పల్లవి
లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్
అండ్ ఐ వండర్ వాట్ ఐ సీ,
అండ్ ఐ యామ్ జస్ట్ ట్రావలింగ్ సోల్జర్
అండ్ ఐ విల్ బి ఎ లైక్ ఐ కెన్ బి,
బట్ రైట్ నౌ ఐ జస్ట్ వాంట్ టు బి ఫ్రీ
ఐ వాంట్ టు బి లైక్ ఐ కెన్ బి ||2||
దో యు సే ఐ యామ్ ప్లేయర్ యు మే నో హు ఐ కెన్ బి
ఇఫ్ దే వాంట్ టు నో హూ ఐ యామ్ దే జస్ట్ హేవ్ టు
వెయిట్ అండ్ సీ ||బట్ రైట్|| లుక్ ఎట్ మై||
Look at my face in tha mirror
and I wonder what I see,
and Iam just travelling soldier
and I will be a like I can be,
But right now I just want to be free
I want to be I like I can be ||but right||
Though you say Iam player
you may know who I can be
If they want to no who Iam they just
have to wait and see ||but right|| ||look at my||
Showing posts with label - ప్రీతిజింటా. Show all posts
Showing posts with label - ప్రీతిజింటా. Show all posts
వుయ్ కమ్ టు టౌన్
పల్లవి
వుయ్ కమ్ టు టౌన్ టు టేక్ యు గో అవే విత్
వుయ్ కమ్ టు టౌన్ టు హీర్ టు స్టే
వుయ్ కమ్ టు టౌన్ టు మేక్ యు క్రై డోన్ట్ యు నో రీజన్ వై
వేళపాళ లేకుండా మిరట్టాగ దిగితే
నా లేతగుండె డుబుడుబు లాడింది
హేయ్ ఊళ్లో వున్నమాట చెబుతా వింటావా రామచిలుకా
నడక చూస్తే గుబుక్కు మన్నాదే
ఓ రుంబా రుంబాబా ఇంత తొందర ఎందుకు నీకు
ఛుక్ ఛుక్ బండి ఎక్కడ పోతుందే హేయ్
We come to town to take you go away
We come to town to Here to stay
We come to town to make you cry
Don't you know reason why ||వేళపాళ||

కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను
పల్లవి
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్లి కుదిరినది
ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది ||కళ||
చరణం 1
నమ్మలేని లోకంనుంచి మహాలక్ష్మి లాగా
అమ్మలేని మా ఇంట్లోకి వదినమ్మ రాక
ఎన్నడైన తన వెనకాలే ఉంటాను కనక
అన్నగారు తననేమన్న ఊరుకోను ఇంక
నా చిన్ని అల్లరులన్ని భరించాలి అంతా ఓర్పుగా ||కళ||
చరణం 2
మెట్టినింటి దీపం నీతో వెలగాలి మళ్లీ
కూతురంటి రూపం నీదే నాచిట్టితల్లి
ఆశలన్ని అక్షింతలుగా జరగాలి పెళ్లి
అందమైన జంటను చూసి మురివాలి తాళి
విడిది నేను ఇస్తానంటూ జపించాలి నింగిన జాబిలి ||కళ||

ఏదోలా వుందీవేళ నాలో
పల్లవి
ఏదోలా వుందీవేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయ ప్రేమేనేమో భాయి
ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
షి లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా
స్మైల్ ఇస్తే ఒక ధ్రిల్ లేరా
షి ఓపెన్స్ మై హార్ట్ గాడ్ షీ ఈజ్ సో క్యూట్
చెలి వదనం సుమకుసుమం రా
హౌ ఆర్ యు ఇన్ లవ్
యస్ యస్ ఐ యామ్ ఇన్ లవ్ టెల్ మి ||హౌ ఆర్ యు||
అరే కొంపతీసి లవ్‌లో పడిపోయాడేంటీ
పిల్లోయి మది సంగీతం పాడింది పిల్లోయి ప్రేమే నాలో ఆడింది ||ఏదో||
చరణం
పిల్లోయి మది సంగీతం పాడింది చెలి తనువును తాకిన చిరుగాలైన
నా తనువు తాకగా మది పులకరించదా
తన పలుకులు వింటే కోయిల కూడా
మరి చిన్న బోవదా సెలవంటూ సాగదా ||షీ జస్ట్|| ఏదో||
అరే మనోడు ఈరేసులో పాడేస్తున్నాడు ఏంటరోయి ||పిల్లాయి మది||
లవ్‌లో పడ్డావా . . . అరే లవ్‌లో పడ్డాను
లవ్‌లో పడ్డావా . . . యస్ యస్ ఐ యామ్ ఇన్ లవ్ ||లవ్||

