Showing posts with label - ప్రభాస్. Show all posts
Showing posts with label - ప్రభాస్. Show all posts

భరత వేదముగ నిరత నాట్యముగ...

శంభో శంకర.. హర హర మహాదేవ హర హర మహాదేవ
తథింతదిమి థింధిమి పరుల తాండవకేళీ థర్పరా
గౌరీమంజుల సింజినీ జతుల లాస్యవినోదవ శంకరా
భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశా
నీలకంధరా జాలిపొందరా కరుణతో ననుగనరా
శ్యామసుందరా సైలమందిరా మొరవిని బదులిడరా
నగజా మనోజ జగదీశ్వరా మాలేందు శేఖరా.. శంకరా ||భరత వేదముగ||
హర హర మహాదేవ.. హర హర మహాదేవ
ఆ.. ఆ.. ఆ.. ఆ. ఆ.. ఆ.. ఆ.. ఆ.. హా..

చరణం 1

అంతకాంత నీ సతి.. అగ్నితప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది
ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి స్థాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది
ఆ.. ఆ.. ఆ.. ఆ. ఆ.. ఆ.. ఆ.. ఆ.. భవుని భువుకి తరలించేలా
తరలి విధిని తలపించేలా రసతరంగిణీ లీల
యతిని నృత్య రథుని చేయగలిగే ఈ.. వేళ ||భరత వేదముగ||
జంగమసావర గంగాచ్చిత సిరా మ్రుద మందుథ కర పుర హరా !
రక్థశుభంకర భవనాశంకర స్వర హర దక్ష థ్వర హరా !!
పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వరా !
ఆశుదోష అధ నాశవినాశన జయగిరీశ బృహదీశ్వరా!!

చరణం 2

వ్యోమకేశ నిను హిమగిరి వర సుత ప్రేమ పాశమున పిలువంగ..
యోగివేశ నీ మనసున కలగద రాగలేశమైనా..
హే మహేశ నీ భైదపదాహుతి దైత్య సోషనము జరుపంగా..
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోనా..
నమక చమకముల నాదాన... యమక గమకముల యొగానా..
పలుకుతున్న ప్రాణాన.. ప్రణవనాధ.. ప్రధమనాధ శృతి విననా ఈశా...

అమ్మా లేదు నాన్నా లేడు...

అమ్మా లేదు నాన్నా లేడు
అక్కా చెల్లి తంబీ లేరు ఏక్‌ నిరంజన్‌
పిల్లా లేదు పెళ్లీ లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే
మావా లేడు ఏక్‌ నిరంజన్‌
ఊరే లేదు.. నాకు పేరే లేదు..
నీడా లేదు.. నాకే తోడూ లేదు..
నేనెవరికి గుర్తే రాను ఎక్కిళ్ళే రావసలే
పదిమందిలో ఏకాకినీ నాలోకమే వేరే
ఇరగేసినా.. తిరగేసినా..
నేనెప్పుడూ ఇహ ఒంటరివాణ్ణే ||అమ్మా||

చరణం 1

కేరాఫ్ ప్లాట్‌ఫాం సన్నాఫ్ బ్యాడ్ టైం ఆవారా డాట్ కాం
హే దమ్మారోదం టన్స్ ఆఫ్ ఫ్రీడమ్‌ మనకదేగా ప్రాబ్లమ్‌
అరె డేటాఫ్ బర్తే తెలియదే పెనుగాలికి పెరిగాలే
హే జాలీ జోలా ఎరగనే నా గోలేదో నాదే
తిన్నావా దమ్మేశావా అని అడిగేదెవ్వడులే
ఉన్నావా పోయావా అది చూసే దిక్కేడే ||పదిమంది|| ||అమ్మా||
తట్టా లేదు బుట్టా లేదు బుట్ట కింద
గుడ్డు పెట్టే పెట్టా లేదు ఏక్‌ నిరంజన్‌

చరణం 2

దిల్లీజ్‌ బాడీ పుల్లాఫ్‌ ఫీలింగ్ నో వన్‌ ఈజ్‌ కేరింగ్
దట్స్ ఓకే యార్ చల్తా హై నేనే నా డార్లింగ్
ఏ కాకా చాయే అమ్మలా నను లేరా అంటుందీ
ఓ గుక్కెడు రమ్మే కమ్మగా నను పడుకోబెడుతుందీ ఎహెయ్‌...
రోజంతా నాతో నేనే కల్లోనూ నేనేలే
తెల్లారితే మళ్ళీ నేనే తేడాలేనే లేదే ||పదిమంది|| ||అమ్మా||
కిస్సూ లేదు మిస్సూ లేదు కస్సు బుస్సు
లాడే లస్కూలేదు ఏక్‌ నిరంజన్‌

మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వత్తావా

మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వత్తావా
నసాలా మంటేత్తేలా మీఠా ముద్దే ఇత్తావా
సీ పోరా రావాద్దన్నా రయ్యా రయ్యా వత్తావా
పో పో రా పొమ్మన్నాక వచ్చిందారే పోతావా
బొమ్మాళీ.. బొమ్మాళీ..
నిన్నొదలా వదలా వదలా బొమ్మాళీ..
పెళ్ళంటూ.. అవ్వాలి..
ఆపైనే నీకు నాకు చుమ్మాళీ..
ఐతే యాడుందే తాళి ఐ వోన మేక్‌ యూ ఆలీ
గివ్‌ మి గివ్‌ మి మై తాళి
మై లైఫ్‌ ఈజ్‌ ఖాళీ ఖాళీ ||ఐతే||

చరణం 1

కొరికి పిల్లడా నీక్కొంచెం దూకుడెక్కువా
ఉరికి రాకలా నాకేమో చొరవ తక్కువా
సరదా సాలిత్తావా సరసం కానిత్తావా
వరసే మారుత్తావా మురిపెం తీరుత్తావా
ఛూమ్మంతరమేస్తాలే బ్రహ్మచారి
ముచ్చట్లే తీరాలంటే ముందరుంది కోరి దారి ||బొమ్మాళీ||

చరణం 2

బూరిబుగ్గని బుజ్జిగాడా బుజ్జిగించవా
ముద్దబంతిని ముద్దారా ముట్టడించవా
సిలకా సనువిత్తావా సురుకే సవిసూత్తావా
తళుకే నలిగిత్తావా కులుకే ఒలికిత్తావా
అతిగా ఉడుకెత్తావే సామి రంగా
ఐతే సుతి మెత్తంగా గిల్లుకోవా కోవా రావా ||బొమ్మాళీ||

గుచ్చి గుచ్చి గుండె పండినాదిరా

[అతడు] గుచ్చి గుచ్చి గుండె పండినాదిరా నచ్చి నచ్చి కౌగిలిచ్చినాదిరా
[ఆమె] మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా
[అతడు] అలి అలి ఒళ్ళు తాకుతానుగా గిలి గిలి నిన్ను చేరుతానుగా
[ఆమె] ఓ సారి ఓ సారి ఒక్కసారి చేసిందే చేసేయ్‌ ఇంకోసారి

చరణం 1

[ఆమె] లావ్‌ లవ్‌ లావా లోలోన నాలోన ఆనా ఆజానా నను పంధాకంలో
[అతడు] కోవా నను కోవా నీపైన నా ప్రేమా సోనా రాజానా లేవేసే దిల్‌నా తీయ
[ఆమె] చేజారి చేజారి గుండజారి నా తీరే మారింది నీలో చేరి ||గుచ్చి గుచ్చి||
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునాం
కంటే భద్నామి శుభగే త్వంజీవ శరందాశతం ||2||

చరణం 2

[ఆమె] మైనా ఏమైనా రాఅంటే నే రానా
పైన నా పైన నీవుంటే బెండైపోనా
[అతడు] జాణా నా వోనా చేశావే దివానా రానా నేరానా సబ్‌మిల్‌కే మిల్‌కేజానా
[ఆమె] బంగారి బంగారి నిన్నే కోరి నీతోన వాలింది హద్దు మీరి ||గుచ్చి గుచ్చి||

దడక్‌ దడక్‌ నా డాన్సింగ్‌ డాన్సింగ్‌

[అతడు] దడక్‌ దడక్‌ నా డాన్సింగ్‌ డాన్సింగ్‌ దడక్‌ దడక్‌ సమ్‌ టెన్షన్‌ ఓ నా బేబి
దడక్‌ దడక్‌ లవ్‌ ఫైరింగ్‌, ఫైరింగ్‌, దడక్‌ దడక్‌ హైటెన్షన్‌ ఓనా బేబి
చేవీ నిన్న నీవు కనులెదుటే ఉన్నా గుర్తుపట్టలేకున్నా ఇక నేడు
నేను కనుగొన్నా కన్నా నమ్మలేకపోతున్నా ||దడక్‌||

