అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు
నిన్నుచూడకా ||అసలేం||
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం
నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు
నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ
నిన్నుచూడకా
చరణం 1
గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని
వినిపించనీ...
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని
చిగురించనీ...
అల్లుకోమని గిల్లుతున్నది చల్ల చల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమై ఏకమయె ఏకాంతం లోకమయె వేళ
అహా జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా ||అసలేం||
చరణం 2
కంటిరెప్పెల చాటుగా నిన్ను దాచుకుని
బంధించనీ...
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని
కొలువుండనీ...
చెంత చేరితె చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు హాహాకారం
మళ్ళీ మళ్ళీ...
మళ్ళీ మళ్ళీ ఈ రోజూ రమ్మన్నా రాదేమో
నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం ||అసలేం||
Showing posts with label - సౌందర్య. Show all posts
Showing posts with label - సౌందర్య. Show all posts
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా
పేగే కదలగా...
సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే ||కదిలే||
చరణం 1
లాలించే తల్లీ పాలించే తండ్రీ నేనేలే నీకన్నీ
కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మ
కన్నీళ్ళలో చెలికాడినే నీ కడుపులో పసివాడినే
ఏనాడు తోడును నీడను వీడనులే ||కదిలే||
చరణం 2
తాతయ్య తేజం పెదనానా నైజం
కలిసున్న పసిరూపం నీ రాణితనము నా రాచగుణము
ఒకటైన చిరుదీపం
పెరిగేనులే నా అంశము
వెలిగేనులే మా వంశము
ఎన్నెన్నో తరములు తరగని యశములకు
ఎన్నో నోములే గతమందు నోచిఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా
నడిచే దైవమా...
నీ పాదధూళులే పసుపు కుంకుమలు నాకు ||ఎన్నో||

ఆటకావాలా పాటకావాలా
పల్లవి
[అతడు] ఆటకావాలా పాటకావాలా స్వచ్చమైన అచ్చతెలుగు బీటు కావాలా
[ఆమె] ఆటకావాలి పాటకావాలి గాజువాక సెంటర్లో ఫ్లాటు కావాలి
[అతడు] ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ
[ఆమె] మానేదెట్టా గురువా అదినా హాబీ
[అతడు] ఊపే ఊల్లే
[ఆమె] చేసేయ్ డ్రిల్లే
[అతడు] భూగోళం అదిరేలా కదం తొక్కాలి
స్వీటుకావాలా హాటుకావాలా నాణ్యమైన నాటుచికెన్ లెగ్స్ కావాలా
[ఆమె] స్వీటు కావాలి హాటు కావాలి రాసిస్తే వైజాగ్ స్టీలు ఫ్లాంటు కావాలి
చరణం 1
[అతడు] ఝులుకు ఝులుకు కులుకులతో మెరిసే ఓ పోరీ
నీ తళుకు తళుకు అందాలతో మత్తెక్కించేపోరీ
చూపులతో నా మనసును గుచ్చేసావే నారీ
ఇటు చూస్తే మనసాగునంటే ఆయాం వెరీ సారీ
చల్లకొచ్చి ముంత దాస్తే లాభం లేదే
పిల్లగాలి గిల్లుతుందీ దిల్‌తే తేదే
[ఆమె] మండపేట కుర్రదాన్ని ఓ బాబయ్య
మనీ పర్సు చూస్తే తస్సదియ్యా మహా ఇదయ్యా
[అతడు] ఓగే రాణీ చేస్తా బోణీ ఆపైన చెప్పొద్దే మరో కహానీ
చిప్స్ కావాలా లిప్స్ కావాలా గరం గరం సింగపూరు పప్సు కావాలా
చిప్స్ కావాలీ లిప్స్ కావాలీ అప్పనంగా ఇస్తే షిప్సు యార్డ్ కావాలీ
చరణం 2
[ఆమె] కింగులాంటి నిన్ను చూస్తే మనసౌతాంది
నీ ఫ్రెస్సుతోటే కావాలంటే సిగ్గేస్తుందీ
[అతడు] పట్టుచీర కొనిపెడితే ముంబాయి బుల్లి
గట్టిపట్టు పట్టనిస్తావా జూకామాలే
[ఆమె] అయితే రడీ పట్టేయ్యి గిలీ కమ్మంగా ఆడేద్దాం కిస్సు కబాడీ
[అతడు] దిండు కావాలా దుప్పటి కావాలా లైటు లండన్ ఫోం బెడ్డుకావాలా
[ఆమె] దిండు కావాలీ దుప్పటి కావాలీ రెచ్చిపోతే మినపసున్ని ఉండ కావాలీ
[అతడు] ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ
[ఆమె] మీనేదెట్టా గురువా అదినా హాబీ
[అతడు] ఊపే ఊళ్ళే
[ఆమె] చేసేయ్ దిళ్ళే
[అతడు] భూగోళం అదిరేలా కదం తొక్కాలే
స్వీటు కావాలా హాటు కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా
[ఆమె] స్వీటు కావాలి హాటు కావాలి మస్తుమస్తు మెగాస్టార్ ముద్దు కావాలి

