Showing posts with label - గోపిచంద్‌. Show all posts
Showing posts with label - గోపిచంద్‌. Show all posts

వారే వారే వారే అరె వ్వ వ్వ వయ్యారే సుడిగాలే నా ఈ మైనా

పల్లవి

[అతడు]వారే వారే వారే అరె వ్వ వ్వ వయ్యారే సుడిగాలే నా ఈ మైనా
నారే నారే నారే ఇది త త తల్వారే యెద తీరేనా ఈ సోనా
పదహరు ఊపులో జానే జామది పిండేసింది క్యానషా
ఇక రౌండుదాకు నిద్దరపోకు ఖానా పీనా ఇక బంద్‌
రామ్మ రామ్మ రామ్మ హే రామా ఇక ప్రేమ పాలే కొయ్య
రామావ ||వారే||

చరణం 1

తేనెటీగ తరంగంనే వేసి సోయగాలు తొడిగేసి
సుకుమారి పోవె అని బ్రహ్మే పంపాడే
పూత రేకుకు ఒక నడుమే ఇచ్చి ఊరిమీదకి ఎరవేసి
దీన్ని కన్న వాళ్ళే మరి మాపై కొదిలారా
మిల మిల లాడే మేఘమాల అలజడి రేపి పోయెరో
గల గల లాడే గుండెలోనా కలవరమాయె చూడరో
ఇది హయి అనుకోనా మాయ అనుకోనా మస్తుగుంది ప్రియతం
రామ్మ రామ్మ రామ్మ హేరామా ఇక ప్రేమ పాలే కొయ్య రామావ ||వారే||

చరణం 2

చూడు చూడు మరి నాలో నేనే మాటలాడుకొను వింత
ఇది పిచ్చికాదు చెలి ఆడు దోబూచి
మారిపోయె ఇక లోకం మొత్తం చేరిపోయె చెలి సొంతం
ఇక ఎంత హయి మదిలోనా ఓ సోసి
మెరుపుల తీగో కందిరిగో అరె అరె ధేఖో సుందరి
పరువపు వాగో తామరాకో ననువలచిందో ఒంటరి
ఇది యవ్వన వీణ తుంటరి వాన మాయదారి చిత్తు
రామ్మ రామ్మ రామ్మ హేరామా ఇక ప్రేమ పాలే కొయ్య రామావ ||వారే||

చెప్పాలనుంది చిన్న మాటయిన ఆగనందీ, దాగనందీ

పల్లవి

[అతడు]చెప్పాలనుంది చిన్న మాటయిన ఆగనందీ, దాగనందీ
లోలోన, ఇన్నాళ్ళ నుండీ ఉన్న మాటయిన ఇప్పుడేగా చెప్పమందీ ప్రేమయిన
[ఆమె] పెదవే కదిలించకు, మనస్సే వినిపించకు, పరదా
తొలగించు కొంతైనా, సరిలే అనిపించకు, త్వరగా
చెయ్యి అందుకో నీ కోసం వేచి చూస్తున్నా
[అతడు] చెప్పాలనుందీ ...
గుండెలయలో దీంత దిరనా ఎన్ని కధలో ప్రేమ వలనా
హాయి అలలో ఓ ఊయిలవన రేయినదిలో జాబిలవన
[ఆమె] నీ ప్రేమలోనె మేలుకుంటున్నా మేఘాలపైనే తేలిపోతున్నా
నాకు తెలియని నన్ను కలగని నవ్వుకుంటున్నా చెప్పాలనుందీ . . .
[అతడు] వెంటనడిచే నీడననుకొ జంట నడిపె జాడననుకో పూలు
పరిచే ఓ... దారి ననుకొ నిన్ను కలిసె బంధమనుకొ
[ఆమె] నా ప్రేమలోకం నువ్వే అంటున్నా నీతో ప్రయాణం
ఇష్టమేనన్న ప్రేమ తెలిపిన రామచిలుకను హత్తుకోమన్నా చెప్పాలనుందీ. . .

