Showing posts with label * రాహుల్‌నంబియార్. Show all posts
Showing posts with label * రాహుల్‌నంబియార్. Show all posts

ఎన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి

పల్లవి

[అతడు] ఎన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలనీ అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి, నిన్నే ప్రేమించాలని అమ్మాయి
దూరం పెంచినా కరిగించానుగా, కళ్ళెం వేసినా కదిలి వస్తానుగా
మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో,
ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యేపడితే అది నీకే మేలమ్మో
నన్ను నువ్వు విడిచే అవకాశం రాదమ్మో ఎన్నెన్నెన్నో. . .
అసలిట్టా నీవెంటా నేనెట్టా పడ్డానే, అనుకుంటే అప్సరస వెనా
నాగుమ్మంలోకి వస్తాదే, విసుగెత్తి పోయేలా ఓ బెట్టు చెయ్యెద్దే
చనువిస్తే నా చిరునవ్వే నీ పెదవుల్లో ఉంటాదే
ఇన్నాళ్ళు, భూలోకంలో ఏ మూలో ఉన్నావే, అందిస్తా ఆకాశాన్ని
అంతో,ఇంతో ప్రేమించావంటే, మనకన్నా పొడిచే మొనగాడే . . .ఎన్నెన్నెన్నో . . .
అలనాటి రామయ్య సంద్రాన్నే దాటాడే, బలమైన వారధి కట్టి
సీతనే ఇట్టా పొందాడే, మన మద్య నీ మౌనం సంద్రంలా నిండిందే
మనస్సేవారధి చేసి నీకింక సొంతం అవుతానే
చంద్రుడ్నే చుట్టేస్తానే చేతుల్లో పెడతానే
ఇంకా నువ్వు ఆలోచిస్తు కాలాన్నంతా ఖాలీ చేయొద్దే
మనకన్నా . . .

అందాలనే అందిస్తా

పల్లవి

[ఆమె] అందాలనే అందిస్తా వయ్యారమే వడ్డిస్తా నీకే నా కంచం
మంచం పంచిస్తా కావాలనే కలిపిస్తా రావాలనే రప్పిస్తా
ఇంకొంచెం కొంచెం కొంచెం కొసరిస్తా అన్నీ బాగా చూసుకో
నామీదే చెయ్యెవేసుకో ఏం కావాలో తీసుకో ఏం చెయ్యాలన్నా
చేసుకో చీకు చింత మానుకో చీకట్లో చెంత చేరుకో
ముద్దంటే చేదా ఇయ్యరాదా ఆ అనుభవ మంటూ లేదా పోని
ఇప్పుడైనా నేర్పేదా సరేలే అంటే సరిపోదా ||అందాలనే||

చరణం 1

తొందరలే చూశా మరి ముందడుగే వేశా చెలి కోరిందిస్తా చెయ్యందిస్తాలే
[ఆమె] మల్లికలా పూచా మరి అందుకనే వేచా ఒక సాయం హాయని పిస్తాలే
[అతడు] కావాలనుకుంటే ఇవ్వాళే నీ తికమక తీరుస్తాలే
[ఆమె] వద్దొద్దంటున్నా వస్తాలే ఆ చెకుముకి రాజేస్తాలే

చరణం 2

ఆశలనే చూశా చెలి ఆగడమే చూశాపిలిచే పెదవుల్లో మీగడ తీస్తాలే
[ఆమె] ఆగడమే లేని చెలరేగడమై వస్తే బిగి కౌగిళిలోని సగమై పోతాలే
[అతడు] అల్లాడే ఈడే ఈనాడే ముద్దుల్లో లాలిస్తాలే
[ఆమె] అల్లర్లే చేసే కుర్రోడా ఒళ్ళోనే చోటిస్తాలే ||అందాలనే||