బావా చందమామా
పల్లవి
[ఆమె] బావా చందమామా మరదల్లు వీరే ఇంటికి మణిదీపాలు
గుణంలో మేలిమి బంగారం పనుల్లో ఎవ్వరు సరిపోరు
మావాళ్ళ ముందర నీవాళ్ళు నిజంగా తేలిపోతారు
[అతడు] భామా సూర్యచంద్రులు మా వాళ్ళు నాకు వీరే భరతలక్ష్మణులు
నేనంటే ప్రాణం ఇస్తారు నా తోడు నీడై వస్తారు
నా గుండె చప్పట్లే వీళ్ళు నా రెండు కళ్ళు తమ్ముళ్ళు
చరణం 1
[అతడు] ఎప్పుడూ అప్పుడూ ప్రేమలో మునగడం తప్పదమ్మా
[ఆమె] ఎవ్వరు అతడు ఎక్కడా ఉండటం చెప్పవయ్యా వాడి గాధ
[అతడు] రాజాలా ఉంటాడే ప్రేమంటే వాడేలే
నచ్చితే అమ్మడు చెప్పవే ఎప్పుడూ పట్టిబట్టి జట్టు చేస్తా
చక్కని ఒదినకీ సౌ అనే అన్నకీ వీడిపోని బంధమేస్తాం
ఊ అంటే కన్యారత్నాలే కానిస్తా కన్యాదానాలే
వయ్యారి అక్కా చెళ్ళిల్లేఔతారు తోడికోడళ్లే
చరణం 2
సంగీతం
మా సొంతం
[అతడు] కొంగులో కొట్టడం పైటనే జార్చడం నచ్చినట్టు గుర్తులేలే
[ఆమె] గుచ్చుతూ చూడటం గుండెనే పిండడం తియ్యనైన ప్రేమతీరే
[అతడు] ఆ ప్రేమే శ్రీకారం
[ఆమె] నీకే నా సహకారం
[అతడు] అక్కలే ఆకులై బావలే వక్కలై పక్కపక్క చేరుకొటే
ఉమ్మడి కాపురం ఉత్తరం అందరూ ఒక్కటిగా సాగిపోండీ
[ఆమె] భలేగు చెప్పేవ్ బాబయ్యా మాటంటి పెళ్ళిళ్ళ పేరయ్య
[అతడు] హనీమూన్ వెళ్ళండోరయ్యా చెయ్యండీ నన్ను తాతయ్య ||భామా||

వాన వల్లప్పా వల్లప్పా
పల్లవి
[అతడు] వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించే సామిరంగా కో ||సామిరంగా||
[ఆమె] ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కో ||సామిరంగా||
[అతడు] ప్రేమరాగం తమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
[ఆమె] మంచయోగం మాయరోగం అంట గట్టేసి పోతుంటే ||వాన వల్లప్పా||
చరణం 1
[అతడు] ఆషాడమాసంలో నీటి అందాల ముసురుల్లో
[ఆమె] మేఘాల సీజన్లో కొత్త బంధాల మెరుపుల్లో
[అతడు] ఆడబిడ్డా పుట్టినింటా ఈడు కుంపట్లు రాజేసే
[ఆమె] జారిపడ్డా జారుపడ్డా నీ కౌగిట్లో దాచేసేయ్
[అతడు] తారా రారా రారా ||2|| ||వాన వల్లప్పా||
చరణం 2
[ఆమె] వేసంగి వానల్లో నను వేధించు వయసుల్లో
[అతడు] పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో
[ఆమె] అమ్మదొంగ సుబ్బరంగా మొగ్గ అంటించు మోహంగా
[అతడు] అబ్బరంగా నిబ్బరంగా అగ్గిపుట్టింది వాటంగా
[ఆమె] తూరు రురు తూరు రురు తూరు రురు ||వాన వల్లప్పా||