చరణం 1

[ఆమె] తళుక్కు పెదవిని తాకి నోరుని పట్టి వదలవుగా
చమక్కు చెంపని నొక్కి ఒంపుని నన్ను విడవుగా
తొలిసారి హాయి వలన మది కాలుతుంది మదనా
రగిలించమాకు తపన ఇక ఆవుకోను తగునా
[అతడు] నిన్ను చూసినాక యమ మైకంలోన జారి నేను పడుతున్నా
నిన్ను చేరుతున్న తెగ ఆనందాన రెక్కలొచ్చి లేస్తున్నా ||దడక్‌||

చరణం 2

[ఆమె] కసెక్కు కౌగిలి వద్దులే మరి అంత అవసరమా
వయస్సు ఆకలి ఆపుకోమరి ఇంత పరవశమా
నువ్వు ముద్దులిస్తే తాడికా అది మారే ఏదో గిలిగా
నను అల్లుకుంటే అతిగా తనువంతా వింత గొడవా
[అతడు] సఖి ఒక్కసారి నిన్ను చూసి నేనే ఉప్పెనల్లే వస్తున్నా
ఇక ఉండలేను ప్రియా వీడి నిన్నే కెరటమల్లే ముంచేస్తా ||దడక్‌||

జూమ్‌ మేరా జూమ్‌ మేరా జూమ్‌ మేరారే జూమ్‌మేరా జూమ్‌ మేరా

[అతడు] చిట్టీవే . . . చిట్టీవే . . .
జూమ్‌ మేరా జూమ్‌ మేరా జూమ్‌ మేరారే జూమ్‌మేరా జూమ్‌ మేరా
కమ్‌ టూమి కమ్‌టూమి ఓ మై డార్లింగ్‌ కమ్‌టూమి తూమేరా ||జూమ్‌ మేరా||
చిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరా ||2||

చరణం 1

స్టైలు చూస్తే దేత్తడి దేత్తడి, చేయి వేస్తే చిత్తడి చిత్తడి
కబడ్డీ కబడ్డీ ఎవ్రీబడీ
లేదు లేదు కట్టడి కట్టడి, చేసుకోరా ఉత్తడి మత్తడి, అప్పిడిపోడు
[అతడు] చూడలేదే ఇంటా వంటా అంటుకుందే మంటా మంటా నాటుకోడి
ఆడిపాడి గుమి కూడి వణికిస్తా వగలాడి ||చిట్టి ఆయిరే|| ||జూమ్‌ మేరా||

చరణం 2

[ఆమె] జంక్షనేమో నాటుకోడి నాటుకోడి
దోచుకోరా ఎగబడి దిగబడి నీకటటైతే చిలకల్‌పూడీ
జవానీ పువ్వుల జాంగిడి, ఏసుకోరా లంగిడి లంగిడి
లెట్స్ గో బారే పువులచారీ
[అతడు] రెచ్చగొడితే మీకే తంటా, చేసుకుంటా నిన్నొకంటా
గూడికూడి జతకూడి కుదిపేస్తా నీ గాడీ ||చిట్టి ఆయిరే||

మనసంత చాలా చాలా మత్తెక్కించే గోలా గోలా

[అతడు] మనసంత చాలా చాలా మత్తెక్కించే గోలా గోలా
వలేశావే బాల బాల, లవ్‌ మి లవ్‌ మి వన్‌మోర్‌ టైమ్‌
ఎలాగైనా బేల బేల కలైచేరు ఇలా ఇల దడే పెంచనేల ఏల
లవ్‌ మోర్‌ లవ్‌ మోర్‌ వన్‌ మోర్‌ టైమ్‌
[ఆమె] ఓ ప్రేమా నా ప్రేమా వాట్‌ టుడూ చేరాలి నీ లోన క్యా కరూ
ఆ ఆ ఆ . . . ఆహా ఆహా ||మనసంతా||

చరణం 1

మే సే ఇట్‌ నౌ, ఏచోట ఉన్నా ఉన్నా, ఏ పనిచేస్తూ ఉన్నా
ముద్దుచ్చే నా బుజ్జీ ఎదనే ఉడికిస్తావు
[అతడు] ఎవరేమి అన్నా అన్నా అవి నేను విన్నా కన్నా చిన్నారి నా చిట్టి
మరి మరి గుర్తొస్తావే
[ఆమె] ఓ సారి చూడాలి వాట్‌ టు డూ ప్రేమంతా చెప్పాలి క్యా కరూ ||మనసంత||

