ముత్తైదులంతా మ్రుదమార ఈ బాలకి
మంగళ స్నానాలు చేయించరే
శ్రీరామ రక్ష అని క్షీరాబ్ధి కన్యకి
ముమ్మారు దిష్టి తీసి దీవించరే
మనసుపడే మొగుడొస్తాడని మేనంతా మెరిసిందీ
మిడిసిపడే మదిలో సందడి మేళాలై మ్రోగిందీ
నీకు నాకు ముందే రాసుంది జోడీ
హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోందీ పందిరి
బరిలో హోరా హోరి బహు బాగుంది భాజా భాజంతిరి
అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా
కన్యాధనమిస్తా కల్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమదర్జాగా
చరణం 1
గెలిచానే నీ హృదయం కలకాలం ఈ విజయం నీతో పంచుకోనా
ప్రియురాలా నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా..
కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా
దరిచేరే నీ కోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా..
ముస్తాబు చెయ్యరటే ఈ ముద్దుల గుమ్మని
సిగ్గుపడు చెంపకి సిరి చుక్క దిద్దరే
పట్టుచీర కట్టరటే ఈ పుత్తడి బొమ్మకి
తడబడు కాళ్ళకి పారాణి పెట్టరే
వగలన్నీ నిగనిగలాడగా నన్నల్లే కౌగిలిలో
నగలన్నీ వెలవెలబోవా చేరందే నీ వోళ్ళో
నాకే సొంతం కానీ నీ సొమ్ములన్నీ.. ||హరిలో రంగా||
చరణం 2
ఒట్టేసి చెపుతున్నా కడదాకా నడిపించే తోడై నేనున్నా
ఏడడుగుల పయనానా ఏడేడు లోకాలైనా దాటనా
వధువై ఎదురొస్తున్నా వరమాలై ఎదపైన వాలే ముహూర్తాన
వరసయ్యే వలపంతా చదివిస్తా వరకట్నంగా సరేనా
ముక్కోటి దేవతలు మక్కువగా కలిపారే ఎన్నెన్ని జన్మలదో ఈ కొంగుముడి
ముత్యాల జల్లులుగా అక్షింతలు వేయాలే ముచ్చట తీరేలా అంతా రండి
ఏనాడూ ఎవరూచేరని ఏకాంతం వెతకాలీ..
ఏ కన్నూ ఎపుడూ చూడని లోకంలో బతకాలీ...
పగలు రేయి లేని జగమేలుకోని.. ||హరిలో రంగా||
Showing posts with label * హరిహరన్. Show all posts
Showing posts with label * హరిహరన్. Show all posts
అడుగడుగు గుండెనడుగు...
అడుగడుగు గుండెనడుగు తడబడిన ఈడునడుగు
ఏ మంత్రమో వేసావే మనసునే మగతగా కమ్మావే
నీ నవ్వుతో చంపావే వయసునే వరదలా ముంచావే
గుండెలనుండి రుసరుసలేవో వెన్నులో పాకాయిలే
ఊహకు రాని తహ తహలేవో తాపం పెంచాయిలే
చరణం 1
నా నరనరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది
కోరికేదో తొలిమెట్టై పోసే తేనెలాగ చిరు చెమటైపోసే
మాయ ఇది ఎవరి మాయ
సిగ్గు నూనూగు చిగురే వేసే ఉగ్గపట్టి ప్రాణాలే తీసే
మంత్రం చెలివేసే మంత్రం చూపుదిగితే
చెప్పలేని వయసు కోతా వెన్నులోన చలుపుతున్న తీపి బాధా
చరణం 2
గోరువెచ్చని ఊపిరికే వేడికొసలు చిరు తాకిడికే
మేను మెరుపులా మెరిసింది ఈడు మెలికలే తిరిగింది
చెలి తుంటరి నవ్వులకే తలుపు తియ్యని కౌగిలికే
వయసు భగ్గున మండింది తియ్య తియ్యగా కాల్చింది
చిగురాకులాగ నా ఒళ్ళే సెగ చిమ్మి పొంగుతూ ఉంది
తమకాన్ని రేపే నీ పెదవి నవనాడులాపుతూ ఉంది

