నిన్నేనా.. నేను చూస్తుంది నిన్నేనా..
నువ్వేనా.. నువ్వులా ఉన్న ఎవరోనా..
కోపంలో నిప్పుల కొండలా.. రూపంలో చుక్కల దండలా..
నవ్వులో చిలకమ్మలా.. చిన్నారుల చేతికి బొమ్మలా..
ఇంతకీ నువ్ ఒకడివా వందవా… ఎంతకీ నువ్ ఎవరికీ అందవా..
కొత్తగా loveలో పడుతుంటే.. కొద్దిగా ఇదిలా ఉంటుందే..
ముందుగా మనసుకి తెలిసుంటే.. ముందుకే నెడుతూ ఉంటుందే..
తప్పుకోవాలనుకుంటూనే.. తప్పుకోలేననుకుంటుందే..
నొప్పిలో తీపి కలుస్తుందే.. రెప్పలో రేపు మరుస్తుందే.. ||నిన్నేనా||
చరణం 1
తడవక నడిపే గొడుగనుకోనా.. అడుగుల సడిలో పిడుగైనా..
మగతనిపించే.. మగతనమున్నా.. మునివనిపించే.. బిగువేనా..
ముళ్ళలా నీ కళ్ళిలా నను గిల్లిపోతున్నవా..
పువ్వులా నా సున్నితాన్నే కాపు కాస్తున్నవా..
నాకేమవుతావొ.. చెప్పవ ఇపుడయినా..
చెప్పమని అడిగేం లాభంలే..
ఎప్పుడో పొందిన answerలే ఉత్తినే వేసే questionలే..
ఊరికే తీసే ఆరాలే.. నిద్ర చెడగొట్టే నేరాలే..
కుదురుగా ఉంచని తొందరలే… దరిమిలా అంతా నీ వల్లే,
అంటు నిలదీసే నిందల్లే… ||నిన్నేనా||
చరణం 2
బిత్తరపోయే బెదురొదిలించూ.. కొత్తగ తెగువే కలిగించు
కత్తెర పదునై బిడియం తెంచు.. అత్తరు సుడివై నను ముంచు..
చెంప కుట్టే తేనె పట్టై ముద్దులే తరమనీ..
చెమట పుట్టే పరుగు పెట్టి హద్దులే కరగనీ..
అని అడగాలన్నా.. అడిగేయ్ లేకున్నా…
||చెప్పమని|| ||నిన్నేనా||
Showing posts with label - నయనతార. Show all posts

అందాల ఆకాశంమంతా ఆడిందే బొమ్మ
పల్లవి
అందాల ఆకాశంమంతా ఆడిందే బొమ్మ
ఆటే ఉన్ని జోకొట్టేఅ రాగం వినుకోవే బొమ్మ
ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మ ఈ పాట
ఇచ్చింది కూడా ఈశుడే బొమ్మ
ముక్కంటి పాదాలు నేడు ముద్దు పెట్టానే ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే
హత్తింధోం ధిందియంతోంధనా ధిందాది ధంధోం
తకదింతోం ధిందియంతోంధనా ధిందాది ధుంధోం
చరణం 1
వాగు వంక పొంగే వానకాలం లోన వింటావమ్మ నదిపాట ఓ నది పాట
మల్లెమొగ్గ బంతిబుగ్గ వీధిపాటే కట్టిందమ్మా పనిపాట ఓ అని పాట
చిందులు వేయించే పాట కనువిందులు కావించే పాట
గుండె సంధించే పాట ఆ దివిని అందించే పాట
నా పాట సవ్వడి వింటూ తిరిగే భూమి ఎల్లప్పుడు
హత్తింధోం దిందిమాం తోంధనా ధిందాదిదుంధోం
తకధింధోం దిందియం తోంధనా ధిందాధిదుంధోం
చరణం 2
చిన్ని చిన్ని ఊయలకట్టి అమ్మ జోల లాలి లాలి తొలిరాగం ఓ తొలిరాగం
ఆలుమగలు గుట్టుగా చేరి ఏకాంతంలో పాడే రాగం అనురాగం ఓ అనురాగం
ఏ లోకమంటే వింత అది తెలియకుంటె చింత
నువ్వు నేను అంతా ఆ దేవుని ముందు ఎంత
అరె అన్ని తెలిసిన వాడు ఎవరు తేనే తేరమ్మా
హత్తింధోం దిందిమాం తోంధనా ధిందాదిదుంధోం
తకధింధోం దిందియం తోంధనా ధిందాధిదుంధోం ||అందాల||

