Showing posts with label * తెలంగాణ శకుంతల. Show all posts
Showing posts with label * తెలంగాణ శకుంతల. Show all posts

అడుగడుగో వస్తున్నాడు అరె వీరభయంకరుడు

పల్లవి

అడుగడుగో వస్తున్నాడు అరె వీరభయంకరుడు
భగ భగ భాగంమండే అగ్ని గుండెమల్లే
వచ్చిన వాడు వట్టిగా పోడు ఇరగదీస్తాడు
వీరుల వీరుడు సూరులో సూరుడు వీడే మొనగాడు
ఏటికి ఒక్కడ తందానా పోటుకు ఇద్దరు తందానా
గుద్దుకు ముగ్గురు తందానా గుద్దుకు చచ్చారు తందానా
తన్నుకు నలుగురు తందానా తన్నుకు చచ్చారు తందానా
మొత్తం అందరూ ఇవాళ నెత్తురు కక్కి చావాలా
కొట్టు హే హే కొట్టు కొట్టు హే హే కొట్టు
హే కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు ||వచ్చిన|| ||కొట్టు||

చరణం 1

చూపులోల చూడు ఆకలిగొన్న పులులే ఉన్నాయా
ఊపిరితిత్తులు తాచుపాములా బుసలే ఉన్నాయా
చేతిలలో తందానా బాకులున్నాయి తందానా
పెద్దనాలుకలు తందానా బండనాదుతుడు తందానా
కాలు దువ్వెనంటె తందానా కాలయముడే తందానా
శూలు దులుకేటినంటి తందానా వీరభద్రుడే తందానా ||వచ్చినవాడు||

చరణం 2

వచ్చినస్వామి అంశలో పుట్టిన నాయకుడు వీడే
హిరణ్యకశుకులు మీరే అయితే ఇరుచుకు తింటాడే
ఆ దుర్యోధనుల పద్మవ్యూహం చేదించు వీడే
దుష్యాశనులు మీరై వస్తే రొమ్ము చీల్చుతాడే
చిర్రెత్తి పోతె ఇంకా నీ బుర్ర పగలకొట్టి
గుండెల్ని చీల్చి వేసి చెండాడుతాడు బిడ్డా ||కొట్టు||
చర చర మంటూ చూపులతోనే మెరుపులు మెరిపిస్తే తందానాతానా
భూగోళం మొత్తం పిడికిలితో పిడుగులు కురిపిస్తే తందానాతానా
మంటను పూసిన గుండెల మాదిరి ముక్కముక్కల వరా తందానాతానా
పోరుని గుట్టల పిడకలువీడు సర్దుకొని పోరా తందానాతానా
హే గాలులస్వామి వీచినా సై ఎగుతాకులై రాలరాసై
నిప్పులగుండై తాకితే సై బూడిద కుప్పై మిగలరాసై
ముగస్వంతమై వెంటాడే కులరుద్రడై వీడేరా
జనం గుండెలో దాగుండే మండే సూర్యుడే వీడేరా ||కొట్టు||