పల్లవి
సిరిసిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు
చిరిచిరు ఆశలు ఈ గలగల ఊసులు
కలబోసి చేసినవి కిలకిల నవ్వులు
వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరు
దేవుడే ఆ దివినుండి పంపిన దీవెనలు
ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు ||సిరి||
చరణం 1
అల్లరంతా సిరిమువ్వలై ఘల్లుఘల్లుమంటే హొయ్
నిలువలేక నిశబ్ధమే విసుగుపుట్టి పోదా
సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని
కన్నీరు చేరుకుంది తెనగవ్వే మనకళ్లని
ఈ మణికాంతి వెలుగుతూ వుంటే ||2||
చీకటి రాదే కన్నుల కెదురుగా ||సిరి||
Showing posts with label - రంభ. Show all posts
Showing posts with label - రంభ. Show all posts
రామా రామా
పల్లవి
రామా రామా అయ్యోరామా ||2||
[అతడు] అమ్మాయితో మాట్లాడితే; అయ్యోరామా
మీరు అపార్ధాలు తీస్తారు; అయ్యోరామా
హే లేడీతో ఫ్రీగా వుంటే; అయ్యోరామా
మీరు త్రీడీలో చూస్తారు; అయ్యోరామా
ఆడామగా దోస్తీ; మహాపాపమనే లోకం ఇదంట
ఏదో కసివుండి తనే కుళ్లుకునే కాలమిదంట ||అయ్యో|| అమ్మాయి||
చరణం 1
బైకులపైన అలా బయటకి వెళితే
కాకుల కూతలే; అయ్యోరామా
బోరే కొట్టి అలా బీచ్‌కి వెళితే
బాకుల చూపులే; అయ్యోరామా
పుట్టిన రోజు అని పార్టీకెళ్లొస్తే
పుట్టెడు కధలల్లి అయ్యోరామా
పోస్టర్ వేస్తరు అయ్యోరామా
చింతలు తీర్చమని సింహాచలమెళితే
శీలం పోయెనని అయ్యోరామా
చాటింపేస్తారు అయ్యోరామా ||అయ్యో|| ||అమ్మాయి||
చరణం 2
కంబైండుగా చదువు సాగిస్తుంటే
కలరే మారులే; అయ్యోరామా
ఆకలిపుట్టి అలా కేకులుతింటే
అల్లరి మాటలే; అయ్యోరామా
చేతులు కలిపేసి షేక్హేండ్ ఇస్తేనే
లోతుకు వెళతారు అయ్యోరామా
బూతులు వెతికేరు అయ్యోరామా
వీక్లీ ఓసారి ప్రేమే మిస్సయితే
డైలీ పలుమార్లు అయ్యోరామా
ఫీలైపోతారు అయ్యోరామా ||అయ్యో|| అమ్మాయి||

హిందీలోనా చుమ్మ
పల్లవి
[అతడు] హిందీలోనా చుమ్మ తమిళంలో ముద్దమ్మ
మళయాళంలో ఉమ్మ ఏదోటి ఇవ్వమ్మ ||హిందీ||
[ఆమె] చక్కెరకన్న స్వీటు చిల్లీకన్న ఘాటు
లేజర్కన్నా ఫాస్టు
ఎండలకన్నా హాటు వెన్నెలకన్నా సాటు
అన్నిటికన్నా గ్రేటు
[అతడు] ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ||2|| ||హిందీ||
చరణం 1
[అతడు] ప్రతి ఊరిలో ప్రతిబ్యాంకులో లభించేది క్యాష్
[ఆమె] ప్రతి జంటలో ప్రతి బుగ్గలో జనించేది కిస్
[అతడు] సీనా పెళ్లితో బలే నీటుగా లభించేది ఫస్టు
[ఆమె] చెర్రీ పెదవితో మరీ గాటుగా రచించేది ముద్దు
[అతడు] కంటికి కలలేరాని జీవితం నిస్సారం
[ఆమె] గంటకో ముద్దేలేని ప్రేమలే అనవసరం
[అతడు] ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ||2|| ||హిందీ||
చరణం 2
[ఆమె] పదం మారినా రిధం మారినా పాట ఒక్కటేగా
[అతడు] కధే మారినా కలర్ మారినా ముద్దు ఒక్కటేగా
[ఆమె] ప్రేమపక్షులు ఇచి పుచ్చుకొను ఆశ ముద్దులేగా
[అతడు] ప్రేమయాత్రలో కస్సుబుస్సులకు మందు కిస్సులేగా
[ఆమె] దేవతల యవ్వనసూత్రం కడలిలో అమృతము
[అతడు] ప్రేమికుల నవ్వుకు మూలం గాఢ మధుచుంభనము
[ఆమె] ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ||2|| ||హిందీ||

