పల్లవి
[అతడు] కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి ||2||
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు ||2|| ||కొలం||
శని ఆదివారాల్లో మరి అన్నవి ఓహొ
మనుషుల్ని మిషన్లు కావద్దన్నవి
చంపే సైన్యం అణూయుధం ఆకలి పస్తులూ డర్టీ పాలిటిక్స్
సొల్యూషన్ ఏదీ చొరబడలేని దీవి కావాలి ఇస్తావా ||కొలంబస్||
చరణం 1
వారం ఐదునాళ్లు శ్రమకే జీవితం వారం
రెండునాళ్లు ప్రకృతి కంకితం
వీచే గాలిగ మారి పూలను కొల్లగొట్టు మనుషుల చక్కబెట్టి
మళ్లీ పిల్లలవుదా మన వెంటే ఆడి
పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే ఒంటికి తొడిగి పైకెగురు
పక్షుల కెన్నడు పాస్‌పోర్ట్ లేదు ఖండాలన్ని దాటేల్లు
నేడు విరామమేగ వద్దు అయినా విశ్రమించలేదు
నేడు నిర్వాణ చేపలల్లే ఈదుదాం కొలంబస్ ||కొలంబస్||
ఐలేసా ఐలేస్సా ఏఏఏ ఐలెస్సా ...
చరణం 2
నడిచేటి పూలను కొంచెం చూడూ నేడైన
వడివడిగాను లవ్వరైతే మేలు
అలలడుగులు తెచ్చి చెలి చీరే చెయ్య రారాదా
నెలవంకను గుచ్చి చెలిమెడలో వెయ్యరాదా
వీకెండు ప్రేయసి ఓ గంట ప్రేమించు టైంపాసింగ్ ప్రేమలా
పూటైనా ప్రేమించు వారం రెండునాళ్ళు వర్ధిల్లగా కొలంబస్ ||కొలంబస్||
Showing posts with label * ఎ.ఆర్. రెహమాన్. Show all posts
Showing posts with label * ఎ.ఆర్. రెహమాన్. Show all posts
Subscribe to:
Posts (Atom)