నువ్వంటేనే చచ్చేంత పిచ్చి
గుండెల్లోన దూరావు గుచ్చి
ఏం చేశావో మాయల్లో ముంచి
నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి
ఎన్ కాదల్ ఉణక్కు పురియదా
నీ లవ్ యూ లవ్ యూ సొల్లుడా
ప్రేమించమంటు నను చంపేస్తావే
వద్దంటున్నా వినవా
నీ హద్దు దాటి నా పైపైకొస్తే
అయిపోదా ఇక గొడవా
నా మనసునే రగిలించమాకే...
నమ్మవే ఏం చెప్పినా నా ప్రాణమే నువ్వే
కళ్లలో లోగిళ్ళలో నీ రూపమే నిండే ||నువ్వంటేనే||
చరణం 1
మనసులో జరిగెలే తీయని రాపిడీ
తనువులో మొదలయే వెచ్చని ఒరిపిడీ
నవ్వించేసి ఉడికిస్తవే కసి పుట్టించి కాల్చేస్తవే
పొమ్మంటుంటె రమ్మంటవే
వయ్యారాలు ఒలికిస్తవే
నే వస్తుంటె మమకారమై
వెళ్తున్నావు నువు దూరమై
చంపేస్తావు పెనుభారమై
చెల్లమే ఎన్ చెల్లమే నినైవిల్ నీకలందాయె
మెల్లమే ఎన్ మెల్లమే నిగల్వల్ నీ కరందాయె ||నువ్వంటేనే||
చరణం 2
పగలిలా స్వప్నమే ఏమిటీ అల్లరీ
రేయిలో ఆలాపనై చేస్తవే అలజడీ
వదిలేయంటే పెనవేస్తవే
పెదవే పట్టి కొరికేస్తవే
చూపుల్తోటి చురకేస్తవే కైపెక్కించి కాటేస్తవే
నే వచ్చాను హిమబిందువైc
ముంచేసెయ్‌రా నువు సింధువై
కలిసుందాము అనుబంధమై
శ్వాసమే ఎన్ నేసమే ఒరు వాయా ఎనక్కాగా ||నువ్వంటేనే||
Showing posts with label * నిలయిని. Show all posts
Showing posts with label * నిలయిని. Show all posts
Subscribe to:
Posts (Atom)