ఆదాబర్సే
పల్లవి
[అతడు] ఆదాబర్సే అందరి కాదాబర్సే
పాపం పుణ్యం రెండు బొమ్మబొరుసే హే ||ఆదా||
పాపానికి పోటీలు పుణ్యాలకి పోటీలు
నువ్వు భూమిన పడగానే తెరిచారోయ్ నీ ఫైలు
రోజూ ఓ ధిల్లింగున్న మంచిది మనదేలక్ ||ఆదా||
చరణం 1
గర్భాల పెరిగే పాపాయికి హొష్టర్ అనే జైలురా
ఉయ్యాల ఒదిలిన బుజ్జాయికి అడుగంటూ ఓ జైలురా
చిన్నబడి ఓ జైలు పెద్దబడి ఓ జైలు పెట్టు ఉద్యోగం ఓ జైలు
ఉల్లాస మింతింతై పోగేసి వచ్చాక
వేసవి అవుతుందోయ్ జైలు
జోహారు చేస్తే తీహారుకన్నా మలేషా గొప్పది ఈ జైలు ||ఆదా||
చరణం 2
ప్రేమల్లోపడ్డ పసివాళ్లకి కౌగిళ్లే ఓ జైలురా
ఇంకాస్త పిచ్చి ముదిరిందంటే మ్యారేజ్ ఓ జైలురా
సందు దొరికిందంటే సంసారమో జైలు
ఆపినా ఆగదు ఆరైనా
బాధ్యతల బరువెక్కి కూలబడిపోయాక
వల్లకాడేరా తుది జైలు
లవ్ గుర్తులన్న అన్నిటికన్నా మలేషా గొప్పది ఈ జైలు ||ఆదా||

రాజహంసవో రాత్రి
పల్లవి
[అతడు] రాజహంసవో రాత్రి హింసవో రాచిలకా రావే
ఓ రసరంభా రావే
[ఆమె] కంటి మన్మధా జంట తుమ్మెద సరసానికి రారా
నీవరసే రుచిలేరా
[అతడు] వయ్యారి గోదారి నీఒళ్లోనే ఈదేస్తా
[ఆమె] అందాల గంధాలల్లి మెళ్లోనే పూసేస్తా
[అతడు] సరిపద మరి నీదే ఆలస్యం
[ఆమె] సరిగమపద నీకే ఆహ్వానం ||రాజ||
చరణం 1
[అతడు] శ్రీ చిలకమ్మ కులుకు సింగారాలే చిలుకు
[ఆమె] ఊహల్లో నీ ఉలుకు తొలిమోహంలోనే పలుకు
[అతడు] విరహాల వీణలే సరసంగా మీటనా
[ఆమె] అధరాల తేనెతో మురిపాలు పంచనా
[అతడు] సిగ్గేమొగ్గలై విచ్చేనులే
నీ బుగ్గసిగ్గులే తేలేనులే
[ఆమె] అన్నీ నీవని వచ్చానుగా
నాకన్నె మనసునే ఇచ్చానుగా ||రాజ||
చరణం 2
[ఆమె] వరకట్నంగా వయసు అది ముట్టిందంటే అలుసు
[అతడు] ఇచ్చేసా నామనసు ఇకరానే రాదని తెలుసు
[ఆమె] వయసమ్మ వాంఛలు వలలెన్నో వేయగా
[అతడు] కౌగిళ్ళ కంచెలు కసిఈడు మేయగా
[ఆమె] ముద్దుముచ్చటే ఈరాతిరి సరిహద్దే లేనిది నీ అల్లరి
[అతడు] ఎన్నాళ్లాగునమ్మ ఈ కోరిక
మన తాంబూలాలకే తయ్యారుగా ||రాజ||

Subscribe to:
Posts (Atom)