ఓ... నొ నొ నో... నొ నొ నో...
ఏదోలా ఉందే నువ్వే లేక
ఏమీ బాలేదే నువ్వెళ్ళాక
ఏం చేయ్యాలో పాలుపోక
ఉన్నా నీ కల్లో నిద్రరాక
ఓ... నొ నొ నో... నొ నొ నో...
నువ్వే నా సంతోషం
నువ్వు గిల్లావే నా ప్రాణం
ఐ మిస్ యూ ఓ... ఐ మిస్ యూ
ఐ మిస్ యూ... ఐ మిస్ యూ ||ఏదోలా||
చరణం 1
మిలమిల మిలమిల మెరుపుల తార
కలలకు కళకళ చిలికిన తార
తళతళ తళతళ తళుకుల తార
కళకళ నగవుల చిలిపి సితార
ఏవంటే ఎందుకంటే కారణాలే లేవంట
నాకంటే ఇష్టమంటా నువ్వంటా
నా కంటి ముందే ఉంటే చాలనుకున్నా
నువ్వు దూరమైతే ఏదో అయిపోతున్నా ||ఓ... నొ నొ నో||
చరణం 2
నిగనిగ సొగసులు కురిసిన తార
చనువుగ మనసును తడిపిన తార
తలపుల తలుపును కదిపిన తార
ఎదసడి పలికిన వలపు సితార
తేదీలే మారుతున్నా నిన్నలోనే ఉన్నానే
మనసంతా నింపుకున్నా నీతోనే
నువ్వు దూరమయ్యే మాటెంతో చేదైనా
ఓ నింగితారా నువ్వుండాలే పైనా ||ఓ... నొ నొ నో||
Showing posts with label - శియ. Show all posts
Showing posts with label - శియ. Show all posts
నువ్వంటేనే చచ్చేంత పిచ్చి
నువ్వంటేనే చచ్చేంత పిచ్చి
గుండెల్లోన దూరావు గుచ్చి
ఏం చేశావో మాయల్లో ముంచి
నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి
ఎన్ కాదల్ ఉణక్కు పురియదా
నీ లవ్ యూ లవ్ యూ సొల్లుడా
ప్రేమించమంటు నను చంపేస్తావే
వద్దంటున్నా వినవా
నీ హద్దు దాటి నా పైపైకొస్తే
అయిపోదా ఇక గొడవా
నా మనసునే రగిలించమాకే...
నమ్మవే ఏం చెప్పినా నా ప్రాణమే నువ్వే
కళ్లలో లోగిళ్ళలో నీ రూపమే నిండే ||నువ్వంటేనే||
చరణం 1
మనసులో జరిగెలే తీయని రాపిడీ
తనువులో మొదలయే వెచ్చని ఒరిపిడీ
నవ్వించేసి ఉడికిస్తవే కసి పుట్టించి కాల్చేస్తవే
పొమ్మంటుంటె రమ్మంటవే
వయ్యారాలు ఒలికిస్తవే
నే వస్తుంటె మమకారమై
వెళ్తున్నావు నువు దూరమై
చంపేస్తావు పెనుభారమై
చెల్లమే ఎన్ చెల్లమే నినైవిల్ నీకలందాయె
మెల్లమే ఎన్ మెల్లమే నిగల్వల్ నీ కరందాయె ||నువ్వంటేనే||
చరణం 2
పగలిలా స్వప్నమే ఏమిటీ అల్లరీ
రేయిలో ఆలాపనై చేస్తవే అలజడీ
వదిలేయంటే పెనవేస్తవే
పెదవే పట్టి కొరికేస్తవే
చూపుల్తోటి చురకేస్తవే కైపెక్కించి కాటేస్తవే
నే వచ్చాను హిమబిందువైc
ముంచేసెయ్‌రా నువు సింధువై
కలిసుందాము అనుబంధమై
శ్వాసమే ఎన్ నేసమే ఒరు వాయా ఎనక్కాగా ||నువ్వంటేనే||
గుండెల్లోన దూరావు గుచ్చి
ఏం చేశావో మాయల్లో ముంచి
నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి
ఎన్ కాదల్ ఉణక్కు పురియదా
నీ లవ్ యూ లవ్ యూ సొల్లుడా
ప్రేమించమంటు నను చంపేస్తావే
వద్దంటున్నా వినవా
నీ హద్దు దాటి నా పైపైకొస్తే
అయిపోదా ఇక గొడవా
నా మనసునే రగిలించమాకే...
నమ్మవే ఏం చెప్పినా నా ప్రాణమే నువ్వే
కళ్లలో లోగిళ్ళలో నీ రూపమే నిండే ||నువ్వంటేనే||
చరణం 1
మనసులో జరిగెలే తీయని రాపిడీ
తనువులో మొదలయే వెచ్చని ఒరిపిడీ
నవ్వించేసి ఉడికిస్తవే కసి పుట్టించి కాల్చేస్తవే
పొమ్మంటుంటె రమ్మంటవే
వయ్యారాలు ఒలికిస్తవే
నే వస్తుంటె మమకారమై
వెళ్తున్నావు నువు దూరమై
చంపేస్తావు పెనుభారమై
చెల్లమే ఎన్ చెల్లమే నినైవిల్ నీకలందాయె
మెల్లమే ఎన్ మెల్లమే నిగల్వల్ నీ కరందాయె ||నువ్వంటేనే||
చరణం 2
పగలిలా స్వప్నమే ఏమిటీ అల్లరీ
రేయిలో ఆలాపనై చేస్తవే అలజడీ
వదిలేయంటే పెనవేస్తవే
పెదవే పట్టి కొరికేస్తవే
చూపుల్తోటి చురకేస్తవే కైపెక్కించి కాటేస్తవే
నే వచ్చాను హిమబిందువైc
ముంచేసెయ్‌రా నువు సింధువై
కలిసుందాము అనుబంధమై
శ్వాసమే ఎన్ నేసమే ఒరు వాయా ఎనక్కాగా ||నువ్వంటేనే||
Subscribe to:
Posts (Atom)