
క్షణమైనా ఎడబాటైనా ముడివేశాక ఈ ప్రేమ
ఆరారు కాలాల అందం కదా
ఏడేడు జన్మాల బంధం కదా
ప్రేమ లేని చోట బ్రతుకు ముళ్ళబాట
ప్రేమ తోడు ఉంటే గెలుపే కదా ||ప్యార్||
Showing posts with label - నితిన్. Show all posts
Showing posts with label - నితిన్. Show all posts
అందమైన మనసులో...
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో.. ఎందుకో.. ఎందుకో...
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో.. ఎందుకో.. ఎందుకో...
ఎందుకో.. అసలెందుకో.. అడుగెందుకో...
మొదటిసారి ప్రేమ కలిగినందుకా... ||అందమైన||
చరణం 1
అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో
ఒక్కమాట అయినా తక్కువేమీ కాదే ప్రేమకు సాటేదీ లేదే
రైలుబండి కూతే సన్నాయి పాట కాగా రెండు
మనసులొకటయ్యేనా...
కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళా
కాలి మువ్వ గొంతు కలిపెనా... ||అందమైన||
చరణం 2
ఓర నవ్వుతోనే ఓనమాలలు నేర్పి ఒడిలో చేరిందా ప్రేమ
కంటి చూపుతోనే కొంటె సైగచేసి కలవరపెడుతోందా ప్రేమ
గాలిలాగ వచ్చి ఎదచేరెనేమొ ప్రేమ
గాలివాటు కాదేమైనా...
ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా
అందుకోవె ప్రేమ దీవెన... ||అందమైన||

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
పల్లవి
[అతడు] శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకార్యం ప్రతిర్థి ప్రధాయం
బజే వాయుపుత్రం బజే వాలగాత్రం
బజే సూర్యమిత్రం బజే హం పవిత్రం
బజే రుద్రరూపం బజే బ్రహ్మతేజం బజే వజ్రదేహం
బజేహం...బజేహం...బజేహం...
ఏ యోగమనుకోను నీతో వియోగం
ఏ పుణ్యమనుకోను ఈ చేదుజ్ఞానం
తపస్సును కోలేదు నీతోటి స్నేహం
మోక్షమనుకోలేదు ఓ మాశూన్యం
నేలపై నిలపక నెయ్యమై నడపక
చేరువై ఇంతగా చేయి విడిచేందుకా
అరచేత కడదాక నిలుపుకోలేవంటు నిజము తెలిపేందుకా
గాలి కొడుకా ఇలా చూసేపు వేడుక
||శ్రీ ఆంజనేయం||
చరణం 1
[అతడు] రామ నామము తప్ప వేరేమి వినపడని
నీ చెవికెలా తాకెనా వెర్రికేక
నీ భక్తి యోగము ముద్రను భంపరిచేనవట్టి ఒడిలోని ఈ గడ్డిపరక
అమ్మ ఇచ్చిన నాటి నమ్మకము మెచ్చి
అమృతపు నదిలాంటి కరుణలో ముంచి
ఈక తెలియని నాతో ఆడుతున్నావ
కోతి చేష్టలు చేసినవ్వుతున్నావ
||శ్రీ ఆంజనేయం||
చరణం 2
[అతడు] కన్ను విడిచిన దృష్టి నిన్ను పోల్చేదెలా
గొంతు విడిచిన కేక నిన్ను చేరేదెలా
గుండె విడిచిన శ్వాస నిన్ను వెతికేదెలా
నన్ను విడిచిన ఆశ నిన్ను పొందేదెలా
బతుకోపలేనంత బరువైన వరమాల ఉరితాడుగా మెడనువాలి
అనువంత నా ఉనికి అణిగెంతగా
తలను నిమిరే హనుమత నీజాలి
నా చిన్ని బొమ్మవను బ్రమను చెరిపే తెలివి
బ్రహ్మవని తెలిపి బలిచేస్తే ఎలాగయా
నిలువునా నన్నిలా దహించే నీదయా నాకెందుకయ్యా
ఓ ఆంజనేయ...ఓ ఆంజనేయ...ఓ ఆంజనేయ...ఓ ఆంజనేయ...