వారాయ్ నాన్ ఉన్న తేటివందె నిన్నె ఉక్కుండాడి మంజమే
పల్లవి
వారాయ్ నాన్ ఉన్న తేటివందె నిన్నె ఉక్కుండాడి మంజమే
నానిడే ఎన్నయం కైకుడు తోగయుం తోలింమే వాడ ||వారాయ్...||
చరణం 1
నాల్ ముత్యం నీతుంజ తమిళంగా ఇడితేడుం వారాడు శుభయోగంగా
తన్నాని వెదువాగ అనికాలె అనియాలో వనమాలిన్ ననన్ యోగంగా
వడియుం ఈగపువ్వితే తుడు పరువం పూజరాజలిల్లదే
తనువు మాద మెల్లనిమ్మది తీడుదో
తల తల తలయని ఇంద పరువం మునిగి ని దినయరు
దినయను శాపలకి తుడి పదికేదా లేవలే వారాయ్...
చరణం 2
ఎన్బంధమో ఇదే నిన్బంధమో ఏజన్మ బంధత్వని తొడరాగమో
ఎన్ పుష్పమో ఇది తేపుష్పమో ఎన్మంధ కలందాడుంపురు పుష్పమో
విరగయం యెలగనం వావ ఎన్ తలువనం తలువనం నీవా
పరువతు మనస్సులు అనికా పెన్ పరుకులు మయలూరు పొడవా
ఇని విరవిని సదుమియ మరదుని కలవిడా
సరసం విరవిడా విరహం తుంగిడా
ఇలమయి ఇనిమగా తొడ తొడ పురిపెళ
ఇరివిలి మహిమింగా నరిములా కలివిడి మీదానున

వర్ధిల్లండి వర్ధిల్లండి కన్నెపిల్లలారా వర్ధిల్లండి పిల్లలున్న

తల్లులంతా సాగరంగా వినరండి
మరులగన్నా పెద్దల్లారా మనుమోహరంగా వినరండి
సిరిమల్లె వోలే నవ్వే ముఖాలకి ఈ సూర్యరామ
వంశము ఇస్తుంది దీవెనలు
అ అ అన్నగారి మాట అఅ అచర్ధిమాటరా అఅ అక్కరతో వింటే
అర్ధముందిరా పాడు కొత్తపాట పాడు పాడి అదరగొట్టరా
నిన్న గాలి తోటి పోయే నేడు గతుకు మనదిరా
అగడదలా నగద తీసేయ్... కో............ ||అన్నగారి...||
చరణం 1
ప్రేమకి చోటున్నది నిజము యెదనున్నది నిండు నూరేళ్ళకి బతికే బలమున్నది
సిగ్గు మొగ్గల్నే కమ్మేశాకే మదిలో విరిసింది మందారం
రోజు ఇకపైన నిదరే రాదు పైట జారిస్తే వయ్యారం
నా శ్వాసలతోనే రగిలిస్తా తాపం
అరె ఒక్క రొకో కుంచెం కొచ్చి కోటి సపాలన్ని లయో
అగడదలా నగద తీసెయ్... ||అన్నగారి....||
చరణం 2
మనస్సు తెర తీసివెయ్ బాణం గురిపెట్టి వెయ్
బతికే కాలం అంతా మట్టికి మరిగాలా చెయ్
పేరు లేనట్టి బిక్షం ఉందా సొంతకాళ్ళే నీ సొత్తంతా
నువ్వు నిలిచాకా ఊరేనీది అప్పుడే నీ విలువ తెలిసేనమ్మా
నీ యెదలో ఉందే ఇక జరిగేనమ్మా ఇదినాకు తెలుసు రేపు నీదేగెలుపు
అరె చోటి చూసి మాకే డెంగి ఆటో చూచి అడిగేసెయ్
అగడదలా నగద తీసేయ్... ||అన్నగారి...||

కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి
పల్లవి
కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి
నిన్నకాలం మొన్నకాలం రేపుకూడా రావాలి ||2||
ఎంతకాలం ఎంతకాలం హద్దు మీరకుండాలి
అంతకాలం అంతకాలం ఈడునెక్కడాపాలి ||కొంతకాలం...||
చరణం 1
గుండె విరహములో మండే వేసవిలో నువ్వే శీతాకాలం
కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం
మధనుడికి పిలుపు మలెకాలం మదిలోనె నిలుపు ఎల్లకాలం
చెలరేగు వలపు చెరికాలం కలనైన మెరుపు కలికాలం
కలిగిలి కాలం కౌగిలి కాలం మనకాలం ఇది ||కొంతకాలం...||
చరణం 2
కన్నె మోజులకు సన్నజాజులకు కరిగే జాముకాలం
గుచ్చె చూపులకు గిచ్చెకైపులకు వచ్చే ప్రేమకాలం
కామి తేరకుంది తడికాలం క్షణమాగ నంది ఒడికాలం
పొడిగింది సిగ్గు తొలికాలం నలిగింది మనస్సు మలికాలం
మరి సిరి కాలం మగసిరి కాలం మనకాలం కధ ||కొంతకాలం....||

చిలుకా పదపద
పల్లవి
చిలుకా పదపద
నెమలి పదపద
మైనా పదపద
మనసా పద ||2||
గాలి పఠమా పదపద పదా హంసలాగా పదపద
అమాసనే పరిపదకిటా హద్దు కాదు పద పద
పైకి పోయే పఠమే ఇది పందెం గెలిచే పఠమే
సూపర్ స్టారు పవరే పట్టందాం ||2|| ||చిలుకా...||
చరణం 1
మీనాక్షి అమ్మను ప్రార్ధించి నువ్వు లేని వాళ్ళ కోసమింక పైకమివ్వు
కైలాస నాధుని పూజించి తెలుగునేల తల్లి కోరుకున్న గంగనివ్వు
నీకు ఎదురు లేనేలేదు నిండు చందమామలాగా
ఇష్టం వచ్చినట్టు పైకి పోయిందా
గాలి ఇప్పుడెమో మనకు వీలుగానే వీస్తూ ఉంది
రెక్క విప్పి నింగిని దాటి పోవమ్మా
ఖడ్గాలు బ్లేడు వంటి మజా మీకింకా లేదు భయమే ||చిలుకా...||
చరణం 2
నింగి అంచున పైన తేలే నిన్ను ఎగరవేసే వారి చెయ్యి తల్చుకోవే
చుక్కల్లో రా చుక్కవైనా నీకు ఆధారంగా దారం ఉంది రెచ్చిపోవే
మాయ లేదు మంత్రం లేదు వేదాలేవి చదవాలేదు
మోక్షం మాట తెలిసే గాలి పటమా
పూజలేవి చెయ్యకున్నా నోచుకోని బుద్ధినాదే యోగమెవరే నేర్పినారు నీకు
గుండెల్లో ఆశపుట్టి నీకే చూపిద్దాం మనస్సు మార్గమే ||చిలుకా...||