ఓ మారే ఓమారే ఓమారే ఇక నీకు నాకు హద్దు పొద్దు నోమోరే

పల్లవి

[అతడు] ఓ మారే ఓమారే ఓమారే ఇక నీకు నాకు హద్దు పొద్దు నోమోరే
[ఆమె] ఓ మారే ఓమారే ఓమారే నీతో ముద్దాటకి బుగ్గ సైడు తయారే
[అతడు] పిప్పిప్పి సన్నాయి పాడాలిలే పందిట్లో సందళ్ళే రేగాలిలే
[ఆమె] డుం డుం డుం భాజాలే మోగాలిలే ఊరంతా హోరెత్తి పోవాలిలే
[అతడు] ఏ పిల్లా పిల్లా పిల్లా పిడుగై రానా
ఏ అలా గలా గలాటాగా హత్తుకుపోనా
[ఆమె] ఏయ్‌ పులి పులి పులు వేటకు రాగా
అన్నీ గిల్లి సయ్యాటకి ఎత్తుకుపోరా ||ఓమారే||

చరణం 1

కాస్కోరాణి కధే మొదలెట్టగా కందిపోతావా కంగారు కావా
[ఆమె] ఖాజా రాజా తనే కబురెట్టాకా జారిపోతావా జమాయిస్తావా
[అతడు] కేరింతల్లో ఆరు నూరవుతావా
[ఆమె] గోరింతల్లో గోటి గాటవుతావా
[అతడు] చూపుల్లో చలిమంట రేపెడతావా సిగ్గొంచి పిలిస్తే చీ కొడతావా
[ఆమె] శ్రీరస్తు శుభమంటా ఊ కొడతావా వడి బియ్యం కట్టించే వరుడవుతావా
[అతడు] ఏ పిల్లా - - - ఎత్తుకుపోరా ||ఓమారే||

చరణం 2

కోరమీసం గుచ్చుకుంటే ఎట్టా లేత పరువాలు అమ్మో అనేలా
[అతడు] ఏదో మైకం తెచ్చుకోవే పిట్టా చురుకులో హయి ఆహ అనేలా
[ఆమె] బెల్లో పేనై నన్ను గిలిపెడతావా
[అతడు] పశు పూర్తినై నన్ను పడగొడతావా
[ఆమె] ముద్దార ముళ్ళేసి మురిపిస్తావా పొద్దుల్లో మెలేసే మొగుడవుతావా
[అతడు] ఏడేసి అడుగుల్లో నడిచొస్తావా ఏకాకి ఉపాసం చెడగొడతావా
ఏ పిల్లా . . . ఎత్తుకుపోరా ||ఓమారే||

లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా

పల్లవి (శ్లోకం)

[ఆమె] లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా
శ్రీ రంగ ధామేశ్వరి దాసీ భూత సమస్త దేవ వనితా
లోకైక ధీపాకురా శ్రీమన్‌ మంధ కటాక్ష లబ్ధవీభువ
బ్రహ్మేంద్ర గంగాధరా తోం త్రైలోక కుటుంబుని
స్వరసిజా వందే ముకుందా ప్రియా వందే ముకుందా ప్రియా

