Showing posts with label - ఇలియానా. Show all posts
Showing posts with label - ఇలియానా. Show all posts

అటు చూడొద్దన్నన్నా మాటాడొద్దన్నానా...

సాకీ:

ధీం తన నాహిరే ధీం ధిం ధిం తన నాహిరే ||4||

పల్లవి:

అటు చూడొద్దన్నన్నా మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా
ఈ తలనొప్పేదయినా నీ తప్పేం లేదన్నా
అయ్యయ్యో అంటారేమో గాని మనసా
పడవలసిందేగా నువిలా నానా హింసా
||ధీం తన|| ||2||
ప్రేమని కదిలించావే తోచీ తోచని తొలి వయసా
ఎందుకు బదులిచ్చావే తెలిసీ తెలియని పసి మనసా ||అటు||

చరణం 1

మునుపేనాడు ఏ కుర్రాడు పడలేదంటే నీ వెనకాల
వందలు వేలు వుండుంటారు మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్ల
ఎందుకివాళే ఇంత మంటెక్కిందో చెబుతావా
ఎం జరిగుంటుందంటే అడిగిన వాళ్ళని తిడతావా
అందరిలాగ వాణ్ణి వీధుల్లో బదిలేశావా
గుండెల గుమ్మం దాటి వస్తుంటే చూస్తున్నావా ||అటు||

చరణం 2

ఏ దారైనా ఏ వేళైనా ఎదురవుతుంటే నేరం తనదే
ఇంట్లో వున్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే
ఎక్కడ ఉందో లోపం నీతో వయసేం చెప్పిందే
అలకో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే
తనకే నాకే కోపం కన్నెగ పుట్టిన నా మీదే
||ధీం తన|| ||4||

గోరే గోరే గొగ్గోరే గోరే...

గోరే గోరే గొగ్గోరే గోరే...
గోరే గోరే గొగ్గొరే... ||3||
గో... గో... గో...
పో పో పొమ్మంటోందా నను రా రా రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా ||పో పో...||
చూస్తు చూస్తూ సుడిగాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా ఊపిరి ఆడక నీవల్ల
ఇదనా అదనా ఎద ఏమన్నా
తెలిసే వీలుందా ||గోరే...||

చరణం 1

తెగ ఉరుముతు కలకాలం తెరమరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం నీలా దాచుకోదుగా అనురాగం ||తెగ||
ముళ్లుగా నాటితే నీ వ్యవహారం తుళ్ళీ పడదా నా సుకుమారం
మెల్లగా మీటితే నాలో మారం పలికుండదే మమకారం
ఔనా.. అయినా..
నన్నే అంటావే నేరం నాదా ||గోరే...||

చరణం 2

వెంటపడుతుంటే వెర్రి కోపం నువు కంటపడకుంటే పిచ్చితాపం
మండిపడుతుందే హృదయం మరిచే మంత్రమైన చెప్పవే సమయం ||వెంట||
నీతో నీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవే సత్యభామ
ఏం సాధిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే తప్పులేదే ఉన్న ప్రేమ
తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా ||గోరే...||

నిను చూస్తుంటే చెడిపోతానే తప్పనుకోవుకదా

నిను చూస్తుంటే చెడిపోతానే తప్పనుకోవుకదా
పొగిడావంటే పడిపోతానే తప్పని గొడవకదా
పద పద అంటోందే హయ్ పదే పదే నీ అందం
అహా మహా బాగుందే హాయ్ మతే చెడి ఆనందం
ఉరకలెత్తే యవ్వనం తరుముతుంటే కాదనం
సనమ్ ఓ సనమ్ ||2|| నిను ||

చరణం 1

తీగ నడుము కదా తూగి తడబడదా
రేకు విరిసిన సోకు బరువుకు సాయపడమనదా
ఆడ మనసుకద బైట పడగలదా
అంతసులువుగ అంతు దొరకదు వింత పొడుపు కథ
కబురు పంపిన పయ్యెదా ఇపుడు వెయ్యకు వాయిదా
సనమ్ ఓ సనమ్ ||2|| నిను ||

చరణం 2

లేడి కన్నులతో వగలాడి వన్నెలతో
కంటపడి మహకొంటెగా కవ్వించు తుంటరివో
వాడి తపనలతో మగవాడి తహ తహతో
జంట పడమని వెంటపడి వేధించు తొందరవో
పెదవి అంచున ఆగినా అసలు సంగతి దాగునా
సనమ్ ఓ సనమ్ ||2|| నిను ||

ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్ (హిందీ)