నేను పుట్టింది నీకోసమే పెరిగింది
పల్లవి
[అతడు] నేను పుట్టింది నీకోసమే పెరిగింది నీకోసమే
[ఆమె] వోణి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీకోసమే
[అతడు] మీసమొచ్చిందేమో నీ కోసమే వేచి ఉన్నా నీకోసం
[ఆమె] లక్ష్మీ బావా లక్ష్మీ బావా పెళ్ళాన్నయిపోతా
నీకే లక్ష్మీ బావా లక్ష్మీ బావా పెళ్ళాన్నయిపోతా
[అతడు] మరదలు పిల్లా మరదలు పిల్లా మూడే ముళ్ళేస్తా
నీకే మరదలు పిల్లా మరదలు పిల్లా
ముద్దుల మొగుడవుతా ||నేను||
చరణం 1
[ఆమె] కోవెల కెళ్ళామంటే ఆ మొక్కు మరచి నువ్వు కొంటెగా
చూశావంటే నేనేం చేసేది
[అతడు] సంతకు వెళ్ళామంటే ఆ బేరమొదిలి నువ్వు
మంతర మేసావంటే నేనేం చెప్పేది
[ఆమె] చీర మారుస్తుంటే అద్దంలో నువ్వొచ్చి అబ్బ
తేరిపార చూస్తే సిగ్గెట్టా ఆగేది
[అతడు] కూర కలిపేస్తుంటే కంచంలో నువ్వొచ్చి నోరు
ఊరిస్తుంటే కడుపెట్టా నిండేది
[ఆమె] ఈ తిప్పలు తప్పాలంటే తప్పెట మోగాలోయ్ బావా
లక్ష్మీబావా... మొగుడవుతా ||నేను||
చరణం 2
[ఆమె] వెన్నెల్లో నేనుంటే నావెన్ను మీద వాలి
ఎన్నో ఇమ్మంటుంటే నేనేమిచ్చేది
[అతడు] చీకట్లో నేనుంటే నా చుట్టు నువ్వేచేరి
చొక్కా లాగేస్తుంటే నేనేం చేసేది
[ఆమె] స్నానమాడేస్తుంటే నీరల్లే నువ్వొచ్చి ఈడు
పడకేస్తుంటే నే ఇంకేం అయ్యేది
[అతడు] ఆవలిస్తు ఉంటే ఆగరత్తయి నువ్వొచ్చి
వేడి పొగ లెడుతుంటే నేను ఇంకెటు పోయేది
[ఆమె] ఈ బాధలు తగ్గాలంటే భాజా మోగాలోయ్ బావా
లక్ష్మిబావా...మొగుఢవుతా ||నేను||

అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప
పల్లవి
[అతడు] అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీ బాగుందే గుచ్చి గుచ్చి
నిన్ను పిలిచి
[ఆమె] అబ్బాయి అండా కుర్చీ లవ్వంటే ఎంతో పిచ్చి చూపిస్తా కసి కసి
సొగసు రుచి
[అతడు] ఇస్తా మది తెరిచి తినిపిస్తా ఈ అప్పచ్చి
[ఆమె] వస్తా పద నడిచి చూపిస్తా నిను గెలిచి ||అమ్మాయి||
చరణం 1
[ఆమె] మనసంతా నీకోసం వయసంతా నీ సొంతం నీకోసమే నా
చిలిపి తనం
[అతడు] నీచూపే సింగారం నీసోకే బంగారం నీపైటలో ఉంది
పడుచుదనం
[ఆమె] అందాల నిధి నీ వశం లోలోన పదిలం
[అతడు] కౌగిళ్ళ కసి కాపురం వద్దన్నా వదలం
[ఆమె] వస్తా పద నడిచి చూపిస్తా నినుగెలిచి
[అతడు] ఇస్తా మది తెరచి తినిపిస్తా ఈ అప్పచ్చి ||అమ్మాయి||
చరణం 2
[అతడు] నాకేమో మొహమాటం నీకేమో ఆరాటం తీరేదెలా నీ చిలిపి కల
[ఆమె] నువ్వేమో ఆకాశం నేనేమో నీకోసం చేరెదెలా నీ సరసకిలా
[అతడు] వయ్యారి చెలివాలకం వారెవ్వా మధురం
[ఆమె] సయ్యాటలకు శోభనం ఈ కన్నె పరువం
[అతడు] ఇస్తా మది తెరచి తినిపిస్తా ఈ అప్పచ్చి
[ఆమె] వస్తాపద నడిచి చూపిస్తా నిన్ను గెలిచి ||అమ్మాయి||

