అందమైన లోకమనీ రంగు రంగులుంటాయని
అందరూ అంటుంటారు రామ రామా...
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మ
చెల్లెమ్మా... అందమైంది కానేకాదు చెల్లెమ్మా ||అందమైన||
చరణం 1
ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా ||2||
ఆకలికి అందముందా రామ రామా...
ఆశలకు అంతముందా చెప్పమ్మా చెల్లెమ్మా... ||అందమైన||
చరణం 2
గడ్డిమేసి ఆవు పాలిస్తుంది
పాలు తాగి మనిషి విషమౌతాడు ||2||
అది గడ్డి గొప్పతనమా..
ఇది పాల దోష గుణమా.. ||2||
మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మా
చెల్లెమ్మా... తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మా ||అందమైన||
చరణం 3
ముద్దుగులాబీకి ముళ్ళుంటాయి
మెగలిపువ్వులోన నాగుంటాది ||2||
ఒక మెరుపు వెంట పిడుగూ...
ఒక మంచిలోన చెడుగూ...
లోకమంత ఇదే తీరు చెల్లెమ్మా
చెల్లెమ్మా... లోతుకెళ్తే కథే వేరు చిట్టెమ్మా ||అందమైన||
చరణం 4
డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా
పేదవాడు నాడే పుట్టాడమ్మా ||2||
ఆ ఉన్నవాడు తినడూ...
ఈ పేదను తిననివ్వడూ...
కళ్లులేని భాగ్యశాలి నువ్వమ్మా
ఈ లోకం కుళ్లు నీవు చూడలేవు చెల్లెమ్మా ||అందమైన||
Showing posts with label - మోహన్ బాబు. Show all posts
Showing posts with label - మోహన్ బాబు. Show all posts
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా
పేగే కదలగా...
సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే ||కదిలే||
చరణం 1
లాలించే తల్లీ పాలించే తండ్రీ నేనేలే నీకన్నీ
కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మ
కన్నీళ్ళలో చెలికాడినే నీ కడుపులో పసివాడినే
ఏనాడు తోడును నీడను వీడనులే ||కదిలే||
చరణం 2
తాతయ్య తేజం పెదనానా నైజం
కలిసున్న పసిరూపం నీ రాణితనము నా రాచగుణము
ఒకటైన చిరుదీపం
పెరిగేనులే నా అంశము
వెలిగేనులే మా వంశము
ఎన్నెన్నో తరములు తరగని యశములకు
ఎన్నో నోములే గతమందు నోచిఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా
నడిచే దైవమా...
నీ పాదధూళులే పసుపు కుంకుమలు నాకు ||ఎన్నో||
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా
పేగే కదలగా...
సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే ||కదిలే||
చరణం 1
లాలించే తల్లీ పాలించే తండ్రీ నేనేలే నీకన్నీ
కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మ
కన్నీళ్ళలో చెలికాడినే నీ కడుపులో పసివాడినే
ఏనాడు తోడును నీడను వీడనులే ||కదిలే||
చరణం 2
తాతయ్య తేజం పెదనానా నైజం
కలిసున్న పసిరూపం నీ రాణితనము నా రాచగుణము
ఒకటైన చిరుదీపం
పెరిగేనులే నా అంశము
వెలిగేనులే మా వంశము
ఎన్నెన్నో తరములు తరగని యశములకు
ఎన్నో నోములే గతమందు నోచిఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా
నడిచే దైవమా...
నీ పాదధూళులే పసుపు కుంకుమలు నాకు ||ఎన్నో||
నానాటికి బదుకు
పల్లవి
నానాటికి బ్రతుకు - నాటకము కానక కన్నది కైవల్యమూ
నానాటి బ్రతుకు నాటకమూ . . . నాటకమూ
చరణం
పుట్టటయు నిజము పోవుటయు నిజము
నట్టనడి నీపని నాటకమూ
ఎట్టనెదుట గలదీ ప్రపంచమూ
కట్ట కడపటిది కైవల్యమూ... ||నానాటి||
నానాటికి బ్రతుకు - నాటకము కానక కన్నది కైవల్యమూ
నానాటి బ్రతుకు నాటకమూ . . . నాటకమూ
చరణం
పుట్టటయు నిజము పోవుటయు నిజము
నట్టనడి నీపని నాటకమూ
ఎట్టనెదుట గలదీ ప్రపంచమూ
కట్ట కడపటిది కైవల్యమూ... ||నానాటి||
Subscribe to:
Posts (Atom)