పల్లవి

ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్
హే కాన్‌ యహ హే అసలీ కాన్‌ యహ నకిలీ
కాన్‌ యహ హే సంచన్‌ కాన్‌ యహ జిగిలీ చలోరే
కమావేకప్‌ మిస్టర్ సన్‌ కమావేకప్‌మిస్టర్‌ మూన్‌
కహ దునియా మే ఇన్‌ సాప్‌ బనా హైయహ బడాకా నూన్‌ చలోరే
కమా టెల్‌మి మిస్టర్‌ గన్‌ గివ్‌మి జస్ట్‌వన్‌ గుడ్‌రిజన్‌
తుమ్‌ సే హజాద్‌హే క్యూ ఔర్‌ ఏక్‌మి క్యూబన్‌ రన్‌ చలోరే
హే కాన్‌ యహ హే సోనా కౌన్‌ యహ పీటల్‌
కాన్‌ బలా తాడియహే కాన్‌ యహపీపల్‌ చలోరే . . .
కాన్‌ యహ రామ్‌లగే కాన్‌ లగే రావణ్‌
కాన్‌ యహ కమ్‌బలగే కాన్‌ లగే హే కిషన్‌ చలోరే . . .
కిస్‌మీ సంకల్పి యహ కిసిమే హే లా చాహి
హే కౌన్‌ యహ హింసాన్‌హే కౌన్‌ యహ సైతాన్‌
కిస్‌ కిన్‌ చాయే కి చాన్‌ చనేకా కిస్‌ యహ పరామన్‌ చలోరే
కాన్‌ పతా షేర్‌ యహ కాన్‌ లగేకి దడ్‌
కాని యహ అనుమాయి కాన్‌ యహ లీడర్‌ చలోరే . . .

హే లే లే లే లే లేమ్మా

పల్లవి

హే లే లే లే లే లేమ్మా
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనెపట్టుమీద రాయిపెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ములాగినట్టుందే
పుల్లు జాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి లెట్స్‌గో లెట్స్‌గో

చరణం 1

నిదుర దాటి కలలే పొంగే పెదవి దాటి పిలుపేపొంగే
అదుపు దాటి మనసేపొంగే నాలో
గడప దాటి వలపే పొంగే చెంప దాటి ఎరుపే పొంగే
నన్ను దాటి నేనే పొంగే నీ కొంటె ఊహల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కునవోనువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా
ఈడుకి ||గాల్లో||

చరణం 2

తలుపు దాటి తనువే పొంగే సిగ్గుదాటి చనువే పొంగే
హద్దు దాటి హయే పొంగే నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు సూర్యుడివో నువ్వ నానింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రికి ||గాల్లో||

జెన్నిఫర్ లోపేజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి

పల్లవి

జెన్నిఫర్ లోపేజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి
బ్రిడ్నీస్ ఫియస్‌ని ప్రింటు తీసినట్టుగా ఉందిరో ఈ క్యాడ్బరి
ఆ నడుమే చూస్తే షకీరా దాన్ని అంటుకున్న చెయ్యే లక్కీరా
నడకే చూస్తే ఫియాన్సే బేబి నవ్విందంటే కళాసే
జీన్స్ ఫ్యాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా గన్నులాంటి
కన్నుకొట్టి చంపమాకురో వాతల్ పెట్టుకొని జాకిచాన్‌లాగా
రాజా తిప్పమాకురో

చరణం 1

హే లేడి కళ్ళ లేజరేనువా పేరడైజ్ గ్రీకువీరుడా ఆక్సిజన్‌
నింపుకున్న ఆడ బాంబువా సెక్స్ ఫోన్‌ మొత్తం నువ్వా
వాల్కిసోకి బెస్ట్‌ఫ్రెండ్ వా వెయ్యి వోల్ట్సు హై కరెంటువా
వయసు మీద వాలుతున్న చోడెదో నువ్వా హెచ్,బి కన్నె రేణువా
నీ రెండు కళ్ళు రేడియమ్‌ దయాల్సా
నీ పెదవులు క్లారరూమ్‌ ప్లవర్సా
నువ్వు ‌Hello అంటే రొమాన్సా
నీ సైలెన్స్ ఐ నో వైలాన్సా
హే టైటానిక్ హీరోయిం Part 2 నువ్వని
నవ్వుతున్నా మోనాలిసా మొత్తుకోదా
ప్లే బాయ్ చూపులన్నీ శాటిలైట్ Power అని
సుయ్‌లైట్ సలాం కొట్టదా ||జెన్నిఫర్||

