శ్రీశైల భవనా! భ్రమరాంబా రమణా! మల్లికార్జునా!
బాలేందు కోటీరా! శ్రితమందార! ఫణిహార!
సురాసురార్చిత చరణా! మల్లికార్జునా!
హరా! అఖిల భువనేశ్వరా! అంధతిమిర భాస్కరా!
శంకర! హరా! అఖిలభువనేశ్వరా! నటేశ్వరా
జటలోని మినువాకతో, పయి నటియించు నెలరేకతో
తనకెన్లేనిదీ మన యెదలోనిదీ ఘనలావణ్యరూపమ్ముతో
ఉమాహృదయ మందిరా! సందరా!
హరా! అఖిల భువనేశ్వరా!
అంధతిమిర భాస్కర శంకరా హరా!
||శ్రీశైల||
Showing posts with label - దేవులపల్లి కృష్ణశాస్త్రి. Show all posts
Showing posts with label - దేవులపల్లి కృష్ణశాస్త్రి. Show all posts
Subscribe to:
Posts (Atom)