పల్లవి
[అతడు] గిలిగిలిగా గిలిగిల్లింతగా తొలితొలిగా ||2||ఏదో ఇదిగా
జిలిబిలిగా జిల్‌జిల్లందిగా ఒళ్ళాంతా ఓ తుళ్ళింతగా
[కోరస్] వెయ్‌వెయ్ [అతడు] తేరా దిల్ కాతుకుడా
[కోరస్] వెయ్‌వెయ్ [అతడు] ఓ పక్కాముకుడ
[కోరస్] వెయ్‌వెయ్ [అతడు] దెరెనిసాకళ్ళా అ.అ.అ.అ.
[కోరస్] యయా [అతడు] నా బంగారు కొండ
[కోరస్] యయా [అతడు] తెగ మెచ్చిన ఫ్రెండ
[కోరస్] యయా [అతడు] నువు లక్కాఫ్రెండ అ.అ.అ.అ.
చరణం 1
[అతడు] మాటలన్నీ మాయమయ్యే నిన్ను చేరిన వేళలో
[ఆమె] కాలమంతా నిలిచిపోయె నువ్వు చేసిన మాయలో
[అతడు] అదృష్టం పట్టిందిలే నీవల్లే నాలైఫ్‌కే
[ఆమె] ఆనందం తెలిసిందిలే ఈ రోజే నా గుండెకే ||వెయ్‌వెయ్||
చరణం 2
[ఆమె] మరుపురాని తలుపునీవై తరలిరావా హాయిగా
[అతడు] పెదవిమీద చిన్ని నవ్వై ఉండిపోవా తోడుగా
[ఆమె] నాకోసం పుట్టావని నీ ప్రేమే చెప్పిందిలే
[అతడు] మనసంతా నువ్వేనని నా శ్వాసే అంటోందిలే ||యయా||
Showing posts with label * ఆండ్రియా. Show all posts
Showing posts with label * ఆండ్రియా. Show all posts
జరా జర జరా లక్ టు
పల్లవి
[ఆమె] ఏయ్ నీకళ్ళలోని మైకం ఇదే ఈ చిన్నదాని లోకం
జర జరా జరజరా జర జరా జర జరా లక్ టు మై ఐస్
జర జరా పాకే విషంలా జర జరా పైపైకి రారా
జర జరా నీకై ఓసంకోనా జర జరా తూగే నిషాలా
జర జరా నను దూకనీరా జర జరా నీ పౌరుషంపైనా
సై అందిరా వరసై కలిసే తొందరా ఉసుగోలిపెన
గుసగుసలని వినరా లుక్ టుమై ఐస్ ||జర జరా||
చరణం 1
[అతడు] రసికుడ వని చేరా రుజువేది రాజశేఖరా నిజమని అనవేరా
తరుణమిదేరా తడ బడి అడిగారా అందించవేమి ఆశరా
మనవి వినవేరా మానస చోరా పలకరా నిన్నేరా పిలిచెరా
పూబాల ఉరకరా ఓవీరా దరికిరా!
అరవిరిసిన అందాల అందించనీరా
టచ్‌మిదేరా ||జరజర||
చరణం 2
[ఆమె] ఒక పరి తనివారా సుకుమారి సోకు తాకరా
ఇక మరి మగదీరా వదలవు లేరా కోర కోర కన్నారా కోరికవు
నన్ను దేవరా చెలియను చెయ్యారా చేకోనవేరా చెలిచెర దాటెలా
జరజరా రావేల నరవర నీలీల నిలపరా
తెరమరుగున దాగాలా
జాగేలరారా ఒన్ మోర్ టైమ్ ||జర జర||

Subscribe to:
Posts (Atom)