Showing posts with label * గంగా. Show all posts
Showing posts with label * గంగా. Show all posts

పిట్టనడుం ఎత్తు మడం తస్సాదియ్యా

పల్లవి

[అతడు] పిట్టనడుం ఎత్తు మడం తస్సాదియ్యా పొట్టి మెడ పొడుగు జడ తస్సాదియ్యా
[ఆమె] కొంటె తనం పెంకితనం తస్సదియ్యా మొండితనం మొరటుతనం తస్సాదియ్యా
[అతడు] ఒకటి ఒకటొకటి తెగ నచ్చాయెనీలో శిలగ శిగతరగ నువ్వు నడిచొస్తుంటే
[ఆమె] అడుగు అడుగడుగును నీకేమేం కావాలో సరదాపడిపోనా నువు పొగిడేస్తుంటే
[అతడు] బాదంపిస్తా నీఒల్లోకొస్తా చదలాంవాదేవి రావేదేవి కాలే దువ్వే
[ఆమె] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌
[అతడు] ఒరిబ్బా
[ఆమె] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌
[అతడు] వావా
[అతడు] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌
[అతడు] ఓరిబ్బా
[అతడు] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌
 [అతడు] వావా ||పిట్టనడుం ఎత్తు మడం||

చరణం 1

[ఆమె] నానానాన . . .నా . . .
[అతడు] చెడి పోతుందే మతి చెడిపోతుందే ముందు వెనక చూస్తుంటే . . .
[ఆమె] శిల్కు చీర మరి గొడవెడుతుందె చూపే తనఖిచేస్తుంటే
[అతడు] పుట్టుమచ్చ అందాలే రెచ్చగొట్టి రమ్మంటె తట్టుకోలేకుండ ఉన్నానే స్వయానా
[ఆమె] మీసకట్టు తిప్పేస్తు మీద కొస్తుంటే చిటికెడు మెట్టెలతో గానాభజానా
[అతడు] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ . . . ఓరిబ్బా
 హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ . . . వావా
[ఆమె] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌
[అతడు] ఒరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ . . . వావా
[ఆమె] కలి చూపులలో కసి కొడవలి ఉందే ఇంచి ఇంచి కొస్తుందే
[అతడు] నీ వంపులలో అరె తిరగలి ఉందే తిరగ మరగ చేస్తుందే
[ఆమె] కట్టుబాటు లేదంటు కట్టుదాటి వస్తున్నా పెళపెళలాడించే తమాషా ఉంచాల
[అతడు] పుట్టుతేనె ఉందంటూ పట్టుబట్టిరమ్మంటె చెడుగుడులడిస్తా చూడేగజాల
[అతడు] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ . . . ఓరిబ్బా
 హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ . . . వావా
[ఆమె] హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌
[అతడు] ఒరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ . . . వావా ||పిట్టనడుం ఎత్తు మడం||

మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని

పల్లవి

[అతడు] మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మ నీ మేలు కొమ్మని ||మన్మధుడే||

చరణం 1

[అతడు] ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు నిన్నటి వరకు
ఏడోరుచినే కనుగున్నానే నీ ప్రేమతో
[ఆమె] రుజిగల్ ఆ ల్‌రిమినాన్ ఖండు ఇన్నని వరియల్ ఇన్నని వరియల్
ఈరార్ మ్రుజియు ఉండెన్‌ దరియు నీ ప్రేమతో
[అతడు] నిన్నటి దాకా నాలుగు దిక్కులో ఈ లోకంలో‌
[ఆమె] ఈన్నమెరల్ నువ్వే దిక్కు ఎన్నో గుత్తిల్
[అతడు] నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యని
[ఆమె] మాధవుడే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యని
60 కేజిల చిలిపితన్నాని అలుపన్నది ఎరుగని రవితేజాన్ని

చరణం 2

రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు భూతాద్దాలు
ఉందో లేదో చూడాలంటే నీనడుముని
[ఆమె] వందలకొద్ది కావాలంటా జలపాతాలు జలపాతాలు
పెరిగేకొద్ది తీర్చాలంటే ఈ వేడిని
[అతడు] లెక్కకు మించి జరగాలమ్మా మొదటి రాత్రులు
[ఆమె] మక్కువ తీరిక చెయ్యాలంటే మధుర మాత్రాలు
[అతడు] విన్నాను నీ హృదయవాణి వెన్నెలలో నిన్ను చేరని ||మన్మధుడు||

నాచోరే నాచోరే ఆ ఆ ఆ ఆ

పల్లవి

[ఆమె] నాచోరే నాచోరే ఆ ఆ ఆ ఆ ||2||
ఎవడీ గజదొంగ
[అతడు] తెగ కాకలు తీరిన దొంగ
[ఆమె] ఎవడీ దొర దొంగ
[అతడు] దర్జాగ దూరిన దొంగ
[ఆమె] ఎవడీ కసి దొంగ
[అతడు] కసికసి గజమొసిన దొంగ
[అతడు] అల్ల కల్లోలంగా అనుకుంది దోచే యమ యమ దోంగ ||నాచోరే నాచోరే||


చరణం 1

[ఆమె] పెదవి కరిగించి మగువు కొరికించి మదినిమరిపించి నిదుర తెరవిడచి
[అతడు] ఇఫాన్ ఇక బాకీలిస్తా సెగ బాగీలిస్తా ఇఫాన్ సుఖసోకాలొపిస్తా
ఇఫాన్ నిను మాటాడిస్తా ఇఫాన్ మొహమాటోడిస్తా ఇఫాన్
సిరిమాటలు విప్పిస్తా దాదాదా ||నాచొ నాచోరే||