హేయ్ సత్యభామ రా ఇలా ఇక
పల్లవి
[అతడు] హేయ్ సత్యభామ రా ఇలా ఇక చిందేలా ఊగాలి యెదలో ఊయల
[ఆమె] హే చందమామ రా ఇలా ఇక జంకేలా వెయ్యాలి నాకే సంకెలా
[అతడు] వరిస్తాను వన్నెలబాలా భరిస్తను నీ గోల ||2||
[ఆమె] ముడేస్కోకు మురళీలోలా లడేస్తాను నా బాలా ||హేయ్||
చరణం 1
[అతడు] తుహీ మేరా దేఖ్ మేరా మచ్ తూ జానేమన్
ఖుషి జీవన్ మేరి దిల్ ఖీ దడకన్
[ఆమె] ప్రతి నిమిషం నీవశం ఇదే సందేశం
ప్రణయ రసం సమర్పిస్తా సమస్తం
[అతడు] హిందిలో షేరేగాని మన తెలుగులో కవితవని ఎదైనా ఒకటే వాని
సయ్యాటకు సిద్దమని ||హేయ్||
చరణం 2
[అతడు] నహు తేరే సాత్ మేరి యాచ్ మేరి సాద్వేయా
తుజీ మేర ప్యార్ ఏ వారా హమేశా
[ఆమె] నువ్వే అబద్దం అసత్యం మరీ అన్యాయం
నువ్వే అపాయం అందమైన ఉపాయం
[అతడు] నన్ను పొగిడావా తిట్టావా గిలిగింతలు పెట్టావా
నడి మధ్యన ఎందుకు గొడవ నడిపిస్తా నీ పడవ
హే సత్యభామ రా ఇలా ఇక చిందేలా నీబోయ్ ఫ్రెండు నేనేగా ||2||

తార తళుకు తార తనివి తీరా
పల్లవి
[అతడు] తార తళుకు తార తనివి తీరా పలుకగా
[ఆమె] ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా
[అతడు] కొలువుంటాగా కనుల ఎదర
[ఆమె] కలిసుంటాగా బ్రతుకు చివర ||తార||
చరణం 1
[అతడు] నిను కలిశెను నిమిషమున కవినవనా
[ఆమె] నువ్వు కలవని తరుణమున కలతవనా
[అతడు] నడిరేయి పగలవ్వనా
[ఆమె] ఒడిచేరి సగమవ్వనా ||తార||
చరణం 2
[అతడు] నువ్వు నడిచిన అడుగులకు మడుగవ్వనా
[ఆమె] నువ్వు వెలసిన మమత గుడి గడపవ్వనా
[అతడు] జడనిండా పూలవ్వనా
[ఆమె] తడి కంట పూజించనా ||తార||
[అతడు] తార తళుకు తార తనివి తీరా పలుకగా
[ఆమె] ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా
[అతడు] కొలువుంటాగా కనుల ఎదర
[ఆమె] కలిసుంటాగా బ్రతుకు చివర ||తార||
చరణం 1
[అతడు] నిను కలిశెను నిమిషమున కవినవనా
[ఆమె] నువ్వు కలవని తరుణమున కలతవనా
[అతడు] నడిరేయి పగలవ్వనా
[ఆమె] ఒడిచేరి సగమవ్వనా ||తార||
చరణం 2
[అతడు] నువ్వు నడిచిన అడుగులకు మడుగవ్వనా
[ఆమె] నువ్వు వెలసిన మమత గుడి గడపవ్వనా
[అతడు] జడనిండా పూలవ్వనా
[ఆమె] తడి కంట పూజించనా ||తార||
రాజా రాజా
పల్లవి
[ఆమె] నే చుక్ చుక్ బండి నిరో
నే చుక్ చుక్ బండినిరో అరె కుదురుగా ఉండనురో,
నా ఇంజను హీటే చెయ్యే
చుక్ చుక్ చుక్ చుక్
హే తక్ తక్ తగ్గనురో అరె కదిలితే ఆగనురో, నా
దారి పట్టలెకించేసా దిగి తగ్గించు లాగించు
మిర్యా గూడ స్టేషన్ కాడ ఉన్నా ఇస్తూ తొంగున్నాడా
బస్తీ పోరలు బరిలో అన్నజారే అందంలో
బీబీనగర్ జంక్షన్ కాడ బిటాయిస్తూ తోడా తోడా
సాలు సైట సై సై అన్నా నే నే తగ్గనులే
జనగాం నుంచి పిలకల్ పట్టి నేనటకు వచ్చి
చూడను యాదగిరికే ఈడినే ఎందుకు కాదనవే
పోరి రాజా రాజా బొబ్బిలి రాజా కంటి చూపు చూపుతోనే చూపించేయ్ లాల్గంటా
[అతడు] చిక్ చుకు బండమ్మో... చుక్ బండమ్మో మా కులుకుల గుండమ్మో
నా చెయ్యేస్తే నీ ఇంజను పేలిపోదమ్మో
చకచక పరుగమ్మో, నీ కులుకులు ఆపమ్మో, నా
దారిలో పడితే నీ పట్టాలే వద్దమ్మ
చరణం 1
[ఆమె]నువ్వు అచ్చా అంటే నా ఏ.సి.భోగినే ఉల్తాంరా
లెక్క ముస్తాబే చేసి తీసుకొస్తాలే తు...
[అతడు] నీ స్పీడు చూస్తుంటే అస్సలు ఆగేలా లేదే, నువ్వు
టికెట్ ఇస్తే ఒక్కసారి టూర్కొస్తాంలే
[ఆమె]హా పందిరిమంచం బత్తుల నింపి అత్తరు గంధం
మస్త్‌గా వేసి, కులుకుల్ని ఏరిస్తాం,
[అతడు] ఊయ్యాలూగే ఊపులతోడని, కొండకోనవలపులు
దాటి వాగువంక దాటిస్తాలే, రాతిరికి గుండెలోన దూరి
[ఆమె] అరె వలపుల కలగల్పుగా నను పడుకోనీరా నీతోనే
ఫైటీ ||రాజా రాజా||
చరణం 2
[అతడు] నువ్వింత చోటిస్తే నే దోస్త్లేనట్టే నీ కొవేకొచ్చి కోకరైక
కొవ్వొక్కిస్తనులే
[ఆమె] నువ్వు సీటీ కొట్టేస్తే, నా చీరల కొంగుల్నే ఓ సిగ్నల్
లెక్క గాలిలో కిట్టా ఎగరేస్తనులే
[అతడు] కిటికీ పక్కన చోటే వచ్చి, చీకటిగదిలో చాటే నక్కి
అప్పుడు ఒకటే అవుదాం కీటికే వేస్తనులే
[ఆమె] ప్యాసింజర్లను పక్కకు నెట్టి పాసల్గూరలైటే ఇచ్చి,
మస్క్‌ల కొద్ది మష్క్ల ఈడే ఇష్క్లు ఇక వరుసగా
భలే బిరుసుగా నాతో కొలిచే దొరసానవుతానైటంతా ||రాజా రాజా||

