పల్లవి
[అతడు]వారే వారే వారే అరె వ్వ వ్వ వయ్యారే సుడిగాలే నా ఈ మైనా
నారే నారే నారే ఇది త త తల్వారే యెద తీరేనా ఈ సోనా
పదహరు ఊపులో జానే జామది పిండేసింది క్యానషా
ఇక రౌండుదాకు నిద్దరపోకు ఖానా పీనా ఇక బంద్
రామ్మ రామ్మ రామ్మ హే రామా ఇక ప్రేమ పాలే కొయ్య
రామావ ||వారే||
చరణం 1
తేనెటీగ తరంగంనే వేసి సోయగాలు తొడిగేసి
సుకుమారి పోవె అని బ్రహ్మే పంపాడే
పూత రేకుకు ఒక నడుమే ఇచ్చి ఊరిమీదకి ఎరవేసి
దీన్ని కన్న వాళ్ళే మరి మాపై కొదిలారా
మిల మిల లాడే మేఘమాల అలజడి రేపి పోయెరో
గల గల లాడే గుండెలోనా కలవరమాయె చూడరో
ఇది హయి అనుకోనా మాయ అనుకోనా మస్తుగుంది ప్రియతం
రామ్మ రామ్మ రామ్మ హేరామా ఇక ప్రేమ పాలే కొయ్య రామావ ||వారే||
చరణం 2
చూడు చూడు మరి నాలో నేనే మాటలాడుకొను వింత
ఇది పిచ్చికాదు చెలి ఆడు దోబూచి
మారిపోయె ఇక లోకం మొత్తం చేరిపోయె చెలి సొంతం
ఇక ఎంత హయి మదిలోనా ఓ సోసి
మెరుపుల తీగో కందిరిగో అరె అరె ధేఖో సుందరి
పరువపు వాగో తామరాకో ననువలచిందో ఒంటరి
ఇది యవ్వన వీణ తుంటరి వాన మాయదారి చిత్తు
రామ్మ రామ్మ రామ్మ హేరామా ఇక ప్రేమ పాలే కొయ్య రామావ ||వారే||
Showing posts with label - భావన. Show all posts

చెప్పాలనుంది చిన్న మాటయిన ఆగనందీ, దాగనందీ
పల్లవి
[అతడు]చెప్పాలనుంది చిన్న మాటయిన ఆగనందీ, దాగనందీ
లోలోన, ఇన్నాళ్ళ నుండీ ఉన్న మాటయిన ఇప్పుడేగా చెప్పమందీ ప్రేమయిన
[ఆమె] పెదవే కదిలించకు, మనస్సే వినిపించకు, పరదా
తొలగించు కొంతైనా, సరిలే అనిపించకు, త్వరగా
చెయ్యి అందుకో నీ కోసం వేచి చూస్తున్నా
[అతడు] చెప్పాలనుందీ ...
గుండెలయలో దీంత దిరనా ఎన్ని కధలో ప్రేమ వలనా
హాయి అలలో ఓ ఊయిలవన రేయినదిలో జాబిలవన
[ఆమె] నీ ప్రేమలోనె మేలుకుంటున్నా మేఘాలపైనే తేలిపోతున్నా
నాకు తెలియని నన్ను కలగని నవ్వుకుంటున్నా చెప్పాలనుందీ . . .
[అతడు] వెంటనడిచే నీడననుకొ జంట నడిపె జాడననుకో పూలు
పరిచే ఓ... దారి ననుకొ నిన్ను కలిసె బంధమనుకొ
[ఆమె] నా ప్రేమలోకం నువ్వే అంటున్నా నీతో ప్రయాణం
ఇష్టమేనన్న ప్రేమ తెలిపిన రామచిలుకను హత్తుకోమన్నా చెప్పాలనుందీ. . .