చరణం 2

[ఆమె] దిగులేసి ఉన్నా ఉన్నా ఒకసారి రా రా కన్నా
కల్లోకి వచ్చేసి కదిపి కవ్విస్తావు
[అతడు] చిన్నారి సోనా సోనా వినుకోయి జాణా చానా
నాలోనె నీవుంటూ ఒదిగి నిదురిస్తావ్‌
[ఆమె] నా ఊసే శ్వాసాయే వాట్‌ టు డూ అందంగా అల్లేసేయ్‌ క్యా కరూ ||మనసంత||

సూడె సూడె లచ్‌మి సుబ్బలచ్‌మి ఆడ ఆడ టచ్‌ మి నను గిచ్మి

[అతడు] సూడె సూడె లచ్‌మి సుబ్బలచ్‌మి ఆడ ఆడ టచ్‌ మి, నను గిచ్మి
తోడ కిస్‌మి తోడ టచ్‌ మి, తోడ గిల్‌ మి, తోడ కిల్‌ మి ||2||
తోడ నొప్పి, తోడ కిస్‌మి, తోడ హాట్‌మి నీవులే ||2|| ||సూడె సూడె||

చరణం 1

[ఆమె] నో నో . . . లా. . . లా . . .
[అతడు] యూ లవ్‌ మీ ||2||
యుటచ్‌ మీ
[ఆమె] న న న . . . సరసాలు చాలయ్యో అయ్యో న న న అలవాటు లేదయ్యోరయ్యో
ఆకతాయి తాకుతావా ఈ జవాని ఆపలేవా
నీకు నేను దొరుకుతానా, జానే జానా జారిపోనా ||తోడకిచ్‌మి|| ||సూడె సూడె||

చరణం 2

[ఆమె] నన . . . లాల . . . జడిపించమాకయ్యో అయ్యో
న . . . న . . . దడ పెంచమాకయ్యోరయ్యో
గాలమేసి లాగుతావా, యాతమేసి తోడుతావా
రాలుగాయి రేగుతావా, నీ కహాని ఆపుతావా ||తోడకిచ్‌మి|| ||సూడె సూడె ||

అరె అరె వరె వరె మచ్ఛా, అరె అరె వరె వరె అఛ్ఛా

[అతడు] వ . . . వ . . .
అరె అరె వరె వరె మచ్ఛా, అరె అరె వరె వరె అఛ్ఛా ||2||
అరె నాటిలోన మొక్కులకు భళాభళి మా ఓటేయ్‌
ధళేవన్‌ తనేవన్‌ డాంఢా డాంఢా
ఆడే ఆడే స్టెప్పులకి, ఫైటులకి ఆడాడే ఢంకనక, దిన్‌తనక డాంఢా
వా వా వా తలైవా వా . . . వా . . . వా . . . ||4||

చరణం 1

[అతడు] అయ్యారే టయ్యారే మంచి మంచీ మాటాడే
తయారే సైయారే కాచి కాచి ఆటాడే
డయయ్‌ డయ్‌య్‌ . . . వాడాడే డయ్‌య్‌డయ్‌య్‌
అయ్య ఫోజులకి నవ్వులకి నడకలకి వారెవ్వా మాటిపుట్టాడనకిఎన్నాకాండా
కాసులకి మాసులకి న్యూసులకి గలగలట ఎత్తుల ఎండైమరి జెండా
[ఆమె] మోసేసెయనా గోసెసె యనాహా, ఆవై హాయ్‌వై ఉయ్‌ నో హెల్ప్ . . .
[అతడు] చిన్నారి చిన్నారి గలీ గలీ కయ్యాలే గునాలీ సునాలీ గలీ గలీ రావాలి
డయ్‌య్‌ డయ్‌య్‌ డయ్‌యు, వారెవా డయ్‌య్‌ ఉయ్‌య్‌
గడిగణపు రసిగణపు తమిళనాట మక్కులకు అన్నా అన్నా నువ్వే కదా అండా
మాటలకి చేతలకి సేవలకి ఇట్టాగే హైసలక హైతలక డుంఢా
తలైవా వా వా వా . . . ||3||
వా వా ||అరె అరె వరె||

గల గల గల గజ్జెలు తొడిగిన రంగసామి

పల్లవి

[అతడు]గల గల గల గజ్జెలు తొడిగిన రంగసామి
నీ రోషమేలే మేస్తినొచ్చా గలా గల్లలుంగి
[ఆమె] కుర్‌ కుర్‌ కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి
నా మనస్సులో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి
[అతడు] చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసి చల్లంగా వేడిక్కిచేసి
నవ్వులో నాజూకు తీసి నమిలేసి ||గల గల గల ...||