చరణం 2

[అమె] రసిక గుణ రామా సరసగుణసోమా వలపురణధీమా మొదలుపెడదామా
[అతడు] దిల్‌బరా పొరపాటవుతున్నా దిల్ బరా పరిపాతవుతున్న
దిల్‌బరా చెలిపాటలు ఆగేనా
దిల్‌బరా తడబాతవుతున్నా దిల్ బరా తడిబాటవుతున్న
దిల్‌బరా విదిపోవడం జరగేనా దాదాదాదా ||నా చోరే నాచోరే||

తెలుసాచెలి కనులు చెదిరె

పల్లవి

[అతడు] తెలుసాచెలి కనులు చెదిరె నీసొగసును చూసి
[ఆమె] ఔనా ప్రియా మనసు కదిలే నీ సరసుకు చెదిరి
[అతడు] ఇదే ఇదే వయసు పరిచయం ఇదే ఇదే వలపువరవరం
[ఆమె] ఇదా ఇదా చిలిపి కలవరం ఇదా ఇదా కలల్వనం
[అతడు] అందమా...

చరణం 1

[అతడు ] నడిసే నడుమే ఈతపనరేపింది తప్పదు సరసం
[ఆమె] మెరిసే పెదవే నాసిరులు తాకిందిలే నెగ్గదుబిడియం
[అతడు] తెగ వెలిగిపోతుంది తనువే ఇక పెరిగిపోతుంది చనువే
[ఆమె] చలి జనుకు లేదంది కులికే నువు కలుసుకున్నవు కనుకే
[అతడు] హృదయమా || తెలుసా చెలి||

చరణం 2

[ఆమె] ఎదలో తలపే ఉరకలేస్తుంది విచ్చలవిడిగా
[అతడు] కసిగా కెరటం నీదరికి చేరింది వెచ్చనితడిగా
[ఆమె] గలగలా పారింది వయసె అలలుగా పొంగింది మనసే
[అతడు] సులువుగా రేగిందె చురుకే నువు తడుము తున్నావు కనుకే పరువమా...

చెల్లిపోని బంధం నేనమ్మా

పల్లవి

[అతడు] అన్నయ్యా అన్నావంటే ఎదురవనా అలుపై ఉన్నావంటె నిదరవనా
కలలే కన్నావంటే నిజమై ముందికిరానా కలతై ఉన్నావంటే కధనవనా
అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే
అమ్మతోడు నాన్నతోడు అన్నీనీకు అన్నేతోడు చెల్లిపోని బంధం నేనమ్మా
చిట్టి చెల్లమా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువమ్మా
చిట్టి చెల్లెమ్మా ప్రాణమైనా చెల్లిస్తాడమ్మా

చరణం 1
[అతడు] చూపులోన దీపావళి నవ్వులోన రంగోళి పండగలు నీతో రావాలి
నా గుండెలోన వేడుక కావాలి
రుగ్గుల్లోన బంగారు తల్లి మాట మరు మల్లి రామునింట ప్రేమని పంచాలి
ఆ సీత లాగ పేరుపు రావాలి
[ఆమె] నీలాంటి అన్నగాని ముందే ఉంటే తోడునీడ
ఆనాటి సీత కన్ని కష్టాలన్ని కలిగుండేవా ||చెల్లిపోని బంధం||

చరణం 2

[అతడు] కాలికింద నేలను నేనే నీలినింగి నేనే
కన్నులోని నీరేనేనమ్మ ఆ నన్ను నీవు జారనీకమ్మ
ఇంటిచుట్టు గాలిని నేనే తోరణాన్ని నేనే తులసిచెట్టు కోటను
నేనమ్మా నీ కాపలాగ మారనీవమ్మా
[ఆమె] ముక్కోటి దేవతల అందేవరం అన్నవరం
ఇంటింటి అన్నతోడు అందరికుంటే భూమే స్వర్గం ||చెల్లిపోని||

మన్మధుడే బ్రహ్మను

పల్లవి


[అతడు] మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మ నీ మేలు కొమ్మని ||మన్మధుడే||

చరణం 1

[అతడు] ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు నిన్నటి వరకు
ఏడోరుచినే కనుగున్నానే నీ ప్రేమతో
[ఆమె] రుజిగల్ ఆ ల్‌రిమినాన్ ఖండు ఇన్నని వరియిల్ ఇన్నని వరియల్
ఈరార్ మ్రుజియు ఉండెన్ దరియు నీ ప్రేమతో
[అతడు] నిన్నటి దాకా నాలుగు దిక్కులో ఈ లోకంలో
[ఆమె] ఈన్నమెరల్ నువ్వే దిక్కు ఎన్నో గుత్తిల్
[ అతడు] నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యని
[ఆమె] మాధవుడే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యని
60 కేజీల చిలిపితనాన్ని అలుపన్నది ఎరుగని రవితేజాన్ని

చరణం 2

[అతడు] రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు భూతద్దాలు
ఉందో లేదో చూడాలంటే నీనడుముని
[ఆమె] వందలకొద్దీ కావాలంటా జలపాతాలు జలపాతాలు
పెరిగేకొద్దీ తీర్చాలంటే ఈ వేడినీ
[అతడు] లెక్కకు మించి జరగాలమ్మా మొదటి రాత్రులు
[ఆమె] మక్కువ తీరిక చెయ్యలంటే మధుర మాత్రలు
[అతడు] విన్నాను నీ హృదయవాణి వెన్నెలలో నిన్ను చేరని ||మనంధుడే||