Showing posts with label - చార్మి. Show all posts
Showing posts with label - చార్మి. Show all posts

భరత వేదముగ నిరత నాట్యముగ...

శంభో శంకర.. హర హర మహాదేవ హర హర మహాదేవ
తథింతదిమి థింధిమి పరుల తాండవకేళీ థర్పరా
గౌరీమంజుల సింజినీ జతుల లాస్యవినోదవ శంకరా
భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశా
నీలకంధరా జాలిపొందరా కరుణతో ననుగనరా
శ్యామసుందరా సైలమందిరా మొరవిని బదులిడరా
నగజా మనోజ జగదీశ్వరా మాలేందు శేఖరా.. శంకరా ||భరత వేదముగ||
హర హర మహాదేవ.. హర హర మహాదేవ
ఆ.. ఆ.. ఆ.. ఆ. ఆ.. ఆ.. ఆ.. ఆ.. హా..

చరణం 1

అంతకాంత నీ సతి.. అగ్నితప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది
ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి స్థాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది
ఆ.. ఆ.. ఆ.. ఆ. ఆ.. ఆ.. ఆ.. ఆ.. భవుని భువుకి తరలించేలా
తరలి విధిని తలపించేలా రసతరంగిణీ లీల
యతిని నృత్య రథుని చేయగలిగే ఈ.. వేళ ||భరత వేదముగ||
జంగమసావర గంగాచ్చిత సిరా మ్రుద మందుథ కర పుర హరా !
రక్థశుభంకర భవనాశంకర స్వర హర దక్ష థ్వర హరా !!
పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వరా !
ఆశుదోష అధ నాశవినాశన జయగిరీశ బృహదీశ్వరా!!

చరణం 2

వ్యోమకేశ నిను హిమగిరి వర సుత ప్రేమ పాశమున పిలువంగ..
యోగివేశ నీ మనసున కలగద రాగలేశమైనా..
హే మహేశ నీ భైదపదాహుతి దైత్య సోషనము జరుపంగా..
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోనా..
నమక చమకముల నాదాన... యమక గమకముల యొగానా..
పలుకుతున్న ప్రాణాన.. ప్రణవనాధ.. ప్రధమనాధ శృతి విననా ఈశా...

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని ||ఎవరైనా||
నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజు నేనై కోటి గుండెల కోటల్ని ||ఎవరైనా||

చరణం 1

రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే
ఊళ్ళే ఉప్పోంగిపోవాలి నా వేగం వెంటే
కొండవాగులై ఇలా నేను చిటికేస్తే
క్షణాలన్నీ వీణ తీగలై స్వరాలెన్నో
కురిపిస్తాయంటే అంటే
అది నిజమోకాదో తేలాలంటే
చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా ||ఎవరైనా||

చరణం 2

చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కధ తెలిసేలా
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా
ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని
ఆ స్వర్గం కూడ తలవంచేలా
మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా ||ఎవరైనా||

మహ... మహ... మహ... మహ!