ఐ . . . గో క్రేజీ

పల్లవి

[అతడు] ఐ . . . గో క్రేజీ లుక్‌ ఎన్‌ ఎట్‌ యు మేరా ధిల్ లెట్స్ బ్రేకింగ్
[ఆమె] ఔరా . . . ఔరా . . . ఓదొర రారా . . . ర నరవర
[అతడు] ఐగో క్రేజీ తెరికుష్‌బూ హే అండ్‌ టప్‌సే కేజీ
[ఆమె] హొరా హోరీ చూడరా . . . ధీరా . . .
[అతడు] ఐ గో క్రేజీ లుక్‌ ఎన్‌ ఎట్‌ యూ మేరా ధిల్‌ లెట్స్ బ్రేకింగ్ ఐగో
క్రేజీ తేరికుష్‌బు హే అండ్‌ టప్‌సే క్రేజీ అయిల మందుపాతర
పేల్చద్దే కళ్ళ ముందరా చెయ్యద్ది చిందర వందర తూహీ మేరా . . .
[ఆమె] సగమపనిపనిరా . . . ఆ . . . నీ సగమ్మవని అనేరా . . . ఆ . . . ఆ . . .
[ఆమె] ఔరౌరా . . . [అతడు] వన్‌గెట్‌మినౌ
[ఆమె] వైవైరా . . . [అతడు] వన్‌టచ్‌మినౌ
[ఆమె] సైసైరా . . . [అతడు] వన్‌టచ్‌మినౌ
[ఆమె] రైరైరా . . . [అతడు] వన్‌టేక్‌మినౌ
[అతడు] ఐగో క్రేజీ తెరికుష్‌బూ హే అండ్‌టప్‌ సి కేజీ
[ఆమె] హొరా హోరీ చూడరా ధీరా . . .
[ఆమె] గమాగరీగమాదానీస దనిసనిస
[అతడు] తన్‌ తక్‌ తడిగిడి తడిగిడి తా . . . Dham Gayo as Make
him his a crazy dami Girl do this one bhiba baby
[ఆమె] నీ సాగారీ నీద మాగాని మగనినిస
[అతడు] Show me Show me all the pee the make milasay
Now vashani all over you me lovely
[ఆమె] ఓ రాధా మాధవా నారీ కేశవ అభిషేకాలన్నీ అందుకోవా
[అతడు] ఒహ్ షైనింగ్ షైనింగ్ బైటే మా Smiling Smiling Ruby
Iam Shaking Juldi నన్నే అత్తుకోవా . . .
[ఆమె] మరి ఇష్టంగా లాక్కోవా . . . సురి గంధాలా కోవ
సరసంగ చేసెయ్‌వా రసరంగాన సేవా
[అతడు] Letme letme Show you Nazeera . . .
[ఆమె] వా . . . వా . . . వారేవా . . .
[ఆమె] ఔరారా . . . [అతడు] వన్‌గేట్ మినౌ
[ఆమె] వైవైరా . . . [అతడు] వన్‌టచ్‌మినౌ
[ఆమె] సైసైరా . . . [అతడు] వన్‌టచ్‌మినౌ
[ఆమె] రైరైరా . . . [అతడు] వన్‌టచ్‌మినౌ
[అతడు] ఐగో క్రేజీ లుక్ ఎన్ ఎట్ యు మేరా ధిల్ లెట్స్ బ్రేకింగ్
[ఆమె] హొరా హొరీ చూడరా ధీరా . . .
[అతడు] దా తాక్‌ధిన్ తక్‌క్‌ధిన్ దా తక్‌ధిన్ ద తక్‌ధిన్ ద తక్‌ధిన్ దాదా తక్‌ధిన్
దక్‌క్‌ధిన . . . దక్‌క్‌ధిన తడిక్‌క్‌తా . . . తడిక్‌క్‌తా . . .
[అతడు] శృంగారా నాయిక వర్ణాల హంసిక చుంబిస్తానంటే నొచ్చుకేకే
[ఆమె] హేయ్ Sexy Sexy లడ్‌కా Your ఇచ్చే లుక్సే కేకా . . . అసలు
అక్కరలేదోయ్ నీకే పిచ్చికాకా . . .
[అతడు] సురభోగం దక్కేదాకా . . . సుఖయాగం చేసెయ్‌క
ఒదిగుంటావేమ్ కైక సొగసే సంధించైకా . . . ఆ . . .
[ఆమె] జబ్‌తే జబ్‌తే హస్కేవెయ్ మాకా . . . ఆ . . .
[అతడు] సోక సోక నిన్నే తాకా . . .
[ఆమె] ఔరౌరా . . . [అతడు] వన్‌గెట్‌మినౌ
[ఆమె] వైవైరా . . . [అతడు] వన్‌టచ్‌మినౌ
[ఆమె] సైసైరా . . . [అతడు] వన్‌టచ్‌మినౌ
[ఆమె] రైరైరా . . . [అతడు] వన్‌టేక్‌మినౌ
[అతడు] ఐగో క్రేజీ తెరికుష్‌బూ హే ఇన్‌టప్ నీ కేజీ
[ఆమె] హోరా హోరీ చూడరా ధీరా . . .

అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ

పల్లవి

[అతడు]అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ -2
అమ్మో అమ్మాయి అన్నీ ఉన్నాయి అందాలు
ఊరిస్తుంటే దారిస్తుంటే
[అతడు] ఆహ
[ఆమె] ఓహొ
[అతడు] ఆహా
[ఆమె] ఓహొ
[అతడు] అనకికా...
[ఆమె] అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ - 2
అబ్బో అబ్బాయి నావన్నీ నీవోయి అందంగా రాజేస్తుంటే కాజేస్తుంటే ఛీ ఛీ
[అతడు] ఓహొ
[ఆమె] ఛీ ఛీ
[అతడు] ఓహొ
[ఆమె] అననికా

చరణం 1

[అతడు] కన్నెజాజి పువ్వాక గుణితమేదో చప్పవా
[ఆమె] కోకా కేకా కగిలి కం కహ ... జామురేయి రావా జ గుణితమేదో చెప్పవా
[అతడు] జాన జోడి జోరుగా జుం జహ
[ఆమె] గుణమేదో తెలిసి ఈ గుణింతాలలో
[అతడు] అణువణువు మెరిసే నీ అజంతాలలో
సందు కుదిరాకా సమానం సంధి కలిసాకా
అమాంతం రాసుకోనా ఆడకులుకుల పలకలపై ||అ ఆ...||

చరణం 2

[అతడు] ఒక్కటయ్యేచోట నా సంతకాలే చెయ్యనా
[ఆమె] చేస్తే చేస్కో ముందుగా అడక్కు
[అతడు] పక్కలో ప్రతిపూట ఆ కవితలన్నీ రాయనా
[ఆమె] రాస్తే రాస్కో మధ్యలో ఆపకు
[ఆమె] గురువంటూ లేని ఈ పాఠాలలో
[అతడు] విసుగంటు రాని విన్యాసాలలో
[ఆమె] నేర్చుకున్నాకా సమస్యే తీర్చుకున్నాకా
సహాయం చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మొదలెట్టు ... ||అ ఆ...||

జిమ్‌ జిమ్‌ జిమ్మడ జిమ్‌ జిమ్‌ జిమ్మడ

పల్లవి

[ఆమె] జిమ్‌ జిమ్‌ జిమ్మడ జిమ్‌ జిమ్‌ జిమ్మడ
[అతడు] జిమ్‌ జిమ్‌ జిమ్మడ జిమ్‌ జిమ్‌ జిమ్మడ
[ఆమె] జిమ్‌ జిమ్‌ జిమ్మడ జిమ్‌ జిమ్‌ జిమ్మడ
[అతడు] సుమ్మా సుర్రుమంటె చుప్పనాతి సూదంటు చూపేనీది నీ
జిమ్మడ దిని జిమ్మడ
[ఆమె] గిర్రు గిర్రుమని తిప్పేటి పొగరే నీది
ని జిమ్మడ విడి జిమ్మడ
[అతడు] సింగారమే ఓ దైవడ నువ్వు కంగారు పెడితెధిల్‌ దడ
[ఆమె] తలంటుకొస్త పిల్లడ నువ్వు పిండేసు కోకొయి తలగడ ఓ...
[అతడు] నువ్వుల చూడకె నా ప్రాణాలు తోడెసి ఓ... నన్నిలలాగకె
నువ్వు యడేడొతడిమేసి నీ జిమ్మడ నీ జిమ్మడ
కిర్‌కిర్‌ కిర్‌ కిర్రెక్కుతొందె
[ఆమె] చిర్‌ చిర్‌ సుమ్మా సుర్రుమంటె చిర్రెక్కుతొందే
[అతడు] ధిమ్‌ ధిమ్‌ ధిమ్‌ దిమ్మాక్కు మొత్తం దిమ్మదిరిగి ఢమాలు మందె
[ఆమె] కమ్‌ కమ్‌ కమ్‌ కుమారి అందం మొగ్గ తొడిగి తయారు గుందే
[అతడు] వంపు సొంపుల కిన్నెరసాని పంచుకోవె పరువాన్ని
[ఆమె] చిత్తరాలే చూద్దువుగాని మొదలుపెట్టెయ్‌ సరసాన్ని
[అతడు] దామ్మ దామ దాయి దాయి దాయి అల్లే సిగిల్లేసి తెల్లార్లు ముద్దాడ జిమ్మడ
[ఆమె] జిమ జిమ్మడ సుమ్మా సుర్రుమందె ...
చల్‌చల్‌ చల్లెక్కుతోందె
[అతడు] చమ్‌ చమ్‌ చమక్కమందే
[ఆమె] జిల్‌ జిల్‌ జిల్‌ జిలేబికొంచెం ఇచ్చుకుంటూ అటెక్కనుందే
[అతడు] గల్‌ గల్‌ గల్‌ గలాటచేసి దోచుకుంట పరాగ్గఉంటే
[ఆమె] సోకులన్ని దంపెడవేసి కొలుచుకోరా ఓపిగ్గా
[అతడు] ఆకువక్క సున్నం వేసి నాటికిచ్చెయ్‌ ఎంచక్క
[ఆమె] హమ్మ హమ్మ హాయ్‌ హాయ్‌ ఆనాస పనాస తినేయ్‌ కుర్రాడ
[ఆమె] జిమ్మడ
[అతడు] జిమ్మ జిమ్మడ

