Showing posts with label * వి.నాగయ్య. Show all posts
Showing posts with label * వి.నాగయ్య. Show all posts

కనిపించుమురా

పల్లవి

కనిపించుమురా - మహదేవా
కన్నులార నినుగాంచితరింతురా ||కను||
కనిపించెదవని - భువనంబంతయు
కలియవెదకినిను గననైతినిరా
నీ నెలవేదో - నీ రూపేదో,
ఆనతీయరా - జగదేకవిభో ||కను||
పలుకు పలుకుమని పిలిచిననాతో
పలుకవేమిరా పరమేశా
పలుకరార - నీ పలుకే వినియెద
కలిగిన నా మది - కలతదీరగా ||కను||

తెరతీయగరాదా నాలోని

పల్లవి

తెరతీయగరాదా నాలోని ||తెర||
అతడు పరమపురుష ధర్మాది మోక్షము
పారదోలుచున్నది నాలోని ||తెర||

చరణం 1

వాగురమని తెలియక మృగగరాములు వచ్చి తగులురీతియున్నది
త్యాగరాజనుత మద మత్నరనును
||తెర||

రాధికా ! కృష్ణా ! రాధికా

రాధికా ! కృష్ణా ! రాధికా
రాధికా ! తవ విరహే కేశవ!
[కమాస్] స్తనవినిహిత మపి హార ముదారం
సామనుతే కృశతనురివభారం
[వసంత] దిశిదిశికిరతి సజల కణజాలం
నయన నళినమివ విగళితనాళం
[ముఖారి] హరిరితి - హరిరితి - జపతి సకామం
విరహవిహిత మరణేననికామం
[షణ్ముఖప్రియ] శ్రీ జయదేవ భణితమితి గీతం
సుఖయతు కేశవ పద్మముపనీతమ్

సామజవరగమనా - సాధుహృత్సారసాబ్జ

సామజవరగమనా - సాధుహృత్సారసాబ్జ
పాలకాలాతీత - విఖ్యాత || సా ||
సామనిగమజసుధామయగానవి చక్షణ
సుణశీలదయాలవాల మాం పాలయ

పాహీ మహేశా - పాపవినాశా సేవకజన

పాహీ మహేశా - పాపవినాశా సేవకజన భవనాశా ||పాహీ||
చంద్రమకుట చర్మాంబరధారీ
ఇంద్రనీలగళహరీ సేవక జన శుభకారీ ||పాహీ||
అగణిత కరుణా - ఆశ్రిత శరణా
నాగరాజ దివ్యాభరణా సేవకజన భవతం
నిగమాంతనుతా నిర్మల చరితా యోగివినా
మాంపాలయ శంభో సేవక జన శుభకారీ ||పాహీ||

కనిపించుమురా - మహదేవా

కనిపించుమురా - మహదేవా
కన్నులారా నినుగాంచితారింతురా
||కని||

కనిపించెదవని - భువనంబంతయు
కలయవెదకినిను గననైతినిరా
నీ నెలవేదో - నీ రూపమేదో
ఆనతీయరా - జగదీకవిభో
||కని||

పలుకు పలుకుమని పిలచిననాతో
పలుకవేమిరా పరమేశా
పలుకరార - నీ పలుకే వినియెద
కలిగిన నా మది - కలతదీరగా
||కని||