Ya r u ready? Come! do it now!
A... MANTRA
వేసేస్తా లవ్‌ మంత్రాలే...
మహ... మహ... మహ... మహ! ||2||
My heart is very hot! check it out!
అందంతో పందెం వేస్తా అందరిని నేనోడిస్తా
నాతోనే పేచీకొస్తే ఓడించైనా చూపిస్తా
మాటల్కుందో అర్ధం చేతల్కుందో అర్ధం
అందం అంటే ఫిగరే కాదోయ్‌
మనసుది కూడా ఓ నేస్తం
లైఫో గోల్డ్‌న్‌ కప్పు లవ్‌ చెయికుంటే తప్పు
మళ్లీ మళ్లీ రాదోయ్‌ టీనేజ్‌
ఓపెన్‌ చెయ్యి నీలో ఫీలింగ్‌
మారో మస్తీ మారో దిల్‌ సే మిల్‌నా యారో
దిక్కులు చూస్తే వేస్టైపోదా లైఫే ఓ దిల్‌ దారో
My love... my love... my love
my love... you love my love...
మహా... మహా మహా మహా...
My heart will get you
She drives you crazy
nah nah nah nah nothing
You got me raising
చూపించొద్దు మీలో డాబు... బాబు బాబు
మదిలో మెదిలో ఆశేదో ఆపేదో నిను చూస్తుంటే
Iam a ga ga ga ga ga naughty ga...
వేసేస్తా లవ్‌ మంత్రాలే
దిల్‌ ఎ బోలే ధగ్‌ ధగ్‌ ధగ్‌ ధగ్‌... ధగ్‌ ధగ్‌ ధగ్‌
నిను చూస్తుంటే
ఏదేమైనా I don't care i don't care...
You count from number one
Iam all in one
మా కళ్ళలోనా ఉందో గన్‌...
పేల్చామంటే not a fun
రాదా ఫీవర్‌ హ హ... మేమంటుంటే న న
లుక్కుల్‌తోనే గుండె టచ్‌
చేశావంటూ చెప్పేతంటా
మీ కళ్లు మేమై నీ ఆశ మేమై
మైకం తెస్తే హరే రామా! ||2||
My heart is very hot ||3||
సందేహాలేలా Play on the music music
చూపిస్తాం మాలో మ్యాజిక్‌
సరాదాలా వేళా సాగించేసెయ్‌
ఏదో గోలా... గోల గోల ||మదిలో||

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

పల్లవి

[అతడు] శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకార్యం ప్రతిర్థి ప్రధాయం
బజే వాయుపుత్రం బజే వాలగాత్రం
బజే సూర్యమిత్రం బజే హం పవిత్రం
బజే రుద్రరూపం బజే బ్రహ్మతేజం బజే వజ్రదేహం
బజేహం...బజేహం...బజేహం...
ఏ యోగమనుకోను నీతో వియోగం
ఏ పుణ్యమనుకోను ఈ చేదుజ్ఞానం
తపస్సును కోలేదు నీతోటి స్నేహం
మోక్షమనుకోలేదు ఓ మాశూన్యం
నేలపై నిలపక నెయ్యమై నడపక
చేరువై ఇంతగా చేయి విడిచేందుకా
అరచేత కడదాక నిలుపుకోలేవంటు నిజము తెలిపేందుకా
గాలి కొడుకా ఇలా చూసేపు వేడుక
||శ్రీ ఆంజనేయం||

చరణం 1

[అతడు] రామ నామము తప్ప వేరేమి వినపడని
నీ చెవికెలా తాకెనా వెర్రికేక
నీ భక్తి యోగము ముద్రను భంపరిచేనవట్టి ఒడిలోని ఈ గడ్డిపరక
అమ్మ ఇచ్చిన నాటి నమ్మకము మెచ్చి
అమృతపు నదిలాంటి కరుణలో ముంచి
ఈక తెలియని నాతో ఆడుతున్నావ
కోతి చేష్టలు చేసినవ్వుతున్నావ
||శ్రీ ఆంజనేయం||

చరణం 2

[అతడు] కన్ను విడిచిన దృష్టి నిన్ను పోల్చేదెలా
గొంతు విడిచిన కేక నిన్ను చేరేదెలా
గుండె విడిచిన శ్వాస నిన్ను వెతికేదెలా
నన్ను విడిచిన ఆశ నిన్ను పొందేదెలా
బతుకోపలేనంత బరువైన వరమాల ఉరితాడుగా మెడనువాలి
అనువంత నా ఉనికి అణిగెంతగా
తలను నిమిరే హనుమత నీజాలి
నా చిన్ని బొమ్మవను బ్రమను చెరిపే తెలివి
బ్రహ్మవని తెలిపి బలిచేస్తే ఎలాగయా
నిలువునా నన్నిలా దహించే నీదయా నాకెందుకయ్యా
ఓ ఆంజనేయ...ఓ ఆంజనేయ...ఓ ఆంజనేయ...ఓ ఆంజనేయ...