చరణం 2

హేయ్ D.T.S రింగ్‌టోన్‌వా, హార్ట్‌ Shape మూన్‌ వే నువ్వా,
అందమున్న సాప్ట్‌వేర్‌ సిడి రాప్‌ వా కమ్మునైనా తో రూపువా
రోమియోకి టోన్‌ వే నువ్వా, రైన్‌ బోకి టీన్‌ వే నువ్వా, గ్రీన్‌
యునీవర్సిటీకి డేన్‌వే నువ్వా, నా జోరుకి సైడ్‌ వే నువ్వా,
హే 24 క్యారెట్‌ వెన్నిల్లా నువ్వు హట్‌ హట్‌ ప్రెసిడెంట్‌ టకీలా
పుల్లీలోడెడ్‌ రకోనా నన్ను లైక్‌ చేశావే రా బోలా
హే మడోనాను బంతి చేసి బాల్స్‌ వేసినట్టుగా
పల్సురేటుపెంచినాను ఫ్రెంచి మోడలా
నారి డోలులాగిపెట్టి గోల్‌ కొట్టినట్టుగా సైడ్‌కిస్‌ పెట్టమాకురా ||జెన్నిఫర్‌||

ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్ (తెలుగు)

పల్లవి

ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్ ||2||
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా ఏ సమరం ఎవ్వరికో
తేల్చుకో ముందుగా ఛలోరే - - -
చంపనిదే బతకవని బతికేందుకు చంపమని నమ్మించే
అడివిని అడిగేం లాభం బతికే దారెటని ఛలోరే ...
సంహరం సహజమని సహవాసం స్వప్నమని తర్కించే
తెలివికి తెలిసేనా తానే తన శత్రువని చలోరే ...
ధీరులకి, దీనులకి అమ్మ ఒడి ఒక్కటే వీరులకి, చోరులకి కంట
తడి ఒక్కటే చలోరే ...
అప్పుడెపుడో ఆటవికం మరి ఇప్పుడో ఆధునికం యుగ
యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం చలోరే ...
రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం
రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం చలోరే ...
తారలనే తెంచగలం తలుచుకుంటే మనం
రవి కిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం చలోరే ...

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి

పల్లవి

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి
అంతే అంతే హీరోషియా జిరో అయిందా అంతే ఆటంబాంబు
ఏదోవేస్తే ఛల్ చకితే చకితే అంటే పదినాళ్ళే చస్తామంతే
రఘునామ దేతా అనుకో తమాషగా తలఊపి వెరైటీగా శబ్ధం
విందాం అర్ధం కొద్దిగా సైడికి జరిపి అదే మనం తెలుగులో
అంటే డోంట్‌వరి బిహ్యాపీ మరోరకంగా మారుద్దాం కొత్తదనం
కలిపి యు అండ్‌ ఐ లెట్స్ హే హమ్‌ అంది భలే భలే లైఫి ఈజ్
లైట్ సర్వే నైట్ లెట్స్ టూ భలే భలే ||ఏ జిందగీ||

చరణం 1

ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో
సంశయం పోతే ఉంటే నీలో నమ్మకం గంజి అదైనా అమృతం
కష్టం అదికూడా అధ్భుతం కాదా బొటానికల్ భాషలే మెటల్స్
పూరేకులు మెటీరియల్ సైజులో కలలు మెదడు వినుకేకలు
మెకానికల్ ఫోజులో ఉసూరనే ఊసులు మనస్సు పరి
భాషలో మధురమైన కధలు యు అండ్‌.......భలే భలే

చరణం 2

ఉండాలంటే విక్టరీ పోదా కమ్‌ కమ్‌ పల్సరీ రిస్కంటే ఎలామరి బోలో
పక్కావంటే హిమగిరి దిక్కా తరంతంపనిసరి కాలం మొక్కే
హిస్టరీలిఖినా నికోబియా హూ హలో అటో ఇటోసాగుదాం
యుగోవియా ఊపులో ఎగసి ఎగసి ఎగసి చెలరేగుదాం ఫిలాసపి
చూపులో ప్రపంచం ఓ బూటకం ఎనాటమి ల్యాబులో మనకు
మనము దొరకం యు అండే....భలే భలే...

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదిఎన్నాళ్ళు

పల్లవి

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదిఎన్నాళ్ళు
వైటింగ్ అనేలా తరుముతోంది మది పెదవిపై పలకవే
మనస్సులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుంది
టీ స్పూన్‌ టన్ను బరువవుతుంటే పుల్ మూన్‌ నన్ను
ఉడికిస్తుంది క్లాక్ నైన్‌ కాళ్ళ కింద కూర్చుందే లాన్‌మైండె
గుండెలో పేలిందే ||మై హార్ట్||

చరణం 1

పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా మునుపులేని
మైకాన మదిని ముంచిపోయిందా ఊరికినే జరగదుగా
ఊపిరి సలపని భారమిలా నీ ఉనికే ఉన్నదిగా నాలో
నిలువెల్లా తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ ఎన్నాళ్ళు ఒంటరిగా వేగాలా
సెల్‌ఫోన్‌ నీ కబురు తెస్తుంటే శంఖం మోగినట్టు ఉంటుందే
వామ్‌టన్‌ ఫేను గాలి వీస్తుంటే సైక్లోన్‌ తాకినట్టు ఉంటుంది ||మై హార్ట్||