నీ కళ్ళతోటి
పల్లవి
[అతడు] నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే కనుదైక
సూర్యోదయం
[అతడు] ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం
[ఆమె] అలాగే అలాగే ప్రపంచాలు పలికే పదమవ్వాలి
మనమిద్దరం ||నీ కళ్ళతోటి||
చరణం 1
[ఆమె] ఓ...అడగనా ప్రేమే నీ వెంటేనేను తోడుగా నడవగా
చివరిదాకా
[అతడు] నీ గొడుగవుతాను ఇకపైన నేను బావిలో వెన్నెల
తడవనీగా
[ఆమె] నిన్నొదిలి క్షణమైనా అసలుండలేను చిరునామానా
నాపైన పెదవుంచనా
[అతడు] నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళలోన తొలి సిగ్గు నేనవ్వగా ఓ ||నీ కళ్ళతోటి||
చరణం 2
[అతడు] ఆ వెన్నెలవుతాను ప్రతి రేయి నేను చేతిలో నీ దరికి చేరకుండా
[ఆమె] ఊపిరవుతాను నీ లోన నేను ఎన్నడూ నీ జతే
వదలకుండా
[అతడు] నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండి
పోతాను పారాణిలా
[ఆమె] చిరు చెమట పడుతుంటే నీ నుదుట నేను వస్తాను
చిరు గాలిలా ||నీ కళ్ళలోటి||