చరణం 1

[ఆమె] పండు కోయగలవా దానితొక్క తియ్యగలవా
తొక్కలా బిరుసెక్కిన నాతిక తీర్చగలవా
[అతడు] పండు పిండగలనే దాని తొక్క మొక్కగలనే
పక్కలో వంగ దిక్కునే రసమింక దించగలనే
[ఆమె] వలుచుకో వాటేసి వయస్సు వరహ [అతడు] అదరహొ అందాల ఆడతరహా
[ఆమె] జమాయించుకోరా దరువేసి ||గల గల గల ...||

చరణం 2

[ఆమె] పట్టు చూడగలవ యెద గట్టు డాట గలవా
గుట్టుగా రసపట్టులా చెలి ఉట్టి కొట్టగలవా
[అతడు] పట్టు పట్టగలనే యెదగట్టు దూకగలనే
గుట్టుగా ఊరొచ్చిన చిరు చట్టు పట్టుగలనే
[ఆమె] వింద కదరున్నారు నేను మినహ [అతడు] అందేరూ విన్నాను లేడి సలహ
[ఆమె] కవ్వించుకోరా తలుపేసి ||గల గల గల ...||

గుండుసూది గుండుసూది గుచ్చుకుంది గుండుసూది

పల్లవి

[ఆమె]గుండుసూది గుండుసూది గుచ్చుకుంది గుండుసూది
వచ్చిందయ్యో గుండెనాది గుట్టులాగిందయ్యో పండులాగి
[అతడు] గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పునాది
తగ్గించనా నొప్పినీది హాయి తెప్పించినా ఊది ఊది

చరణం 1

[ఆమె] తగిన వేళ తొలిసారి తెగని వేళమలిసారి
[అతడు] పడక వేళల ప్రతిసారి పగటి వేళల ఒక్కసారి
[ఆమె] నీ కోపతాపాలన్నీ తీరేలాగా నన్నే ఊపాలి బ్రహ్మచారి
[అతడు] నీ గోరు వంకల్లో చేరేవేళ నేనే అయిపోనా భామచారి
[ఆమె] అమ్మమ్మో అమ్మమ్మమ్మో అయ్యయ్యో అమ్మో వెనుక
[అతడు] అచ్చచ్చా చిచ్చో పిచో సిగ్గులకే సెలవిచ్చే వచ్చెయ్‌ వెనక
[ఆమె] చూపాలయ్యో నీది కాని ||గుండుసూది...||

చరణం 2

[ఆమె] నీకు బోలెడు అదిరింది నీకు గుప్పెడు కుదిరింది
[అతడు] ఎత్తు కుంతల పదునుంది ఉక్కుపోతల పని ఉంది
[ఆమె] మత్తుల్లో గమత్తుల్లో ముంచెత్తాలి నేడే తేనెల్లో ఈది ఈది
[అతడు] చాటుల్లో మాటుల్లో ఆడే ఆటల్లోనా మారాలి తేలి తేలి
[ఆమె] ఎన్నెన్నో ఇంకా ఎన్నో కావాలింకా హవా చురక
స్త్రీలంక చూడాలింకా నీతోనే కూడింకా ఛీపో అలక
[ఆమె] నచ్చావయ్యో ఉగ్రవాది నిన్ను చేసెయ్యనా జన్మఖైది ||గుండుసూది...||

కన్నయ్య బాలురు గొల్లులు చెప్పిరిగాని

పల్లవి

[అతడు] కన్నయ్య బాలురు గొల్లులు చెప్పిరిగాని
ఏ పాపమెరుగునే తల్లి నేను మన్నసలే తినలేదే తల్లి
ఏయ్‌ అబద్ధాలడతావు
[ఆమె] మన్ను తినడానికి నీకు ఏం కర్మ పట్టిందిరా
నీకు వెన్నల్లేవాఅ, జున్నులేవా, అరిసెల్లేవా పోని అటుకుల్లేవా
నీకు నీకు నీకు పంచదార పూరీలు లేవా
నీకు మిరపకాయ బజ్జీలు లేవా నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా
లడ్డు మిఠాయి నీకు లడ్డు మిఠాయి నీకు రమ్మముగా చేయిస్తా
మన్నేల తింటివిరా కృష్ణా ||2||
లడ్డు మిఠాయి నీకు రమ్మముగా చేయిస్తా
మన్నేల తింటివిరా కృష్ణా ||2||