గుసగుసలే గున్నా మామిళ్ళు
పల్లవి
[అతడు] గుసగుసలే గున్నా మామిళ్ళు అన్నా రుసరుసలే కన్నె చూపుల్లో
[ఆమె] చిటికెడు చిరుముద్దుల్లో అన్నీ పిడికెడులో పిల్లా సిగ్గుల్లో
[అతడు] యాయా సౌందర్య ఇది నిజమా యాయా
[ఆమె] అయ్యో సగమయ్యో తెగనచ్చే వయ్యా
[అతడు] ఎదకొరికి ఎన్నో భింకాలా రుచి మరిగి ఇంకా ఇంకాలా
[ఆమె] హొయ్ చెమటతో చెంగే తాకాలా
హొయ్ సుఖపడుతూ కట్టి సుంకాలా ||గుసగుసలే||
చరణం 1
కడవ చిన్న నడుము కున్న కదలికలెన్నో
తనే దులుపుకుంటాడే అదే వలపు అంటాడే
ఇప్పుడు అప్పుడు వద్దు కధాకళితోనే ఏదోధరువేస్తుంది తనే దరి కొస్తుంది
[ఆమె] పదరా ఆపదరా అని మెలికేస్తుంటే
[అతడు] పదరా పూపొదకే అని సై అన్నట్టే ||2||
[ఆమె] చెలి సలహా బెష్టే నంటాడే అమ్మో చలి విరహాలొస్తాయంటాడు
[అతడు] అది మినహా అనే తయ్యారే అబ్బా కలహాల కన్యాకుమారీ
చరణం 2
[అతడు] నడక భలే నెమలివలే బడికొస్తూనే ప్రియా పిలిపుస్తుందీ లయే కమ్మేస్తుంది
[ఆమె] మురళివలే స్వరము లీల వాయిస్తూనే
బుగ్గే దంచు కుంటుంటే మొగ్గేదోచుకుంటాడు
[అతడు] తగునా ఓ మదనా ఈ తగువంటుంటే ||2||
[ఆమె] తగనా ఓ లలనా ఈ జత కంటాడు ||2||
[అతడు] చలిపెడితే సలామలేఖుం సిగపుడితే జలాభిషేకము
[ఆమె] మనకేస్తే మరో ప్రపంచం అబ్బా ఉడికేస్తే ఉయ్యాల మంచం ||గుసగుసలే||

హిమసీమల్లో హల్లో యమగా ఉందీ బళ్ళో
పల్లవి
[అతడు] హిమసీమల్లో హల్లో యమగా ఉందీ బళ్ళో
[ఆమె] ముని మాపుల్లో ఎల్లోముని తాళల ఎల్లో
[అతడు] చలి చలిగా తొలి పలిగా ఈడే ధారపోసా
[ఆమె] చలి నినిగా కలివిడిగా అందాలారబోసా
[అతడు] అలకలూరి రామచిలుక పలుకగానే ||హిమసీమల్లో||
చరణం 1
సోసో కాని సోయగమే ప్రియ శోభనమా సుఖమా మీటుదుమా
[ఆమె] రాదా అంటే వందనమా అభినందనమా వయసంతా నందనమా
[అతడు] మోమమాటమైనా నవమోహనం
[ఆమె] చెలగాటామైన తొలి సంగమం
[అతడు] మది రగిలే హిమ మహిమ
[ఆమె] అది అడిగే మగతనమా నీదే కదా
[అతడు] పడుచు పంచదార చిలక పలుకగనే ||హిమసీమల్లో||
చరణం 2
మామా అంటే మా దేవుడే జత మానవుడే
పడనీడు ఎండపుడే
[అతడు] సాసా అంటే సావిరహే బహుశా కనరే నడిజాము జాతరలే
[ఆమె] వాటేసికుంటే వాత్స్యాయనం
[అతడు] పరువాల గుళ్ళో పారాయణం
[ఆమె] రవికలలే రచనా సుమా ఓఓ
[అతడు] సుమతులకే సుమశతమా నీవే ప్రేమా
[ఆమె] పెదవి ప్రేమ లేఖ లిపిని చదవగనే ||హిమసీమల్లో||

హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య
పల్లవి
[అతడు] హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య ||2||
భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య ||2||
పెంచింది నన్ను మీ అభిమానము
మీ తోడై ఉంటాను కలకాలము
సరదాగా సంతోషాలే సయ్యాటాడే సల్లాపంలో ||హే సయ్యారే||
చరణం 1
అన్నా తమ్ముళ్ళు ఈ అనుబంధమూ
ఇలలో అందరికీ అది ఆదర్శము
లోకం నా లోకం ఇక మీరేనురా
ప్రాణం నా ప్రాణం మీ మీదేనురా
వేళ్ళు ఒక్కటైతే అది ఉక్కు పిడికిలిరా
అందరొకటైతే కురిపించే ఈ ఆంధ్రదేశం అంతా నాదే ||హే సయ్యారే||
చరణం 2
మీరే నా కళ్ళు ఏ నాటికీ మీరే తమ్ముళ్ళు ఏజన్మకీ
ఎపుడూ తీరని మీ ఋణమన్నదీ
దైవం తెచ్చాడు ఈ వరమన్నదీ
అన్న కన్నుల్లో వెలిగేటి దివ్వెలివీ
అన్న గుండెల్లో పూచేటి పువ్వులివీ
నామాటే వేధంగా నడిచేటి తమ్ముళ్ళంటే మీరే ||హే సయ్యారే||

యమహానగరి కలకత్తా పురి
పల్లవి
యమహానగరి కలకత్తా పురి - 2
నమహొ హుగిలి హౌరా వారధీ ||యమహా||
చిరుత్యాగరాజు నీకృతినే పలికెనుమది - 3 ||యమహా||
చరణం 1
నే పాడి పుట్టినచోట గీతాంజలి పూసినచోట పాడెదా తెలుగులో
ఆ హంస పాడిన పాటే ఆ నందుడు చూపిన బాటనాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకులో వెయ్యి బంధం కడకు చేరాలి గమ్యం
కదలి పోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజీ బిజీ బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో ||యమహా||
చరణం 2
బెంగాలి కోకిల బాల తెలుగింటి కోడలుపిల్ల మాలిని సరోజిని
రోజంతా సూర్యుడు కింద రాత్రంతా రజనీగంధ సాగనీ
పదుగురు ప్రేమలేలేని లోకం దేవతామార్కు మైకం
శరన్నావలాభిషేకం తెలుసుకోరా కధలకు నెలవట కళలకు కొలువట
తిధులకు సెలవట అధిదుల గొడవట
కలకట నగరకు కిటకిటలో ||యమహా||
చరణం 3
వందేమాతరమే అన్న వంగా భూతలమే మిన్నా జాతికే కీర్తిరా
మాతంగి కాళీ నిలయా చౌరంగి రంగులదునియా నీదిరా
వినుగురు సత్యజిత్‌రే సితార యస్.డి.బర్మన్ గిటారా
ధెరీసాకి కుమారా కదలిరారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన ప్రియా
సుఖపిక ముఖ సుఖ రవళులతో ||యమహా||

మనస్సా ఎక్కడున్నావ్
పల్లవి
[అతడు] మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం
[ఆమె] వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవాళ చెప్పడం
[అతడు] నువ్వునుకోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా
[ఆమె] నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా
[అతడు] ఇది అందమైన వింత ఆత్మ కధ
చరణం 1
[ఆమె] హంసగీతమే వినరాదా హింసమానరా మదనా
[అతడు] తెల్లవారిన తరువాత తెల్లబోకుమా లలనా
[ఆమె] ఇపుడే విన్నాను చలి వేణువేదో
[అతడు] విడలే ఇకరాదు లేవమ్మా
[ఆమె] చెవులే కొరికింది చెలిమింతి మాట
[అతడు] యదలో ఇక దాచలేవమ్మా
[ఆమె] పూల గాలికి పులకరం గాలి ఊసుకి కలవరం
[అతడు] కంటిచూపులోకనికరం, కన్నెవయసుకే తొలివరం
[ఆమె] మొదలాయే ప్రేమ ప్లస్ రాగసుధ ||మనస్సా||
చరణం 2
[అతడు] రాయలేనిది ప్రియలేఖ రాయభారమె వినవా
[ఆమె] వేదమంటివి శుభలేఖ వెన్నెలంటి నీ కలువ
[అతడు] పురులే విరిసింది నీలో వయ్యారం
[ఆమె] కనులే తెరిచిందిలే పింఛం
[అతడు] వెలిగే నీలోనగుడి లేనిదీపం
[ఆమె] ఒడిలోతీరింది ఆలోపం
[అతడు] ఎంకిపాటలోతెలుగులో తెలుగు పాటలో తేమలా
[ఆమె] కలవనీయుమా మమతలాతరగిని ప్రియాకవితలా!
[అతడు] బహుశా ఇదేమో భామ ప్లస్ కదా ||మనస్సా||