తికమక మకతిక పరుగులు ఎటుకేసి

పల్లవి

[అతడు] తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవర నరవర నలుగురితో కలిసి
శ్రీరామచంద్రుణ్ని కోవెల్లో కొలువు చేసి
తలతిక్కల భక్తితో తైతక్కరా మనిషీ...
తై...దిదితై దిదితై దిదితై దిదితై దిదితై...
||తికమక||

చరణం 1

[అతడు] వెతికే మజిలీ దొరికే దాక కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా
క్షణమైన నిన్నాపునా కట్టళీ నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన
బెదిరంటు లేని మది ఎదురు తిరిగి అడిగేనా...
బదులంటు లేని ప్రశ్నేలేదు లోకాన
నీ సోకమే శ్లోకమై పలికించరా మనిషీ
||తికమక||

చరణం 2

[అతడు] అడివే అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదాలకీ శిరసొంచి దారీయదా
అటువంటి పాదాల పొదుకలకీ పట్టాభిషేకమే కషా
ఆ రామగాధనువు రాసుకున్నదే కాధా
అది నేడు నీకు తగు దారి చూపనందా
ఆ అడుగుల జాడలు చెరపొద్దుర మనిషి
||తికమక||

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

పల్లవి

[ఆమె] శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ||2||
ప్రభా దివ్యకావ్యం ప్రతీర్థి ప్రధాయం ||2||
బజే వాయు పుత్రం బజే వాల గాత్రం ||2||
బజే హంప విత్రం బజే సూర్యమిత్రం ||2||
బజే రుద్రరూపం బజే బ్రహ్మతేజం ||3||
బజే బ్రహ్మతేజం ||2||
బజేహం...బజేయం...బజేహం...బజేహం...బజేహం....

పూలఘుమఘుమ చేరని ఓ మూల

పల్లవి

[ఆమె] పూలఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనె మదురిమ చేదని ఆ మూతి ముడిపేంటలా
ప్రేమంటె పామని బెదరాల దీమాగా తిరగర మగరాయడ
బామంటె చూడని వ్రతమేలా పంతాలె చాలురా ప్రవరాక్షుడా
మారనే మారవా మారనీ మానవా మౌనివా
మానవా తెరుచుకో మానవా
||పూలగుమగుమ||

చరణం 1

[ఆమె] చేరితే గతి ఆధారమై బంధమై అళ్ళుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమై అందమే అందుకో
మునిపంటితో నాపెదవిపై మల్లెలే తుంచుకో
నావాలు జడ చుట్టుకొని మొగలి రేఖా నడుము నడిపించుకో
వయసులో పరవసం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో ||పూలగుమగుమ||

చరణం 2

[ఆమె] ప్రతి ముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాంగనై
జతలీలలో అలసి మంటెక్కిపోనీ నిద్రగన్నేరునై
నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై
నీ కంటి కోనేట కొలివుండిపోనీ చెలిమి చెంగల్వనై
మోజులే జాజులై పూయనీ హాయినీ
తాపమే తుమ్మెదై తీయనీ తేనని
||పూలగుమగుమ||

అవ్యాయి తువ్వాయి అల్లాడె అమ్మాయి

పల్లవి

[అతడు] అవ్యాయి తువ్వాయి అల్లాడె అమ్మాయి
[ఆమె] అవ్వాయి తువ్వాయి కిల్లాడి అబ్బాయి
[అతడు] దాగీ దాగని సోకే బరువయి ఆగీ ఆగని ఈడే ఇరుకయి
[ఆమె] తాకీతాకని చూపే చినుకయి దూకీదూకనీ ఊపే వరదయి
[అతడు] ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో అయ్యోరామ అసలిదేంలడాయి ||అవ్వాయి||

చరణం 1

[ఆమె] పాలోసి పెంచా ప్రతి భంగిమ పోగేసి ఉంచా పురుషోత్తమా
కమాండం తెగిస్తే సమస్తం తమర్ధేగా
[అతడు] కంగారు పెట్టే సింగారమా బంగారం అంతా భద్రం సుమా
ప్రమాదం తెలిస్తే సరదా పడతావా
[ఆమె] ఎన్నాళ్ళీ గాలిలో తిరుగుడు ఇలా నా ఇళ్ళో స్థిరపడే దారిచూడు
[అతడు] బాలామణి సరే కానీ మరి పద చెల్లిస్తా ప్రతీ బకాయి ||అవ్వాయి||