చరణం 2

ఎప్పుడెలా తెగిస్తానో నామీదే నాకు అనుమానం
మాటల్లో పైకమేస్తా నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పద పద పదమని పడుచురధం
యెదవేగం ముదిరినదే మధనుడి చిలిపి రిధమ్‌ గుసగుసగా
పిలిచినదే మనసున మెరిసిన కలలవనం తహ తహగా
తరిమినదే తెమ్మను కమ్మని పూలే ఆనందం ఫ్రీడమ్‌ దొరికినట్టు
గాలుల్లో వెల్‌కమ్‌ పిలుపు వినిపిస్తుందే బాణం వేసినట్టు
యెదలో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే ||మై హార్ట్||

హె సరిగమ పదనిస అరె కరో కరో జర జల్సా

పల్లవి

The Cool in the cool cool angry man super
అందిరా తెల్సా It's time for the tall on the beat common
common కరు జల్సా జల్సా జల్సా
He is the man Yogi Jakichan
He's King on the Andra
He's Friends is a super King Hydrabad
and She his Fevicalsandra
హె సరిగమ పదనిస అరె కరో కరో జర జల్సా
జల్సా జల్సా
సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా
జల్సా జల్సా
తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా సునామి ఎదురుగా
ఎలాగా కనపడుతుందో తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా
తెల్సా తుఫానే తలుపులు తడితే ఎలాగా వినబడుతుందో
అరె తెలియకపోతే చూడరా బాబు He is the Human
Sunanie తెలియాలనుకుంటే డేంజర్ బాబు You con't belive me ||సరి||

చరణం 1

హైటెంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతము అలా అలా
మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు ఫైటేం చేస్తాడో అని సరదా పడితే
స్టెచ్ఛర్ తనైసరాసరి వార్డుకు చేరుస్తాడు.
అరె గడ్డిపోచ అనుకొని తెంచడానికొస్తే గడ్డిపారనమిలేస్తాడు
గుండుసూది చేతికిచ్చి దండ గుచ్చమంటే గుంట తవ్విపారేస్తాడు ||సరి||

చరణం 2

మనవాడను కుంటే చెలికాడవుతాడు విమానమై భుజాలపై
సవారి చేయిస్తాడు పగవాడను కుంటే విలుకాడవుతాడు
ప్రమాదమై క్షణాలలో శవాలు పుట్టిస్తాడు
దోసెడు పూలను తెచ్చిపెట్టమంటే తోటలన్ని తోలుకొస్తాడు యమపాశం
వచ్చి పీక చుట్టుకుంటే దానితోటి ఊయలూగుతాడు ||సరి||

గుండెల్ని పిండేది తెలుసా ఏ స్వార్థ

పల్లవి

[అతడు] గుండెల్ని పిండేది తెలుసా ఏ స్వార్థ లేనిది తెలుసా ఏమలినం
లేనిది తెలుసా ఏ కపటం లేనిది తెలుసా ఏ బంధం లేనిదిరా అనుబంధం
అయినదిరా ప్రతిరోజు వచ్చే పచ్చని పండుగరా ప్రేమ బ్రతుకంతా నిలిచే తియ్యని
కానుకరా ప్రేమ ||గుండెల్ని||


చరణం 1


[అతడు] ఒక్కడిగా ఇద్దరు నేర్పే పాటంరా ప్రేమంటే ఇద్దరిని ఒకటిగా నడిపే
పాటంరా ప్రేమంటే రూపంలేని ఊపిరి ప్రేమా దీపంలేని వెలుతురు ప్రేమా
క్షణకాలంలో పుట్టి యుగమంతా నిలుచును ప్రేమా అణువంతే తానుండి జగమంతా
నిండెను ప్రేమా ప్రేమను కొనగల సిరి ఉంటే ఆ సిరి మళ్ళా ప్రేమేరా ||గుండెల్ని||

చరణం 2


[అతడు] హృదయాలకి నీడగా నిలిచే గొడుగేరా ప్రేమంటే గొడుగుల్లో చల్లగా కురిసే
చినుకేరా ప్రేమంటే అంతం కాని వాక్యం ప్రేమా సొంతం అయితే సౌఖ్యం ప్రేమా నీలోనే
తను పుట్టి నిన్ను తనలా మార్చును ప్రేమా నీలోనే తనుండి నిన్ను ఒకరికి పంచును
ప్రేమా ప్రేమకు మార్గం ప్రేమేరా ప్రేమకు గమ్యం ప్రేమేరా ||గుండెల్ని||