సింబలే సింబలే అంబరాలు అందిలే
పల్లవి
[అతడు] సింబలే సింబలే అంబరాలు అందిలే హాయిలే
[ఆమె] వలపువలపులే చేతికందే మాకు వెండి మబ్బులే
[అతడు] వెన్నెలమ్మా వేటకొచ్చే ఏనుగమ్మ అంబారిలో
తేనెలమ్మా త్రేనుపొచ్చే మల్లెజాజి మందారిలో ||సింబలే||
చరణం 1
[అతడు] చందమామా తీసుకొచ్చే సబ్బుబిళ్ల నేనులెమ్మనీ
[ఆమె] చంద్రవంక వాగుపొంగే స్నానమాడ నిన్నురమ్మనీ
[అతడు] పిల్లనెమలి సంబరం
సింబలే సింబలే
[అతడు] పింఛమెంత సుందరం
సింబలే సింబలే
[అతడు] పట్నమన్న పంజరం పట్తువీడె పావురం
[ఆమె] & [అతడు] ఈ గూటికొచ్చే కాపురం హొయిలాలో హొయిలాలో ||సింబలే||
చరణం 2
[ఆమె] ఆకాశాలే నేలకొచ్చే మేడకన్నా నీడ మేలని
[అతడు] ఆనందాన వెల్లువచ్చే లాలపోసే కంటిపాపకి
[ఆమె] చూడ చూడ వింతలు
సింబలే సింబలే
[ఆమె] చుక్కలేడి గంతులు
సింబలే సింబలే
[అతడు] ఆకుపచ్చ పొద్దులు మాకులేవు హద్దులు
[ఆమె] & [అతడు] ఈ కొండకోన సీమలో హొయిలాలో హొయిలాలో ||సింబలే||

అబబ్బా ఇద్దూ అదిరేలా ముద్దూ
పల్లవి
[ఆమె] అబబ్బా ఇద్దూ అదిరేలా ముద్దూ
[అతడు] అమ్మమ్మా ఇద్దూ మధురాల మరుముద్దూ ||అబబ్బా||
[ఆమె] చలిపులి పంజా విసిరితే సలసలకాగె వయసులో
[అతడు] జిలజిలలాడే సొగసుకే జోలాలి ||అబబ్బా||
చరణం 1
[ఆమె] వాటేసుకో వదలకు వలపుల వల విసిరి
వాయించు నీ మురళిని వయసు గాలిపోసి
[అతడు] దోచేయ్యనా దొరికితే దొరకని కోకసిరి
రాసేయ్యనా పాటలే పైట చాటు చూసి
[ఆమె] ఎవరికి తెలియవు యదరసనసలు
[అతడు] పరువాలాటకు పానుపు పిలిచాక
[ఆమె] తనువు తాకిన తనవి తీరని వేళా ||అబబ్బా||
చరణం 2
[అతడు] జాబిల్లితో జతకలు జగడపు రగడలతో
పొంకాలతో నిలునిలు పొగడవాలే
[ఆమె] ఆకాశమే కొలుకొలు తొడినిడు నడుమిదిగో
సూరీడునే పిలు పిలు చుక్కా చూసి పోకే
[అతడు] అలకల చిలకలు చెలి రుసరుసలూ
[ఆమె] ఇక జాగెందుకు ఇరుకున పడిపోక
[అతడు] మనసు తీరిన వయసుమారనివేళ ||అబబ్బా||