జిమ్‌ జిమ్‌ జిమ్మడ జిమ్‌ జిమ్‌ జిమ్మడ

పల్లవి

[ఆమె] జిమ్‌ జిమ్‌ జిమ్మడ జిమ్‌ జిమ్‌ జిమ్మడ
[అతడు] జిమ్‌ జిమ్‌ జిమ్మడ జిమ్‌ జిమ్‌ జిమ్మడ
[ఆమె] జిమ్‌ జిమ్‌ జిమ్మడ జిమ్‌ జిమ్‌ జిమ్మడ
[అతడు] సుమ్మా సుర్రుమంటె చుప్పనాతి సూదంటు చూపేనీది నీ
జిమ్మడ దిని జిమ్మడ
[ఆమె] గిర్రు గిర్రుమని తిప్పేటి పొగరే నీది
ని జిమ్మడ విడి జిమ్మడ
[అతడు] సింగారమే ఓ దైవడ నువ్వు కంగారు పెడితెధిల్‌ దడ
[ఆమె] తలంటుకొస్త పిల్లడ నువ్వు పిండేసు కోకొయి తలగడ ఓ...
[అతడు] నువ్వుల చూడకె నా ప్రాణాలు తోడెసి ఓ... నన్నిలలాగకె
నువ్వు యడేడొతడిమేసి నీ జిమ్మడ నీ జిమ్మడ
కిర్‌కిర్‌ కిర్‌ కిర్రెక్కుతొందె
[ఆమె] చిర్‌ చిర్‌ సుమ్మా సుర్రుమంటె చిర్రెక్కుతొందే
[అతడు] ధిమ్‌ ధిమ్‌ ధిమ్‌ దిమ్మాక్కు మొత్తం దిమ్మదిరిగి ఢమాలు మందె
[ఆమె] కమ్‌ కమ్‌ కమ్‌ కుమారి అందం మొగ్గ తొడిగి తయారు గుందే
[అతడు] వంపు సొంపుల కిన్నెరసాని పంచుకోవె పరువాన్ని
[ఆమె] చిత్తరాలే చూద్దువుగాని మొదలుపెట్టెయ్‌ సరసాన్ని
[అతడు] దామ్మ దామ దాయి దాయి దాయి అల్లే సిగిల్లేసి తెల్లార్లు ముద్దాడ జిమ్మడ
[ఆమె] జిమ జిమ్మడ సుమ్మా సుర్రుమందె ...
చల్‌చల్‌ చల్లెక్కుతోందె
[అతడు] చమ్‌ చమ్‌ చమక్కమందే
[ఆమె] జిల్‌ జిల్‌ జిల్‌ జిలేబికొంచెం ఇచ్చుకుంటూ అటెక్కనుందే
[అతడు] గల్‌ గల్‌ గల్‌ గలాటచేసి దోచుకుంట పరాగ్గఉంటే
[ఆమె] సోకులన్ని దంపెడవేసి కొలుచుకోరా ఓపిగ్గా
[అతడు] ఆకువక్క సున్నం వేసి నాటికిచ్చెయ్‌ ఎంచక్క
[ఆమె] హమ్మ హమ్మ హాయ్‌ హాయ్‌ ఆనాస పనాస తినేయ్‌ కుర్రాడ
[ఆమె] జిమ్మడ
[అతడు] జిమ్మ జిమ్మడ

అరెరెరె ఏ మది పరిగెడుతున్నది నా మది

పల్లవి

[అతడు] అరెరెరె ఏ మది పరిగెడుతున్నది నా మది
తెలియని హాయి ఇది అలజడి రేపుతున్నది
[ఆమె] తనువంతా పులకిస్తున్నది, చిగురంతై వణికిస్తున్నది
నేనంటే నువ్వంటున్నదీ మనస్సు ఎందుకో మరీ
[అతడు] నీలాగే నాకూ ఉన్నదీ, ఏదేదో అయిపోతున్నదీ
నా ప్రాణం నువ్వంటున్నదీ, మనస్సే ఎందుకే ప్రియా మరీ
మరీ అరెరెరె ఏ మది పరిగెడుతుంది నా మది - - -
లేతపెదవుల తీపి తడి మొదటి ముద్దుకు ఉలిక్కిపడి మేలుకున్నదీ
[ఆమె] ఎడమవైపు గుండె సడి ఎదురుగా నీ పిలుపు విని వెల్లువైనది
[అతడు] తొలి వెన్నెలంటే తెలిపిందీ నీ జతలో చెలిమి
[ఆమె] తొలి వేకువంటే తెలిసిందీ నీ చేయి తడిమి
[అతడు] & (ఆమె) అరెరె...
[అతడు] కన్నులు చూసిన తొలి వరము కలలు కోరిన కల వరము నిన్న లేదే ఇది
[ఆమె] చిలిపి సిగ్గులు పరిచయము కొంటె నవ్వుల పరిమళము నచ్చుతుంది
[అతడు] మన మధ్య వాలె చిరుగాలి నలిగిందే పాపం.
[ఆమె] పరువాల లాల చెలరేగి చిరిగిందే దూరం
[అతడు] అరెరె ...