చరణం 1

[అతడు] పొద్దుకాల తడిపిచూడా పొదుగుపాలు తాగబోతే
[ఆమె] ఆ తాగబోతే [అతడు] లాగిపెట్టి తన్నిందే మట్టిముట్టి తన్నిందే
[ఆమె] ఉల్లి పెసరట్లు లేవా ఉప్మా మినపట్లు లేవా అప్పలెనకా పప్పులు లేవా
కొట్టిన కొబ్బరి చిప్పలు లేవా నీకు కాకినాడా ఖాజాలు లేవా నీకు
మైసూరు బొండాలు లేవా నును బందరు లడ్డూలు లేవి ఆహ తత్రిపురం పూతరేకులు లేవా
రంగు జాంగిరి నీకు రమ్మముగా చేయిస్తా
మన్నేల తింటివిరా కృష్ణా ||2||

చరణం 2

[ఆమె] మేటి గట్టు తోటలోన మొక్కనాటి నీరుకట్టి ఎరువుమీద ఎరువేసి
ఏపుగా పెంచినట్టి చెక్కర కేలీగెలలు లేవా పంపర పనస తొనలు లేవా
పూరిల్లే వా పూరిలేవా తేనెలు రుల్ని గారెల్లేవా నీకు కాశ్మీరు
యాపిల్సు లేవా మీరు కోరుకున్న బత్తాయి లేదా ఇటు వడ్లమూడి
నారింజ లేదా యోగపూరు దానిమ్మలు లేవా పాల ముంజలు నీకు
పరువముగా చేయించి
మన్నేల తింటివిరా కృష్ణా ||2||

నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని నుకున్నా

పల్లవి

[ఆమె] నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని నుకున్నా గనుకే కుమిలిపోతున్నీ
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా జరిగిన కధ విని ఏ కడలి నవ్వింది
మమతకే తగనని తొలిసారి తెలిసింది ||నల్లనివన్నీ...||

చరణం 1

వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా
అంతలేని కడలి తోతును నేను చూస్తున్నా
కడుపులో నిన్ను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన
దాచుకున్నా నిన్ను చూస్తున్నా
జరగనే జరగడు ఇకపైన పొదబాటు
నమ్మరా అమ్మని నీ మీద నీ ఒట్టు ||నల్లనివన్నీ ...||

చరణం 2

తప్పటడుగులు వేసినా తల్లిగా విసరేసిన
ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు
చచ్చిపుడతా నాయనా బిడ్డగా నీ కడుపున
జరగనే జరగదు ఇక పైన పొరపాటు
నమ్మరా అమ్మరా నీమీద నా ఒట్టు ||నల్లనివన్నీ ...||

సుమ్మమ్మా సూరియా సుమ్మమ్మా సూరియా

పల్లవి

[ఆమె] సుమ్మమ్మా సూరియా సుమ్మమ్మా సూరియా
సూరంటూ రాయిలా నీవెంట నేనయా
నీ వెంట నేనయా నీ వెంట నేనయా
నీకు నాకు మధ్యన రగసుమేది లేదయా
రగసుమేది లేదయా రగసుమేది లేదయా
ఇద్దరికి తెలిసిన విషయమొకటి ఉందయ్యా
[అతడు] కధలో మలుపే కసిగా తిరిగేనయ్యా
[ఆమె] రామయ్యా వస్తావయ్యా [అతడు] సుమ్మా మసూరియా ||2||

చరణం 1

[అతడు] సుమ్మా మసూరియా సుమ్మామసూరియా
మాటలతో పెంచనా మందులేని తోపియా
మందులేని తోపియా సుమ్మామసూరియా
ముతక దుంటే చూపనా మధ్య రాత్రి మానియా
మధ్య రాత్రి మానియా సుమ్మా మసూరియా
తగ్గడానికుందిగా అందమైన ఐడియా
రెడియా స్టడియా సరుకులు దోపిడాయా
[ఆమె] రామయ్యా వస్తావయ్యా [అతడు] సుమ్మాయసూరియా ||2||

చరణం 2

సొగసరి సన్యాసం మంట గలిసేలేవయ్యా
మగసిరి విన్యాసం కంట పడినయా
దివికిట వేదాంతం బూడిదయే చూడయ్యా
సూక్ష్మంలో మోక్షం భోదపడినయ్యా
జగమే ఒక మాయ సుఖమే ఒక లోయ
అందులో పడిపోయా సుమ్మయసూరియా
వ్రతమే చెడినా ఫలమే దొరికెనయా
[ఆమె] రామయ్యా వస్తావయ్యా సుమ్మాయసూరియా ||2||

అగ్నిస్ఖలన సందగ్ధరిపు వర్గ ప్రళయ రధ ఛత్రపతి

పల్లవి

అగ్నిస్ఖలన సందగ్ధరిపు వర్గ ప్రళయ రధ ఛత్రపతి
మధ్యందిన సముద్యత్‌ కిరణ విద్యుద్యుమణి ఖని ఛత్రపతి
తజ్జంతజణు, తద్ధింధిరన, ధింధిం తకిట నట ఛత్రపతి
ఉర్వివలయ సంభావ్యవర స్వచ్ఛంద గుణధీ ...