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పల్లవి
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగ సాగు ఈపాట విధిదారులు మారే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత నాపాటల తీగ తొలిపూట
నాలుగు దిక్కులు నాచిరుపాటలు అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కలసీమకు సాగెను నాపయనం
చరణం 1
పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి
కదిలే కలల సరిగమలే పాటలో మాధురి
కలిసినవి కోయిల లింట్లో శ్రోతల వరుసలలో
శిలవైన చిగురించెను ఆపల్లవి పలుకులలో
ఇంధ్రధనసు సైతం తనలో రంగులనే
ఇప్పటి కిప్పుడు సప్తస్వరాలుగా పలికెను నాతోనే
చరణం 2
బ్రతుకే పాటగామారి బాటయే మార్చగా
వెతికే వెలుగులో కాలే ఎదురుగా చేరగా
అణువణువు ఇటు వింటున్నా నాస్వరమే పలికే
అడుగడుగున ఆ స్వరములలో సిరులెన్నో చిలికే
ఆలకించెనే కాలం నా ఆలాపనయై
పాటల జగతికి ఏలే రాణిగ వెలిగే శుభవేళ

కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
పల్లవి
[అతడు] లాలలా . . . లాలలా . . .
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మ లేనిది ఏముంది
ఆశ చిటికేస్తే చాలమ్మ అందనిదేముంది ||కన్నుల||
చరణం 1
[అతడు] గున్నమామి గొంతులో తేనెతీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది
[ఆమె] ఎండమావి దారిలో పంచదారవాగులా కొత్తపాట సాగుతున్నది
[అతడు] ఒంటరైన గుండెల్లో ఆనందాల అందెలతో - ఆడే సందడిది
[ఆమె] అల్లిబిల్లి కాంతులతో ఏకాంతాల చీకటిని - తరిమి బంధమిది
[అతడు] కల చెరగని కలలను చూడు కంటికి కావలి నేనుంటా
[ఆమె] కల తరగని వెలుగులు నేడు ఇంటికి తోరణమనుకుంటా ||కన్నుల||
చరణం 2
[అతడు] పంచుకున్న ఊసులు పెంచుకున్న ఆశలు
తుళ్లి తుళ్లి ఆడుతున్నవి
[ఆమె] పంచలేని ఊహలే పంచవన్నె గువ్వలై
నింగి అంచు తాకుతున్నవి
[అతడు] కొత్తజల్లు కురిసింది బ్రతుకే చిగురు తొడిగేలా వరమై ఈవేళ
[ఆమె] వానవిల్లు విరిసింది మిన్ను మన్ను కలిసేలా ఎగసే ఈవేళ
[అతడు] అణువణువును తడిపిన ఈతడి అమృతవర్షిణి అనుకోనా
[ఆమె] అడుగడుగున పచ్చని బాటలు
పరిచిన వనమున చూస్తున్నా ||కన్నుల||

షేపు చూసి మొక్కు సయ్యంటే నీదే లక్కు
పల్లవి
[అతడు] షేపు చూసి మొక్కు సయ్యంటే నీదే లక్కు
వెయ్యి బోల్డ్ లుక్ హొయ్ సిగ్గులేని కిక్
నవ్వుల్లో మ్యూజిక్ నడకల్లో మ్యాజిక్ ||2||
అరెరెరే ఈనవాబుకే గిలిగింతలు పెట్టిన గులాబులు ||షేపు||
చరణం 1
[అతడు] టైటానిక్ షిష్‌లాంటి షేపున్న పాప మిస్ రుక్సానా
మేల్‌బో అందాల పార్కునై ఏలుతున్నది సుల్తానా
మెర్క్యూరి మేని రంగులో ముద్దు కొట్టెరో ఈజాణ
రేబాను కళ్లజోడులో రంజుగున్నది ఈమైనా
ఆజా ఆజా మేరీజాన్ చల్‌నేజా రాజా హిందుస్థాన్ ||2||
[అతడు] అమ్మమ్మో కన్నె ట్యూబులు గుండెల్లో గుండుసూదులు
అరెరెరె ఈనవాబుకే గిలిగింతలు పెట్టిన గులాబులు ||2||షేపు||
చరణం 2
[అతడు] అందాలే వలకబోసి యమ కులుకుతున్న ఈ ఫోరీలు
స్వర్గంలో బోరుకొట్టి ఇటు షైర్ కొచ్చిన ప్యారీలు
వీ కూపన్ జీన్సు ప్యాంటులో స్టయులుగున్న ఈలైలాలు
లుక్కేస్తే క్యూలుకట్టరా కుర్రకారు మా మజ్నూలు
ఆజా ఆజా మేరాజాన్ చల్‌నేజా రాజా హిందుస్థాన్ ||2||
[అతడు] అయ్యయ్యో ఓరి దేవుడో కళ్లెందుకు ఇచ్చినావురో
అరేరేరే ఈనవాబు కౌగిలింతలు పెట్టిన గులాబులు ||2||షేపు||