నా కాఫీ కలిపేవాడు నా కంచం కడిగేవాడు

పల్లవి

[ఆమె] నా కాఫీ కలిపేవాడు, నా కంచం కడిగేవాడు
నా కష్టం తీర్చేవాడు నాక్కావాలి
[అతడు] నా కూడా ఉండేది. నా డ్రెస్ పిండేది నన్నే ఇస్త్రీ
చెయ్యనిదీ నాక్కావాలి
[ఆమె] నా పైట చిక్కేవాడు, నా వెనకా నక్కేవాడు, నా
ముందు మొక్కేవాడు నాక్కావాలి
[అతడు] నా పైకే ఎక్కేది, నా బ్యాకే నొక్కేది, నన్నొదిలి
చెక్కేయనిది నాక్కావాలి
[ఆమె] సరియైన మొగుడు ఎవ్వడు
[అతడు] సుగుణాల మగువ ఎవ్వరూ
[ఆమె] ఎన్నో బంధించేవాడు, ఎదురేదీ ఎరగనివాడు A.T.M
అయ్యేవాడు ఎవ్వడు ఎవ్వరు ఎవ్వడు ఎవ్వరు
ఎవ్వడు ఎవ్వడు హే...


చరణం 1


[ఆమె] మందూ, సిగరెట్టూ చెడు అలవాటంటూ ఉండని
వాడే కావాలి
[అతడు] లాగు ఊరేగు అది మగలక్షణమని చెప్పేలేడీ
కావాలి
[ఆమె] అమ్మా, ఆంటీస్ అస్సలెవ్వరివంకా చూడనివాడే
కావాలి
[అతడు] చూడు తెగ చూడు అందరిలో నన్నే చూడమని
తనుతొలగాలి
[ఆమె] ఎంతందముగా ఉన్నావంటూ పొగడాలి
[అతడు] నిజాలు చెబితే నమ్మాలి
[ఆమె] ఎంతో ఎంతో ఖర్చే పెట్టి తిప్పాలి.
[అతడు] నవ్వుతానే తీర్చాలి
[ఆమె] ఏమైనా చేసేవాడు ఏమన్నా నమ్మేవాడు ఆ తగిన
పసివాడు ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడూ
హే...


చరణం 2


[ఆమె] పెళ్ళే అయ్యాక ఇక లవ్వాడే వాడే వడే కావాలి
[అతడు] లవ్వే చేశాక ఇక పెళ్ళి గిళ్ళి ఆడే లేడీ కావాలి
[ఆమె] ఆరు మరి ఏడు సాయంత్రం లోగా ఇంటికి తానే
రావాలి
[అతడు] అయిదు గంటలకే ఉదయాన్నే వస్తే తలుపే తాను
తీయాలి
[ఆమె] అందరికన్నా నన్నే మిన్నగా చూడాలి
[అతడు] నా వాళ్ళూ నాకూ కావాలి
[ఆమె] సాకులు చెప్పే రాజస్థానే నిండాలి
[అతడు] కన్నీళ్ళు కూడా కరగాలి

నిలువమని నన్ను అడగవలెనా

పల్లవి

నిలువమని నన్ను అడగవలెనా నిలువకుండా
పోతివి అలనా ఓర చూపుల చినదానా, ఒక్కసారి
రావే లలనా,
నిలువవె వాలు కనులదానా, వయ్యారి హంస
నడకదానా, నీనడకల హొయలున్నవె జానా
నువ్వు కులుకుతూ గలగల నడుస్తూంటే నిలువదె
నా మనసు ఓ అలనా అది నీకే తెలుసు
||నిలువవె||


చరణం 1


ఎవరని ఎంచుకొనినావో వరుడని బ్రాంతి
పడినావో ఎవరని ఎంచుకొనినావో బ్రాంతి
పడినావో సిగ్గుపడి తొలగేవో విరహగ్నిలో నను
తోసి పోయేవో ||నువ్వు కులుకుతూ||