మళ్ళి కూయవే గువ్వా
మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా ||2||
విధివరమే నీవేగా నీవేగా...
కలనిజమై పూచేగా పూచేగా...
జిలిబిలి పలుకుల నువ్వా
దివిలో తారాజువ్వా ||2||
జువ్వా... జువ్వా... ||మళ్ళి||
చరణం 1
సిరిసిరి మువ్వలా చిరుసడి వింటే
స్మృతి పదమున నీ గానమే ||2||
పొంగిపారె ఏటిలో తొంగి తొంగి చూస్తే
తోచెను ప్రియ నీ రూపమే
సోకేటి పవనం నువు మురిపించే గగనం
కోనేటి కమలం లోలో నీ అరళం
కలత నిదురలో కలలాగ జారిపోకె జవరాల
నీలి సంద్రమున అలలాగ హృదయ లోగిలిలో
నువ్వా... నువ్వా... నువ్వా... ||మళ్ళి||
చరణం 2
తీయనైన ఊసుతో ప్రియ విరహముతో
కృంగెను ఎద నీ కోసమే ||2||
సాగిపోయే దారిలో వేసే ప్రతి అడుగులా
తగిలెను నీ మృదు పాదమె
ఎగసేటి కెరటం చేరేలే తీరం
చీకటిలో పయనం నువ్వేలే అరుణం
వలపు వరదలో నదిలాగ తడిసిపో జడివానలా
మంచుతెరలలో తడిలాగ నయన చిత్తడిలో
నువ్వా... నువ్వా... నువ్వా... ||మళ్ళి||
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా ||2||
విధివరమే నీవేగా నీవేగా...
కలనిజమై పూచేగా పూచేగా...
జిలిబిలి పలుకుల నువ్వా
దివిలో తారాజువ్వా ||2||
జువ్వా... జువ్వా... ||మళ్ళి||
చరణం 1
సిరిసిరి మువ్వలా చిరుసడి వింటే
స్మృతి పదమున నీ గానమే ||2||
పొంగిపారె ఏటిలో తొంగి తొంగి చూస్తే
తోచెను ప్రియ నీ రూపమే
సోకేటి పవనం నువు మురిపించే గగనం
కోనేటి కమలం లోలో నీ అరళం
కలత నిదురలో కలలాగ జారిపోకె జవరాల
నీలి సంద్రమున అలలాగ హృదయ లోగిలిలో
నువ్వా... నువ్వా... నువ్వా... ||మళ్ళి||
చరణం 2
తీయనైన ఊసుతో ప్రియ విరహముతో
కృంగెను ఎద నీ కోసమే ||2||
సాగిపోయే దారిలో వేసే ప్రతి అడుగులా
తగిలెను నీ మృదు పాదమె
ఎగసేటి కెరటం చేరేలే తీరం
చీకటిలో పయనం నువ్వేలే అరుణం
వలపు వరదలో నదిలాగ తడిసిపో జడివానలా
మంచుతెరలలో తడిలాగ నయన చిత్తడిలో
నువ్వా... నువ్వా... నువ్వా... ||మళ్ళి||
నను ప్రేమించానను మాట
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా ||2||
పూవుల ఎదలో శబ్ధం
మన మనసులు చేసే యుద్ధం
ఇక ఓర్పదే నా హృదయం ||2||
సౌఖ్యమసౌఖ్యము పక్కపక్కనే
ఉంటే పక్కపక్కనే
చూపుకి రెండూ ఒక్కటే...
బొమ్మాబొరుసులు పక్కపక్కనే
చూసే కళ్లు ఒక్కటే అయినా రెండూ వేరేలే ||నను||
చరణం 1
రేయిని మలిచీ... ఓ... రేయిని మలిచీ
కనుపాపలుగా చేశావో కనుపాపలుగా చేశావో
చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో ఓ...
మెరిసే చుక్కల్ని తెచ్చి
వేలి గోళ్ళుగా మలచీ
మెరుపును తీగను తెచ్చి
పాపిటగా మలిచావో...
వేసవి గాలులు పీల్చి వికసించే పువ్వులు తెచ్చి
మంచి గంధాలెన్నో పూసి మేనే మలిచావో
అయినా... మగువా మనసుని శిలగా చేసినావే ||నను||
చరణం 2
మనసుని తడిమీ నిదురలేపింది నీవేగా
నిదురలేపింది నీవేగా
వలపు మధురిమలు తెలిపింది నీవేగా
ఓ...గాలీ నేల నింగి ప్రేమ ప్రేమించే మనసు
వివరము తెలిపినదెవరో ఓ ప్రేమా నీవేగా
గంగై పొంగే మనసు కవితల్లే పాడుతు ఉంటే
తుంటరి జలపాతంలా కమ్ముకున్నది నీవేగా
అయినా...
చెలియా మనసుకి మాత్రం దూరమైనావే
కనులే... లేకా...
మనసుని మాత్రం వీడిపోయావే ||నను||

