ప్యార్ కర్నా సీఖోనా పారిపోతే పరువేనా
కోరుకుంటే ఏదైనా నే.. కాదంటానా
యా ఖుదా జర దేఖోనా దూకుతున్నది పైపైన
దిక్కు తోచక ఛస్తున్నా ఏం జోరే జాణ
పుట్టుకొచ్చే పిచ్చి నువ్వు నచ్చి
పట్టుకొచ్చా మెచ్చి పంచుకోవే లవ్ రుచి
పట్టపగలే వచ్చి బరితెగించి
పచ్చి వగలే తెచ్చి వెంట రాకె కొంటెగా కవ్వించి ||ప్యార్ కర్నా||
చరణం 1
ఒంటరి ఈడు కదా తుంటరి తొందర ఉండదా
ఎందుకు ఈ పరదా తగునా
అందుకు ఆడ జత తప్పక అవసరమే కదా
నువ్వది కాదు కదా అవునా
ఇంతలేసి కళ్ళు మొత్తం కట్టి వేసుకు కూర్చున్నావా
నన్ను చూస్తే కొంచెమైనా గుండె తడబడకుంటుందా
బాప్ రే బాప్ తెగ బెదిరానే నమ్మవేం చెబుతున్నా
గాభరా పడుతున్నానే చాలదా పులి కూనా ||ప్యార్ కర్నా||
చరణం 2
దక్కిన చుక్కనిలా తక్కువ చేయకు ఇంతలా
మక్కువ దాచకలా మదిలో కమ్ముకు రాకే ఇలా
తిమ్మిరి పెంచకె వింతగా గమ్మున ఉండవెలా తెరలో
ఆశపడితే దాగుతుందా రాచకార్యం ఇన్నాళ్ళుంటే
మూతపెడితే దాగుతుందా చాలు రాదది జోకొడితే
క్యా కరే నాకేం దారి నౌకరీ పోతుంటే
పోకిరి వైఖరి చాలే ఛోకిరి వదిలెయ్వే ||ప్యార్ కర్నా|| ||పుట్టుకొచ్చే||
Showing posts with label - ప్రియమణి. Show all posts
Showing posts with label - ప్రియమణి. Show all posts
హే వస్తా...వస్తానమ్మా తోడుగా
పల్లవి
[అతడు] హే వస్తా...వస్తానమ్మా తోడుగా
నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
అరే వస్తా వస్తానమ్మా వేడిగా
నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
ఈరే అక్కుం బక్కుం జాజిమల్లే అల్లుకుందామ్రా పిల్లా
హే వస్తా...వస్తానమ్మా తోడుగా
నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
గడ గడ గడ వేశస్తా వయ్యారం గడియ
గుమ గుమ గుమ కమాన్ బేబి పోదాం తనయ ||2||
చరణం 1
[అతడు] ఆ మేఘం వచ్చింది ఆకాశం మూసింది అదురు తెలిపినది
[ఆమె] అత్తర్లు పూచాను అందాలు దాచాను ఎగిచే ఎద అలలో ||2||
[అతడు] పడుచు మనసుకు వెండి తెర వేస్తావా
తళుకు వలపుల తొలి కస నీవమ్మా
[ఆమె] మారని ఇదీ ఇదీ కోరికలే వరింది తీరుబడి కలిసాం మరి తెలుసుకో
||హే వస్తా...||
చరణం 2
[ఆమె] నా ప్రేమ గుప్పెట్లో నీగుండె చప్పుల్ని నా ఈడు పోటుందిరా
[అతడు] ప్రేమించే కళ్ళుంటే ఆడెండి ఈడేండి వాడిక వాటాలకూ ||2||
[ఆమె] ఎగిసే వలపులు అల్లరికే బెదరవు రవ్వంత మెరుపుకు నా మనసు బెదరదు
[అతడు] మనస మనస మనసకి నీ నస తెలియని వరసె పాయసమే మనసై మతి చితికెనె

దేవత నీవే నా దేవత నీవే
పల్లవి
[అతడు] దేవత నీవే నా దేవత నీవే
కనుపాపగ కాస్త నినునే రిబ్బనై
నా జత నీవే ఇక నా కత నీవే ఎడ బాయక ఉంటా తోడు నీడనై
నీలో నేను సగములే నీవే నాకు జగములే
నీతో యుగమే క్షణములే ఇది మన మనసుకు కలయిక
||దేవత నీవే||
చరణం 1
[అతడు] చినుకై వచ్చే నీకోసం పుడమై పోతాను
నదిలా వచ్చే నీకోసం కడవై పోతాను
కలలా వచ్చే నీకోసం కన్నై పోతాను
పులిలా నన్ను తాకా ఓ సింహానవుతాను
నీ ఊపిరితో ఋమెదురైనా వేణువుకాగా
నీ చూపులతో ఈ వేసవిలో వెన్నెలరాగా
సూర్యుని చుట్టూ భూమిలా నీ చుట్టూనే తిరగనా
నీవేనేనై బతకనా తలపుల తలపులు తెరిచినా
||దేవత నీవే||
చరణం 2
[అతడు] జోరున కురిసే వానలు ఎండే నువ్వంట
దిక్కులు చెరిగే ఎండలు వానే నువ్వంట
ఏకాంతాన్ని వెలివేసేతోడే నువ్వంట
శోకాలన్నీ తరిమేసే జాడే నువ్వంట
నీ నవ్వుల్లో పూచేటి పువ్వైపోనా
నీ నడకల్లో మోగేటి మువ్వైపోనా
గుడిలో వెలసిన రూపము గుండెన వెలిగే దీపము
పంచే తీయని పాపము వలపుల పిలుపులు తెలిపెను

