తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా
నీకై నేను బ్రతికే ఉంటిని... ఓ...
నీలో నన్ను చూసుకొంటిని
తెరచి చూసి చదువు వేళ
కాలిపోయే లేఖ బాలా... ||నీకై నేను||
చరణం 1
కొలువు తీరు తరువుల నీడ
నిన్ను అడిగె ఏమని తెలుప
రాలిపోయిన పూల మౌనమా...
రాక తెలుపు మువ్వల సడిని
దారులడిగె ఏమని తెలుప
పగిలిపోయిన గాజులు పలుకునా...
అరచేత వేడిని రేపే చెలియ చేతులేవి
ఒడిన వాలి కధలను చెప్ప సఖియ నేడు ఏది
తొలి స్వప్నం ముగియక మునుపే
నిదురే చెదిరెలే... ||తలచి||
చరణం 2
మధురమైన మాటలు ఎన్నో
మారుమోగె చెవిలో నిత్యం
కట్టె కాలు మాటే కాలునా
చెరిగిపోని చూపులు నన్ను
ప్రశ్నలడిగె రేయి పగలు
ప్రాణం పోవు రూపం పోవునా
వెంట వచ్చు నీడ కూడ మంట కలిసిపోవు
కళ్ళ ముందు సాక్ష్యాలున్నా నమ్మలేదు నేను
ఒకసారి కనిపిస్తావని బ్రతికే ఉంటినే..
Showing posts with label * కె.కె. Show all posts
Showing posts with label * కె.కె. Show all posts
ఔను నిజం నువ్వంటే నాకిష్టం...
ఔను నిజం నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరద ఇక నిలవదుగ
తెలుసుకదా అహ ఆఆ...
తెలిసిందే అడగాలా.. అడగందే అనవేలా..
చెవిలో ఇలా చెబితే చాలా.. ||ఔను నిజం||
చరణం 1
కసిరేస్తున్నా మనసుకు వినపడదో ఏమో
విసిరేస్తున్నా నినువిడి వెనకకి రాదేమో
నిదరోతున్నా ఎదురై కనపడతావేమో
కదలాలన్నా కుదరని మెలిపెడతావేమో
అంతగా కంట చూడనని మొండికేస్తే తప్పేమో
ఒంటిగా ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో
మన సలహా మది వినదుకదా..
తెలుసుకదా ఆ ఆ... తెలిసే ఇలా చెలరేగాలా
చరణం 2
సుడి గాలిలో తెలియని పరుగులు తీస్తున్నా
జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
ఎదరేముందో తమరిని వివరములడిగానా
ఎద ఏమందో వినమని తరుముకు రాలేనా
తప్పుకో కళ్ళుమూసుకుని తుళ్ళి రాకే నా వెంట
ఒప్పుకో నిన్ను నమ్మమని అల్లుకుంటా నే జంట
నడపదుగ నిను నది వరదా
తెలుసు కద ఆ ఆ...
తెలిసే ఇలా ముంచెయ్యాలా

ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ ||2||
అర్ధం కాని పుస్తకమే అయినా గానీ ఈ ప్రేమ
జీవిత పరమార్ధం తానే అనిపిస్తుందీ ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ ||2||
ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో మీ గాధే మొదలంటుందీ ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనబడుతుందీ ఈ ప్రేమ
కలసిన వెంటనె ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ ||ప్రేమ||

అయామ్ వెరీ సారీ అన్నాగా ముందోసారి
అయామ్ వెరీ సారీ అన్నాగా ముందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి ||2||
హయో హయో హయో
పెదాలలా బిగించి శపించకే మరీ
మంత్రాలవీ జపించి వదిలెయ్ క్షమించి
అరె పాపం చిరుకోపం నిజమేనా మేకప్పా
అరె పాపా సారీ చెప్పా ఓ మై గోల్డెన్ చేపా
ఫారెక్స్ బేబీ టైపా లౌలీ లాలి పాపా ||అయామ్||
చరణం 1
తరిమి తరిమి తరిమి
నిను ఏడిపించడంఎందుకా అని
అడిగావనుకో చెబుతా వింటావా మరి ||తరిమి||
సమ్మర్ గిమ్మర్ వింటర్ అంటూ
ప్రతీ రుతువుకో డిఫరెన్సూ
ఉన్నప్పుడే కద బాగుంటుంది
చిరునవ్వు తప్ప నీ ఫేసుకెప్పుడూ
మరో కలర్ రాదా
అని డౌటుపుట్టి అది తీర్చుకుందుకే
తమషాగా ట్రైలేసి చూశానే బేబీ
అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి ||2||
చరణం 2
లిప్‌స్టిక్ అవసరమైనా
లేనంతా ఎర్రగా పెదవి ఉండిగా
కందే వరకూ కొరికి తెగ హింసించకే ||లిప్‌స్టిక్||
టమాటొ పళ్ళకి డూపుల్లా
సుమారు సిమ్లా యాపిల్‌లా
ఉన్నావె పిల్లా నువు నిలువెల్లా
నీ బంగమూతితో పొంగనీయకే
బుగ్గలు బర్గర్లా
నన్నుండనీయకూరించితే అవి
నిజం చెప్పు నీ తప్పు కాదా అది
అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి

నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం
నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం
ప్రేమే రాగబంధం ప్రేమే వేదమంత్రం
కష్టాలెన్ని ఎదురైనా గాని
మనకున్న బలమే ప్రేమ ప్రేమా ||నువ్వేనాకు||
చరణం 1
నీలో ఆశ రేపే శ్వాస పేరే ప్రేమ కాదా
లోలో పల్లవించే పాట పేరే ప్రేమ కాదా
జీవితానికో వరం ప్రేమనీ
ప్రేమలేని జీవితం లేదనీ
ఒకటై పలికేనట ఈ పంచభూతాలు ||నువ్వేనాకు||
చరణం 2
నిన్ను నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాదా
మిన్ను మన్ను తడిపే
చిలిపి చినుకే ప్రేమ కాదా
లోపమంటూ లేనిదే ప్రేమనీ
ప్రేమ నీకు శాపమేం కాదనీ
ఎదలో పలికేనట కళ్యాణ రాగాలు ||నువ్వేనాకు||

చెలిసోకు లేత చిగురాకు
పల్లవి
[అతడు] చెలిసోకు లేత చిగురాకు, పలుకేమా కాస్త కరుకు
[ఆమె] కవికాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు
[అతడు] ఎన్నళ్లే నీకూ నాకూ తగువులు
[ఆమె] నివల్లే కాదా నాకీ చిక్కులు
[అతడు] కోపంలో కూడా ఎంత నాజూకు
చరణం 1
అన్నానంటే అన్నానంటావు అంతే గాని ఆలోచించవ్
నీనే కాదా నీకుండే దిక్కు
[ఆమె] నాకోసం నువ్వు పుట్టానాంటావ్, నేనంటే పడిచాస్తానంటావ్
నీకెంటంట నాపై ఈ హక్కు
[అతడు] ఇమ్మంటే ప్రాణం ఇస్తా నమ్మ వెందుకు
పోమ్మంటు దూరం చేస్తావెందుకు
[ఆమె] చేప్పిందే మళ్లీ మళ్లీ చెప్పకు
నన్నిట్లా నానా హింస పెట్టి చంపకు ||చెలి సోకు||
చరణం 2
[అతడు] దగ్గరకోస్తే భగ్గంటున్నావ్. . . పక్కకు పోతే భయపడుతున్నావ్
ఇట్లాగైతే ఎట్టాగే మరి . . .
[ఆమె] ఆవైపంటే ఈ వైపంటావ్ . . . నే లెఫ్ట్ అంటే నువు రైట్ అంటావ్. . .
నీతో అన్నీ పేచీలేమరీ . .
[అతడు] ఆపాదం కందేలాగా పరుగులెందుకే . . .
నీభారం నాకే ఇవ్వకా . . .
[ఆమె] మాటల్లో మంత్రం వేస్తూ తియ్యగా
మైకంలో ముంచేస్తావా మెల్ల మెల్లగా . . . ||చెలి సోకు||