మనసున మనసుగ
పల్లవి
[ఆమె] మనసున మనసుగ నిలిచే గలవా
పిలిచిన పలకవా ఎదగని కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం
మిన్నుల్లోనీవే అన్నుల్లో నీవే కన్నుల్లో నీవే మావా ||మన||
చరణం 1
[ఆమె] మేఘం నేల ఒళ్ళుమీటే రాగమల్లే
ప్రేమా వరాల జల్లుకావా
[అతడు] పిలుపే అందుకొని బదులే తెలుపుకుని
కౌగిట ఒదిగి ఉండనీవా
[ఆమె] నా గుండె కోవేల విడిచి వెళ్ళదగునా తగునా
మల్లెపూల మాలై నిన్నే వరించి పోనిచ్చేవేళ
[అతడు] నిరీక్షించి స్నేహం కోరి జతనైరానా రాధా
ఉప్పోంగిపోయే కాయాన్ని నిన్నే విడువదులే ఏ వేళైనా
[ఆమె] నా శ్వాస ప్రతిపూట వినిపి మనిపో
[అతడు] ఏడేడే జన్మాలు నేనుంట నీ జంట
చరణం 2
[అతడు] పూవైనవ్వులని తేనై మాధురిని పంచవాట మన ప్రేమ
[ఆమె] విరిసే చంద్రకళ ఎగిసే కడలి అల
పలికే కవిత మకప్రేమ
[అతడు] కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమయ్యి
వేటాడు ఏఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై
[ఆమె] నూరేళ్ళకాలంకాడా ఒక్కక్షణమై క్షణమై
నువ్వునేను చెరిసగమవుదాం వయస్సు పండేవరమై
[అతడు] ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం
[ఆమె] తుదేలేని ఆనందం వీచేనే నీ కోసం ||మన||

రాజహంసవో రాత్రి
పల్లవి
[అతడు] రాజహంసవో రాత్రి హింసవో రాచిలకా రావే
ఓ రసరంభా రావే
[ఆమె] కంటి మన్మధా జంట తుమ్మెద సరసానికి రారా
నీవరసే రుచిలేరా
[అతడు] వయ్యారి గోదారి నీఒళ్లోనే ఈదేస్తా
[ఆమె] అందాల గంధాలల్లి మెళ్లోనే పూసేస్తా
[అతడు] సరిపద మరి నీదే ఆలస్యం
[ఆమె] సరిగమపద నీకే ఆహ్వానం ||రాజ||
చరణం 1
[అతడు] శ్రీ చిలకమ్మ కులుకు సింగారాలే చిలుకు
[ఆమె] ఊహల్లో నీ ఉలుకు తొలిమోహంలోనే పలుకు
[అతడు] విరహాల వీణలే సరసంగా మీటనా
[ఆమె] అధరాల తేనెతో మురిపాలు పంచనా
[అతడు] సిగ్గేమొగ్గలై విచ్చేనులే
నీ బుగ్గసిగ్గులే తేలేనులే
[ఆమె] అన్నీ నీవని వచ్చానుగా
నాకన్నె మనసునే ఇచ్చానుగా ||రాజ||
చరణం 2
[ఆమె] వరకట్నంగా వయసు అది ముట్టిందంటే అలుసు
[అతడు] ఇచ్చేసా నామనసు ఇకరానే రాదని తెలుసు
[ఆమె] వయసమ్మ వాంఛలు వలలెన్నో వేయగా
[అతడు] కౌగిళ్ళ కంచెలు కసిఈడు మేయగా
[ఆమె] ముద్దుముచ్చటే ఈరాతిరి సరిహద్దే లేనిది నీ అల్లరి
[అతడు] ఎన్నాళ్లాగునమ్మ ఈ కోరిక
మన తాంబూలాలకే తయ్యారుగా ||రాజ||

