పల్లవి
[అతడు] ఎరుపులోలాకు కులికెను కులికెను
ముక్కుపుల్లాకు మెరిసెను మెరిసెను
అమ్మమ్మా అందమే ఏనుగెక్కి పోరుందే కళ్ళతోకొంటిగా సైగలేవోచేస్తుందే
రాజస్తానీ కన్నె పిల్ల వయసుకు వన్నెలు వచ్చిన వేళ ||ఎరుపు||
చరణం 1
[అతడు] మనసంతా మనసంతా మరుమల్లెల పులకింత
వయసమంతా వయసంతా చిరు కవితల కవ్వింత
ఏ ఊరి చల్లగాలి ఈ ఊరికొచ్చెనమ్మ ఒంటిమీదకెక్కి నన్ను
ఊరుచుట్టు తిప్పెనమ్మ
ఏటిగట్టు ఊరిగట్టు నన్ను చూసి పాడంగా సంగతులుఎన్నెన్నో
వంపు చేసి చెప్పంగ ||రాజస్తానీ ఎరుపు||
చరణం 2
[అతడు] ఆకాశం ఆకాశం ఈసుందర ఆకాశం
బహుదూరం బహుదూరం మనకందని నవలోకం
చుట్టి చుట్టి నన్ను చుట్టి చక్కనయిన తోకచుక్క
ముద్దు ముద్దు మాటలాడె ముచ్చటయిన పాలపిట్ట
అందాలే చిందెనులే లేత నుదుటి కుంకుమలు
వగ్గాలే వేసేనులే నీవి నీవి ముగురులు ||రాజస్తానీ ఎరుపు||
Showing posts with label - దేవయాని. Show all posts
Showing posts with label - దేవయాని. Show all posts
ప్రియా నిను చూడలేక
పల్లవి
[ఆమె] ప్రియా నిను చూడలేక ఊహలో నీరూపురాక
నీ తలుపుతోనె బ్రతుకుతున్నా . . .
[అతడు] నీ తలపుతోనె ప్రియా . . .
చరణం 1
[అతడు] నీ చేతిగాలులను నేనడిగాను నీకుశలం
[ఆమె] ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీకుశలం
[అతడు] అనుక్షణం నామనసు తహతహలాడే
[ఆమె] ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
[అతడు] అనుదినం కలలలో నీకధలే
[ఆమె] కనులకు నిదురలే కరువాయె ||ప్రియా||
చరణం 2
[అతడు] కోవెలలో కోరితిని నీదరికి నను చేర్చమని
[ఆమె] దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని
[అతడు] లేఖతో ముద్దయినా అందించదా
[ఆమె] నినుగాక నీకలని పెదవంటుకోదా
[అతడు] వలపులు నీదరి చేరుటిలా
[ఆమె] ఊహల పడవలే చేర్చునులే ||ప్రియా||

విభాగములు:
- అజిత్,
- దేవయాని,
* అనురాధా శ్రీరామ్,
* యస్.పి.బాలు,
# యుగళ గీతాలు,
+ ప్రేమలేఖ,
$ ప - మ
చిన్నదాన ఓసి చిన్నదానా
పల్లవి
[అతడు] చిన్నదాన ఓసి చిన్నదానా ఆశ పెట్టేసిపోమాకె కుర్రదానా ||2||
కళ్ళు అందలకళ్ళు కవ్వించేనె కన్నెవళ్ళు చిన్నార ఈలులోనచిక్కాయిలే చీనీ పల్లు ||చిన్నదాన||
చరణం 1
నువ్వునేను కలిసిన వేళ ఆశగా ఏదో మాట్లాడాల
ఏం కావాలో చెవిలో చెప్పే చిన్నమ్మా
సింగపురు సెంటు చీర, జీనుఫాంటుగా జువాకలోరెండోమూడో
ఇల్లిస్తాలే బుల్లెమ్మా
ఊరుముందరా మేళం కట్టి పూల మేడలో తాళిని కట్టి
నా ప్రక్కన ఉండక్కర్లా జాలీగా
మీ మెరుపుల చూపులు చాలు, నీ నవ్వులమాటలుచాలు
నేనిమ్మనే నూరు ముద్దులు ఇస్తావా
నీతలంపే మత్తెక్కిస్తుందే బడబడమని నామనస్సుని తొందరచేస్తుందే
కళ్ళురెండు వెతికేస్తున్నాయే గడగడమని తట్టినన్నులాగీస్తున్నాయే ||చిన్నదాన||
చరణం 2
సిగ్గు లజ్జమానం అన్ని మరిపించేదె నాగరికత
ఎనిమిది మూర్ల చీరలెందుకే చిన్నమ్మా
వంకాయ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగేసేయటం
ఫ్యాషన్ అయిపోయిందే ఇప్పుడు బుల్లెమ్మా
ఫేస్‌కట్‌కి ఫెయిర్ అండ్లవ్లీ జాకెట్కి లోకట్టెయిలీ
నోటిప్పుకి నోరిప్లయి ఏలమ్మా
లాకెట్టులో లారా కాంబ్లి, నోట్ బుక్స్‌లో సచిన్, జాక్సన్
హేండ్ కట్‌కి బ్యూటీ బేరర్ లేలమ్మా ||నీతలంపే చిన్నదాన||