చరణం 2

[అతడు] తెగరెచ్చి పోకే పసి పిచ్చుక నన్నపలేదే నీ ఓపిక పిడుగై పడనా వ్రతమే చెడినాక
[ఆమె] చిర్రెత్తి వస్తే మగపుట్టుక సుఖమార మిస్తా సుఖపెట్టగా ఒడిలో పడనా వరమే అడిగాక
[అతడు] కవ్వింత లెందుకే బాలిక మరి పువ్వంటి సున్నితం కందిపోగా
[ఆమె] చిచ్చవుతాను నువ్వే గిత్తవుతావు ఎటోతేలందే ఇదేంబడాయి ||అవ్వాయి||

రామరామ రఘురామ అని పాడుతున్న

పల్లవి

రామరామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ముగనుమా
సరదాగా.. నా గాలి పాట వినుమా
విన్నాకా.. బదులిచ్చి ఆదుకొనుమా
గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చంనీలాగా..
నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా.. ఆ... ||రామరామ||

చరణం 1

అమ్మల్లె నను పెంచింది ఈ పల్లెసీమ
నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ ||అమ్మల్లె||
ఎలా పెంచుకున్నా.. ఎలా పిలుచుకున్నా..
ఈ మట్టి సొంతం నా చిట్టిజన్మం
అన్నీ సొంత ఇళ్ళే.. అంతా అయిన వాళ్ళే..
ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం
బ్రతుకంతా.. ఇది తీరే.. రుణమా.. ఆ... ||రామరామ||

చరణం 2

ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మా
ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ
ప్రసన్నాంజనేయం అదే నామధేయం
ప్రతి మంచి కార్యం జరిపించు దైవం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం
నా వెంటే.. నువ్వుంటే.. భయమా... ||రామరామ ||

బోలా రామభక్త హనుమాన్‌కి జై...

పల్లవి

[కోరస్] బోలా రామభక్త హనుమాన్‌కి జై...
ఓం మన్ మన్ మన్ మారుతీ వేగా ఓం తస్‌సత్ పసయోగా
ఓం ఓం మానర వేతా ఓం నమో నమభావ విధాత
రామలక్ష్మణా జానకి జయము జయము హనుమాన్‌కి
భయము భయమురా లంకకి జయ జయ మనరా హనుమాన్‌కి
చింతతీర్చెరా సీతకి జయజయ జయ హనుమాన్‌కి
[అతడు] ఊరేగి రావయ్య హనుమాంజ హనుమా
ఊరేగి చూపించు మహిమ
హే...మాతోడు నీవయ్య హనుమామ హనుమా
మాగోడు గోరంత వినుమా
వాయుపుత్ర హనుమా మావాడ వయ్య హనుమా
భామపుత్ర హనుమ మా రక్షనీవే వినుమా
మమ్ము ఆదుకో రావయ్యా ఆంజనేయ
ఆపదరాయ చూపించరాదయా
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ
హతమే చెయ్య నీనాడే చాలునయా
||వాయుపుత్ర ||

చరణం 1

[అతడు] బంటువైన నువ్వేల బంధువైన నువ్వేలే బాదలన్ని తీర్చేదిక్కుదైవం నీవేలే
చూసిరారా అంటేనే కాల్చి వచ్చావ్
మంటల్లే జానకమ్మ కంట పలికే హారతీ నీవే
ఎదలోనె శ్రీరాముడంట కనులార కనమంటా
బ్రహ్మచారి మా బ్రహ్మావంటా సరిసాటి ఎవరంట
అహొ...మా సామి నువ్వే హామి ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట
ఓహొ మా జండాపైన అండై నువ్వుంటే
రామరాజ్యాలు మావే లెమ్మంటా
||మమ్ముఆదు||