తికమక మకతిక పరుగులు ఎటుకేసి
పల్లవి
[అతడు] తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవర నరవర నలుగురితో కలిసి
శ్రీరామచంద్రుణ్ని కోవెల్లో కొలువు చేసి
తలతిక్కల భక్తితో తైతక్కరా మనిషీ...
తై...దిదితై దిదితై దిదితై దిదితై దిదితై...
||తికమక||
చరణం 1
[అతడు] వెతికే మజిలీ దొరికే దాక కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా
క్షణమైన నిన్నాపునా కట్టళీ నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన
బెదిరంటు లేని మది ఎదురు తిరిగి అడిగేనా...
బదులంటు లేని ప్రశ్నేలేదు లోకాన
నీ సోకమే శ్లోకమై పలికించరా మనిషీ
||తికమక||
చరణం 2
[అతడు] అడివే అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదాలకీ శిరసొంచి దారీయదా
అటువంటి పాదాల పొదుకలకీ పట్టాభిషేకమే కషా
ఆ రామగాధనువు రాసుకున్నదే కాధా
అది నేడు నీకు తగు దారి చూపనందా
ఆ అడుగుల జాడలు చెరపొద్దుర మనిషి

[ఆమె] శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ||2||
ప్రభా దివ్యకావ్యం ప్రతీర్థి ప్రధాయం ||2||
బజే వాయు పుత్రం బజే వాల గాత్రం ||2||
బజే హంప విత్రం బజే సూర్యమిత్రం ||2||
బజే రుద్రరూపం బజే బ్రహ్మతేజం ||3||
బజే బ్రహ్మతేజం ||2||
బజేహం...బజేయం...బజేహం...బజేహం...బజేహం....

పూలఘుమఘుమ చేరని ఓ మూల
పల్లవి
[ఆమె] పూలఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనె మదురిమ చేదని ఆ మూతి ముడిపేంటలా
ప్రేమంటె పామని బెదరాల దీమాగా తిరగర మగరాయడ
బామంటె చూడని వ్రతమేలా పంతాలె చాలురా ప్రవరాక్షుడా
మారనే మారవా మారనీ మానవా మౌనివా
మానవా తెరుచుకో మానవా
||పూలగుమగుమ||
చరణం 1
[ఆమె] చేరితే గతి ఆధారమై బంధమై అళ్ళుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమై అందమే అందుకో
మునిపంటితో నాపెదవిపై మల్లెలే తుంచుకో
నావాలు జడ చుట్టుకొని మొగలి రేఖా నడుము నడిపించుకో
వయసులో పరవసం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో ||పూలగుమగుమ||
చరణం 2
[ఆమె] ప్రతి ముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాంగనై
జతలీలలో అలసి మంటెక్కిపోనీ నిద్రగన్నేరునై
నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై
నీ కంటి కోనేట కొలివుండిపోనీ చెలిమి చెంగల్వనై
మోజులే జాజులై పూయనీ హాయినీ
తాపమే తుమ్మెదై తీయనీ తేనని

అవ్యాయి తువ్వాయి అల్లాడె అమ్మాయి
పల్లవి
[అతడు] అవ్యాయి తువ్వాయి అల్లాడె అమ్మాయి
[ఆమె] అవ్వాయి తువ్వాయి కిల్లాడి అబ్బాయి
[అతడు] దాగీ దాగని సోకే బరువయి ఆగీ ఆగని ఈడే ఇరుకయి
[ఆమె] తాకీతాకని చూపే చినుకయి దూకీదూకనీ ఊపే వరదయి
[అతడు] ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో అయ్యోరామ అసలిదేంలడాయి ||అవ్వాయి||
చరణం 1
[ఆమె] పాలోసి పెంచా ప్రతి భంగిమ పోగేసి ఉంచా పురుషోత్తమా
కమాండం తెగిస్తే సమస్తం తమర్ధేగా
[అతడు] కంగారు పెట్టే సింగారమా బంగారం అంతా భద్రం సుమా
ప్రమాదం తెలిస్తే సరదా పడతావా
[ఆమె] ఎన్నాళ్ళీ గాలిలో తిరుగుడు ఇలా నా ఇళ్ళో స్థిరపడే దారిచూడు
[అతడు] బాలామణి సరే కానీ మరి పద చెల్లిస్తా ప్రతీ బకాయి ||అవ్వాయి||
చరణం 2
[అతడు] తెగరెచ్చి పోకే పసి పిచ్చుక నన్నపలేదే నీ ఓపిక పిడుగై పడనా వ్రతమే చెడినాక
[ఆమె] చిర్రెత్తి వస్తే మగపుట్టుక సుఖమార మిస్తా సుఖపెట్టగా ఒడిలో పడనా వరమే అడిగాక
[అతడు] కవ్వింత లెందుకే బాలిక మరి పువ్వంటి సున్నితం కందిపోగా
[ఆమె] చిచ్చవుతాను నువ్వే గిత్తవుతావు ఎటోతేలందే ఇదేంబడాయి ||అవ్వాయి||

