ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ...
నా చెలి రోజావే నాలో వున్నావే
నిన్నే తలిచేనే నేడే ||2||
కళ్ళల్లో నీవే ఎదలో నిండేవే
కనిపించవో అందించవో తోడు ||నా చెలి||
చరణం 1
గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మోహకధలు జ్ఞాపకం
మనసు లేకపోతే మనిషి ఎందుకంట...
నీవు లేకపోతే బతుకు దండగంట
కనిపించవో అందించవో తోడు ||నా చెలి||
ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ...
చరణం 2
చెలియ చెంతలేదులే చల్లగాలి ఆగిపో
మమత దూరమాయెనే చందమామ దాగిపో
కురులసిరులు లేవులే పూలవనం వాడిపో
తోడులేదు గగనమా చుక్కలాగ రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు ||నా చెలి||
Showing posts with label - మధుబాల. Show all posts
Showing posts with label - మధుబాల. Show all posts
పరువం వానగా నేడు కురిసెనులే
పరువం వానగా నేడు కురిసెనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే ||పరువం||
నదివే నీవైతే...అల నేనే...
ఒక పాట నీవైతే... నీ రాగం నేనే ||పరువం||
చరణం 1
నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగుల్లో తేలనీ నీ గుండెలో నిండనీ
నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లో కొలువుండనీ ||పరువం||
చరణం 2
నీ గారాల చూపులే నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో
నీ కలలు పండించుకో
నా రాగ బంధాల చాటులో
నీ పరువాలు పలికించుకో ||పరువం||
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే ||పరువం||
నదివే నీవైతే...అల నేనే...
ఒక పాట నీవైతే... నీ రాగం నేనే ||పరువం||
చరణం 1
నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగుల్లో తేలనీ నీ గుండెలో నిండనీ
నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లో కొలువుండనీ ||పరువం||
చరణం 2
నీ గారాల చూపులే నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో
నీ కలలు పండించుకో
నా రాగ బంధాల చాటులో
నీ పరువాలు పలికించుకో ||పరువం||
Subscribe to:
Posts (Atom)