Showing posts with label * భార్గవి. Show all posts
Showing posts with label * భార్గవి. Show all posts

ఒక్కమగాడు ఓ... ఒక్కమగాడు

పల్లవి

ఒక్కమగాడు ఓ... ఒక్కమగాడు కౄరాతికౄరంగా వేటాడే సింహం
ఒక్కమగాడు వాడేవీడు వీడేవాడు నాకున్న ఏకైక శత్రువుగాడు రానేరాడు
వస్తేపోడు నాపైకి దూకేటి మృత్యువుగాడు శక్తియుక్తి శౌర్యం కలబోసిన
రూపం వీడు శివుడు విష్ణువు కాడు ఆ బ్రహ్మకు అర్ధం కాడు ... ఒక్కమగాడు

చరణం 1

భీభత్సాలు తెలిసినోడు భక్తి భయము తెలియనోడు
ఉన్నాడొకడు డు డు డు ఒక్కమగాడు
దిగ్గారాలు కలిగినోడు దిక్కులు దాటి నిక్కినోడు
ఎవడుంటాడు డు డు డు ఒక్కమగాడు
వీడే వీడే వీడే చండశాసనుడు ... వీడే వీడని వీడక సాగే అణుచరుడు
హృదయం లేని ఆయుధం వీడు నరకం లోని ఆశ్రయం వీడు
ఉన్మాదం,క్రోధం,గర్వం మొండెం అన్నిటికర్ధం వీడు ... ఒక్కమగాడు...

చరణం 2

ఒకటో వాడు మంచివాడు రెండోవాడు చెడ్డవాడు
రెండు కాదు డు డు డు ఒక్కమగాడు
మనసుకు మీసం వచ్చినోడు మరణంతోటి ఆటగాడు
ఇంకా ఎవడు డు డు డు ఒక్కమగాడు
వీడే వీడే వీడే ప్రతినాయకుడు ... ఏదో ఏదో ఏదో పరిశోధకుడు
ప్రజలే లేని ప్రపంచం వీడు ప్రాణాలున్నా శ్మశానం వీడు
గుణగణములు అన్నీ తేడా గనుకే గాఢంగా నచ్చాడు ||ఒక్కమగాడు||

ముద్దిమంది ఓ చామంతి

పల్లవి

ముద్దిమంది ఓ చామంతి...
[ఆమె] నలుదిక్కులు ఎటుచూస్తున్నా నలుగురిలో ఏం చేస్తున్నా
చాటింగ్ చెయ్‌ చెప్పేసేయ్‌ We 'R' Coming వస్తున్నా త్వరగా
మీ కోసం తెస్తున్నా ఓ చిత్రం నీ కోసం ఇక్ వెస్టిన్‌ పాటల కవ్వింత
ఎక్సైటింగ్‌ మాటల గిలిగింత క్యాబాత్‌హై క్యాబాత్‌హై అనగా
మీరంతా యావ్‌ Every Body Say We 'R' Coming
We 'R' coming we got a rock a baby take in baby అయేంగే
take to the time for ఛాహేంగే mgoth take for భీచేంగే sample
get show అగుతోమ సత్గమయా, తమాసోమా జ్యోతిర్గమయానన ... న...
ఓహు...వా...న...న...అ...వాహు...వా...యా Now this for the two for
the pers the peace day How feekna wekin ina scar this for
the Love...for the Love For the day...For the
day... Separate from the one way... one way One two six were
the micro scotch seven oneday damage the perls whatch as the
sees As shaning you right aboubt doubt mawa mauru ...