హల్లో బాయ్స్ హల్లో బాయ్స్
పల్లవి
హల్లో బాయ్స్ హల్లో బాయ్స్ మై హూ మిస్టర్ జీని
తీరుస్తా తీరుస్తా మీకోరికలేమైనా ఝల్లు మంత్రం
మేసి అడిగిందల్లా తెస్తా హాంఫట్టూ నింగిలోన
తారలైనాగాని పట్టుకొస్తా
I want be a Spider man Spider man Ok
I want be a Spider Catch me if you can
చరణం 1
[అతడు] గాలిలోన తేలిపోయే 3 చక్రాల సైకిల్ తెస్తా
నీటిలోన దూసుకెళ్ళే చిక్‌బుక్ రైలు చూపుతాచేతి లోన
కాలిపోయే ఏడువర్ణాల రైన్బో తెస్తా, జేబులోన నిండిపోయే
నీలి ఆకాశాన్ని ఈగల పుట్టుందంటే ఐస్‌క్రీం బుట్టలు తెస్తా
ఆనం కలిగిందంటే బిస్‌కేక్ వానలాగా పంపుతా కురిపిస్తా ||హలో బాయ్స్||
చరణం 2
క్లాస్ వరకు తీసుకెళ్ళే ఆటోమేటిక్ కంట్రోల్ తెస్తా
స్కూల్ బ్యాగ్ మోసుకెళ్ళే ఓతరాబు నీకై పంపుతా
దూరమున్నా ముందు చేరే ఫ్లైయింగ్ సాసర్ ఇస్తా ఎన్నడైనా
నన్నుచూపే చిన్ని టెలిస్కోప్ దింపుతా లో చూపు గీపు వద్దు
రోజూ నువ్వు రావాలి బైనర్ స్కోపే వద్దు ఇక్కడే కళ్ళముందు
నువ్వుండాలి

అరె తుల తుల
పల్లవి
[ఆమె] అరె తుల తులతులసి నీ చూరి తెలిసి వచ్చాను
తెరతీసి, మంచమేసి దుప్పటేసి
[అతడు] నిను కలికలి కలిసి, నీ గుండె గెలిసి వచ్చాను నీ
కేసి, గొళ్ళెమేసి, పద్దులేసి
[ఆమె] సి.సి.సి.ఇదె చూసి, సి.సి.సి.అదను చూసి, సిసిసి
మునగని ప్రేయసి
[అతడు] సి.సి.సి.సొగసు తీసి సి.సి.సి.వగలు వేసి సిసిసి
దాచుకొన్నాకసి ||అరె తుల తుల||
చరణం 1
[ఆమె] ఇంటి పేరు మార్చుకున్నా పోయినవన్నీ
తీర్చుకున్నా వయసు మళ్ళీ మర్చుకున్నా
[అతడు] ఇన్నినాళ్ళు మర్చుకున్నా, నిన్ను నాలో చేర్చుకోనా,
ఉన్నదంతా ఊర్చుకోనా, ఇల్లు అమ్మేసి, లౌగిళ్ళు అమ్మేసి
[ఆమె] పచ్చి పచ్చి పచ్చి అందాలు అన్ని తెచ్చి తెచ్చి తెచ్చి
నాలోన నిన్ను గుచ్చి గుచ్చి, గుచ్చి కవ్వించుకుంటా
పైనుంచి
[అతడు] వచ్చి వచ్చి వచ్చి నీ పంటిమీద గుచ్చి గుచ్చి గుచ్చినా
వేడిపొంగు పర్చి పర్చి పర్చి నే పళ్ళిపోను నీనుంచి ||అరె తుల తుల||
చరణం 2
[ఆమె] హా ఊబలాగా ఝల్లుమంటా, డవ్వెలాగా
ఘొల్లుమంటా తలుపులాగా వెళ్ళమంటా
[అతడు] మబ్బులాగా ఝల్లుమంటా మెరుపులాగా ఝల్లు
మంటా పిడుగులాగా ఘల్లుమంటా,నిన్ను వల్లేసి
నీపైన వల్లేసి
[ఆమె] నచ్చి నచ్చి నచ్చి నువ్వంటే నాకు పిచ్చి పిచ్చి నీవెంటే
నేను వచ్చి వచ్చి వచ్చి అందించుకుంటారోచేచి
[అతడు] వచ్చి వచ్చి వచ్చి నీ వెంటపడి బుజ్జి బుజ్జి బుజ్జి నీ
బుట్టలోన తెచ్చి తెచ్చి తెచ్చి ఆరేసుకుంటా దోబూచి ||అరె తుల తుల||

