Showing posts with label * ముఖేష్. Show all posts
Showing posts with label * ముఖేష్. Show all posts

వస్తాడోయ్ ముని వచ్చాడోయ్ ముని

పల్లవి

[అతడు] వస్తాడోయ్ ముని వచ్చాడోయ్ ముని గెల్చాడోయ్ ముని ముని
ముని రారామావ
తప్పు చేస్తే దెబ్బ కొట్టే రాజారా అబ్బా సాటిజనం అందరికి సొంతవా
ఒక కిక్కు ఇస్తే ఊరు మొత్తం వణుకునురా
నిజం ఒప్పుకుంటే తట్టిమెచ్చే ధీరుడురా
స్నేహమంటె ప్రాణమిచ్చే నేస్తంరా
అరె కొంచెమైనా కల్తిలేని స్వర్ణంరా
మొదలెడితే కడవరుకు విడవడు వీడే
అనుక్షణము మన తలపే విడవడు పోడే
అష్టదిక్కులలో ఆ ముని ముని ముని
పగటిచుక్కరా ఆ ముని ముని ముని ||వస్తాడోయ్...||
కాంత కనకం మురిపిస్తున్నా మారిపోనిది మునియేరా
వేదజనుల కంటనీరు తుడిచే వాడు మునియేరా
మాట ఇచ్చి మళ్ళీ అరె తప్పి నడవబోడు
నమ్మినోడి తోడు ఏనాడు విడిచిపోడు
వేద ప్రజలకు ఆ ముని ముని ముని రక్ష వీడురా ఆ ముని ముని ముని
వచ్చాడోయ్ ముని వచ్చాడోయ్ ముని గెల్చాడోయ్ ముని
ముని ముని పదరా మావ
ముని ముని వచ్చాడోయ్ . . .
తిరపతిలో గోపురమై మన ఎదట దేవుడిలా ఆ వచ్చె వచ్చె వచ్చె వచ్చాడోయ్
ఎదుట వాడి మోసం చెయ్యని అసలైనోడు మనవాడు
అణుకువతోటి ఉండేవాడు అహముతో ఉంటే వదిలెయ్యడు
ఒక్క కేకపెడితే తలకెత్తుకోదా ఊరు
ఒక్క మాటమీదే ఒరిలోకి దిగరా మీరు
అమ్మ వాడురా మా ముని ముని ముని ప్రజల మనిషిరా
మా ముని ముని ముని ||వస్తాడోయ్...||