హేరారారే తారారా తారారా రారేరా
పల్లవి
హేరారారే తారారా తారారా రారేరా
దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతక హొయ్
మేడిన్ ఆంధ్రా స్టూడెంటంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సే కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంతవింతగా ఉంటే చల్ తా హే ||దిగి||మేడిన్||
చరణం 1
లవ్లీ గర్స్ మాటాడే రిస్క్ ఎంతున్నా ఉయ్ డోంట్‌కేర్
స్పీడ్ ఫ్యాషన్ సూత్రంతోనే సెన్సేషనే సృష్టిస్తాం
మా స్టూడెంట్ లైఫే గ్రేటంటు
మా సాటెవరూ మరి లేరంటూ
తను తలచిన పనిని తప్పక చేసే
ఆంధ్ర స్టూడెంట్స్ కింగంటారో హేయ్ ||దిగి|| మేడిన్||
చరణం 2
రఫ్ అండ్ టఫే మానైజం రప్పాడైడం మ్యానరిజం
ఫ్యాషన్ వరల్డ్ గైస్ మేమని మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాం
హైటు వైటు వేస్టంటూ మహాత్ముల గట్స్ బెస్టంటూ
ఈ కాలం హీరో ఆజానుబాహుడవనకర్లే దనిపిస్తారోయ్ ||మేడిన్||
చరణం 3
డిస్కో టెక్‌లో ర్యాప్ అండ్ పాప్ ఎవ్విరి స్పీప్లో లాలీపాప్
షాక్ అండ్ స్పార్క్ తిని సీక్రెట్‌తో మీ చిలకల మనసులు దోచేస్తాం
మా డేరింగ్ డేషింగ్ చూపించి డియరెస్ట్ డార్లింగ్ అనిపించి
తన ధిల్లుకు నచ్చిన లవరొకరుంటే రాకెట్ స్పీడ్‌తో పోతుంటారో

బాలీవుడ్ బాలరాజుని
పల్లవి
[అతడు] బాలీవుడ్ బాలరాజుని పాటల్లో త్యాగరాజుని
బంగ్లాలో బంతులాడుకోనా
అచ్చంగా తెలుగువాడిన అందరిలో చిన్నవాడిని గుండెల్లో గూడుకట్టుకోనా
చిరునవ్వు తూ జీతే రహొ ఈజన్మకి
జీనాయహ గానా యహ ఏనాటికీ ||బాలీ||
చరణం 1
సంగీతమౌతాను సైయాటతో వసంతాలు తెస్తానులే నవ్వుతో
సూర్యుడ్ని దాస్తాను నాచూపులో జనాలంతా రావాలి నాపాటలో
నిప్పల్నే గుప్పిస్తా నీతిలేనప్పుడు మల్లెల్లో చల్లిస్తా మనసకున్నప్పుడు
చరణం 2
మనసుండీ పండేటి మాగాణిగ వయస్సుందిలే నిత్యకళ్యాణిగ
పరువాల పాదాల పారాణిగ వరించను ఈజన్మ రారాణిగ
ఆనింగి ఈనేల హాద్దులేరావులే కాలాలు కర్మాలు అడ్డుకోలేవులే ||బాలీ||

వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాటా
పల్లవి
[ఆమె]వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాటా
[అతడు] సొగసా చేరుకో వరసే అందుకో నికిది తొలి వేగం
[ఆమె] ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా
[అతడు] ఓ... ఊహకందని భాషా నేర్చుకోమనసా
[ఆమె] ఓ... సామిరారా ప్రేమంటే ఇదేరా
[అతడు] నాసితారా ప్రేమంటే ఇదే...రా ||వయసా||
చరణం 1
[ఆమె] రేయిభారం రెట్టింపయిందీ లేవయారం నిట్టూరుస్తుందీ
[అతడు] రాయబారం ఇట్టేచెప్పిందీ హాయ్ భేరం గిట్టేలా ఉందీ
[ఆమె] మోయలేని ప్రేమంటే ఇదేరా
[అతడు] సాయమడిగే ప్రేమంటే ఇదేరా ||వయసా||
చరణం 2
[అతడు] తేనె మేఘం కాదా నీదేహం కూనేరాగం కోరే నాదాహం
[ఆమె] గాలివేగం చూపే నీ మోహం తాకగానే పోదా సందేహం
[అతడు] పాడమంది ప్రేమంటే ఇదేరా
[ఆమె] రాయమందీ ప్రేమంటే ఇదే ||వయసా||

బొంబాయి బొమ్మ సూడరా దీని సిగతరగా
పల్లవి
బొంబాయి బొమ్మ సూడరా దీని సిగతరగా
మన ఇంట్లో అడుగుపెట్టరా
బుజ్జాయి పెళ్ళి పనుల్లో దీని సిగతరగా అర్జెంటుగా
నడుం కట్టెరో ||బొంబాయి||
చరణం 1
సామియానా పరిచేస్తా పూలమైనా పిలిపిస్తా
పిండివంటలు గుమాగుమా చేయిస్తా
వేల టపాసుల ఢమాఢమా పేలుస్తా
ఇల్లేపీకి పందిరి వేస్తా ఉడతా భక్తీ సాయం చేస్తా
బజ్జుంటే పనులు జరగవోయ్ నీ సిగతరగా
బాజాలకు కబురుపెట్టవోయ్
ఇంతకు నువ్వు ఎవరితాలూకోయ్ నీసిగతరగా
మాపైనే జులుం ఏమిటోయ్
చరణం 2
స్టైలు చెంపకు చుక్కెడతా నగలూ నట్రా తగిలిస్తాం
[అతడు] దగ్గరుండీ తలంబ్రాలే పోస్తాం
[ఆమె] లగ్గంలోని తతంగమే చేస్తాం
[అతడు] అడుగులు ఏడు నడిపించేస్తాం పెళ్ళే నాదని భావించేస్తా
[ఆమె] చాకంటీ చురుకు నీదిరోయ్ నీసిగతరగా
నీకెంతా చొరవ ఉందిరోయ్
ఈ పెళ్ళికి పెద్దనువ్వురోయ్ నీ సిగతరగా
నీపెళ్ళాం లక్కీ పిల్లరోయ్

నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా
పల్లవి
[అతడు]నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా
[ఆమె] ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదాతీరగా ఊయంటనుగా
[అతడు] మనల్నే చూడగా ఎవరూ లేరుగా మనసే పాడగా అడ్డేలేదుగా
చరణం 1
[అతడు] ఇద్దరికీ వద్దిక కుదరక ఇష్టసఖీ వద్దని వదలక
[ఆమె] సిద్దపడీ పద్దతి తెలియక తలొంచి
తపించి తతంగ మడగగా ||నాలోఉన్న||
[ఆమె] రెప్పలలో నిప్పులే నిగనిగ నిద్దురనే పొమ్మని తరమగ
[అతడు] ఇప్పటితోప్పుడు దిరకక వయ్యారి వయస్సు
తయారయిందిగా ||నాలోఉన్న||