చరణం 2


ఒక్కసారి నన్ను చూడరాదా, చెంత చేర
సమయమిది కాదా ఒక్కసారి నన్ను చూడరాదా
సమయమిది కాదా చాలు నీ మర్యాద వగలాడివే,
నీ వాడనే కానా ||నువ్వు కులుకుతూ|| ||నిలువవె||

చక్కెరకేళి పండు చక్కెర కేళి పండు

పల్లవి

[ఆమె] చక్కెరకేళి పండు, చక్కెర కేళి పండు నాతోడు
నీడై నువ్వుండు
[అతడు] పిప్పరమెంటు పిల్లా, పిప్పరమెంటు పిల్లా నా ఈడు
జోడై నువ్వుండు
[ఆమె] తొలిప్రేమ నేడు నీ పేరు రాదా, పిలిచింది చూడు
నిజంగా నిజంగా
[అతడు] మనసైన వాడు చెయ్యందుకోగా ముందె ఉన్నాడు
నిజంగా నిజంగా
[ఆమె] ఆమాటే మళ్ళి అను ||చక్కెరకేళి||


చరణం 1


[ఆమె] నేనంటే నువ్వంటూ చేతల్లో చూపెట్టు నా మనసు
నమ్మేట్టుగా
[అతడు] నాలోనే నువ్వుంటూ, నేనన్ను దీవింతు
సందేహము వింతగా
[ఆమె] వద్దనుకున్నా నేను ఊపిరిలా ఉంటాను
[అతడు] ఇద్దరమంటూ లేనేలేమని నేనంటున్నాను

చరణం 2


[ఆమె] రాకాసి చూపుల్తో నాకేసి చూస్తావేం నేనరిగిపోనా మరీ,
[అతడు] మారాణి నవ్వుల్తో ప్రాణాలు లాగేసి గారాలు పోకే మరీ,
[ఆమె] సర్లే కానీ బాబూ ఈ సారికి ఇలా కానివ్వు.
[అతడు] ఇప్పుడు ఎప్పుడు తప్పని సరిగా చేస్తాలే తప్పు ||చక్కెరకేళి||

సుక్కు సుక్కు సుక్కు సుక్కు

పల్లవి

[అతడు] సుక్కు, సుక్కు, సుక్కు, సుక్కు, సుక్కు సుక్కు
సుక్కు, సుక్కు ,సుక్కు, సుక్కు సుకుమారీ
సుకుమారీ సొగసయ్యవేమే పిసినారి
[ఆమె] తగ్గు, తగ్గు, తగ్గు, తగ్గు బ్రహ్మచారీ బ్రహ్మచారీ
నడవొద్దు నువ్వే అడ్డదారి
[అతడు] మనసిచ్చావే ముద్దుగా
[అతడు] మాటిచ్చావే ముద్దుగా
[ఆమె] మనసిచ్చాగా ముద్దుగా
[ఆమె] మాటిచ్చాగా ముద్దుగా
[అతడు] అవసరమెచ్చి ముద్దిమ్మంటే హరి హరి హరి హరి
నువ్వు చాలా చాలా పొదుపరి
[ఆమె] కిరి కిరి కిరి కిరి ఇక చాలోయ్ చాలోయ్ గడసరి ||సుక్కు సుక్కు ||


చరణం 1


[ఆమె] ఆడా ఇడా ఇమ్మంటే నీడ మిద ముద్దిస్తావు
ఆటాడేద్దాం రమ్మంటే
[ఆమె] నై నై నై నై నై నై
పోను పోను పోనంటే ఫోనులోనే ముద్దిస్తావు
పైపై కెళదాం పదమంటే
[అతడు] నై నై నై నై నై నై
అబ్బా అబ్బా చేస్తుంటే తలనొప్పిగుందని అంటావు
[ఆమె] మంటై వెంటై పడుతుంటే ఇది మంచి రాస కాదంటాను
[అతడు] ఆడాళ్ళంతా ఎప్పుడూ ఇంతే హరి హరి హరి హరి
నువ్వు చాలా చాలా పొదుపరి
[ఆమె] కిరి కిరి కిరి కిరి క చాలోయ్ చాలోయ్ గడసరి ||సుక్కు సుక్కు||


