పల్లవి
నమోనమో నటరాజా - నమామి మంగళతేజా
[అతడు] నాదమయా వేదమయా
ఆదిదేవ బ్రహ్మానందనిలయ
నభోంతరాళము నాట్య వేదికై
నటించు శుభాలు ఘటించు దేవరాయ ||నమో||
చరణం
చిద్గగనార్ణవ సీమలకానల
సద్గుణ నిర్ణు సమరూపముతో
ఉద్గీతారుతమ్ముద్ఘోషించే
సద్గురురాయాంస్తవనీయా ||నమో||
సృష్టిస్థితిలయకారణ కారణ
అష్టైశ్వర్య ప్రధాన చరణా
శిష్టయోగ సంసేవిత చరణా
విశిష్ట జ్యోతిర్లీలాధురీణ ||నమో||
Showing posts with label * ముదపాక మల్లేశ్వరరావు. Show all posts
Showing posts with label * ముదపాక మల్లేశ్వరరావు. Show all posts
నమోనమో నటరాజా - నమామి మంగళతేజా
పల్లవి
నమోనమో నటరాజా - నమామి మంగళతేజా
నాదమయా వేదమయా
ఆదిదేవ బ్రహ్మనందనిలయ
నభోంతరాళము నాట్య చేదికై
నటించు శుభాలు ఘటించు దేవరాయ
||నమోనమో||
చరణం 1
చిద్గగనార్ణవ సీమలకానల
సద్గుణ నిర్ణు సమరూపముతో
ఉద్గీతారుతముదోహించే
సద్గురురాయాంస్తవనీయా
||నమోనమో||
చరణం 2
సృష్టిస్థితిలయకారణ కారణ
అష్టైశ్వర్య ప్రధాన చరణా
శిచ్టయోగ సంసేవిత చరణా
విశిష్ట జ్యోతిర్లిలధురిణ
||నమోనమో||
నమోనమో నటరాజా - నమామి మంగళతేజా
నాదమయా వేదమయా
ఆదిదేవ బ్రహ్మనందనిలయ
నభోంతరాళము నాట్య చేదికై
నటించు శుభాలు ఘటించు దేవరాయ
||నమోనమో||
చరణం 1
చిద్గగనార్ణవ సీమలకానల
సద్గుణ నిర్ణు సమరూపముతో
ఉద్గీతారుతముదోహించే
సద్గురురాయాంస్తవనీయా
||నమోనమో||
చరణం 2
సృష్టిస్థితిలయకారణ కారణ
అష్టైశ్వర్య ప్రధాన చరణా
శిచ్టయోగ సంసేవిత చరణా
విశిష్ట జ్యోతిర్లిలధురిణ
||నమోనమో||
Subscribe to:
Posts (Atom)