ఏదో ఒకరాగం పిలిచింది ఈవేళ
పల్లవి
[ఆమె] ఏదో ఒకరాగం పిలిచింది ఈవేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా ||ఏదో||
నాచూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నాఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేలుకొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ||ఏదో||
చరణం 1
అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్లలో అపుడపుడు చెమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాత జ్ఞాపకం
అమ్మ నవ్వే జేకొట్టే సిగ్గు జ్ఞాపకం ||ఏదో||
చరణం 2
గుళ్లో కధవింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్లో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్లనే దాచే చోటు జ్ఞాపకం
జామపళ్లనే దోచే చోటు జ్ఞాపకం ||ఏదో||

మల్లెలవాన మల్లెలవాన నాలోన
పల్లవి
[ఆమె] మల్లెలవాన మల్లెలవాన నాలోన
మనసంతా మధుమాసంలో విరబూసేనా ||మల్లెల||
కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా
తేనెల జలపాతంలా సరదాలే చెలరేగేనా
విరిసే అరవిందాలే అనిపించేనా
మైమరచే ఆనందాలే ప్రతినిముషానా ||మల్లెల||
చరణం 1
చిన్న చిన్న సంగతులే సన్నజాజి విరిజల్లు
తుళ్లుతున్న అల్లరులే ముళ్లువేసి రోజాలు
[అతడు] అందమైన ఆశవై చిందలాడు ఊహలే నందనాల పొదరిళ్లు
[ఆమె] గుప్పెడంత గుండెలో గుప్పుమన్న ఊసులే చందనాలు వెదజల్లు
[అతడు] ఓ . . . వన్నెల పరవళ్లు పున్నాగ పరిమళాలు
[ఆమె] వయసే తొలిచిత్రం చూసే సమయాన
మైమరచే ఆనందాలే ప్రతినిముషాన ||మల్లెల||
చరణం 2
[అతడు] కొమ్మలేని కుసుమాలు కళ్లలోని స్వప్నాలు
మొగలిపూల గంధాలు మొదలయ్యేటి బంధాలు
[ఆమె] కోరుకున్న వారిపై వాలుతున్న చూపులే - పారిజాతహారాలు
[అతడు] ముద్దుగుమ్మ ఎదలో మెగ్గవిచ్చు కధలే - ముద్దమందారాలు
[ఆమె] హొయ్ నిత్య వసంతాలు ఈపులకింతల పూలు
[అతడు] ఎప్పుడు వసివాడని వనమై హృదయాన
మైమరచే ఆనందాలే ప్రతి నిముషాన ||మల్లెల||

కవ్వించకే ఓప్రేమా కౌగిళ్లకే రావమ్మ
పల్లవి
[అతడు] కవ్వించకే ఓప్రేమా కౌగిళ్లకే రావమ్మ
[ఆమె] చల్లనైన ఓప్రేమా చందమామలా రామ్మా
[అతడు] తీయనైన ఓప్రేమా తేనెవానలా రామ్మా
[ఆమె] ఎదలో ఊయలూగుమా హాయిరాగమా
వేయి కలల చిరునామా ప్రేమ
[అతడు] స్వాతి చినుకుల సందెవెలుగుల
కొత్తవరదలా రామ్మా ప్రేమ ||కవ్విం||
చరణం 1
[ఆమె] అందమైన బంధనాల వరమా
వందనాల చందనాలు గొనుమా
కలే తీరుగా ఒడే చేరుమా
[అతడు] సున్నితాల కన్నె లేతనడుమా
కన్నుతోనే నిన్ను కాస్త తడిమా
ఇదే తీరుగా ఎదే మీటుమా
[ఆమె] సాయం కావాలన్నది తాయం ఓప్రేమ
చేయందిస్తా రామరి సరదా పడదామా
నీవెంటే నీడై వుంటా నిత్యం ఓప్రేమ ||కవ్విం||
చరణం 2
[అతడు] వేడుకైన ఆడ యీడు వనమా వేడివేడి వేడుకోలు వినుమా
వయ్యారాలలో విడిది చూపుమా
[ఆమె] ఆగలేని ఆకతాయి తనమా
వేగుతున్న వేగమాప తరమా
సుతారాలతో జతై చేరుమా
[అతడు] తీరం చేరుస్తున్నది నీ నవ్వేనమ్మా
[ఆమె] భారం తీరుస్తున్నది నువ్వే లేవమ్మ
[అతడు] నాప్రాణం నీవే అంటే నమ్మాలే ప్రేమ ||కవ్విం||