చరణం 2

[అతడు] మండుతున్న సూర్యుడ్ని పండులాగ మింగావు
లక్ష్మణున్ని గాచే చెయ్యే సంజీవి మాకు
తోకచిచ్చు వెలిగించి లంకగుట్టే రగిలించి
రావణుడ్ని శిక్షించావు నువ్వే మా తోడు
శివదేహం నీ రూపమంటా భబమాన సుతుడంటా
అంజనమ్మా ఆనందమంతా హనుమాని చరితంటా
పాహి శ్రీరామసీత పల్లకి నువ్వంట నీకు బోగాలు మేమేలెమ్మంటా
జాహి ఆకాశాలైనా కాలని యెదంట కోటి చుక్కల్లు తల్లోపూలంటా
||మమ్ముఆదు||

నాతో వస్తావా నాతో వస్తావా నాప్రాణం

పల్లవి

[అతడు] నాతో వస్తావా నాతో వస్తావా నాప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా
[ఆమె] నీతో వస్తాలే నీతో వస్తాలే నీ గుండెల్లోన గూడెకడితే నీతో వస్తాలే
[అతడు] నీ అడుగు అడుగున తోడుంటా నాతో వస్తావా
[ఆమె] ఏడడుగులు ఇంకా నన్ను నడిపించి నీతో వస్తాలే
[అతడు] ఆకాశమైన అరచేతికిస్తా మరి నాతో వస్తావా
హొయ్ గోరి గోరి గోరి గోల్ కొండఫ్యారి రావే నా సంబరాల సుందరి
[ఆమె] హే చోరి చోరి చోరి చెయ్యిజారి పోహరి నీదే ఈ సోయగాల చోకిరి

చరణం 1

[అతడు] మదిలో మెదిలే ప్రతి ఆశ నువ్వు
[ఆమె] ఎదలో అదిరే ప్రతి అందం నువ్వు
[అతడు] హృదయం ఎగిసే ప్రతిశ్వాస నువ్వు
[ఆమె] నయనం మెరిసె ప్రతి స్వప్నం నువ్వు
[అతడు] రేయి పగలు నాకంటి పాపలో నిండినావే నువ్వే
[ఆమె] అణువు అణువుని తీపి తపనతో తడిసిపోయె తపనే
[అతడు] హేయ్ గింగిరాల బొంగరాల టింగు రంగసాని రావే నా జింగిలాల జిగిని
[ఆమె] హే రంగులేని బింగరాల వేలు వెంట జారి మెళ్ళో
ఈ తాళిబొట్టు పడని ||నాతో వస్తావా||

చరణం 2

[అతడు] అరెరె అరెరె నేను రే పెదవి
[ఆమె] వెంలికేపడని నన్నునీలో పొదిమి
[అతడు] పడితే నదిలా వరదయ్యే నడుము
[ఆమె] వరదా విడని నీదై క్షణము
[అతడు] పరువమెందుకి ఈ పరుగులాగవే పరుపుచేరు వరకు
[ఆమె] పడుచు వయస్సులో పడుచు పైటని బరువు లాయిరాకు
[అతడు] హేయ్ చెంతకింక చేర చేర సిగ్గులన్ని కోరి రావె నా బంతిపూల లాహిరి
[ఆమె] హేయ్ చెంగులోక దూరి దూరి కింగురెత్తి హే హరి
కొంగే పరిగెత్తుకుంది జాంగిరి ||నాతో వస్తావా||

ల ల లాహిరే ల ల లాహిరే

పల్లవి

[అతడు] ల ల లాహిరే ల ల లాహిరే
[ఆమె] ల ల లాహిరే ల ల లాహిరే
ల ల లాహిరే ల ల లాహిరే దిల్ తక తకమంటూ
దరువేస్తుంటే ల ల లాహిరే
[అతడు] ల ల లాహిరే ల ల లాహిరే ఛల్ ధగ
ధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే
[ఆమె] సరదాగా ఒకసారే గుడికొస్తే మంజూరే
గిలిగిస్తే సెన్సోరే విజిలేస్తే వన్స్‌మోరే అయ్యయ్యయ్యో
[అతడు] లిప్పు చూస్తే లాలి పాప్ హిప్పు చూస్తే బాబ్రే
బాప్ షాక్‌లిచ్చే చూస్తే గుండెలే షేకప్ ||ల ల లాహిరే ||