తిలోత్తమా ప్రియా వయ్యారమా
పల్లవి
[అతడు] తిలోత్తమా ప్రియా వయ్యారమా
[ఆమె] ప్రభాతమా సుఖ వసంతమా
[అతడు] నే మోయలేనంటూ హృదయాన్ని ఎరువిచ్చా
[ఆమె] నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేసా
[అతడు] ఏదారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది
[ఆమె] ఏవేళలో ఎప్పుడైనా మది నీ వూహలో వూగుతోంది ||తిలో||
చరణం 1
[అతడు] పెదవే ఓ మధుర కవిత చదివే
[ఆమె] అడుగే నాగడప నొదిలి కదిలే
[అతడు] ఇన్నాళ్లు లేని ఈ కొత్తబాణి
ఇవ్వాళ్లే మనకెవరు నేర్పారమ్మ
[ఆమె] ఈ మాయ చేసింది ప్రేమే
[అతడు] ప్రియ ప్రేమంటే ఒకటైన మనమే ||తిలో||
చరణం 2
[అతడు] కలలే నా ఎదుట నిలిచే నిజమై
[ఆమె] వలపే నా ఒడికి దొరికే వరమై
[అతడు] ఏ రాహువైనా ఆషాఢమైనా ఈ బాహుబంధాన్ని విడతీయునా
[ఆమె] నీ మాటలే వేదమంత్రం
[అతడు] చెలి నువ్వన్నదే నా ప్రపంచం ||తిలో||

వాన వల్లప్పా వల్లప్పా
పల్లవి
[అతడు] వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించే సామిరంగా కో ||సామిరంగా||
[ఆమె] ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కో ||సామిరంగా||
[అతడు] ప్రేమరాగం తమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
[ఆమె] మంచయోగం మాయరోగం అంట గట్టేసి పోతుంటే ||వాన వల్లప్పా||
చరణం 1
[అతడు] ఆషాడమాసంలో నీటి అందాల ముసురుల్లో
[ఆమె] మేఘాల సీజన్లో కొత్త బంధాల మెరుపుల్లో
[అతడు] ఆడబిడ్డా పుట్టినింటా ఈడు కుంపట్లు రాజేసే
[ఆమె] జారిపడ్డా జారుపడ్డా నీ కౌగిట్లో దాచేసేయ్
[అతడు] తారా రారా రారా ||2|| ||వాన వల్లప్పా||
చరణం 2
[ఆమె] వేసంగి వానల్లో నను వేధించు వయసుల్లో
[అతడు] పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో
[ఆమె] అమ్మదొంగ సుబ్బరంగా మొగ్గ అంటించు మోహంగా
[అతడు] అబ్బరంగా నిబ్బరంగా అగ్గిపుట్టింది వాటంగా
[ఆమె] తూరు రురు తూరు రురు తూరు రురు ||వాన వల్లప్పా||

హిమసీమల్లో హల్లో యమగా ఉందీ బళ్ళో
పల్లవి
[అతడు] హిమసీమల్లో హల్లో యమగా ఉందీ బళ్ళో
[ఆమె] ముని మాపుల్లో ఎల్లోముని తాళల ఎల్లో
[అతడు] చలి చలిగా తొలి పలిగా ఈడే ధారపోసా
[ఆమె] చలి నినిగా కలివిడిగా అందాలారబోసా
[అతడు] అలకలూరి రామచిలుక పలుకగానే ||హిమసీమల్లో||
చరణం 1
సోసో కాని సోయగమే ప్రియ శోభనమా సుఖమా మీటుదుమా
[ఆమె] రాదా అంటే వందనమా అభినందనమా వయసంతా నందనమా
[అతడు] మోమమాటమైనా నవమోహనం
[ఆమె] చెలగాటామైన తొలి సంగమం
[అతడు] మది రగిలే హిమ మహిమ
[ఆమె] అది అడిగే మగతనమా నీదే కదా
[అతడు] పడుచు పంచదార చిలక పలుకగనే ||హిమసీమల్లో||
చరణం 2
మామా అంటే మా దేవుడే జత మానవుడే
పడనీడు ఎండపుడే
[అతడు] సాసా అంటే సావిరహే బహుశా కనరే నడిజాము జాతరలే
[ఆమె] వాటేసికుంటే వాత్స్యాయనం
[అతడు] పరువాల గుళ్ళో పారాయణం
[ఆమె] రవికలలే రచనా సుమా ఓఓ
[అతడు] సుమతులకే సుమశతమా నీవే ప్రేమా
[ఆమె] పెదవి ప్రేమ లేఖ లిపిని చదవగనే ||హిమసీమల్లో||