అయ్యాసామి శివుని కుమార నాచిన్న
పల్లవి
[అతడు] అయ్యాసామి శివుని కుమార నాచిన్న కోర్కె నెరవేర్చు
చక్కని చుక్కతో కావాలి పెళ్ళి నాకొక పిల్లను జతజేర్చు
పావడి పరిణిదొరికాక కావడీ తెస్తాము
నెమలికి బదులు నీకొక ప్లైటు బహుమతి ఇస్తాము
వల్లివి నువ్వు హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరా
చెల్లిస్తావా హరోంహరా దక్షిణిస్తాం హరోంహరా
||అయ్యాసామి||
చరణం 1
[అతడు] నాన్నగారి తిట్లు తిన్నాములేరా పరీక్షల్లో
సున్నా తెచ్చుకున్నావేరా చదువుచించేశాం చించీ చదివేశాం
బస్సులో వెల్తే టాక్టుల మోత బైకులో వెళ్తే గ్యాప్‌ల మోత
నడిచిన పిల్లవస్తే నడిచే పోతామురా
ఆడపిల్ల మనసే ముదురు దానికుండాదులేరా కుదురు
గాలం చేస్తారు బ్రదరూ పడితే నీపని అదురు
బూకంపం అయినా అణిగెను గురువా అమ్మాయి మనసు అణగదులే
వల్లిని నువ్వు హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరా
చెల్లిస్తావా హరోంహరా దక్షిణిస్తాం హరోంహరా
||అయ్యాసామి||
చరణం 2
[అతడు] కొత్తసినిమాకు ముందేవుంటాం ప్రెండ్స్‌కు ఎప్పుడు వెనకే వుంటాం
పోటీ వచ్చిందో మధ్యలో మేముంటాం
టీ కొట్టు ప్రక్కన మీటింగులు పెడతాం ఫిగరులుచ్వస్తే పువ్వులు పెడతాం
పిల్లేనవ్విందా పార్తీలు మేమిస్తాం
అరె బరిలోకి వచ్చే భయ్యా నువు పంతం వెయ్యరా మియ్యా
సయ్యంటేను సయ్యా హూసుకుపోరా అయ్యా
ఫిగర్స్ వల్లో పడ్డా కూడ బ్రదర్స్ తోటి వెగరేమి
వల్లిని నువ్వు హరోంహరా హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరా

చెలి నా యెదనే నే నిన్ను చూచుకోని
పల్లవి
[అతడు] చెలి నా యెదనే నే నిన్ను చూచుకోని క్షణం
అణువు అణువు పులకించే నువ్వు నన్ను చూచుమరుక్షణం
నీ కనుల్లో వెలిగే కర్పూరమల్లే ప్రియాని కరిగే ||2||
నిన్ను నడిపించే నా శృతిని నీవని తెలియనివా
ఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి న పువ్వులుగా
సందెవేళవీచే నీ చల్లగాలిని నేనేగ
ప్రతి నిత్యం పలికే నీ మౌనగీతమై జతకానా
||చెలి నా యెదనే||
చరణం 1
[అతడు] నీ నున్నని బుగ్గలపలకపై నా పెదవితో రాసే విధమెలా
నీ నుదుటను బొట్టే జాబిలై సిరివెన్నెల కాచెను పగలెలా
నీ పడుచుగుండెలో చొరబడిగిలిగా ఒక ఒడి వరిగేదెన్నడు
నీలేత నడుమునే తడిమి చూడన అలజడి కలిగే దెప్పుడు
నువ్వు ఆమే అనకవా నా కానుకవా రెండూ నీవై వెలిశానే
నిన్ను నడిపించే నా శృతిని నీవని తెలియనివా
ఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి నా పువ్వులుగా
సందేళవీచే నీ చల్లగాలిని నేనేగా
ప్రతి నిత్యం పలికే నీ మౌనగీతమై జతకనా
||చెలి నా యెదనే||
చరణం 2
[అతడు] నీ యెంగిలి ఉద్దేశం మతం అది ఏక్షణమైన సమ్మతం
నీ చిలిపి కౌగిలి సమ్మతం అది నను బలికొన్న సమ్మతం
నీ చెవుల పక్కగా ఎగిరేజుట్టును నిమరగ ఎంతో సమ్మతం
నీ చీరకడితే ఓ చినుకల్లే ఇలపైపడినా సమ్మతం
ఇక నా జీవితం నీ కల్పనం నువ్వేకదా నా ప్రాణం
నిన్ను నడిపించే నా శృతివి నీవని తెలియనివా
ఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి నా పువ్వులుగా
సందేళవీచే నీ చల్లగాలిని నేనేగా
ప్రతి నిత్యం నీ మౌనగీతమై జతకానా

Subscribe to:
Posts (Atom)