పల్లవి
[ఆమె] మ్మమ్మమ్మమ్మా . . . మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు ||2||
మనువాడే ఈడు నాకు వచ్చిందంటు
మగవాళ్ళ మధ్యన తిరవద్దంటున్నారు మావయ్య మా నాన్న
మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు
[అతడు] పి పి పి పి పీ పీ . . . చిన్న నిను మెప్పిస్తానే నీ పెద్దోళ్ళను ఒప్పిస్తానే
పిడికెడంత నడుముదాన పెళ్ళికి సయ్యంటే
పిఠాపురం నుండి నేను పల్లకి తెప్పీస్తానే
[ఆమె] డుమ్మారే డుమ్మ డుం డుం డంభారే డంభ ఢం ఢం
చరణం 2
[అతడు] నేనేమో మాష్టార్ని నువ్వేమో స్టూడెంట్‌ని ఇద్దరికి కుదిరేనే పిల్ల
మన కధ సుందర కాండానే పిల్లోయ్
[ఆమె] పాఠాలే వినకున్న ప్రైవేటుకి రాకున్న బెత్తంతో కొట్టదోయ్ సారు
కొడితే మెత్తంగా కొట్టాలోయ్ సారు
[అతడు] బెంచి మీద నిలబెట్టను గోడకుర్చి వేయించను నా ఒళ్లో కూర్చోవే పిల్లా
నీకిక వందమార్కులేస్తావే పిల్లా
[ఆమె] మాష్టారు మాష్టారు నీకెందుకు ఈ పాడు బుద్దులు
పెద్దోళ్ళకి తెలిస్తే అవుతుంది నీ బాసు బద్దలు
[ఆమె] అమ్మమ్మ మ్మమ్మా . . . మావయ్యది మొగల్తూరు
[అతడు] మీ నాన్నది పాలకొల్లు నాకు తెలుసు హయ్ సా హయ్ సా ...
చరణం 2
[ఆమె] నా లాంటి పిల్లతోటి కళ్యాణం కోరుకుంటే పెళ్లానివి నువ్వేనోయ్ సారు
నీకు పెనిమిటిని నేను అవుతానోయ్ సారు
[అతడు] అతిలోక సుందరి నా జతకొచ్చి వాలుతుంటె
అన్నిటికి ఓ.కె.నే పిల్లా అటు ఇటిపైన పర్లేదే పిల్లా
[ఆమె] నా లాంటి కన్నెతోటి కాపురమే చేశావు కధ అడ్డం తిరుగుతుంది సారు
ఆపై నీ కడుపే పండుతుంది సారు మాష్టారు మాష్టారు స్టూడెంటు మీకు కాదు
జోడు మావయ్యకి తెలిసిందో మిమ్మల్ని రఫ్ ఆడిస్తాడు
Showing posts with label - అతిది అగర్వాల్. Show all posts
Showing posts with label - అతిది అగర్వాల్. Show all posts
Subscribe to:
Posts (Atom)