[అతడు] హేహే ఆహా . . . లలలా . . . లలలా . . .
ఏదో ఒకరాగం పిలిచింది ఈవేళ
ఎదలో నిదురించే కధలెన్నో కదిలేలా ||ఏదో||
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరితీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేలుకొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ||2||
చరణం 1
వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే
పూచే పూవులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపుకాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే
తులసి మొక్కలో నీసిరుల జ్ఞాపకం
చిలకముక్కులా నీ అలక జ్ఞాపకం ||ఏదో||
చరణం 2
మెరిసే తారలలో నీ చూపుల జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో నీ ఆశల జ్ఞాపకమే
కోవెలలోని దీపంలా నీ రూపం జ్ఞాపకమే
పెదవిపైన నీపేరే చిలిపి జ్ఞాపకం
మరపురాని నీప్రేమే మధుర జ్ఞాపకం ||ఏదో||

ఇంటర్ చదివే రోజుల్లోనే జంటేకట్టే మూఢొచ్చిందే
పల్లవి
ఇంటర్ చదివే రోజుల్లోనే జంటేకట్టే మూఢొచ్చిందే
డిగ్రీలోకి అడుగెట్టేకే నూటమూడు వేడొచ్చింది
నువ్వు కనిపించాకే కవ్వించాకే లవ్వొచ్చింది నవ్వొచ్చింది
[ఆమె] హట్సాఫ్ చెప్పేయనా నీ ముందే కేరాఫ్ ఇచ్చేయనా
బేయాస్ బెంగాలైనా నీతోటే టే కాఫ్ తానందనా
[అతడు] జాలీ చేద్దాము
[ఆమె] జల్సా చేద్దాము ||ఇంటర్||
చరణం 1
[అతడు] ఊటీలో కోటిలో నువ్వు నేనే వుండాలి
[ఆమె] బళ్లల్లో ఓడల్లో నువ్వు నేనే సాగాలి
[అతడు] భూగోళం ఇరుకైపోతై చెక్కేయాలి రోదసి
[ఆమె] మనకోసం రెక్క తెరిచి పరిచేస్తుంది ఊర్వశి
[అతడు] ప్రేమించే డెమక్రసిక్ తకిట తకిట తం
[ఆమె] సురగంగ దించేయనా బాత్రూంలో షవరల్లే మార్చేయనా
[అతడు] విచ్చే విచ్చే పూలే మనకు కూలినాలి
[ఆమె] వీచే వీచే గాలే మనకు కూలినాలి
[ఆమె] వీచే వీచే గాలే మనకు వాకీ టాకీ ||జాలీ||ఇంటర్||
చరణం 2
[అతడు] నీరైనా బీరైనా నువ్వు నేనే తాగాలి
[ఆమె] ధూళైనా దుమ్మయినా నిన్ను నన్ను తొక్కాలి
[అతడు] సూర్యుణ్ణే చిన్నగమార్చి బల్బే చెయ్యనా
[ఆమె] కృష్ణుణ్నే ఫించం అడిగి ప్రేమంతా నే కూర్చనా
[అతడు] ఊగాలి మైకంలోనా తకిట తకిట తం
[ఆమె] వీక్లీకి టూ సండేస్ వుండేలా కాలాన్ని సవరించనా ||విచ్చే||ఇంటర్||

Subscribe to:
Posts (Atom)