దాయి దాయిదామ్మా కునికె కుందనాల బొమ్మ
పల్లవి
[అతడు] దాయి దాయిదామ్మా కునికె కుందనాల బొమ్మ
నీతొ పనివుందమ్మ నడిచె కొండపల్లి బొమ్మ
[ఆమె] దాయి దాయి దామ్మా పలికె గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మా నానిండు చందమామ
[అతడు] ఒళ్ళో వాలుమ
[ఆమె] వయసే ఏలుమ
[అతడు] నిలువెల్ల విరబూసె నవ యవ్వనాల కొమ్మ
[ఆమె] తొలిజల్లై తడిమేసె సరసాల కొంటెతనమ ||దాయిదాయి||
చరణం 1
[అతడు] టక టక మంటు తలుపులు తట్టి తికమక పెట్టేనే...
లకుముకి పిట్ట నిన్ను వదిలితె ఎట్టా
[ఆమె] నిలబడమంటు నడుమును పట్టి కితకితపెట్టే...
మగసిరి పిట్టాకధముదిరితె ఎట్టా
[అతడు] కేరింతలాడుతు కవ్వించాలేద కాదంటె ఇప్పుడు తప్పేదెల
[ఆమె] అరె కాదంటె ఇప్పుడు తప్పేదెల
[ఆమె] నీ కైగిలింతకు చాలంటు లేదా ఏం దుడుకు బాబూ ఆపేదెలా
అయ్యో ఏం దుడుకు బాబూ ఆపేదెలా
[అతడు] కోరిందే కదా
[ఆమె] మరే ఇందిర
[అతడు] మరికొంచెం అనిపించెం పని ఈ ముచ్చటంత చేదం
[అమె] వ్యవహారం శృతిమించే సుకుమారి బెదిరిపోద
[అతడు] హాయి హాయి హాయె అరెరే పైటజారిపోయె
పాప గమనించవే మా కొంప మునిగిపొయె
చరణం 2
[అతడు] పురుషుడినెట్ట ఇరుకును పెట్టె పరుగుల పరువా
సొగసుల బరువ ఓ తుంటరి మగువ
[ఆమె] నునుపులు ఇట్టా ఎదురుగ పెట్టా ఎగబడ లేవ
తగు జతకావ నావరసై పోవ
అల్లడిపోకె పిల్లా మరి ఆ కళ్యాణ గడియారానీయవ
[ఆమె] ఆ కళ్యాణ గడియారానీయవ
అది అందాక ఆగదు ఈ అల్లరి నీ హితబోదలాపి శృతిమించవ
నీ హితబోధ లాపి సృతిమించవ
[అతడు] వాటం వారవ
[ఆమె] ఒళ్ళోవాలవ
[అతడు] అనుమానం కలిగింది నువు ఆడపిల్లవేన
[ఆమె] సందేహం లేదయ్యో నీ పడుచు పదును పైన ||దాయి దాయి||

వేసవి కాలం వెన్నెలాగా వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం
పల్లవి
వేసవి కాలం వెన్నెలాగా వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం
ఓం ధిరి . . . ఓం ధిరి . . . ఓం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి
శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండుగలాగ సొగసు ఎవరికోసం ||ఓంధిరి||
ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా . . . నీకోసం నీకోసం నీ . . . కోసం . . .
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండుగ చేసే సందడిలోన ఆకు వక్కా సున్నం నీ కోసం . . .
చరణం 1
గుండె చాటుగా ఉండనందిక ఇన్నినాళ్లు దాచుకున్న కోరికా
ఉన్న పాటుగా ఆడపుట్టుకా కట్టుబాటు దాట లేదుగా
కన్నె వేడుకా విన్నవించగా అందుబాటులోనె ఉన్నానుగా
తీగచాటుగా, మూగపాటగా ఆగిపోకే రాగమాలికా
నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనైరానా
కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలివీణా
అమ్మమ్మో అబ్బబ్బో ఆముచ్చట తీరంగా నీ మెళ్లో హారంగా
నా రేకులు విచ్చేసోకులు తెచ్చి అందిస్తున్నా మొత్తం నీకోసం . . .
చరణం 2
సిగ్గుకోరికా నెగ్గలేవుగా ఏడుమల్లెలెత్తు సుకుమారమా
సాయమీయక మొయలేవుగా లేత సోయగాల భారమా
కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా
తాళి బొట్టుగా కాలిమెట్టెగా చేరుకోవ ప్రేమ తీరమా
మునిపంటి ముద్దురకానా చిగురంటి పెదవులపైనా
నిద్దర్లో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి
నువ్వొద్దనలేని పద్ధతిలోనే ముద్దులనెన్నో తెచ్చా నీ కోసం . . .