చరణం 2


[ఆమె] చేతికి ముద్దే పెట్టేస్తే చెంపమీద ఇమ్మంటావు
చెంపకి ముద్దే రుద్దేస్తే
[అతడు] తకతై తకతై తై
నోటికి ముద్దే అందిస్తే గీత దాటి రమ్మంటావు, గీత
దాటి నువ్వోస్తే
[ఆమె] తకతై తకతై తై
అశా దోసే అప్పడమూ అమ్మ నాన్నకి చెప్పడమూ
[అతడు] సిగ్గు బిడియం ఇవ్వడమూ, నోకు దాగి మరి
నవ్వడమూ మరి మగవాళ్ళంతా ఎప్పుడూ ఇంతే ||కిరి కిరి ||హరి హరి ||

గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే

పల్లవి

[అతడు] గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా
ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా
అలుపే రాని కేరింతలు తను మురిసీ
మరుపే లేని ఈ మమతలు రుచి తెలిసీ
మన రాగాలలో అనురగాలలో తను కూడా
మనలాగే మురిసీ ||గుళ్ళో దేవుడు ||


చరణం 1


[అతడు] ఇందరుండడగా ఇరుకైన ఇంటిలో కష్టాలకింక
చోటు లేక చేరుకోవుగా కాంతులుండగా ప్రతి వారి
కంటిలో ఆ రంగుదాటి కంటినీరు పొంగిరాదుగా
చొరవలు లేని సంతోషం, అలకలు ఉన్నా అరనిమిషం
ఎన్నెన్నో ఉన్నాయి లేని దొకటే కర్మిషం ||గుళ్ళో దేవుడు ||


చరణం 2


[అతడు] అమ్మ వాకిలి, నాన్నేమో లోగిలి ఈ చిన్ని పాప
చంటి నవ్వు ఇంటి జాబిలి అన్న గోపురం, వదినమ్మ గుమ్మమై, ఇక తమ్ముడేమో కోటగోడ లాంటి కావలి
మనసే ఉన్నా మా ఇల్లు, మమకారాల దొసిల్లు లేవంట ఏ తిధులు, లోకాలే అతిధులు ||గుళ్ళో దేవుడు ||

నా కాఫీ కలిపేవాడు

పల్లవి

[ఆమె] నా కాఫీ కలిపేవాడు నా కంచం కడిగేవాడు నా కష్టం తేర్చేవాడు నాక్కావాలి
[అతడు] నా కూడా ఉండేది నా డ్రస్ పిండేది నన్నే ఇస్త్రీ చెయ్యనిదీ నాక్కావాలి
[ఆమె] నా పైట చిక్కేవాడు నా వెనకా నక్కేవాడు నా ముందు మొక్కేవాడు నాక్కావాలి
[అతడు] నా పైకే ఎక్కేది నా బ్యాకే నొక్కేది నన్నొదిలి చెక్కేయనిదీ నాక్కావాలి
[ఆమె] సరియైన మొగుడు ఎవ్వడు
[అతడు] సుగుణాల మగువ ఎవ్వరూ
[ఆమె] ఎన్నో బంధించేవాడు ఎదురేదీ ఎరగనివాడు ఎ.టి.యం.అయ్యేవాడు ఎవ్వడు
ఎవ్వరు ఎవ్వడు ఎవ్వరు ఎవ్వడు ఎవ్వడు హే...