చరణం 1

కుంభీనికర కుంభస్తగురు కుంభీవలయపతి ఛత్రపతి
ఝుంఝూ పవన, గర్వాపహర విధ్యాద్రి సమధృతి ఛత్రపతి
చండ ప్రబల దోర్ధండజిత దుర్దండ భటతతి ఛత్రపతి
శతృప్రకర విచ్ఛేదకర భీమార్జునప్రతి ...

చరణం 2

దిగ్‌ దిగ్‌ విజయ డంకానినద ఘంటారవ తుషిత ఛత్రపతి
సంఘ స్వజన విద్రోహిగణ విధ్వంసవ్రతమతి ఛత్రపతి
ఆర్తత్రాణ దుష్టద్యుమ్నక్షాత్ర స్పూర్తీ ధీధీతి, భీమక్ష్మాపతి, శిక్షాస్మృతీస్దపతి ...

ఎ వచ్చి బి పై వాలె బి వచ్చి సి పై వాలె సి వచ్చి డి పై వాలిందే

పల్లవి

[అతడు]ఎ వచ్చి బి పై వాలె బి వచ్చి సి పై వాలె సి వచ్చి డి పై వాలిందే
1 వచ్చి 2 వాలి 2 వచ్చి 3 పై వాలె 3 వచ్చి 4 పై వాలించే
[ఆమె] ఎ బి సి అంటే నాలో అంద 123 అంటే నీలో వేగం
[అతడు] నేనంటే అందర్ని గుణపాలం చెయ్యాలే

చరణం 1

[అతడు] నీసెల్లు నెంబరు కనిపెట్టాలి ఇల్లు నెంబరు కనిపెట్టాలి
ఒళ్ళు ముందర పనిపెట్టాలి
[ఆమె] నీ ప్రేమ సిగ్నల్‌ కనిపెట్టా ఆ గ్రీను సిగ్నల్‌ కనిపెట్టా
రోటీను సిగ్నల్‌ కనిపెట్టాలి
[అతడు] నీ నెంబర్‌ నా సంబల్‌ ఓ కుంభకోణంగా
[ఆమె] నా సింబల్‌ నీ స్టెంబర్‌ ఆ రంభకోణంగా (ఎ వచ్చి బి ...)

చరణం 2

[అతడు] మా నాన్న నడిగి యస్‌ అంటా పెదనాన్న నడిగి యస్‌ అంటా
మా ఫ్యాన్స్ నడిగి యస్‌ అంటానే
[ఆమె] మా భామ్మ నడిగి యస్‌ అంటా తాతమ్మ నడిగి యస్‌ అంటా
జేజమ్మ నడిగి యస్‌ అంటాలే
[అతడు] ఓ యస్‌ ని నీ కిస్సుతో సరికూడుకున్నాగా
ఓ యస్‌ ని వయస్సుతో తెగ వాడుకున్నాగా (ఎ వచ్చి బి ...)

నీ స్టైలే నాకిష్టం నీస్మైలే నా ప్రాణం

పల్లవి

[ఆమె] నీ స్టైలే నాకిష్టం నీస్మైలే నా ప్రాణం నువ్వు నాకోసం ఇక సంతోషం
[అతడు] అంతొద్దులేమ్మా నీ స్నేహం చాలమ్మా నువ్వు నా బందం ఇది ఆనందం
[ఆమె] తెలిసి తెలియని నా మనస్సే తరుముతున్నది నీకేసి

చరణం 1

[ఆమె] నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా
పలకకున్నా సరే నీపై మోజు కలిగేనురా
[అతడు] అందరి తీరుగా నేను తెలుగు కుర్రాడ్నిగా
ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమ చాలికా
[ఆమె] నీ మగసిరి నడకలోనా తియ్యని మత్తేదో ఉందిరా
అది నన్ను తడిపి ముద్ద చేసే
[అతడు] పగలే కలలు కంటున్నావా కలవరింతలో ఉన్నావో
ఊహలంటి బైటకు రావమ్మో
||నీ స్టైలే||