యమహానగరి కలకత్తా పురి
పల్లవి
యమహానగరి కలకత్తా పురి - 2
నమహొ హుగిలి హౌరా వారధీ ||యమహా||
చిరుత్యాగరాజు నీకృతినే పలికెనుమది - 3 ||యమహా||
చరణం 1
నే పాడి పుట్టినచోట గీతాంజలి పూసినచోట పాడెదా తెలుగులో
ఆ హంస పాడిన పాటే ఆ నందుడు చూపిన బాటనాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకులో వెయ్యి బంధం కడకు చేరాలి గమ్యం
కదలి పోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజీ బిజీ బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో ||యమహా||
చరణం 2
బెంగాలి కోకిల బాల తెలుగింటి కోడలుపిల్ల మాలిని సరోజిని
రోజంతా సూర్యుడు కింద రాత్రంతా రజనీగంధ సాగనీ
పదుగురు ప్రేమలేలేని లోకం దేవతామార్కు మైకం
శరన్నావలాభిషేకం తెలుసుకోరా కధలకు నెలవట కళలకు కొలువట
తిధులకు సెలవట అధిదుల గొడవట
కలకట నగరకు కిటకిటలో ||యమహా||
చరణం 3
వందేమాతరమే అన్న వంగా భూతలమే మిన్నా జాతికే కీర్తిరా
మాతంగి కాళీ నిలయా చౌరంగి రంగులదునియా నీదిరా
వినుగురు సత్యజిత్రే సితార యస్.డి.బర్మన్ గిటారా
ధెరీసాకి కుమారా కదలిరారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన ప్రియా
సుఖపిక ముఖ సుఖ రవళులతో ||యమహా||

నువ్వే నువ్వే అంటూ నాప్రాణం
పల్లవి
నువ్వే నువ్వే అంటూ నాప్రాణం
పదే పదే పిలిచే ఈ గానం
ప్రతీచోటు నీకోసం వెతుకుతుండగా
కన్నుల్లోన నీరూపం వెలుగుతుండగా
మనస్సంతా మల్లెల జలపాతం ||నువ్వే||
చరణం 1
[అతడు] కనులకు గుచ్చే తీయని భావం
ప్రేమోఏమో ఎలా చెప్పను
[ఆమె] తహతహ పెంచే తుంటరి దాహం
తప్పో ఒప్పో ఏం చేయడం
[అతడు] ఊహల్లో ఉయ్యాలూపే సంతోషం రేగేలా
[ఆమె] ఊపిరిలో రాగం తీసేసంగీతం సాగేలా
[అతడు] అలవై పిలిచే ప్రణయసుప్రభాతం ||నువ్వే||
చరణం 2
[ఆమె] ఎవరెవరంటూ గెలిచిన ప్రాణం
నిన్నె చూసితలొంచే క్షణం
[అతడు] మిసమిసమంటూ నీనయగారం
హారంవేసివరించే క్షణం
[ఆమె] స్నేహాల జంటే అల్లేసి కౌగిల్లో
[అతడు] పపారాశి పాదాలే పారాడే గుండెల్లో
[ఆమె] నడకే మరచి శిలయ్యింది కాలం ||నువ్వే||

భం భంబోలే శంకం మోగేలే
పల్లవి
[అతడు] భం భంబోలే శంకం మోగేలే
ఢం ఢం డోలే చలరేగిందిలే ||భంభం||
దధ్ ధనికందరువై సందడిరేగ నీ
పొద్దు లెరుగని పరుగైముందుకు సాగనీ ||దధ్||
విలసంగా శివానందలహరి మహగంగ ప్రవహంగామారి
విశలాక్షి సమీతంగ చేరి వరాలిచ్చె కాశిపూరి ||భంభం||
చరణం 1
వారణాసిని వర్ణేంచే నా దీపికా
నాటి శ్రీనాధుని కవితై వినిపించగా
ముక్తికే మార్గం చూపే మాణికర్నికా అల్లదే అంది ఈ చూగంటికా
నమక చమకలై యద లయలె చిత్తన చేయగా
జయక గమకలై పద గదులె నర్తన చేయగా
ప్రతి అడుగు హరిస్తుంది ప్రదక్షణంగా ||విలసంగా||
[ఆమె] కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంత శివలీలకాదా
ప్రియమర మదిలోన ఈ స్వరమే ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా
చరణం 2
[అతడు] ఎదురైయె ప్రతి శిల ఏదైన శివలింగమే
మన్ను కాదు మహదేవుని వరదానమే
చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే
చరితలకు అందనిది కైలాసమే
గాలిలో నిత్యం వినలేద ఆ ఓంకారమే
గంగలో నిత్యం కనలేద శివకారున్యమే
తరలిరండి తెలుసుకొండి మహిమా ||విలసంగా||భంభం||