అడిగీ అడగలేక ఒక మాటే అడగనా

పల్లవి

[అతడు] అడిగీ అడగలేక ఒక మాటే అడగనా ||2||
[ఆమె] తెలిపీ తెలపలేక ఒక మాటే తెలుపనా
[అతడు] ఆశగా అడగనా నీ అడుగునై అడగనా
[ఆమె] మౌనమై తెలుపనా నీ దాననై తెలుపనా
[అతడు] ఎన్ని జన్మలైనా జంట వీడరాదని ||అడిగీ||


చరణం 1


[అతడు] నీకన్నా మెత్తనిది నీ మనస్సే నచ్చినది
[ఆమె] నీకన్నా వెచ్చనిది నీ శ్వాసే నచ్చినది
[అతడు] పెదవికన్నా సిగ్గే నాణ్యమైనది జన్మకన్నా ప్రేమే నమ్మికైనది
[అతడు] నవ్వుకన్నా సిగ్గే నాణ్యమైనది జన్మకన్నా ప్రేమే నమ్మికైనది
[ఆమె] ఎన్ని జన్మలైనా ప్రేమ మాయరదని ||అడిగీ||


చరణం 2


[ఆమె] నీకన్నా చల్లనిది నీ నీడే దొరికినది
[అతడు] నీకన్నా నిజమైంది నీతోడే నాకుంది
[ఆమె] సొగసుకన్నా ఒడివాడినది బిగుసుకున్న ముడి వీడనిది
[అతడు] ముళ్ళులేని పువ్వే ప్రేమ అయినది పూలు లేని పూజే ప్రేమ యినది
[ఆమె] ఏ జన్మలోన ప్రేమపూజ మానరాదని ||అడిగీ||

జాం చక్కిడి చిందులుకైనా తోం

పల్లవి

[ఆమె] జాం చక్కిడి చిందులుకైనా తోం తక్కిడి సందడికైనా ఓరబ్బ ఓరబ్బా
జాం చక్కిడి చిందులుకైనా తోం తక్కిడి సందడికైనా వెంటపడి వచ్చేవాళ్ళు కుర్రాడు
సోంపాపిడి పిందెలకైనా ఆం కామిడి సందులకైనా వెంటపడి వచ్చేవడు కుర్రాడు
బ్రహ్మాండం బద్దలకొట్టే ||2||అణుబాంబులు కుర్రాళ్ళు వయ్యారం దాచినపెట్టే
చలిచీమలు కుర్రాళ్ళు చూపులతోనే గుచ్చేస్తారు సూదులు మాటలతోనే వేసేస్తారు
మందులు ||జాం చక్కిడి||


చరణం 1


[ఆమె] మనస్సు అనే ముంగిలికి మంచి అంటే వాకిలికి ద్వారాలు మీ కుర్రాళ్ళు
కోరుకునే గుండెలకి కన్నెపూల దండలకి దారాలు మీ కుర్రాళ్ళు కొంచెం కేడీలు కించెం
రౌడీలు అచ్చం హీరోలు మీ కుర్రాళ్ళు మూసే గొబ్బిళ్ళు మీరే మీరే మీరేవిరిసే కౌగిళ్ళు
మీరే మీరే మీరే బ్రహ్మండం బద్దలుకొట్టే అణుబాంబులు కుర్రాళ్ళు బ్రహ్మయ్యకి అర్థంకాని
తలరాతలు కుర్రాళ్ళు ||జాం చక్కిడి ||


చరణం 2


[ఆమె] కలుసుకోక కన్నుకొట్టే ముట్టుకోక ముద్దుపెట్టే ముదుర్లు మీ కుర్రాళ్ళు
అడుగుతుంటే ఆశపెట్టెయ్ అడగకుంటే దోచిపెట్టెయ్ దాదాలు మీ కుర్రోళ్ళు చూస్తే
చిన్నోళ్ళు లేస్తే తిక్కోళ్ళు మాకే ఎక్కిళ్ళు మీ కుర్రోళ్ళు చిలిపి ఎక్కిళ్ళు మీరే మీరే మీరే
చిలక కొట్టుడ్లు మీరే మీరే మీరే బ్రహ్మండం బద్దలకొట్టే అణుబాంబులు కుర్రాళ్ళు ఆ స్వర్గం
ఇదిగిదిగో శ్రమజీవుల కుర్రాళ్ళు చూపులతోనే గుచ్చేస్తాత్రు సూదులు మాటలతోనే వేసేస్తారు
మందులు ||జాం చక్కిడి||