పికాసో సాతియా శ్లోకాలే

పల్లవి

[అతడు]పికాసో సాతియా శ్లోకాలే ఆపిందాఇలా ఆపార్టిగోలతో
ఆకాశం నీలై పోదుగా
[ఆమె]వెంటాడి అంతలా వేదిస్తువుంటే ఏడకు నవ్వాలా
హాయిగా నావల్లేకాదు కీచకా
[అతడు]కన్నీటితోటి చల్లనైన నాకసి చల్లారపోతే తెల్లరేన ఈదశి
[ఆమె]నానవ్వు నీకు తీరుస్తాద ఆకలి ఈనవ్వు చూసి పారేస్తావా రోకలి
[అతడు]నవ్వైనా ఏడుస్తున్నా అయ్యేదవ్వుతుంది
ఎంచక్క నవ్వేస్తుంటే పోదా ||పికాసాసాతియా||

చరణం 1

[ఆమె]మాలో నువ్వే లేవన్నా మాతో విన్నాకా
మదిలో దుఃఖం మాటాడింది
మాతో ఇన్నాళ్ళు మళ్ళి నువ్వే ఏకంగా మండే సూర్యుడై
తిరుగొస్తుంటే భాదే ముడై ఈనాడు
[అతడు]ఆవేశం వేయించే నాతో ఈ వేషం ఓమోసం రప్పించే
నాతో ఈ రోషం వేగంగా పోరాటాలే చేసే ఉద్దేశ్యం
వేదించే సాహాసాలే వద్దే నాకోసం ||పికాసా సాతియా||

చరణం 2

[ఆమె]నీతో ఉండే వేళల్లో స్నేహంగా ఉన్నా నువ్వు దూరంగా
ఉంటే నాలో పుట్టింది
ప్రేమ పూజించే ఆరాటంతో పువ్వై వస్తున్నా నలిపేసే
అవతారం తీరు నీలో చూస్తున్నా
[అతడు]ఈప్రేమ దోమ నాలో ఏనాడు లేవే నీలోనె ఉంటే నేడే మాయం
అవుతాయే గుండెల్లో భావాలన్ని లాభాలయ్యాయే
నాతోనా రావాలంటే బవాలంటతేలే ||పికాసా సాతియా||

వల్లా వల్లా ఏ చికుకిల్లా

పల్లవి

[ఆమె] వల్లా వల్లా ఏ చికుకిల్లా పిలిచిందే పిల్లా
ఉల్లంకుల్లా కులుకుల కిల్లా మెరిసిందె ఇల్లా
[ఆమె] మల్లా మల్లా నావయసిల్లా విరిసేనీవల్లా
ఎల్లా ఎల్లా ఇహనావల్ల తెలిసే అడగాలా
[అతడు] సమ్‌ధింగ్ సే నో వే నాతో రావేమే
[ఆమె] సోవ్ మి ఏదో వే నాదీ నీతోనే
[అతడు] బాపురే జనమేంకావాలి యారో యారో
క్యాకరే మనకేంటే గోళిమారో మారో
[ఆమె] ఏదో చేసావ్ వీలుచూసుకొని నీతో వస్తా కళ్ళు మూసుకొని || వల్ల వల్ల||

చరణం 1

[ఆమె] పంతంవల్లో బడాయివల్లో నచ్చావే నువు మహా
మీసంరోషం వారెవా నాతో సరసం కోరవా
[అతడు] గారం వల్లో మరెందుకల్లో రెచ్చిందా తహ తహ
పాపం తాపం తాళవా మైకంలో పడితేలవా
[ఆమె] మిల మిలా మెరిసింది జింకా దేఖో దేఖో
[అతడు] నలుగురు వేటాడే లోగ దాక్కో దాక్కో
[ఆమె] నువ్వుంటే కేరింగులెదు కద
[అతడు] కాబట్టె కంగారయింది ఎద ||మల్లా మల్లా||

చరణం 2

[కోరస్] గొరిగోరి గోరి గోరి గోరియా ||2||
[అతడు] పువ్వుల పిల్లా వయ్యారమిల్లా విహరిస్తే విలవిలా
పంతాల్ చూసే వింతలా హల్ చల్ చల్ హల్ చల్ చిందులా
[ఆమె] వింటర్ జిల్లా తుఫాన్ ఇయలా దూసుకురా జరజరా
అందం చందం ఉందిలా అందిస్తాగ విందులా
[అతడు] వరదలా ముంచాయే నీలో లయేలో హొయలో
[ఆమె] తరిమిలా మనమేం చేయాలి బోలో బోలో
[అతడు] ముందే ఉంది చూడనీవు కదా
[ఆమె] సందేహిస్తే సాగుతుందా కదా ||వల్లా వల్లా||