హే . . . శతమానమన్నదిలే
పల్లవి
హే . . . శతమానమన్నదిలే, చెలిమే, చిన్న చిన్నారి
ఆశలుగిలే, వంక జాబిల్లి వలపులు జిల్లే
కొత్త వాయ్యర మొచ్చింది, ఉయ్యాల వయసులలో హాల
[అతడు] హే . . . శతమానమన్నదిలే, చెలిమే, పువ్వు పాడేది
పుప్పొడి జోల, తేటి కోరేది తేనెల లాల,
నీలి మేఘాలలో తేలిపోవాలి తనువులిలా ||శత||
చరణం 1
[ఆమె] విన్నానులే నీయదలోతుల్లో జలపాతాల సంగీతమే
[అతడు] కన్నానులే నీకన్నుల్లోన కలలేకన్నా సావాసమే
[ఆమె] కోకిలలా కిలకిలలే మన పూదోటలో
[అతడు] తేనెలలా వెన్నెలలే వేసవి పూటలో
[ఆమె] ప్రాయమో, గాయమో, సుమసెర స్వర జతిలోన ||శత||
చరణం 2
[అతడు] చుంబనమే చలికాటే పదని చోటే గిచ్చే చూడలని
[ఆమె] చెప్పాలని నీచూపే సోకని సోకే అప్పజెప్పాలని
[అతడు] మరి పదవే విరిపొదకే చెలి మర్యాదగా
[ఆమె] యద కడిగే ఎదురడిగే సిరి దోచెయ్యనా
వీణవో జాణవో రతిముఖ సుఖ శృతి లోన ||శత||

ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
పల్లవి
[అతడు] ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని
గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని
అందమైన ఊహాలోకం అందుతుందని
వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్నురమ్మని
ఎదురు చూసి పలికెను హృదయం
ప్రేమకు స్వాగతం ||2|| ||ప్రేమ||
చరణం 1
కనులకు తెలియని ఇదివరకెరుగని
చలినే చూడాలని
ఊహల దారుల ఆశలు వెదికెను
ఆమెను చేరాలని
ఎదసడి నాతోనే చెప్పకపోదా
ప్రియసఖి పేరేమిటో
కదిలే కాలాలు తెలుపక పోవా
చిరునామా ఏమిటో
చెలి కోసం పిలిచే ప్రాణం పలికే
ప్రేమకు స్వాగతం ||2|| ||ప్రేమ||
చరణం 2
కవితలు చాలని సరిగమ లెరుగని
ప్రేమే నా పాటని
రెక్కలు తొడిగిన చిగురాశలతో
కబురే పంపాలని
కదిలే మేఘాన్ని పిలిచి చెప్పనా
మదిలో భావాలని
ఎగసే కెరటాన్ని అడిగిచూడనా
ప్రేమకు లోతెంతని
చిరుగాలుల్లో ప్రియరాగం పలికే

ప్రేమిస్తున్నా. . .4 నిను చూపినందుకు బ్రతుకుని
పల్లవి
[అతడు] ప్రేమిస్తున్నా...4 నిను చూపినందుకు బ్రతుకుని
నువు పలికినందుకు తెలుగుని, నువు నడిచినందుకు నేలని
నువు పీల్చినందుకు గాలినీ ||ప్రే||
చరణం 1
సొంతం నీకే అయినందుకు అందాన్ని ప్రేమిస్తున్నా
శాంతం నీకే వచ్చినందుకు వయసును ప్రేమిస్తున్నా
అపురూపంగా మలచినందుకు ఆ బ్రహ్మను ప్రేమిస్తున్నా
సుకుమారంగా పెంచినందుకు కన్నోళ్ళకు ప్రేమిస్తున్నా
నిన్ను నిదురపుచ్చినందుకు పాన్పును ప్రేమిస్తున్నా
నిన్ను మేల్కోనిపినందుకు తూర్పును ప్రేమిస్తున్నా
చరణం 2
ఎదురుగ నిన్నే నిలిపినందుకు పగటిని ప్రేమిస్తున్నా
కలలో నిన్నే పంపినందుకు రాత్రిని ప్రేమిస్తున్నా
నీ కన్నులనే పోలినందుకు మీనాన్నను ప్రేమిస్తున్నా
నీ కంఠాన్ని కలిగినందుకు కోయిలను ప్రేమిస్తున్నా
నిన్ను తెలుసుకున్నందుకు నన్నే ప్రేమిస్తున్నా. . .2
నిన్ను నన్ను కలిపినందుకు ప్రేమను ప్రేమిస్తున్నా ||ప్రే||