చరణం 1


[అతడు] సన్నాయంటి అమ్మాయి అయిపోకే అంత
అడ్వాన్స్ అందాలన్ని ఆరేస్తూ చేయించకులే క్యూడాన్స్
[ఆమె] దిల్ కా చోర్ వెర్లీగాలి ఎంచక్కా కుమార చూపిస్తే
ఓరు నేతయారు దరికే రారా త్వరగా రణధీర
[అతడు] ఫ్రంటు చూస్తే టెమిటేషన్ బ్యాక్ చూస్తే సెన్సేషన్
సోకు అన్నా మాటకే ఇది కొత్త ఈక్వేషన్

చరణం 2


[అతడు] హే రుకు రుకు రుకు రుకు రుక్సాన్సా హే
కసి కసి కన్నుల కొరమీనా
[ఆమె] నిన్నియ్యాలా అల్లేయ్యాలా మెత్తగా మురిపాలా
ఒళ్ళోకొచ్చి వయ్యారాల వలలే విసిరెయ్యనా
[అతడు] ఓ దిల్‌తార్ బేక్‌రా సంధిచెయ్యి నీ ఫీల్డ్ నీ
సంఘాలే లేనే లేవ్ ముచ్చటగా రానే దరికి మనసారా
[ఆమె] ముమియాలి టాల్‌మి ఆన్ డైమిక్రేజ్ ఆనందం
బాయ్ ఆవాన బి అన్ ఇజ్‌కేబి ఆనందం

కొట్టు కొట్టు కొట్టు రంగుతీసి కొట్టు

పల్లవి

[అతడు] కొట్టు కొట్టు కొట్టు రంగుతీసి కొట్టు రంగులోన లైపు ఉందిరా
కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు వుందిరా ఎర్ర రంగులోన
చూడు రబ్బా రబ్బా

కుర్రగుండెలోన జోరు ఉంది
[కోరస్] రబ్బారే
పచ్చరంగులోన చూడు
[కోరస్] రబ్బా రబ్బా
పడుచు కళ్ళగీర ఉంది
[కోరస్] రబ్బారే
రంగు ఏదైనా గాని ఊరు ఏదైనా గాని రారా మనమంతా ఒక్కటే హొలి హొలి
హొలి రంగుల రంగోలి నింగి నేల రంగే మారాలి
[కోరస్] హొలి హొలి హొలి రంగుల రంగోలి
చెమ్మకేలి జలకాలాడాలి ||కొట్టు కొట్టు||


చరణం 1

[ఆమె] కోరమీసము రోషగాడివే ఓరకంట నన్ను చూడవెందుకు
[అతడు] కొంటెకోనంగి పిలవే కాస్తూరుకుంటే కొంపె కొల్లేరు చేతవే
[ఆమె] అన్ని ఊళ్ళకి అందగత్తినే చెంతకొచ్చి పలకరించవెందుకు
[అతడు] అమ్మో సంధిస్తే చాలులే అరగంటలోనె మెళ్ళో జడగంటలేస్తవే
[ఆమె] నవ్వే ఓరందగాడా నువ్వే ఆసందలౌడ నతో సరసాలు ఆడరా దావే దావే
[అతడు] అట్టా కయ్యాలభామ నీతో సయ్యాటలాడ నీపై ఆశంటు ఒకటి ఉండాలే
[ఆమె] ఇంద్ర మనస్సులోని ఉండే ఆరంగులన్ని నాలో ఉన్నాయి చూడరో
[కోరస్] హొలి హొలి హొలి రంగుల రంగోలి చిందుమీద చిందే వెయ్యాలి
హొలి హొలి హొలి రంగుల రంగోలి చీకు చింతలన్నీ మరవాలి ||కొట్టు కొట్టు||