ఓ మారే ఓమారే ఓమారే ఇక నీకు నాకు హద్దు పొద్దు నోమోరే
పల్లవి
[అతడు] ఓ మారే ఓమారే ఓమారే ఇక నీకు నాకు హద్దు పొద్దు నోమోరే
[ఆమె] ఓ మారే ఓమారే ఓమారే నీతో ముద్దాటకి బుగ్గ సైడు తయారే
[అతడు] పిప్పిప్పి సన్నాయి పాడాలిలే పందిట్లో సందళ్ళే రేగాలిలే
[ఆమె] డుం డుం డుం భాజాలే మోగాలిలే ఊరంతా హోరెత్తి పోవాలిలే
[అతడు] ఏ పిల్లా పిల్లా పిల్లా పిడుగై రానా
ఏ అలా గలా గలాటాగా హత్తుకుపోనా
[ఆమె] ఏయ్ పులి పులి పులు వేటకు రాగా
అన్నీ గిల్లి సయ్యాటకి ఎత్తుకుపోరా ||ఓమారే||
చరణం 1
కాస్కోరాణి కధే మొదలెట్టగా కందిపోతావా కంగారు కావా
[ఆమె] ఖాజా రాజా తనే కబురెట్టాకా జారిపోతావా జమాయిస్తావా
[అతడు] కేరింతల్లో ఆరు నూరవుతావా
[ఆమె] గోరింతల్లో గోటి గాటవుతావా
[అతడు] చూపుల్లో చలిమంట రేపెడతావా సిగ్గొంచి పిలిస్తే చీ కొడతావా
[ఆమె] శ్రీరస్తు శుభమంటా ఊ కొడతావా వడి బియ్యం కట్టించే వరుడవుతావా
[అతడు] ఏ పిల్లా - - - ఎత్తుకుపోరా ||ఓమారే||
చరణం 2
కోరమీసం గుచ్చుకుంటే ఎట్టా లేత పరువాలు అమ్మో అనేలా
[అతడు] ఏదో మైకం తెచ్చుకోవే పిట్టా చురుకులో హయి ఆహ అనేలా
[ఆమె] బెల్లో పేనై నన్ను గిలిపెడతావా
[అతడు] పశు పూర్తినై నన్ను పడగొడతావా
[ఆమె] ముద్దార ముళ్ళేసి మురిపిస్తావా పొద్దుల్లో మెలేసే మొగుడవుతావా
[అతడు] ఏడేసి అడుగుల్లో నడిచొస్తావా ఏకాకి ఉపాసం చెడగొడతావా
ఏ పిల్లా . . . ఎత్తుకుపోరా ||ఓమారే||

లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా
పల్లవి (శ్లోకం)
[ఆమె] లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా
శ్రీ రంగ ధామేశ్వరి దాసీ భూత సమస్త దేవ వనితా
లోకైక ధీపాకురా శ్రీమన్ మంధ కటాక్ష లబ్ధవీభువ
బ్రహ్మేంద్ర గంగాధరా తోం త్రైలోక కుటుంబుని
స్వరసిజా వందే ముకుందా ప్రియా వందే ముకుందా ప్రియా