చరణం 1

[ఆమె] మందూ సిగరెట్టూ చెడు అలవాటంటూ ఉండని వాడే కావాలి
[అతడు] లాగు ఊరేగు అది మగలక్షణమని చెప్పేలేడీ కావాలి
[ఆమె] అమ్మా ఆంటీస్ అస్సలెవ్వరివంకా చూడనివాడే కావాలి
[అతడు] చూడు తెగ చూడు అందరిలో నన్నే చూడమని తను తొలగాలి
[ఆమె] ఎంతందముగా ఉన్నావంటూ పొగడాలి
[అతడు] నిజాలు చెబితే నమ్మాలి
[ఆమె] ఎంతో ఎంతో ఖర్చే పెట్టి తిప్పాలి
[అతడు] నవ్వుతానే తీర్చాలి
[ఆమె] ఏమైనా చేసేవాడు ఏమన్నా నమ్మేవాడు ఆ తగిన పసివాడు ఎవ్వడు
ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడూ హే...

చరణం 2

[ఆమె] పెళ్ళే అయ్యాక ఇక లవ్వాడే వాడేవడే కావాలి
[అతడు] లవ్వే చేశాక ఇక పెళ్ళి గిళ్ళి ఆడే లేడీ కావాలి
[ఆమె] ఆరు మరి ఏడు సాయంత్రం లోగా ఇంటికి తానే రావాలి
[అతడు] అయిదు గంటలకే ఉదయాన్నే వస్తే తలుపే తాను తీయాలి
[ఆమె] అందరికన్న నన్నే మిన్నగా చూడాలి
[అతడు] నా వాళ్ళూ నాకూ కవాలి
[ఆమె] సాకులు చెప్పి రాజస్థానే నిండాలి
[అతడు] కన్నీళ్ళు కూడా కరగాలి

నిలువవె వాలు కనులదానా

పల్లవి

నిలువమని నన్ను అడగవలెనా నిలువకుండా పోతివి లలనా ఓర చూపుల
చిన్నాదానా ఒక్కసారి రావే లలనా నిలువవె వాలు కనులదానా వయ్యారి హంస
నడకదానా నీ నడకల హొయలున్నవె జానా నువ్వు కులుకుతూ గలగల
నడుస్తూంటే నిలువదె నా మనసు ఓ లలనా అది నేకే తెలుసు ||నిలువవె||

చరణం 1

ఎవరని ఎంచుకొనినావో వరుడని భ్రాంతి పడినావో ఎవరిని ఎంచుకొనినావో భ్రాంతి
పడినావో సిగ్గుపడి తొలగేవో విరహాగ్నిలో నను తోసి పోయేవో||నువ్వు కులుకుతూ||

చరణం 2

ఒక్కసారి నన్ను చూడరాదా చెంతచేర సమయమిది కాదా ఒక్కసారి నన్ను చూడరాదా
సమయమిది కాదా చాలు నీ మర్యాద వగలాడివే నీ వాడనే కానా
||నువ్వు కులుకుతూ||నిలువవె||

చక్కెరకేళి పండు చక్కెరకేళి

పల్లవి

[ఆమె] చక్కెరకేళి పండు చక్కెరకేళి పండు నా తోడు నీడై నువ్వుండు
[అతడు] పిప్పరమెంటు పిల్లా పిప్పరమెంటు పిల్లా నాఈడు జోడై నువ్వుండు
[ఆమె] తోలిప్రేమ నేడు నీ పేరు రాదా పిలిచింది చూడు నిజంగా నిజంగా
[అతడు] మనసైన వాడు చెయ్యందుకోగా ముందే ఉన్నాడు నిజంగా నిజంగా
[ఆమె] ఆ మాటే మళ్ళీ అను ||చక్కెర కేళి||

చరణం 1

[ఆమె] నేనంటే నువ్వంటూ చేతల్లో చూపెట్టు నా మనసు నమ్మేట్టుగా
[అతడు] నాలోనే నువ్వుంటూ నేనన్ను దీవింతు సందేహమా వింతగా
[ఆమె] వద్దనుకున్నా నేను ఊపిరిలా ఉంటాను
[అతడు] ఇద్దరమంటూ లేనేలేమని నేనంటున్నాను