ఏమని చెప్పను ప్రేమా... ఎగిరే చిలకమ్మా
పల్లవి
ఏమని చెప్పను ప్రేమా... ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నాతీరాలమ్మా - 2
ఉదయాన సాయంకాలం హృదయాల సంధ్యాల రాగం
ఒకరాధ యమునాతీరం యదలోన మురళిగానం
చరణం 1
ఓ అలసట చెందిన కలలకు చందన మలవిన ఆశల్లో
నమూన భాషల్లో నీ కంటి ఆశల్లో
నీవు నాకు నేను నీకు లోకం అంకితాలు
చేసుకున్న శోకం ప్రేమే అనుకోనా
ఏ కంటిపాప చూడలేని స్వప్నం
మనసులోన దాగి ఉన్న గానం నీదేమైనం
ఒకతోడు కోరే ప్రాణం యదనీడకేలే పయనం
హృదయాలు కోరే గమ్యం వెదికే ప్రేమావేశం ||ఏమని||
చరణం 2
ఓ... విరహపు యాతన విడుదల కోరిన
మనసును జంటల్లా
శ్రీరస్తు గంటల్లో శృంగార పంటల్లో
కౌగిలింత చేరుకున్న కాలం కాలమంటుకోని
వింతయోగం మనదే అనుకోనా
హే కాంచనాల కన్న చిలక పలికే కలవరింత
కంటె నీరు చిలికే సమయాలొచ్చేనా
ఆ రాధ నాగానం ఆరాధనే నా ప్రాణం
నాగాధ ఇకపై మౌనం ఇది నాజీవన రాగం ||ఏమని||

ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
పల్లవి
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే ||ప్రే||
ఇదివరకు తెలియంది ఈ అనుభవం
యదమేలు కొలిపింది ఈ పరిచయం ||ప్రేమంటే||
చరణం 1
నీకళ్ళవాకిళ్ళల్లో తలుపు తెలిచెను ప్రేమా ప్రేమా
మోహాల ముంగుళ్ళల్లో వలపు కురిసెను ప్రేమా ప్రేమా
ఈనాడే తెలిసింది తొలిసారిగా ఎంత తియ్యంది ప్రేమనీ
ఆకాశ దీపాలు ఇలచేరగ తెరతీసింది ఆమని
ఇది సంగీతమో తొలి సంకేతమో
ఇది ప్రియగీతమో మధు జలపాతమో ||ప్రేమంటే||
చరణం 2
ఈనాడు ఏదేవతో మనను కలిపిన వేళ వేళా
ఈనాడు ఈ దేవితో మనసు తెలిపెను చాలా చాలా
కాలాలు ఒకసారి ఆగాలిలే మన తొలి ప్రేమ సాక్షిగా
లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా
ఇది ఆలాపనో మది ఆరాధనో
మన సరసాలకే తొలి సంకీర్తనో ||ప్రేమ||

నీకై నేను,నాకై నువ్వు
పల్లవి
[ఆమె] నీకై నేను,నాకై నువ్వు ఉంటే చాలు కదా -2
[అతడు] మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా - 2
[ఆమె] ఆకాశం మనం తోడు
[అతడు] ఈ నేలే మన నీడే ||నీకై నేను మనలో మనం||
[ఆమె] ప్రాణమున్నదీ నీ కోసం
ప్రేమ ఉన్నదీ మన కోసం
[అతడు] నువ్వు నేనుగా నేను నువ్వుగా మారిపోయే రోజు
ఇదీ ప్రాణమున్నదీ విడిచిపోయినా మన ప్రేమే మారనిదీ
[ఆమె] లోకాలే దాటి మనము పయనిద్దామా, ఈప్రేమ సాక్షిగా జీవిద్దామా
[అతడు] నీకై నేను . . .
[ఆమె] మనలో . . .
[అతడు] నేను ఉన్నదీ నీ కోసం నిన్ను చేరమన్నదీ ఈ క్షణం
[ఆమె] గూడు గూటిలో గోడ కట్టినా నెలవంకవు నీవేలే కాలి మువ్వలా దాని
గుండెలో కనుగొన్నది నీవేలే
[అతడు] కాలాలు ఆగిపోనీ ఓ నాప్రేం, ఈ క్షణమే తీరి పోనీ నా ఈ జన్మ
[ఆమె] నీకై . . .
[అతడు] మనలో . . .

అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
పల్లవి
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వశి కైనా ఇంతందం సాధ్యమా
కనులారా నిన్ను చూస్తే తెలిసిందేబ్రహ్మ కష్టం
ఇలలోన నిన్ను మించే సిరిలేదే నగ్నసత్యం
నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది ప్రేమ ఏమొ ఏమిటొ నన్నే మార్చినది ||అమ్మో అమ్మాయేనా||
చరణం 1
నిషాకళ్ళతోటి వలేవేయకమ్మా అరే చిక్కుకోదా ఎదే చేపగా
వయ్యారాల వైపు అలా చూడకయ్యా సిరేకందిపోదా మరీ ఎర్రగా
నువ్వే కాని పువ్వు అయితే నేను తుమ్మిదవుతా
నువ్వే కాలిమువ్వ అయితే నేను రాగమవుతా
నిన్నే దాచుకుంటాలే ప్రియా గుండె కోవెల్లోన
బాపు గీసిన బొమ్మకి చెల్లివి నీవు చెలి
ప్రాణం పోసుకు వచ్చిన పాటవు నీవు సఖీ ||అమ్మో అమ్మయేనా||
చరణం 2
ప్రియా నిన్ను చూసి మదే మారిపోయే
అదేం మాయెగాని వానవిల్లుగా
చెలీ నిన్ను చేరి ఎడారైన గానీ "వసంతాలు" జల్లే పూలవెల్లువ
నువ్వే సిద్ధరవుతే నేను జోలపాటనవుతా
నువ్వే దగ్గరయితే హాయి లోన తేలిపోతా
చెలీ నువ్వు అవునంటే సరాగాల సంభరమవుతా
నువ్వు నేను ఏకమై ఇపుడే మనమవుదాం
నింగినేల సాక్షిగా ఎపుడూ ఒకటవుదాం ||అమ్మో అమ్మయేనా||
కలలోన నిన్నుచూసి మనసార కోరకున్న
ఇలలోన ఇంతలోన ఎదురైతే చేరుకున్న ||నాలో||

నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని
పల్లవి
నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని||2||
నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదుఅని
మదిలో మరుమల్లెల వాన కురిసే వేళ,
పగలే సిరివెన్నెల రాదా చెలియానీలా
ఓ పాలరతి బొమ్మ నాలోన ఊపిరమ్మ ఓ కొండపల్లి బొమ్మ నీరాక కొత్త జన్మ ||నిను చూడక||
చరణం 1
రంగు రంగు పువ్వుల్లో లేనెలేదుఈ గంధం
నిన్ను తాకి పంపిదా చల్లగాలి సాయంత్రం
వేళవేళ భాషల్లో లేనెలేదు ఇంతందం తేలికైన నీమాటే స్వరాలసంగీతం
ఓ...నీలోని ఈ మౌనం కవితే అనుకొనా నవ కవితే అనుకోనా
నాలోని ఈ ప్రాణం వెతికే చిరునామా నీవేగా ఓమైనా
సూరీడు జారుకుంటే లోకాలు చీకటేగా నువుకాని
దూరమైతే నాగుండె ఆగిపోదా||నిను చూడక||
చరణం 2
నీలినీలి కన్నుల్లో ఎన్ని ఎన్ని అందాలు కాటికమ్మ కలమైతే ఎన్నివేల గ్రంధాలు
ముద్దుగుమ్మ నవ్వుల్లో రాలుతున్న ముత్యాలు
పంచదార పెదవుల్లో తెంచలేని సంకెళ్లు
ఓ...నాలోని ఈ భావం ప్రేమ అనుకోనా తొలిప్రేమే అనుకొనా
ఈ వేళ ఈ రాగం వరమే అనుకోనా కలవరమా నిజమేనా
ఈ ప్రేమ భాష రాక నీతోటి చెప్పలేక నీలాల
కంటిపాప రాసింది మౌనలేఖ ||నిను చూడక||

Subscribe to:
Posts (Atom)