Showing posts with label - నిఖిల్. Show all posts
Showing posts with label - నిఖిల్. Show all posts

వసంతమా వేడుకోనా

పల్లవి

[ఆమె] వసంతమా వేడుకోనా దేదికానా వీడలేని స్నేహమైనా
విజయోస్తు విజయోస్తు...
హ్యాపి డేస్, హ్యాపి డేస్, హ్యాపి డేస్, హ్యాపి డేస్,
పరిచయాలు పరమళాలై అనుభవాలు అల్లికలవై
చెలిమికి నెలవైన చదువుల కొలువైన
ప్రతిక్షణం ఓ ఓ మధురం
హ్యాపీ డేస్, హ్యాపి డేస్, హ్యాపి డేస్, హ్యాపి డేస్

ఆగలేకపోతున్నా పదరా

పల్లవి

[అతడు] ఆగలేకపోతున్నా పదరా ఎందాకైనా
అడుగు తడబడుతున్నా తోడురానా
చెల్లి ఎడబాటైనా, కంట తడిపెడుతున్నా
గుండె ప్రతి లయలోనా నేను లేనా
ఒంటరైనా, ఒంటరైనా వెంట నడిచే నీడవేగా
ఓ మై ఫ్రెండ్
తడి కన్నులనే తుడిచెద నేస్తమా ఓమై ఫ్రెండ్
ఒడిదుడుకులలో నిలిచెద స్నేహమా
అమ్మ ఒడికి లేనిపాశం నేస్తమల్లే అల్లుకుంది
జన్మకంతా తీరిపోనీ మమతలెన్నో పంచుతుంది
మీరు మీరు నుంచి మన స్నేహగీతం
ఏరా ఏరా హల్లోకి మారెను
మొహమాటం లేనేలేని, కలచాలువారె, ఒంటరైనా ఓటమైనా
వెంట నడిచే నీడ నీవే
ఓ మై ఫ్రెండ్ కన్నులనే తుడిచెద నేస్తమా
ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచెద స్నేహమా

చరణం 1

వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే
నిన్ను చూస్తే చిన్న నాటి చేతులన్నీ చెంతవాయె
గిల్లికజ్జాలను ఇలా పంచుకోకు,
తుళ్ళింతల్లో తేలే స్నేహం
మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందని
ఒంటరైనా ఓటమైనా
వెంట నడిచే నీడ నీవే స్నేహం ||ఓ మై||

యా కుందేందు తుషార హార

పల్లవి

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా
యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి భి ర్దేవైస్సదా పూజితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా ||

కోరుకున్న కోరికలవ్వాలన్నా

పల్లవి

[అతడు] కోరుకున్న కోరికలవ్వాలన్నా
చేరువైన చేయికల పాలన్నా
చెదిరిన కల అయినా, విడువను కలనైనా ఓ...
హ్యాపీ డేస్ హ్యేపీ డేస్...

చరణం 1

[అతడు]తాను లేక నేను లేననుకున్నా, స్నేహ బంధం
తెంచుకొని పోవమ్మా ఎదురవమవమన్నా
ఎదురై మిగులున్నా
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ - 2

ఏ చీకటి చెరిపేయని కలలే

పల్లవి

[అతడు] ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి
ఆ వేకువే దరిచేరగా నిజమే అవ్వాలి
[ఆమె] నీ చెలిమి సాక్షిగా కాలే ఆగిపోనీ
స్నేహాల తీరమే చేరనీ
[అతడు] కలలే కనాలి నిజమే అవాలి
పదే పదే పాడుకోవాలి మదే ఇలా అయిరాదని
ప్రతిక్షణం పాశమవ్వాలి అదే కదా జీవితాలవమని

చరణం 1

[అతడు] కలతే పడకు [ఆమె] కలనిజమయ్యే వరకు
[అతడు]గెలుపే దొరకు వెలుగే లేదనుకోకు
నువ్వు లేవని మన ఊహలే ఆపారదే
నా తేజ ఆ...||కలలే||

చరణం 2

[అతడు] గతే మరిచి [ఆమె] చేయి కలిపేందుకు చూడు
[అతడు] ఎదనే మలచి ప్రేకు పల్లవి పాడు
వేసంగిలా పండించనీ చిరుగాలిరా నావేద ||ఏ చీకటి||

బాత్‌రూంలో బాధలు

పల్లవి

[అతడు] బాత్‌రూంలో బాధలు (బేక్‌ఫాస్ట్‌తో)బాధలు
అమ్మ ముందు గండలు నాన్న ముందు గండళ్ళు
పోకెట్ మనీకి టెండర్లు
ఇక బస్‌లకై వెయిటింగు ఫుట్‌పాత్ ఫైటింగు
కాన్‌టీన్ మీటింగు - 2
జిల్ జిల్ జింగ...

చరణం 1

[అతడు]టీచర్స్‌తో క్లాస్‌లు క్లాస్‌లో మాస్‌లు
ఎస్.ఎం.ఎస్.లో మాటలు
ఎం.ఎం.ఎస్.తో పాటలు...2
లాస్ట్ బెంచ్ సీటింగు సెల్‌ఫోన్ గేమింగ్
ఇంటర్‌వెల్ కై వెయిటింగ్
లాస్ట్ బెంచ్ సీటింగు మ్యాగ్‌జైన్స్ రీడింగ్
ఇంటర్‌వెల్ కై వెయిటింగ్

చరణం 2

[అతడు] ఐమాక్స్‌లో సేవలు, కాలింగ్‌లో మ్యాట్నీలు,
రాలీగా బేరింగ్
ఫ్రూట్ కోర్టులో డేటింగ్
ఓ పిల్లా పిల్లా పిల్లా... ||జిల్ జిల్ జింగ్||
ఇక బస్‌లకై వెయిటింగ్, బస్‌స్టాపులో చాటింగ్,
డ్రైవింగ్ వెయిటింగ్
ఇక బస్‌లకై వెయిటింగ్ డ్రైవింగ్ వెయిటింగ్
ఫుట్‌పాత్‌లో ఫైటింగ్

అరెరె అరెరె మనసే

పల్లవి

[అతడు] అరెరె అరెరె మనసే జారె అరెరె అరెరె వరసే మారె
ఇదివరకెపుడు లేదే ఇదిగో వరసే కాదే
ఎవరో కనునా వినదే ,తను బాలేదా కనదే
రోజూ వారెవా రోజూ నీ నామ స్మరణం - 2
సరగాం జీవం స్మరణం నీవల్లే - 2
చరణం 1

[అతడు]స్నేహమేరా, జీవితం మనకున్నా,
ఆజ్ మేరా ఆశలే కనుగొన్నా
మునుగులు ఎన్నైనా ముడిపడుపోతున్నా
ఇకసికలకు ఎన్ని నిమిషాలో
అనుకుంటూ రోజూ గడపాలా,
మది కోరుకున్న మధుబాలా
చాల్లే నీ గోల ||వారెవా||

చరణం 2

[అతడు]చిన్ని నవ్వే, చైత్రమై వస్తుంటే,
చెంత చేరే చిత్రమే చూస్తున్నా
చిటపట చినుకుల్లో తడిసిన విరుబొమ్మ
తెలుగింటిలోని తోరణమా
కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా
వరమా హైరామా ||అరెరె||