Showing posts with label * గోపాల్‌రావు. Show all posts
Showing posts with label * గోపాల్‌రావు. Show all posts

షేపు చూసి మొక్కు సయ్యంటే నీదే లక్కు

పల్లవి

[అతడు] షేపు చూసి మొక్కు సయ్యంటే నీదే లక్కు
వెయ్యి బోల్డ్ లుక్ హొయ్ సిగ్గులేని కిక్
నవ్వుల్లో మ్యూజిక్ నడకల్లో మ్యాజిక్ ||2||
అరెరెరే ఈనవాబుకే గిలిగింతలు పెట్టిన గులాబులు ||షేపు||

చరణం 1

[అతడు] టైటానిక్ షిష్‌లాంటి షేపున్న పాప మిస్ రుక్సానా
మేల్‌బో అందాల పార్కునై ఏలుతున్నది సుల్తానా
మెర్క్యూరి మేని రంగులో ముద్దు కొట్టెరో ఈజాణ
రేబాను కళ్లజోడులో రంజుగున్నది ఈమైనా
ఆజా ఆజా మేరీజాన్‌ చల్‌నేజా రాజా హిందుస్థాన్‌ ||2||
[అతడు] అమ్మమ్మో కన్నె ట్యూబులు గుండెల్లో గుండుసూదులు
అరెరెరె ఈనవాబుకే గిలిగింతలు పెట్టిన గులాబులు ||2||షేపు||

చరణం 2

[అతడు] అందాలే వలకబోసి యమ కులుకుతున్న ఈ ఫోరీలు
స్వర్గంలో బోరుకొట్టి ఇటు షైర్ కొచ్చిన ప్యారీలు
వీ కూపన్‌ జీన్సు ప్యాంటులో స్టయులుగున్న ఈలైలాలు
లుక్కేస్తే క్యూలుకట్టరా కుర్రకారు మా మజ్నూలు
ఆజా ఆజా మేరాజాన్ చల్‌నేజా రాజా హిందుస్థాన్ ||2||
[అతడు] అయ్యయ్యో ఓరి దేవుడో కళ్లెందుకు ఇచ్చినావురో
అరేరేరే ఈనవాబు కౌగిలింతలు పెట్టిన గులాబులు ||2||షేపు||