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
పల్లవి
[అతడు] వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా
చేశావే ఓ ప్రియా
[ఆమె] చేదు ఇంత తీయగా, కారం కూడా హాయిగా
ఉంటుందని నేర్పవే ఓ ప్రియా
[అతడు] చీకట్లో సూర్యుడు, పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే
నువ్వే నవ్వంగా
[ఆమె] నేనిచ్చే మేఘాలు, నా కౌగిట్లో గోదారి చేరాయే
నువ్వే చూడగా ||వెన్నెలింత||
చరణం1
[అతడు] నాపేరే అనుకుంటూ నీపేరు నేను రాశానే
[ఆమె] నారూపే అనుకుంటూ నీరూపు నేను గీశానే
[అతడు] తీయంగా తీయంగా ఏదో ఏదో అవ్వంగా పెళ్ళంటూ
కానే కాదంట
[ఆమె] గిచ్చంగా కొత్తంగా ప్రేమను మింటే పొదరింట్లో మన
జంటే కనిపెట్టాలంట ||వెన్నెలింత||
చరణం2
[అతడు] గాలైనా నిను చుడితే ఎనలేని ఈర్ష్య కలిగింది
[ఆమె] నేనేమో నిను తిడితే ఎదలో అసూయ కలిగింది
[అతడు] గారంగాగర్వంగా జొడి మనమే కట్టంగా ఏడే జన్మలు
సరిపోవంట
[ఆమె] దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి ఎన్నో జన్మలు
సృష్టించాలంటు ||వెన్నెలింత||

మియా మియా మియా హలో
పల్లవి
[అతడు]మియా మియా మియా హలో మేడం మిథియా... ||2||
[ఆమె] మియా మియా మియా ఈజ్ తోన్ మేడిన్ ఇండియా
కియా కియా కియా వధువనేనా క్యోం కియా
అరకిలో అందంతో పాటు పావుకిలో పొగరుంటుంది ఒక కిలో
ఓవర్ఎక్షన్ చేసి ఆడుకుంటోంది
అరడజన్ అలకలతోపాటు పావుడజన్ మెలికలు తిరిగి ఒక
డజన్ కులుకులునే చూపి కన్ఫ్యూజ్ చేస్తుంది
మియా మియా కియా కియా ||మియా మియా||
చరణం 1
జనవరిలా వచ్చేస్తారు, డిసెంబర్కెళతారు, క్యాలండర్
లాంటి వాళ్ళుమీకుర్రాళ్ళు సరికొత్తవి వెతికేస్తారు, పాతవి
వదిలేస్తారు, కంప్యూటర్ లాంటి వాళ్ళు దినకంత్రీ గాళ్ళు
ఐమాక్స్లకి, ఐస్క్రీములకి యాఎక్స్ప్టే చేస్తారు అన్నీ చేసి
క్లైమాక్స్‌ల్లో అది తమ కత్తులతో చెలి కట్టిస్తూ చెలి కంటే
ముందుంటారు కనపడినోళ్ళు వీడెవడంటే ఫ్రెండ్షిప్ అంటారు
మియా మియా కియా కియా ||మియా మియా||
చరణం 2
చొరవగా మా చెంతకొచ్చి మైక్రోస్కోప్ పెట్టేసి మా
తప్పులు వెతికేస్తారు మీ మగవాళ్ళు ఒకటికి పది మిక్స్ చేసి
సినిమా స్కోప్ వేసేసి గాసిప్‌లు చాటేస్తారు. గడసరిగాళ్ళు
మో అందాన్నే పొగిడామంటే పూలల్లో పూజిస్తారు మీలో పాలే
తెలిపామంటే పూలన్దేవవుతారు అనుకూలంగా ఉన్నట్టయితే
నా స్వామి నువ్వంటారు అనుమానాలే కలిగాయంటే
త్సునామి చూపిస్తారు

Subscribe to:
Posts (Atom)