జిమ్ జిమ్ జిమ్మడ జిమ్ జిమ్ జిమ్మడ
పల్లవి
[ఆమె] జిమ్ జిమ్ జిమ్మడ జిమ్ జిమ్ జిమ్మడ
[అతడు] జిమ్ జిమ్ జిమ్మడ జిమ్ జిమ్ జిమ్మడ
[ఆమె] జిమ్ జిమ్ జిమ్మడ జిమ్ జిమ్ జిమ్మడ
[అతడు] సుమ్మా సుర్రుమంటె చుప్పనాతి సూదంటు చూపేనీది నీ
జిమ్మడ దిని జిమ్మడ
[ఆమె] గిర్రు గిర్రుమని తిప్పేటి పొగరే నీది
ని జిమ్మడ విడి జిమ్మడ
[అతడు] సింగారమే ఓ దైవడ నువ్వు కంగారు పెడితెధిల్ దడ
[ఆమె] తలంటుకొస్త పిల్లడ నువ్వు పిండేసు కోకొయి తలగడ ఓ...
[అతడు] నువ్వుల చూడకె నా ప్రాణాలు తోడెసి ఓ... నన్నిలలాగకె
నువ్వు యడేడొతడిమేసి నీ జిమ్మడ నీ జిమ్మడ
కిర్కిర్ కిర్ కిర్రెక్కుతొందె
[ఆమె] చిర్ చిర్ సుమ్మా సుర్రుమంటె చిర్రెక్కుతొందే
[అతడు] ధిమ్ ధిమ్ ధిమ్ దిమ్మాక్కు మొత్తం దిమ్మదిరిగి ఢమాలు మందె
[ఆమె] కమ్ కమ్ కమ్ కుమారి అందం మొగ్గ తొడిగి తయారు గుందే
[అతడు] వంపు సొంపుల కిన్నెరసాని పంచుకోవె పరువాన్ని
[ఆమె] చిత్తరాలే చూద్దువుగాని మొదలుపెట్టెయ్ సరసాన్ని
[అతడు] దామ్మ దామ దాయి దాయి దాయి అల్లే సిగిల్లేసి తెల్లార్లు ముద్దాడ జిమ్మడ
[ఆమె] జిమ జిమ్మడ సుమ్మా సుర్రుమందె ...
చల్చల్ చల్లెక్కుతోందె
[అతడు] చమ్ చమ్ చమక్కమందే
[ఆమె] జిల్ జిల్ జిల్ జిలేబికొంచెం ఇచ్చుకుంటూ అటెక్కనుందే
[అతడు] గల్ గల్ గల్ గలాటచేసి దోచుకుంట పరాగ్గఉంటే
[ఆమె] సోకులన్ని దంపెడవేసి కొలుచుకోరా ఓపిగ్గా
[అతడు] ఆకువక్క సున్నం వేసి నాటికిచ్చెయ్ ఎంచక్క
[ఆమె] హమ్మ హమ్మ హాయ్ హాయ్ ఆనాస పనాస తినేయ్ కుర్రాడ
[ఆమె] జిమ్మడ
[అతడు] జిమ్మ జిమ్మడ

అరెరెరె ఏ మది పరిగెడుతున్నది నా మది
పల్లవి
[అతడు] అరెరెరె ఏ మది పరిగెడుతున్నది నా మది
తెలియని హాయి ఇది అలజడి రేపుతున్నది
[ఆమె] తనువంతా పులకిస్తున్నది, చిగురంతై వణికిస్తున్నది
నేనంటే నువ్వంటున్నదీ మనస్సు ఎందుకో మరీ
[అతడు] నీలాగే నాకూ ఉన్నదీ, ఏదేదో అయిపోతున్నదీ
నా ప్రాణం నువ్వంటున్నదీ, మనస్సే ఎందుకే ప్రియా మరీ
మరీ అరెరెరె ఏ మది పరిగెడుతుంది నా మది - - -
లేతపెదవుల తీపి తడి మొదటి ముద్దుకు ఉలిక్కిపడి మేలుకున్నదీ
[ఆమె] ఎడమవైపు గుండె సడి ఎదురుగా నీ పిలుపు విని వెల్లువైనది
[అతడు] తొలి వెన్నెలంటే తెలిపిందీ నీ జతలో చెలిమి
[ఆమె] తొలి వేకువంటే తెలిసిందీ నీ చేయి తడిమి
[అతడు] & (ఆమె) అరెరె...
[అతడు] కన్నులు చూసిన తొలి వరము కలలు కోరిన కల వరము నిన్న లేదే ఇది
[ఆమె] చిలిపి సిగ్గులు పరిచయము కొంటె నవ్వుల పరిమళము నచ్చుతుంది
[అతడు] మన మధ్య వాలె చిరుగాలి నలిగిందే పాపం.
[ఆమె] పరువాల లాల చెలరేగి చిరిగిందే దూరం
[అతడు] అరెరె ...

Subscribe to:
Posts (Atom)