చరణం 2


[ఆమె] నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా
సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా
[అతడు] ప్రేమని గుడ్డిది అంటే నమ్మలేదెన్నడు
నమ్మక తప్పదు నిన్నే చూశా ఇప్పుడు
[ఆమె] నీ కంటి బొమ్మల విరుపు నీచులపై కొరడా జరుపు
అది నీపై వలపు కలిపెరా
[అతడు] పువ్వంటి హృదయంలోనా తేనెంటిమనస్సే నీది నీ ప్రేమకు ఇదిగో జోహారే
||నీ స్టైలే||

ఇన్నాళ్ళకు గొర్తొచ్చానా వానా ఎన్నాళ్ళని

పల్లవి

సినుకు రవ్వలో సినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో...||కో||
పంచెవన్నె చిలకల్లె వచ్చి రిని దునకలల్లె వయస్సు మీద వాలుతున్న వాన గువ్వలో ...||కో||
[ఆమె] ఇన్నాళ్ళకు గొర్తొచ్చానా వానా ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన పైన
చుట్టంలా వస్తవే చూసెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే ఉంటానంటే చెయ్యార చేర దీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా... ||2||
తకిటత తకిటత తా
||ఇన్నాళ్ళకు ||

చరణం 1

[ఆమె] మత్తులొలికే ముక్కుపుడకాయి ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు సత్తా జుంజలాగా చేరుకోవే చులుగుల చుక్కా
చేతికి రవ్వల గజుల్లాగా కాలికి మువ్వల పట్టీలాగా
మెళ్ళో పచ్చని పతకంలాగా వదలకు నిగనిగ నగలను తొడిగేలా
నువ్వొస్తానంటే నెనొద్దంటానా ...||2||
తకిటత తకిటత తా
||ఇన్నాళ్ళకు||

చరణం 2

[ఆమె] చిన్ననాటి తాళినైనా నిన్ను నాలో దాచుకోనా
వెన్నెలేటి సూర్యుగల్లా నన్ను నీలో పోల్చుకోనా
పొదుగులు పాడే కిల కిలోన పదములు ఆడే కధకళిలోన
కనులు తడిపే కలతలలోనా నా అణువణువు తులకన పెంచేలా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా ...||2||
తకిటత తకిటత తా
||ఇన్నాళ్ళకు||

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం

పల్లవి

[అతడు] జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ||2||
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే

చరణం 1

[అతడు] కవినై కవితనై భార్యనై భర్తనై ||2||
మల్లెల దారిలో మంచు ఎడారిలో ||2||
పన్నీటి జయగీతాలు కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగనిస్తూ నాలో నేనే భ్రమిస్తూ
ఒంటరినై అలవరతం కంటున్నా నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని
కాంతి కన్యల్ని ఆడపిల్లల్ని
||జగమంత||

చరణం 2

[అతడు] మింటికి కంటికి నేనై కంటను మంటను నేనై ||2||
వంటల మాటునా వెన్నెలనేనై వెన్నెల పూతల మంటను నేనై
రవినై శనినై దైవమై నిశిమై నాతో నేను సాహగమిస్తూ నాతో నేనే శ్రమిస్తూ
ఒంటరినేఇ ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని
కిరణాల హరిణాల్ని పరిణాల చరణాలన్ని చరణాల
చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇంధ్రజాలాన్ని
||జగమంత||

చరణం 3

[అతడు] గాలి పల్లకిలోన తరలిన పాత పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయిన గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇది సేనే వాలి
||జగమంత||

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి

పల్లవి

[ఆమె] ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
కో అంటూ కబురు పెడితే రగిలే కొండగాలి
ఓ అంటూ కరిగి రాదా నింగి పొంగిపొరలి

చరణం 1

[ఆమె] తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా
చెరలో కునుకే కరవై కలవరమే తరిమిన
వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని
పసిపాపల్లె నా మదికి నమ్మకమందించిందెరో...ఎవరో...

చరణం 2

[ఆమె] వరసే కలిసే చనువైనను తబామే పూలతో
కనులే తుడిచే తల నిమిరే జాలిలో
ఎపుడో కన్న తీపికల ఎదురౌతుంటే దీపికలా
శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా
దుందుడుకో ముందడుగో సంగతి అడిగి వారెవరో...ఎవరో