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదిఎన్నాళ్ళు
పల్లవి
మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదిఎన్నాళ్ళు
వైటింగ్ అనేలా తరుముతోంది మది పెదవిపై పలకవే
మనస్సులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుంది
టీ స్పూన్ టన్ను బరువవుతుంటే పుల్ మూన్ నన్ను
ఉడికిస్తుంది క్లాక్ నైన్ కాళ్ళ కింద కూర్చుందే లాన్మైండె
గుండెలో పేలిందే ||మై హార్ట్||
చరణం 1
పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా మునుపులేని
మైకాన మదిని ముంచిపోయిందా ఊరికినే జరగదుగా
ఊపిరి సలపని భారమిలా నీ ఉనికే ఉన్నదిగా నాలో
నిలువెల్లా తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ ఎన్నాళ్ళు ఒంటరిగా వేగాలా
సెల్‌ఫోన్ నీ కబురు తెస్తుంటే శంఖం మోగినట్టు ఉంటుందే
వామ్టన్ ఫేను గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుంది ||మై హార్ట్||
చరణం 2
ఎప్పుడెలా తెగిస్తానో నామీదే నాకు అనుమానం
మాటల్లో పైకమేస్తా నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పద పద పదమని పడుచురధం
యెదవేగం ముదిరినదే మధనుడి చిలిపి రిధమ్ గుసగుసగా
పిలిచినదే మనసున మెరిసిన కలలవనం తహ తహగా
తరిమినదే తెమ్మను కమ్మని పూలే ఆనందం ఫ్రీడమ్ దొరికినట్టు
గాలుల్లో వెల్కమ్ పిలుపు వినిపిస్తుందే బాణం వేసినట్టు
యెదలో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే ||మై హార్ట్||

కరక్టే ప్రేమ గురించి నాకేం తెలుసు లైలా మజ్నులకు తెలుసు
పల్లవి
కరక్టే ప్రేమ గురించి నాకేం తెలుసు లైలా మజ్నులకు తెలుసు
పారు దేవదాసులకు తెలుసు ఆ తర్వాత తమకే తెలుసు
ఇదిగో తమ్ముడు మనకి ఓ లవ్‌స్టోరి ఉందమ్మా వింటావా...హా...
హైచెలా చైలా చైలా చైలా నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా ||2||
ఒయిలా ఓయిలా ఓయిలా ఓయిలా నడక చూస్తే చికు బుకు రైలా
గులాబి లాంటి లిప్ చూసి నాపల్సు రేటు పెరిగింది
జిలేబి లాంటి హిప్సు చూసి నాహార్ట్బీటు అదిరింది
పాల మీగడంటి రంగుచూసి నా రక్తమంతా మరిగింది
నా ఏరియాలో ఎపుడూ లేని లవ్ ఏరియా నాకు అంటుకుంది
ఓమాయ.... ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇదిగోల ఇది తియ్యనైన గోల హొయ్ ||ఓమాయ|| ||చైలా చైలా||
చరణం 1
తర్వాతేమైందన్న..చిరు: ఏమైందా ఆ రోజు వరకు హాయి ఎలాపడితే
అలా తిరుగుతు గడిపేసేవాడ్ని.... కానీ ఆ రోజు నుండి తిరుగుళ్లు నో చాన్సు
దాదాగిరి నోచాన్సు వోన్లీ రోమాన్సు
తన్ని చూసినాకనే డ్రింకింగ్ మానేసా తెల్లవారుజామునే జాగింగ్ చేసా
డే వన్ అ: దమ్ము కొట్టడం వదిలేసా
డే టు అ: దుమ్ము దులపటం ఆపేసా
డే త్రీ అ: పీకకోసే కత్తితోనే పూలుకోసి తీసుకొచ్చా
ఓ..ఏ...అ: ఇంటి ముందరే టెంటువేసా
ఓ...ఏ....అ: ఒంటి కందిన సెంటుపూసా
ఓ...ఏ...అ: మంచినీళ్ల లారీ దగ్గర తిండి కూడ బ్లాకు చేసా
ఆ దెబ్బతో చిన్న చిరునవ్వుతో ఫేసు నా వైపు టర్నింగిచ్చుకుంది
అదేమిటో మరి ఆ నవ్వుతో నామనసంతా రఫ్ ఆడేసింది ||ఓమాయ||
చరణం 2
చైలా చైలా చైలా చైలా చైలో
జీవితంలో దేనిమీద ఆశలు పెంచుకొనినేను ఆ అమ్మాయి
మీద ఆశలు పెంకున్నాను ఏన్నో కలలు కన్నాను ఆ అమ్మాయి
నాకే సొంతం అనుకున్నాను కాని ఒకరోజు ఏం జరిగిందో
ఏమో తెలియదు కాని ఆ అమ్మాయికి పెళ్లైపోయింది
కళ్ళలోన కలలు అన్ని కధలుగానే మిగిలినే కనులు దాటి
రాను అంటు కరిగిపోయెనే, కో: మరి తర్వాత ఏమైంది.....
తర్వాత ఏమౌతుంది ఆ మరుసటిరోజు
మా ఏరియాలోకి ఐశ్వర్యవచ్చింది ||ఓమాయ|| ||2||
చైలా చైలా చైలా చైలా ఇదర్ ఆ ఏంటిరా మీ కుర్రవాళ్ళ గోల
చూడు తమ్ముడు ప్రేమ అనేది లైఫ్‌లో ఓ చిన్న పార్టేగాని
ప్రేమే లైఫ్కాదు అంత మాత్రందానికి అమ్మాయి కోసం ప్రాణాలు
తీసుకోవటం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తియ్యటం నేరం
క్షమించరాని నేరం అండర్‌స్టాండ్
ఓడిపోవటం తప్పు కాదురా చచ్చిపోవటం తప్పు సోదరా
చావు ఒకటేదారంటే ఇక్కడుండేవాళ్ళు ఎంతమందిరా
జీవితం అంటే జోక్కాదురా దేవుడిచ్చిన గొప్ప గిప్ట్రా
దాన్ని మధ్యలో ఖతం చేసే హక్కు ఎవరికి లేదురా
నవేవ్వయరా చిరు చిందేయరా అరె బాధ కూడ నిన్ను చూచి పారిపోద్దిరా
దాటైయరా అంటు దాటైయరా ఏ ఓటమి నిన్ను ఇంక
ఆపలేదురా ఓ మాయ ఓమాయ ఈ లైఫ్ అంటే మాయ ||4||

