పల్లవి
WWW. ప్రేమ.Com connecting to India Calling from మారియా
ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా
ఫ్రూట్ చెలియా నాకుదునియా ఈమేలి లవ్ లెటర్ నీదయ ||ఓ||
సాగరానికి ఫిషింగే ధ్రిల్
ప్రేమించడానికి ఇచ్చాడే దిల్
దేశం నుంచి విదేశం వీచే ప్రేమామరా
చరణం 1
మౌనమనే ఒకతాళం చెవితో మనసును ముయవద్దు
ప్రేమను జీవితఖైదిని చేసి జైలులో ఉంచొద్దు
హృదయాన్నే చలించి పరిగెత్తినా
మనకుంది నెట్ కాప్సిల్ వేగంగా నువురా
కంప్యూటర్ ప్రేమించే కాలం ఇది
ప్రేమా విత్తులే జాలీగా చల్లి
ప్రేమమయం చెయ్యాలి కోరి ఓ మరియా ||ఓ మారియా||
చరణం 2
అందాలన్ని పట్టికవేసి చూపును ఎంచాల
మనసును మీటి మౌస్‌ను తడితే దొరుకును జూలియట్
ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్లుదాం
ఈ లోకాన్ని మైమరచి ఆట్లాడుదాం ||ఏ|| ||ఓ మారియా||
Showing posts with label * యుగేంద్రన్. Show all posts
Showing posts with label * యుగేంద్రన్. Show all posts
Subscribe to:
Posts (Atom)