ఏమో ఎక్కడుందో కూసే కోయిలా
పల్లవి
[అతడు]ఏమో ఎక్కడుందో కూసే కోయిలా
నాతో ఏమిటందో ఊహించేదెలా
యదలో ఊయలా ఊగే సరిగమా
ఏదో మాయలా అల్లే మదురిమా
[అతడు]ఏమో ఎక్కడుందో కూసే కోయిలా
నాతో ఏమిటందో ఊహించేదెలా
యదలో ఊయలా ఊగే సరిగమా
ఏదో మాయలా అల్లే మదురిమా
మనసే ఎదురు తిరిగీ మాట నిలదూ
పల్లవి
[అతడు]మనసే ఎదురు తిరిగీ మాట నిలదూ
[ఆమె] కలిసే ఆశ కలిగి కునుకు పడదూ
[అతడు] మొదలైన నాపరుగూ నీ నీడతో పిలుపూ
[ఆమె] వడిలోని ఊహలకూ నీ స్నేహమే అదుపూ
[అతడు] ప్రణయానికే మన జంటమో తీగ కొత్తమైమరపూ
చరణం 1
[అతడు] త్వరలో మొదటి పరిచయం గురుతుందా
[ఆమె] సరిలే చేలిమి పరిమళం చెరుగుతుందా
[అతడు] చెలివైన చెంగలువా కలలోనే నీకొలువా
[ఆమె] చెలిమైన వెన్నెలవా నిజమైన నాకలవా
[అతడు] నిను వీణగా కొనగోట మీటితే నిదురపోగలవా
చరణం 2
[అతడు] రేకు మిసిరిన కదా చిలిపిసరదా
[ఆమె] అలలై ఎగసినది కదా వలపువరదా
[అతడు] మనసే తడిసి తడిసీ అలలు కరిగినదికదా
[ఆమె] అలకే మెరిసి మెరిసి తగుదారికానబడతా
[అతడు] వెతికే జతే కలసీ వయసు మరచి అగనందా కదు

నైజాం బాంబులు నాటుబాంబులు
పల్లవి
[ఆమె]నైజాం బాంబులు నాటుబాంబులు
అతిదులు మీరండీ ఆర్డరు వేయండీ
[అతడు] చక్కని బొమ్మలు చంద్రవంకలు చిలకలు మీరండీ
కోర్కెలు చూపండీ
[ఆమె] వదువు మా ఫ్రెండ్ ఆడీడవరుడు మావడండీ
[ఆమె] సేవలను పొందండి [అతడు] చేసుకోండి ||నైజాం||
చరణం 1
[అతడు] జర్ధాలూ పాన్ మసాలులు పట్టుకురండీ
జల్దీగా కోల్డ్‌ప్లాపులు కొనుక్కుతెండీ
[ఆమె] పానేసీ ముద్దాడితె చేదుగ ఉంటుందీ
పొగతాగితే మగతనమే ఉష్‌కాకంటుందీ
[ఆమె] పేలని బాంబులు పిచ్చి ముద్ధులు
బుద్దులు మీరండీ పద్దతి మార్చండీ
చరణం 2
[అతడు] ఉడకని పప్పులు నోటిగొప్పలు కోతలు
మానండీ మౌతులు మూయండీ
తొందరగా నల్లకొంగను తీసుకురండీ
తక్షణమే కొండమీది కోతిని తెండీ
[ఆమె] మసి పూస్తే మీరేమో కొంగవు తారండీ
ఆ మీ ఫ్రేండు ఉండంగా కోతెందుకులెండి
తింగరి బాబులు వెర్రికుంకలు గొర్రెలు
మీరాండీ బుర్రలు పెంచండీ
[అతడు] తిక్కల భామలు అరటితొక్కలు మేకలు మీరండీ
తోకలు ముడవండీ
మీరు ఆడాలండీ మాది మగజాతండీ తాలికట్టే
వేళా తలోంచాలి తప్పదు

ఓమేరీ గుంటా లలల లాయి లాయి
పల్లవి
ఓమేరీ గుంటా లలల లాయి లాయి 2
బ్రహ్మకీ నీ అమ్మకి మీనాన్నకి చేస్తాం మేం సలామ్
లవ్వుకి చిరునవ్వుకి సిగపువ్వుకి చేస్తాం మేం సలామ్
చరణం 1
సైజు చెసింగ్కి వెగిలి నవ్వే సలామా
కేట్ వాకింగ్‌కి వెక్కిరింతే సలామా
పరికినీలని పావడాలని జా సలమా
ఓమేరీ బుల్బుల్ తారా లలల యిలాయి ||బ్రహ్మకీ||
చరణం 2
రాత్రీ పగల్స్ చిన్న చూపే సలామ్
వాక్ కేటింగ్కి చీదరింపే సలామ్
వాలు జడలకు తెలుగుదనముకు లవ్ సలామ్

Subscribe to:
Posts (Atom)