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
పల్లవి
[అతడు] గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
యెదలోతులో ఏమూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏమమతలో
మా అమ్మమాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
చరణం 1
[అతడు] మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెనికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి
మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ||గుర్తు||
చరణం 2
[అతడు] మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం
నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడకుర్చి వేయించిన నాన్న నంచుకున్న ఆ పిప్పరమెంటు
పీరుసాహెబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షాబు తారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తియ్యందనము

రాక్ అండ్ రోల్ సాల్
పల్లవి
[అతడు] రాక్ అండ్ రోల్ సాల్ ఐసేహి కోరుకుంది సాధించేసేయ్
లెట్స్ కెనెందొ ఫ్లోర్ ఐసే హరియోసాంబ
టూర్ టూర్ ఇస్వ ఐసేహి నీకు నచ్చినది చేసేసై
లెట్స్ బిగినొ బ్యాంగ్ ట్రీ హరియోసాంబ
సరికొత్తగా ఉవ్వెత్తుగా చెలరేగి చిందులేసైనా
శృతి మెత్తగా గమ్మత్తుగా గమకాలు అందుకోన ||సరికొత్తగా||
చరణం 1
[అతడు] హూ...ఏ అలుపెరగని పయనమే ఇది
హూ...ఏ ఒన ఒన ఒన డు ఇట్ మైవే
హూ...ఏ కలనిజమౌ సమయమే ఇది
హూ...ఏ కన కనకన మే కిట్ మైటే
చరణం 2
[అతడు] సుడి సుడిగాలై సుడిగాలై కదులుదామిలా రారా
చెల చెలరేగి చెల్లరేగి చరిత మార్చుదాంరా
మిసి మిసి తెరలే చెరిపేసి వెలుగుదారిలో పదరో
ఇది ఇది ఇదరో అగుమిదరో కలను నిజమె చెయరో
[అతడు] ఊ...ఏ పదునెక్కిన పంతమే ఇది
ఊ...ఏ లెమిలెమి లెమి షోయూ బైబే
ఊ...ఏ పడుచోళ్ళకు సొంతమే ఇది
ఊ...ఏ లెమిలెమి లెమి టీచ్ యుబైబే
చికి చికి తార చికి తార జగము నీదిలే పదరా
మనస్సును పెడితే దిగిరాద మిన్నులోని తార
పడి పడి లేచె పడిలేచె గుణము గొప్పదేలేర
కలతలు లేని కలిమేలే కొలత లేని సిరిరా

Subscribe to:
Posts (Atom)