Showing posts with label - పరశురాం. Show all posts
Showing posts with label - పరశురాం. Show all posts

పాహీ!మాంపాహీ

పాహీ!మాంపాహీ
పాహీ శివశంకర అభయంకర దేహీమాం పతిభిక్షా ||పాహీ||
నిరపమ యోగీంద్ర మోగోద్భవ మహాతేజ నటరాజా ||దేహీ||
డమడమ డమరుక నినద వినోద వినోదా భుం భుం సంఖారావ మోదా
హారసర్ప పుం కార విరాజా సుజటా ఘటిత శిరోజా ||పాహి||

పతి సమాధిగతు గత ప్రభోధితు సద్యోజాగ్రుతుని గనొనర్పవా
పతిపాదమె గతినాతికి హితమతి కులసతి మొర మహాదేవ వినవా
యొఆగాధీశతపో విభాసము కైలాసమశేషము కంపింపా
తారా శశిరవులు అమర భువులు భువనాళులు సంక్షోభింపా
లయారంభ సమ్రంభ మొనర్పు ఫాలనేత్ర మీక్షించు
ప్రళయంకర శివశంకర అభయంకర

ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
శశాంక మేని శోభితా - హర హర మహదేవ
ప్రశాంత యోగ దీపితా - హర హర మహదేవ
అపూర్వ బ్రహ్మచర్య నియమ భాజన
హిమాచలాత్మ జాత హృదయ రంజనా
హర హర మహదేవ - హర హర మహదేవ

స్మశాన భూ నివాస సకల భువన పోషణ
విభూతి దేహ ధారణా బిచూతి కారణా
ప్రళయాగ్ని నేత్ర తీక్షణా మోక్ష వీక్షణా
కరాళ గరల భోజనాసుధా ప్రయోజనా
జైజైజై ప్రళయంకర అభయంకర

ఫణీశహార భూషణ హర హర హర మహదేవ
ప్రపంచమృత్యుభీషణా - హర హర మహదేవ
అపార సంసార పాశ భంజనా
హిమాచలాత్మజాత హృదయరంజనా
శివోహం శివోహం శివోహం శివోహం