కోపం దిగులు బెరుకు భయము

పల్లవి

[ఆమె] కోపం దిగులు బెరుకు భయము హాయి కలవరం మేఘం మారే
సమయంలో సంకొళ్ళలం అన్నీ ఇంకొన్ని కలిసిన తీనేం క్యాహే క్యాహే ఏయ్
బాబు ఏంటి సంగతి సాక్‌దిక్తా హేనా నే చెప్పే ప్రేమ సూక్తులు బోల్ మత్మాజానా
||2||మనసారా సునియోనా మనసుంటే సంజోనా అటుపై ఆ అంత్తులో జాగ్రత్తలే
చోల్‌దీసే చోనా ||ఏయ్||
[కోరస్] అల్లరి పిల్లా చక్కర బిళ్ళా టక్కున రావేలే
[అతడు] చక్కని బబు వచ్చెను చూడు తోటకు ఈవేళ


చరణం 1


[ఆమె] అమ్మాయిపైనా కన్నేస్తా కన్నా చెయ్యనా ఫీచేజానా వాళ్ళ అమ్మా నాన్నా
ఆఫీసులో ఉన్నా ఆగదు ఆగేచునా ఒంటి కుండ్దికా ఖానా పీనా కంటి కుండదికా తోడా
సోడా వల్లకాని నానా హైరానా వెళ్ళలేవు ఏదో వాకాని పిచ్చోడిని అంటుందిరా సోనా
సమ్మోనా ||ఏయ్||


చరణం 2


[ఆమె] పడిపోతు ఉన్నా లేవాలి కన్నా ప్రేమిస్తే కర్‌కో టర్‌నా మునకేస్తూ ఉన్నా
తేలాలిమున్నా మనసిస్తే కుచ్ భి కర్‌నా ఆమెరూపమింకా దిల్ మే భర్‌నా అందమైతే
మరి షానా షానా ఆచితూచి ఒకనర్‌నైలేనా ఏం జరిగినా నన్నడగదా పరవంగా స్మర్‌నా
||ఏయ్||

ఒక నేస్తం కావాలి తన ప్రెండ్‌షిప్

పల్లవి

[ఆమె] ఒక నేస్తం కావాలి తన ప్రెండ్‌షిప్ కావాలి అవధుల్లేని ఆనందాలకి అర్థం
కావాలి పరిమితి లేని ఆలోచనలకి ప్రాణం కావాలి ఇదివరకెన్నడు పరిచయమవ్వని
ఇకపై ఎప్పుడు దూరం కాని నాకు కొత్త లోకం కావాలి
[అతడు] ఒక నేస్తం కావాలి తన ప్రెండ్‌షిప్ కావాలి రాకెట్‌లోన అలలుగా ఎగసే
సంఘం కావాలి పాకెట్ వెనుక మనసున్న నిమిరే బంధం కావాలి ఇదివరకెన్నడు
పరిచయమవ్వని ఇకపై ఎప్పూడు దూరంకాని నాకు కొత్తలోకం కావాలి||ఒక నేస్తం||


చరణం 1


[ఆమె] తాను మేఘంలాగా రావాలె నేను భూగోళంలా మారాలె రంగుల వర్షంలో
ప్రతి గడియగడపాలె పరిమళ వర్షంలో ప్రతి క్షణము తడవాలె నా నిమిషాలన్నీ
మెరుపులు చేసె గంటలు తేనెల పంటలు చేసి క్లోజుగానేమో ఎదురుగా నిలిపే దోస్త్
కావాలె ఏదో కావాలి ఇంకేదో కావాలి ఏదో చెయ్యాలి ఇంకేదో ఏదో ఏదో ||ఒక నేస్తం||


చరణం 2


[అతడు] తాను రాగంలాగా రావాలె నేను అనురాగంలా నిలవాలె గీతలు మారేలా
ఓ గీతం పాడాలె తీరులు కలిసేలా ఓ తీరం చేరాలె నా కమ్మని కలలకు డ్రైవింగ్ తానే
తుంటరి మనస్సుకు ట్యూనింగ్ తానే జీవితకాలపు సింధని లోకాన కంపెని కావాలె
ఏదో కావాలె ఇంకేదో కావాలె ఏదో చెయ్యాలి ఇంకేదో ఏదో ఏదో ||ఒక నేస్తం||

ఇదిగిదిగిదిగో అదిగదిగదిగో

పల్లవి


ఇదిగిదిగిదిగో అదిగదిగదిగో ఇదిగిదిగిదిగో లయొఆలా కాలేజి స్టూడెంటు
టూయీ ఫిలిప్స్ టాపులు లిబాసుపుల్లో జీన్సులు డోంగ్రే క్యామీ సోకులు
టిబిటాప్ పుల్‌పై సిగరెట్లురేడో స్టాచ్యు వాచ్చులు లెవనట్ స్పెజాన్ సెట్టులు
పోలీసు కళ్ళజోడులు ఫోనిక్సు కళ్ళజోడులు ఇదిగిదిగిదిగో ఇదిగిదిగిదిగో