చరణం 2

[ఆమె] రాకాసి చూపుల్తో నాకేసి చూస్తావేం నేనరిగిపోనా మరీ
[అతడు] మారాణి నువ్వుల్తో ప్రాణాలు లాగేసి గారాలు పోకే మరీ
[ఆమె] సర్లే కానీ బాబూ ఈ సారికి ఇలా కానివ్వు
[అతడు] ఇప్పుడు ఎప్పుడు తప్పని సరిగా చేస్తాలే తప్పు ||చక్కెర కేళి||

సుక్కు సుక్కు సుక్కు సుక్కు

పల్లవి
[అతడు]సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కు
సుక్కు సుకుమారీ సుకుమారీ సొగసియ్యవేమే పిసినారి
[ఆమె] తగ్గు తగ్గు తగ్గు తగ్గు బ్రహ్మచారీ బ్రహ్మచారీ నడవొద్దు నువ్వే అడ్డదారి
[అతడు] మనసిచ్చావే ముద్దుగా మాటిచ్చావే ముద్దుగా
[ఆమె] మనసిచ్చాగా ముద్దుగా మాటిచ్చాగా ముద్దుగా
[అతడు] అవసరమొచ్చి ముద్దిమ్మంటే హరి హరి హరి హరి నువ్వు చాలా పొదుపరి
[ఆమె] కిరి కిరి కిరి కిరి ఇక చాలోయ్ చాలోయ్ గడసరి ||సుక్కు సుక్కు||

చరణం 1

[అతడు] ఆడా ఇడా ఇమ్మంటే నీడ మిద ముద్దిస్తావు ఆటాడేద్దాం రమ్మంటే
[ఆమె] నై నై నై నై నై నై పోను పోను పోనంటే ఫోనులేనే ముద్దిస్తాను పై పై
కెళదాం పదమంటే
[అతడు] నై నై నై నై నై నై అబ్టా అబ్టా చేస్తుంటే తలనొప్పిగుందని అంటావు
[ఆమె] మంటై వెంటై పడుతుంటే ఇది మంచి రాస కాదంటాను
[అతడు] ఆడాళ్ళంతా ఎప్పుడూ ఇంతే హరి హరి హరి హరి నువ్వు చాలా చాలా పొదుపరి
[ఆమె] కిరి కిరి కిరి కిరి ఇక చాలోయ్ చాలోయ్ గడసరి ||సుక్కు సుక్కు||

చరణం 2

[ఆమె] చేతికి ముద్దే పెట్టేస్తే చెంప మీద ఇమ్మంటావు చెంపకి ముద్దే రుద్దేస్తే
[అతడు] తకతై తై తకతై తై
[అతడు] నోటికి ముద్దే అందిస్తే గీత దాటి రమ్మంటావు గీతే దాటి నువ్వొస్తే
[ఆమె] తకతై తై తకతై తై
[అతడు] సిగ్గు బిడియం ఇవ్వడమూ నోకు దాగి మరి నవ్వడమూ మరి మగవాళ్ళంతా
ఎప్పుడూ ఇంతే ||కిరి కిరి||హరి హరి|||| సుక్కు సుక్కు||

గుళ్ళో దేవుడు ఎదురై

పల్లవి

గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే
అవకాశం అడిగెనురా అలుపే రాని కేరింతలు తను మురిసీ మన రాగాలలో
అనురాగాలలో తను కూడా మనలాగే మురిసీ ||గుళ్ళో దేవుడు||

చరణం 1

ఇందరుండగా ఇరుకైన ఇంటిలో కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా
కాంతులుండగా ప్రతి వారి కంటిలో ఆ రంగుదాటి కంటినీరు పొంగిరాదుగా
చొరవలు లేని సంతోషం అలకలు ఉన్నా అరనిమిషం ఎన్నెన్నొ ఉన్నాయి
లేని దొకటే కల్మషం ||గుళ్ళో దేవుడు||

చరణం 2

అమ్మ వాకిలి నాన్నేమో లోగిలి ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలి అన్న
గోపురం వదినమ్మ గుమ్మమై ఇక తమ్ముడేమో కోటగోడ లాంటి కావలి
మనసే ఏ తిధులు లోకాలే అతిధులు ||గుళ్ళో దేవుడు||