నాలోనే పొంగెను నర్మదా
నీళ్ళల్లో మునిగిన తామరా
అంతట్లో మారెను రుతువులా
పిల్లా నీవల్లా...
నీతో పొంగే వెల్లువా
నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా
పేరేలే కాంచనా ఓం శాంతి ఓం శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే
చెలిమేనే నీవు అయ్యావే... ||నాలోనే||
చరణం 1
ఏదో ఒకటి నన్ను తలచి
ముక్కు చివరా మర్మమొకటి
కల్లాకపటం కరిగిపోయే
ముసినవ్వా భోగమెల్లా
నువు నిలిచిన చోటేదో వెల ఎంత పలికేనో
నువు నడిచే బాటంతా మంచల్లే అయ్యేనో
నాతోటి రా ఇంటి వరకు నా ఇల్లే చూసి
నన్ను మెచ్చు ఈమె ఎవరో ఎవరో తెలియకనే
ఆ వెనకే నీడై పోవొద్దే
ఇది కలయో నిజమో ఏమ్మాయో
నా మనసే నీకు వశమాయే... వశమాయే... ||నాలోనే||
చరణం 2
కంటి నిద్రే దోచుకెళ్ళావ్... దోచుకెళ్ళావ్
ఆశలన్నీ జల్లివెళ్ళావ్
నిన్ను దాటిపోతూవుంటే... పోతూవుంటే
వీచే గాలి దిశలు మారు
ఆగంటు నీవంటే నాకాళ్ళే ఆగేనే
నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు
కౌగిలింతే కోరలేదు కోరితే కౌగిలి కాదు
నా జీవనసర్వం నీతోనే
నను తలచే నిమిషం ఇదియేనే
నువు లేవో లేవు అనుకుంటే
నా హృదయం తట్టుకోలేదే... ||నాలోనే||
Showing posts with label * హరీష్ రాఘవేంద్ర. Show all posts
Showing posts with label * హరీష్ రాఘవేంద్ర. Show all posts
ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వూ
పల్లవి
ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వూ
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వూ ||2||
నా కన్నుల్లోన నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం
కనిపించే చిన్నారి ఈ అనుభవమే నాకు తొలిసారి ||ఎంత||
చరణం 1
నిన్ను చూస్తే నిన్న లేని చలనం నాలోన నాలోన
కన్ను మూస్తే నిన్ను కలిసే కళలే ఓ లలనా
ఎందుకో నా గుండెలోన ఏదో హైరాన హైరాన
ఎంత మంది ఎదుట ఉన్నా ఒంటరి నవుతున్నా
ఈ అల్లరి నీదేనా నన్ను అల్లిన ధిల్లాన
అనుకున్నా మరి నాలోన నీ నమ్మని, కమ్మని కధ మొదలవునా
అందం ... ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వునాలో ...
అయిపోయాను డ్రీమ్ బాయ్ ...
పడిపోయాను డ్రీమ్ బాయ్ ...
చరణం 2
మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్న చూస్తున్నా
నేను మాత్రం నిన్ను చూస్తూ కలవర పడుతున్నా
ఊహలన్నీ వాస్తవాలై నీలా మారేనా మారేనా
ఊపిరేదో రూపమైతే అది నీవే మైనా
ఆ దైవం ఎదురైనా ఈ భావం నిలిపేనా
అనుకున్నా మరి నాలోనా నీ నమ్మని, కమ్మని కధ
మొదలవునా అందం ||ఎంత||

Subscribe to:
Posts (Atom)