ఇదిగిదిగిదిగో ఎస్.ఆర్.ఆర్.కాలేజి స్టూడెంట్లు సూపర్ బజారు షర్టులు జగతా
టైలర్ ఫాంటులు మార్గో మెడిమిక్స్ సబ్బులు మేడిన్ లోకల్ సైకిలు వెనుకకు తిరిగే
వాచీలు చేతులు మారే సిగరేట్లు పిరమాళ్ళ కళ్ళజోడులు చిల్లులున్న కాళ్ళకోడులు
అటువైపు బళ్ళారీ స్పోర్టు బైకులు ఇటువైపు పాత బైకులు బస్సు పాసులు అటువైపు


ఫిజా బర్గర్ సాండువిజ్జులు ఇటువైపు ఇనారి టీలు సమోసాలు అటుపక్క సెల్‌ఫోనులు
ఇటు రూపాయి బిళ్ళ ఫోనులు అటుపక్కా పర్సు పాపలు ఇటుపక్కా ఫోను నెంబరో ఎన్నో
ఎన్నో ఎన్నో తేడాలున్నా వాళ్ళకి వీళ్ళకి ఒకటే కామన్ పాయింట్ క్లాసుల కెళ్ళరు క్యాంటిన్‌లోనే
బీటు ||ఇదిగిదిగిదిగో ||

మాయదారి చిన్నోడు మనస్సే లాగేసిండు

పల్లవి

[ఆమె] మాయదారి చిన్నోడు మనస్సే లాగేసిండు నా మనస్సే లాగేసిండు
లగ్గమెప్పుడ్రా మావ మటే మాఘ్మాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా ||2||మడోనా చెప్పవే డయానా చెప్పవే
జెన్నిఫర్ చెప్పవే ఆగేదెట్టాగా ఏగేదెట్టాగా ||మాయదారి||


చరణం 1


[ఆమె] వరల్డ్ ట్రేడు సెంటరు కాడా సైటు కొట్టినాడే ||2||పార్టీ ఎదురు
ఫ్లోరులోన పైట పట్టినాడే ||2||స్పీడింగు రీడింగు ఫీల్డింగు తూలక ముందు
ఫ్రీడం ఇచ్చినాడే తూలిన తర్వాత కూలబడ్డాడే ఎప్పుడ్రా మావా అంటే బిన్‌లాడెన్
దొరికే దాక బ్రహ్మముళ్ళు పడమన్నాడే ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా కరీనా
చెప్పవే కాజోల్ చెప్పవే అమీషా చెప్పవే బిపాస చెప్పవే ఆగెదెట్టాగా అందాకా
ఏగేదెట్టాగా


చరణం 2


[ఆమె] యూనివర్శల్ స్టూడియోలో వరస కలిపినాడే ||2||సినిమా కేసిన
సెట్టీంగుల్లో చెంపగిల్లినాడే ||2||పడవల్లో ఓడల్లో నా ఒళ్ళో తన ఒళ్ళోఅ లాగించిందే
మాయల్లోనా మనసంతా ముంచేసిందే పెళ్ళెప్పుడ్రా మావ అంటే టైటానిక్ తేలేదాకా తగిన
గడియ లేదన్నాడే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా శ్రియ చెప్పవే త్రిష చెప్పవే చార్మి చెప్పవే
జెనిలియా చెప్పవే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా ఎరుపంటే నాకిష్టం పసుపంటే తనకిష్టం
పులుపంటే నాకిష్టం తీపంటే తనకిష్టం ఒరేయ్ అంటే నాకిష్టం ఒసేయ్ అంటే తనకిష్టం నీయబ్బ
అంటే నాకిష్టం ఏబాబు అంటే తనకిష్టం ఒకరంటే ఒకరికి ఇష్టం వాడంటే ఇష్టం ఇష్టం

నువ్వంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే

పల్లవి

[అతడు] నువ్వంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం - 2ఏం చెయ్యమంటావో
ప్రియతమా ఆకాశం నేలైనా ఈనేలే నింగైనా ఆరెండూ లేకున్నా ||నువ్వంటేనే||


చరణం 1


[అతడు] రంపంతోనే వద్దు నీ రూపంతో పూసెయ్యి సుడి గుండంలో వద్దు నీ
ఒడిలో నన్నే నిలువునా ముంచెయ్యి నిప్పులతోనే వద్దు కనుచూపులతో కాల్చెయ్యి
ఉరితాడసలే వద్దు నీ వాల్జడతోనే నా ఊపిరి తియ్యి మందుపాతరే వద్దమ్మా ముద్దు
పాతరే చాలమ్మో పిడుగు పాటులే వద్దమ్మో అడుగు కింద నలిపేయమ్మో ఇష్టం ఇష్టం
అయినా ఇష్టం నువ్వు నన్నే చంపు నాలో ప్రేమని కాదంటే కష్టం ||నువ్వంటేనే||