చరణం 2


[ఆమె] కాటుకెట్టి కళ్ళమాటునా దాచుకున్నా కన్నె ఊసులెందుకు
[అతడు] నీల నీలాల నింగిలో ఆగాలి మేడలెన్నో కట్టెయ్యడానికే
[ఆమె] పాలబుగ్గల చిన్నదానికి పైట చెంగు ఎగిసి పడేదెందుకు
[అతడు] బంతి పువ్వంటి భామని కొంగున కట్టి బంతులందించడానికే
[ఆమె] నన్నే పెళ్ళడువాడు తాడే కట్టేటి జోడు ఎట్టా ఉంటాడు ఏమో నా జతగాడు
[అతడు] నిన్నే మిచ్చేటి వాడు బుగ్గే గిచ్చేటితోడు రానేవస్తాను చూడు ఓనాలో
[ఆమె] పొంగే నా వెన్నెలన్ని పండే నవరంగులకి చిందే బంగారు కాంతులే
[కోరస్] హొలి హొలి హొలి రంగుల రంగేలి సంబరాల సరద చెయ్యాలి
హొలి హొలి హొలి రంగుల రంగేలి సందడంతా మనదే కావాలి ||కొట్టు కొట్టు||

ఇందురూడు చందురూడు సూపుతోనే

పల్లవి

[ఆమె] ఇందురూడు చందురూడు సూపుతోనే సూది గుచ్చి చంపుతాడు
అందగాడు అందగాడు మాటతోనే మత్తుమందు చల్లుతాడు ||2||కారంగా
నువ్వే నవ్వి చురకేసే పిల్లగాడు కమ్మగా చిటకా చేసి చుట్టూ తిప్పుకున్నాడు
మెల్లంగా మీసం దువ్వి మెలికేసే తుంటరోడు చల్లంగా మస్కా కొట్టి మనస్సే
గుంజుతున్నాడు వాలు చూసి వీలుచూసి ముగ్గులోకి దించినాడు కొలికేస్తే
వేలికేసె మాయదారి సచ్చినోడె


చరణం 1


[ఆమె] ఓ అమ్మో ఓరయ్యో లేలేత గుమ్మడిపండే నా సొగసు వెన్నెల్లే
కరిగించి పులుసల్లే మరిగించాడే ఈ వయస్సు
[అతడు] ఇంతందం ఎదురొచ్చి జివ్వంటూ లాగేస్తే ఆగేదెలా మొహమాటం
వదిలించి మోజంతా కాజేస్తా ఈవేళ
[ఆమె] అబ్బ ఏమి చెప్పనమ్మ సుప్పనాతి సూపులోడె పట్టు చెంగు ఒంటి
నిండా కప్పుకుంటే ఊరుకోడె కందిరిగ నడుముకాడ తేనెకాటు వేసినాడె పట్టుపగలు
పిట్టసోకు కొల్లగొట్టి పోకిరోడె ||ఇందురూడు||


చరణం 2


[అతడు] ఓయమ్మో చిలకమ్మో చెయ్యి అయినా వేయ్యకముందే గిలిగింతా
[ఆమె] నీదుడుకే చూస్తుంటే సిగ్గేదో కమ్మిందమ్మా ఒళ్ళంతా
[అతడు] ఇన్నాళ్ళు ఊరించి ఈనాడే సిగ్గంటే రేగెదెలా ముద్దుల్లో ముంచెత్తి
నీదోద కుచ్చిల్లే లాగాలా
[ఆమె] అయ్యోరామ ఇంతలోన ఎంతపని చేసినాడె అందులోని ఇందులోని
అంతులేని పెద్దరోడే కొంతకాలం ఆగమన్నా ఆగలేని కోడెగాడే కోడికూత వేళ లోపే
కొంప ఇట్టా ముంచినాడే ||ఇందురూడు||

అన్న నడిచొస్తే మాస్ అన్న

పల్లవి

[అతడు] మాస్ మమ మాస్ వెయ్ మళ్ళా అన్న నడిచొస్తే మాస్ అన్న నుంచుంటే
మాస్ అన్న లుక్కిస్తే మాస్ మ మ మాస్ వెయ్యరా మావ అన్న ఫాంటేస్తే మాస్ అన్న
షర్టేస్తే మాస్ అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ అద్ది లెక్క అన్న కళ్ళేర్రబడి అగ్గై
చూస్తేనే అలా భూమి గుగ్గవుతదిరా మాస్ అన్న కాళ్ళెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే
ఎవడొస్తారురా మాస్ మంచిగా ఉంటే మంచిని పంచే మనిషే తానంటా మరిమాయలు
చేసే ఎవడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా అన్నా ఒక్కసారి పాడన్నా హే
వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగు పెడితే విజులు విజులురో హోయ్
వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలు పెడితే పిడత పగులురో
||అన్న నడిచొస్తే||


