Showing posts with label * అనుష్క. Show all posts
Showing posts with label * అనుష్క. Show all posts

అమ్మతో చెప్పుకున్నా నాన్నతో చెప్పుకున్నా ఎవరితో చెప్పుకున్నా కాస్కో తడాకా

పల్లవి

[అతడు]అమ్మతో చెప్పుకున్నా నాన్నతో చెప్పుకున్నా ఎవరితో చెప్పుకున్నా కాస్కో తడాకా
[ఆమె] అన్నతో చెప్పుకున్నానే బావతో చెప్పుకున్నాగా ఎవరితో చెప్పుకున్నా చూస్కో ధమాకా
[అతడు] పైట పైపైనా అందమే పొంగుతున్నా
[ఆమె] లోన లోలోనా అలజడే అణుచుకున్నా
[అతడు] తపించే చిన్నవాడిని తెగించే పెద్దవాడిని తరించే తప్పు చెయ్యనా ...||అమ్మతో||

చరణం 1

[ఆమె] ఒకచోట అంటూనే మరుచోట చెయ్యేస్తాడే
చెయ్యేసి పొరపాటు చేసేస్తాడే
ఒకసారి అంటూనే పలుసార్లు ముద్దిస్తాడే
ప్రతిసారి పొలిమేర దాటేస్తాడే
[అతడు] పోనా సరిపోనా గోపికా రెచ్చిపోనా
[ఆమె] చాలా నచ్చానా కొద్దిగా రెచ్చిపోరా
[అతడు] నిజంగా మంచివాడిని ప్రియంగా పిచ్చివాడిని, స్ధిరంగా చిచ్చురేపనా ||అమ్మతో...||

చరణం 2

[అతడు] కూర్చున్నా నిలుచున్నా పడుకున్నా ఏం చేస్తున్నా
వాటేసి నా ప్రేమ నాటేస్తానే
గుబులైనా దిగులైనా తెగులైనా ఏ బాదైనా గురిచూసి మురపాల మందేస్తానే
[ఆమె] న్నా న్నా న్న న్న నా అంతగా వేడుకున్నా
[అతడు] అవునా అవునవునా అందుకే వేచివున్నా
[ఆమె] మరి నే చిన్నపాపని వరిస్తే పెద్దపాపని మురిస్తే పాపనివ్వనా...||అమ్మతో...||

రాత్రైనా నాకు ఓకే పగలైనా

పల్లవి

[ఆమె] రాత్రైనా నాకు ఓకే పగలైనా నాకోకే
క్లాసైనా నాకు ఓకే మాసైతే డబుల్ ఓకే
తకతయ్య తకతయ్య ఇకతయ్యారే
ఎపుడైన ఎక్కడైనా ఓరబ్బి వీలుకాదు అన్నానా
[అతడు] చల్ హఠ్‌సాలి పదిలి టచ్చేస్తా నువ్వే చెడతావ్
చల్ హఠ్‌సాలి పదిలి ఉహొహుహొహు ఓఓఓ
చల్ హఠ్‌సాలి పదిలి తిక్కొస్తే తిడతా కొడతా
చల్ హఠ్‌ పదిలి ఉహొహు హొహు ఓ ||రాత్రైనా నాకు||

చరణం 1

[ఆమె] ఓడించే మగాడురోయ్ సాలాసాలాసాలా
ఢీకొడితే ఒక్కొక్కక్కడు ఎగిరే వాలీబాల్
గుండెల్లో గుబేలురోయ్ చూపే తౌజండ్ వాలా
అడ్డొస్తే దడేలురోయ్ వీడే హెమ్మదువాలా
[అతడు] పట్టి నారతీస్తానే తుక్కు రేగితీస్తానే
ఉప్పు పాతరేస్తానే టైరో టైరో బేబేయ్
[ఆమె] ఆజా మేరి జిగిరి నీమీదే చేతులు వేస్తా
ఆజా మేరి జిగిరి ఉహొహు హొహు ఓఓ
[అతడు] చల్‌ హఠ్‌సాలి పగిలి వెనకొస్తే వాయే తీస్తా
చల్‌హఠ్‌సాలి పగిలి ఉహొహుహొహు ఓఓఓ ||రాత్రైనా నాకు||

చరణం 2

[ఆమె] వస్తావా నారాజా ఈరోజు కానీ టూనైట్ వైవాన్ బీన్ విత్‌యు
డోంట్ కేర్ వేల్‌విత్‌ద ఢ్రీమ్‌ఫ్రంటూ ఆజామేరి బాహొమేలు
వస్తావ వస్తావ వస్తావ వవవ వస్తావ
నావయసే ఉడుక్కు చాయ్ ఊది ఊదీ తాగేయ్
నీ అడుగే తుఫానురో తాడోపేడో తెల్చేయ్
[అతడు] అమ్మా తిమ్మిరెక్కిందా వాడితొందరెట్టిందా
నన్నే తట్టుకుంటుందా ఉంగా ఉంగా బేబేయ్
[ఆమె] ఆజామేరి జిరిగి నీమీదే నేనే పడతా
ఆజామేరి జిరిగి ఉహొహొహు ఓఓఓ
[అతడు] చల్‌హఠ్‌సాలి పగిలి మెలికేసిమడతేడతా
చల్‌హఠ్‌సాలి పగిలి ఉహొహుహొహు ఓఓఓ ||రాత్రైనా నాకు||