చరణం 2


[అతడు] పాతాళనికి వద్దు ఏ నరకానికి పంపద్దు నీగుండెల గుహలో నన్ను తెగ
హింసించెయ్యి అంతే చూసెయ్యి కారాగారం వద్దు ఏ చెరసాలకు పంపద్దు నీ కౌగిలిలోనే
నను నువ్వు బంధించెయ్యి నన్నంతం చెయ్యి వేలసార్లు నే కదిలిస్తా వేలసార్లు నే మరణిస్తా
ఒక్కసారి నువ్వు ప్రేమిస్తే చావులేక నే బ్రతికేస్తా ఇష్టం ఇష్టం ఇది నా ఇష్టం ఏ కష్టాన్నైనా
ఎదురిస్తాను కాదంటే కష్టం ||నువ్వంటేనే||

నిజంగా చెప్పాలంటే క్షమించు నా

పల్లవి

[ఆమె] నిజంగా చెప్పాలంటే క్షమించు నా పరంగా తప్పేవుంటే క్షమించు
చిరాకే తెప్పించానంటే క్షమించు చిరాకే తెప్పించానంటే క్షమించు నీ మనస్సే
నొప్పించానంటే క్షమించు దయచేసి ఎక్స్‌క్యూజ్‌మీ దరిచేరి ఫర్‌గిన్‌ని ఒకసారి
బిలివ్ మి మాట తిలకించి నా మనవి చిత్తగించ కాస్త హెచ్చరించు తర్వాత బుజ్జగించు
||నిజంగా||


చరణం 1


[ఆమె] పెదాల్లోని తొందరపాటే పదాల్లోని వేగిరపాటే నిదానించి బతిమాలాయి
క్షమించు పదారేళ్ళ అనుమానాలే తుదేలేని ఆలోచనలు తలొంచేసి నుంచున్నాయి
క్షమించు తలొంచేసి నుంచున్నాయి క్షమించు చూపులలో మన కలికిడి మార్పును
సూటిగా గమనించు చెంపల వెలపుల బొంకిన రంగును నీరుగా గుర్తించు హృదయం
అంతగా నింగిన బ్రతిమను వర్షించు ఆపైన ఆలోచించు ||నిజంగా||


చరణం 2


[ఆమె] తగాదాలే చెలిమికి నాంది విభేదాలే ప్రేమకు నావి గతం అంతా మంచికి అనుకొని
క్షమించు తపించేటి ఈ పాపాయిని భరించేటి ఈ ముద్దాయిని ప్రియా అంటూ ముద్దుగా పిలిచి
క్షమించు పిడికెడు గుండెను చేకొని మానెను భారం తగ్గించు ఇరువురి నడుమున ఇంతకు ఇంత
దూరం తొలగించు అణూవణువున మమతల చెరలో బంధించు వందేళ్ళు ఆనందించు

బంగారం బంగారం బంగారం నీకై వేచానే

పల్లవి

[అతడు] నా పండు నా బుజ్జి నా కన్నా నానాన్నా, పండు బుజ్జి కన్నా నాన్నా
బంగారం బంగారం బంగారం నీకై వేచానే బంగారం బంగారం నిన్నే చేరానే నీ పలుకే
వినబడుతుంటే నా చెవులే కనులవుతుంటే పాటలకే రూపొస్తుంటే నీ ఉనికే కనబడుతుంటే
పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగి పోయానే ||బంగారం||


చరణం 1


[అతడు] కాయలైనా కనులలోనా ఊరుపూతే రత్తే రత్తే రత్తే రత్తే భారమైనా కాళ్ళలోనా
రెక్కలొచ్చే రత్తే రత్తే రత్తే రత్తే ఈక్తం బదులు అణూవుల్లోనా అమృతమేదో ప్రవహించే
దేహం నుంచి వీధుల్లోకి విద్యుత్ ఏదో ప్రసరించే నువ్వంటే నా వెంటే నా కంటే కాలాన్ని
కెన్నెన్నో తాళాలు వేస్తారే ||బంగారం||


చరణం 2


[అతడు] దస్తలాంటి బ్రతుకులోనా బదులు దొరికే రత్తే రత్తే రత్తే పేదదైనా యెదకు ప్రేమ
నిధులు దొరికే రత్తే రత్తే రత్తే ఇప్పటికికిప్పుడు ఉప్పెన తెచ్చే సంతోషాలే ఎదురొచ్చే
తిప్పలు తప్పని స్వర్గాలుండే సామ్రాజ్యాలే కనిపించే నువ్వుంటే నా వెంటే నా కంటే దేవుళ్ళు
కెన్నెన్నో వరాలు ఇస్తానే ||బంగారం||