రామరామ రఘురామ అని పాడుతున్న
పల్లవి
రామరామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ముగనుమా
సరదాగా.. నా గాలి పాట వినుమా
విన్నాకా.. బదులిచ్చి ఆదుకొనుమా
గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చంనీలాగా..
నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా.. ఆ... ||రామరామ||
చరణం 1
అమ్మల్లె నను పెంచింది ఈ పల్లెసీమ
నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ ||అమ్మల్లె||
ఎలా పెంచుకున్నా.. ఎలా పిలుచుకున్నా..
ఈ మట్టి సొంతం నా చిట్టిజన్మం
అన్నీ సొంత ఇళ్ళే.. అంతా అయిన వాళ్ళే..
ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం
బ్రతుకంతా.. ఇది తీరే.. రుణమా.. ఆ... ||రామరామ||
చరణం 2
ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మా
ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ
ప్రసన్నాంజనేయం అదే నామధేయం
ప్రతి మంచి కార్యం జరిపించు దైవం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం
నా వెంటే.. నువ్వుంటే.. భయమా... ||రామరామ ||

బోలా రామభక్త హనుమాన్‌కి జై...
పల్లవి
[కోరస్] బోలా రామభక్త హనుమాన్‌కి జై...
ఓం మన్ మన్ మన్ మారుతీ వేగా ఓం తస్సత్ పసయోగా
ఓం ఓం మానర వేతా ఓం నమో నమభావ విధాత
రామలక్ష్మణా జానకి జయము జయము హనుమాన్‌కి
భయము భయమురా లంకకి జయ జయ మనరా హనుమాన్‌కి
చింతతీర్చెరా సీతకి జయజయ జయ హనుమాన్‌కి
[అతడు] ఊరేగి రావయ్య హనుమాంజ హనుమా
ఊరేగి చూపించు మహిమ
హే...మాతోడు నీవయ్య హనుమామ హనుమా
మాగోడు గోరంత వినుమా
వాయుపుత్ర హనుమా మావాడ వయ్య హనుమా
భామపుత్ర హనుమ మా రక్షనీవే వినుమా
మమ్ము ఆదుకో రావయ్యా ఆంజనేయ
ఆపదరాయ చూపించరాదయా
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ
హతమే చెయ్య నీనాడే చాలునయా
||వాయుపుత్ర ||
చరణం 1
[అతడు] బంటువైన నువ్వేల బంధువైన నువ్వేలే బాదలన్ని తీర్చేదిక్కుదైవం నీవేలే
చూసిరారా అంటేనే కాల్చి వచ్చావ్
మంటల్లే జానకమ్మ కంట పలికే హారతీ నీవే
ఎదలోనె శ్రీరాముడంట కనులార కనమంటా
బ్రహ్మచారి మా బ్రహ్మావంటా సరిసాటి ఎవరంట
అహొ...మా సామి నువ్వే హామి ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట
ఓహొ మా జండాపైన అండై నువ్వుంటే
రామరాజ్యాలు మావే లెమ్మంటా
||మమ్ముఆదు||
చరణం 2
[అతడు] మండుతున్న సూర్యుడ్ని పండులాగ మింగావు
లక్ష్మణున్ని గాచే చెయ్యే సంజీవి మాకు
తోకచిచ్చు వెలిగించి లంకగుట్టే రగిలించి
రావణుడ్ని శిక్షించావు నువ్వే మా తోడు
శివదేహం నీ రూపమంటా భబమాన సుతుడంటా
అంజనమ్మా ఆనందమంతా హనుమాని చరితంటా
పాహి శ్రీరామసీత పల్లకి నువ్వంట నీకు బోగాలు మేమేలెమ్మంటా
జాహి ఆకాశాలైనా కాలని యెదంట కోటి చుక్కల్లు తల్లోపూలంటా

Subscribe to:
Posts (Atom)