Showing posts with label * నిత్యశ్రీ. Show all posts
Showing posts with label * నిత్యశ్రీ. Show all posts

తక తక తక ధిమి తకతకతక

పల్లవి

[ఆమె]తక తక తక ధిమి తకతకతక
ధిమి తకతకతకధిమి తకజుం ||2||
కన్నులతో చూసేదీ గురువా ||కనులకు సొంతమవునా|| ||2||
కన్నుల్లో కనుపాపై నీవు నన్ను విడిపోలేవు
ఇక నన్ను విడిపోలేవు ||తక||
జలజల జంటపదాలు గలగల జంటపదా
ఉన్నవిలే తెలుగులో వున్నవిలో
విడదీయుటయే న్యాయం కాదు విడదీసేస్తే వివరం లేదు
రెండేలే రెండు ఒకటేలా ||ధినకుతాం||

చరణం 1

రేయి పగలు రెండయినా రోజు మాత్రం ఒకటేలే
కాళ్లు ఉన్నది రెండు వేరయినా పయనం మాత్రం ఒకటేలే
హృదయాలన్నవి రెండయినా ఆ ప్రేమమాత్రం ఒకటేలే||కన్నుల|| ||తక||

చరణం 2

కౌంఛ పక్షుల జంటగ పుట్టును
జీవితమంతా జతగా బ్రతుకును
విడలేవు వీడి మనలేవూ
కన్ను కన్ను జంటగ పుట్టును ఒకటేడిస్తే రొండో దేడ్చును
పొంగేనా ప్రేమ చిందేనా ||ధినకు||
ఒక్కరు పోయే నిద్దరలో ఇద్దరు కలలను కంటుందా
ముక్కును పీల్చే శ్వాసలలో ఇద్దరు జీవనముంటుందా
దాని కొరకుమాత్రమే విడివిడిగా బ్రతుకుతున్నాం ||కన్నుల||

వారాయ్ నాన్‌ ఉన్న తేటివందె నిన్నె ఉక్కుండాడి మంజమే

పల్లవి

వారాయ్ నాన్‌ ఉన్న తేటివందె నిన్నె ఉక్కుండాడి మంజమే
నానిడే ఎన్నయం కైకుడు తోగయుం తోలింమే వాడ ||వారాయ్...||

చరణం 1

నాల్ ముత్యం నీతుంజ తమిళంగా ఇడితేడుం వారాడు శుభయోగంగా
తన్నాని వెదువాగ అనికాలె అనియాలో వనమాలిన్‌ ననన్‌ యోగంగా
వడియుం ఈగపువ్వితే తుడు పరువం పూజరాజలిల్లదే
తనువు మాద మెల్లనిమ్మది తీడుదో
తల తల తలయని ఇంద పరువం మునిగి ని దినయరు
దినయను శాపలకి తుడి పదికేదా లేవలే వారాయ్...

చరణం 2

ఎన్‌బంధమో ఇదే నిన్‌బంధమో ఏజన్మ బంధత్వని తొడరాగమో
ఎన్‌ పుష్పమో ఇది తేపుష్పమో ఎన్మంధ కలందాడుంపురు పుష్పమో
విరగయం యెలగనం వావ ఎన్‌ తలువనం తలువనం నీవా
పరువతు మనస్సులు అనికా పెన్‌ పరుకులు మయలూరు పొడవా
ఇని విరవిని సదుమియ మరదుని కలవిడా
సరసం విరవిడా విరహం తుంగిడా
ఇలమయి ఇనిమగా తొడ తొడ పురిపెళ
ఇరివిలి మహిమింగా నరిములా కలివిడి మీదానున