చరణం 1


[అతడు] చిందే చిరునవ్వుతో ఇలా పెంచుకునే స్నేహాలతో నీసాటి వారి కందరికి ప్రేమ
పంచరా ఆప్రేమ కింకా ప్రాణమైనా ఫనముపెట్టరా ఫస్టెక్కో మిత్రుడిలా ఇస్తూ వస్తా నీకిలా
దోస్తికట్టేస్తా పెద్ద మాస్ చేస్తే మాకష్టమిలా పోస్తూ పోతుంటే ఇక శాస్తి చేసేస్తదిరా మాస్
మంచిగా ఉంటే మంచిని పంచే మనస్సే మాసంటా అరె మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల
చప్పుడు తప్పదు పొమ్మంటా హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగుపెడితే
విజులు విజులురో హోయ్ వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలు పెడితే పిడత
పగులురో ||అన్న నడిచోస్తే||


చరణం 2


[అతడు] మారో మారాకురో అరె గుంతలక చిలకమ్మరో ఇది గుర్రుపేట అడ్డాకాదు నాటు
సరుకురో ఛలో మలకపేట మలుపుదాకా దుమ్ముదులపరో మట్టా చేపట్టుకొని పనినే
చూపెట్టమని లొల్లేపెట్టేయ్యదురా మాస్ మాస్ మాస్ అతడు పొట్టే చేపట్టుకొని ఏదో పని
పట్టుకొని కాలం నెట్టేస్తుందిరా మాస్ మంచిగా ఉంటే మంచిని పంచే మనసే మాసంటా అరె
మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా హే వగలు ఫిగులు సెబులు
ఆపులు మనం అడుగుపెడితే విజులు విజులురో హోయ్ వగలు ఫిగులు సెబులు ఆపులు
మనం మొదలుపెడితే పిడత పగులురో
||అన్న నడిచోస్తే||

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి

పల్లవి

[అతడు] ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
[ఆమె] నేనే నీ మోనాలిసా
[అతడు] తెగ పొంగే వయ్యారాలే అన్నీ
[ఆమె] నీకై నే కానుక చేసా
[అతడు] ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని
నచ్చాయే నీలో హొయలన్నీ
[ఆమె] నిన్నే నేనే మెచ్చా చాలా వినుకోవా మన్మధ బాలా
నేర్పిస్తా అల్లె సెయ్యాలా
[అతడు] తధిగినతోం తకధీం తక తారారే
తధిగతోం నువు నువ్వే కావాలి
తధిగినతోం తకధీంతక రసలీల
తధిగినతోం తెగ రందుల రంగీళ ||ధగ||


చరణం 1


[అతడు] ఆటే కట్టు గురిపెట్టు కౌగిళ్ళ తాకట్టు
చాటు మాటు చే గుట్టు ఓపికలో చూపెట్టు
చేస్తూ చిలిపి ఆగడం వేస్తా కళ్ళకవసరం
వస్తా నేను కల కలా దేఖోనా
[ఆమె] అయ్యో కలికి కోమలం ఆపై చిలిపి యవ్వనం
దాచేదెట్టా సోకంతా నాలోనా లోలోనా
[అతడు] తదిగినతోం ... రంగీళ ||ధగ||


చరణం 2


[ఆమె] దేఖో దేఖో నీకేలే నా సోకులు యావత్తు
రేపో మాపో అంటూనే దాటెయ్యకు నీ ఒట్టు
చూశా తమరి వాలకం చేసా తమకు సాహంసం
అన్నీ చేసుకోవడం దివానా
[అతడు] ఇట్టా తనువు తగలడం ఆపై మనస్సు రగలడం
చుట్టూ ముట్టి సాగిస్తా సయ్యాల నేనిట్టా
తదిగనతోం ... రంగీళ ||ధగ||