అల్లా... శ్రీరామా...
శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడూ
కల్యాణగుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడూ
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా
అలరారు అందాల చంద్రుడెవడూ
ఆనందనందనుడు అమృతరసచందనుడు
రామచంద్రుడు కాక ఇంకెవ్వడూ
తాగరా శ్రీరామ నామామృతం
ఆ నానమే దాటించు భవసాగరం ||2||
ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జెగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్పూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అణగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏమూర్తియును గాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి
తాగరా... తాగరా శ్రీరామనామామృతం...
ఆ నామమే దాటించు భవసాగరం
పాపాప మపనీని మపనీప
మపసనిప మాపామా శ్రీరామా..
పాపాప మపనీని పనిసాస రిరిసనిప
మాపాని మపమా కోదండరామ...
మపనిసరిసానీ పానీమాపా సీతారామా..
మపనిసరిసారీ సరిమరిస నిపమా ఆనందరామా..
మా... మా... రిమరిమరిసరిమా
రా... మా... జయ... రా... మా...
సరిమా రామా... సపమా రామా... పావనరామా..
ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొల్పెడివేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నింటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పు
ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పుదేమల్పు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసానుదాసులకు కైమోడ్పు..
తాగరా... తాగరా శ్రీరామనామామృతం...
ఆ నామమే దాటించు భవసాగరం
Showing posts with label * విజయ్ యేస్దాస్. Show all posts
Showing posts with label * విజయ్ యేస్దాస్. Show all posts
గోరింకా గోరింకా రావా
పల్లవి
[అతడు] గోరింకా గోరింకా రావా మా వంక ఏవంక లెనట్టి ఊరె
మాదింక తన ప్రాణాలు పంచించి పాకే ఈ యేరు మా
ప్రాణాలు కాచించి ఊగే ఈ పైరు పేగే కదిలించే బంధాలకు
పెట్టిన పేరు ప్రేమ పెనవేసె మా ఊరు తీరే వేరు ||గోరింకా గోరింకా||
చరణం 1
తెరతీసిన ఆహరివిల్లు అందంచిందే ఇల్లు, తెరిపే లేని రాని
తేనెల పూవుల జల్లూ చమరించే కన్నుల్లోని ఆరాని ఈ తడి
చాలు మనిషై ఉంటే చాలు మనవే పదికాలాలు గుండెల
లోతులు కొలవగ సరియైన సాధనం లేదుగ కష్టం కూడా
ఇష్టమే అది ఏదైన అదృష్టమే ముద్దుగ తడిసిన మనసులు
ముద్దు ముద్దుగ మురిసే మురిపాలూ ఏదో అనురాగం
వినిపించని గానం ఏదీ అంతా అనుబందం అనిపించే లోకం మాది ||గోరింకా గోరింకా||
చరణం 2
కన్నమ్మను మించినదంట జన్మను ఇచ్చిన ఊరు కరిగే ఊరును
చూస్తే కన్నుల నీరే ఊరు మమకారం మాసిరి కాగా మాసరి
లేనేలేరు ఎపుడు కలిసే ఉంటాం ఎవరు ఒంటరి కారు ఎవ్వరికి
ఆపద వచ్చిన అది ఆపటానికే వేదన మృత్యువు కోరలు సాచిన
చితి చేరె వరకు చింతన అందరి క్షేమం ఆశయం అందకా
అడుగే వెనకేయం ఇంతే ఈ జన్మ ఇక ఊరె ఊపిరి అంటా
ఉంటే మరుజన్మ మరలొచ్చి ఇచటే పుడతా . . .

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
పల్లవి
[అతడు] నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీప్రేమే లేకుంటేబ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకొను నాకు తప్పా
కన్నులకు కలలు లేవు నీరు తప్పా ||నువ్వంటే||
చరణం 1
మనస్సు ఉంది మమత ఉంది పంచుకునే నువ్వు తప్పా
ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్పా
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనే
ప్రేమిస్తేనే సుధి యుగ నరకం నిజమేనే
ఎవరిని అడగాలి నన్ను తప్పా
చివరికి ఏమవ్వాలి మన్ను తప్పా ||నువ్వంటే||
చరణం 2
వెనకొస్తానన్నావు వెళ్లొస్తానన్నావు జంటై ఒకరిపంటై వెళ్ళావు
కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు బరువై మెడకు ఉరివైపోయావు
దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు
దీపం కూడా దహిస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్పా
ఎవరిని నిందించాలి నిన్నుతప్పా ||నువ్వంటే||

దేవా దేవా దేవదా దేవాది దేవా దేవదా
పల్లవి
[అతడు]దేవా దేవా దేవదా దేవాది దేవా దేవదా
మనిషిలో దేవుడివా సత్పురుషాయ విఘ్మహే
[ఆమె] మమతకి దాసుడివా సత్యసంహయ విఘ్మహే
[అతడు] జనుల కనులలో కొలువు తీరినా వరముల రూపం నువ్వా
ప్రజల పెదవులే కలవరించిన ప్రార్ధన గీతం నీవా దేవాది దేవా దేవాదిదేవా
దేవాది దేవా అందరి దేవా వందనం వందనం -2
[అతడు] అందరి దేవా అందిన దేవా వందనం వందనం ||మనిషిలో...||
చరణం 1
[అతడు] శంఖ చక్రములు లేకున్నా శాంతి సహనముంది
చతుర్భుజములు లేకున్నా చేయూత గుణమునీది
పసిడి కిరీటము బదులుగా పసి మనసే నీకు ఉందిగా
ఖడ్గాల పదును గల వీరత్వం
కన్నాము విన్నాము అందరం
[అతడు] కన్నీరు తుడుచు నీ అమ్మతనం
పారేందుకు అయ్యాము పిల్లలం
[అతడు] గుడినే వదిలి గుండెను చేరిన దేవా
దేవాది దేవా దేవాదిదేవా ... దేవాదిదేవా అందరి దేవా వందనం వందనం - 2
అందరి దేవా అందినదేవా వందనం వందనం ||మనిషిలో...||
చరణం 2
[అతడు] మంచి మనిషిగా బ్రతికేస్తే బాధలేదు మనకు
మానవత్వములు కతికిస్తే దైవమెందుకొరకు
అన్నది నాలో భావనా ఉన్నదిగా మీ దీవెనా
మదిలోని మాటనే చెబుతున్నా ఆనందభాష్పాల సాక్షిగా
మరిదేవుడంటు ఇక ఎపుడైనా చూడొద్దు నన్నింకా వేరుగా
మీలాంటోడిని మీలో ఒకడిని కాని
[ఆమె] దేవుడే మానవుడై దరిచేరగా మనవాడై
[అతడు] దేవాధిదేవా అందరి దేవా వందనం వందనం - 2

Subscribe to:
Posts (Atom)