పట్టూ పట్టు పరువాల పట్టు
పల్లవి
[ఆమె] పట్టూ పట్టు పరువాల పట్టు కట్టూకట్టు సొగసైన కట్టు
ఒట్టూ ఒట్టూ ఎదపైన ఒట్టూ చుట్టూ చుట్టూ చీరల్లే చుట్టు
సుందరుడా నిను వలచితిరా చెలి పిలిచిన బిగువటరా
చేకొనరా చిరు చిలకనురా నను పలుచన చేయకురా ||పట్టు||
చరణం 1
[ఆమె] ఎదే నదై తరించదా నీమాటలు వింటే
రతి మతి చలించరా నీరూపం కంటే
ఒంపు సొంపు అంటించుకుంటా ముద్దు ముచ్చటేపంచుకుంటా
తనువై నిన్ను పెనవేసుకుంటా నాలో నిన్ను దాచేసుకుంటా ||2||
విరహపు సొద వినలేవా దేవా సొగసరి సొగసులు నీవే నీవే రావాసుందరుడా
చరణం 2
[ఆమె] అనుక్షణం తపించరా నిను చూడని కళ్ళు
ప్రతిక్షణం భరించెనా వసివాడిన వళ్ళు
మనసే నిన్నుకోరింది గనుక మత్తే హత్తుకొమ్మంది గనుక
ముద్దే నన్ను మురిపించి ముత్యం నీవై వేచి ఉంటానుసత్యం ||2||

దిగులు పడకురా సహొదరా
పల్లవి
[అతడు] దిగులు పడకురా సహొదరా, దుర్గమ్మకరుణించిబ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా దిగులు పడకురా సహొదరా . . .
యమ్మా యమ్మా ||2||
చినదాన్ని చూడ్లేదమ్మా వల్లోన పడ్లేదమ్మా
మనసంతా ప్రేమేకదమ్మా ||దిగులు||
చరణం 1
[అతడు] గాంధీ స్టాచ్యూ ప్రక్కనేచూసిన ప్రేమవేరురా
జగదాంబ ధియేటర్లో నేచూసిన ప్రేమవేరురా
ఉడా పార్కు ఫోయే ప్రేమ వచ్చేటప్పుడు మిగలదు
వి ఐ పి కి ప్రేమవస్తే హొటల్ రూమ్ దొరకదు
ఆటో ఎక్కి తిరుగుతుంటే . . . ఓహొ . . .
నేనాటో ఎక్కి తిరుగుతుంటే తాలోపడ్డడంటరా
మనసుమారి ఇంకోళ్ళని ప్రేమిస్తోంది చూడరా
కళ్ళలోనే చూసిన ప్రేమ కధలు వేరురా
ఉన్నతమయిన ప్రేమ నీదేరా సోదరా ||సహొదరా 3|| ||దిగులు||
చరణం 2
లిఫ్ట్ అడిగి వచ్చే ప్రేమ షిఫ్ట్ మారి పోయెరా
చీరలిచ్చికొన్న ప్రేమ చెయ్యిజారి పోయెరా
ఆఫీస్‌లో పుట్టే ప్రేమ ఐదింటికి ముగిసెరా మరోప్రేమ
బస్ష్టాండ్లో ఆరింటికి మొదలురా
నూరు రూపాయి నోటుచూస్తే . . . ||ఓహొ||
నూరు రూపాయి నోటుచూస్తే ప్రేమపుట్టేకాలంరా
ఊరుమొత్తం చుట్టిచూస్తే చూసిందంత మాయరా కళ్ళతో ||దిగులు||

నీ పిలుపే ప్రేమగీతం
పల్లవి
[ఆమె] నీ పిలుపే ప్రేమగీతం నీ పలుకే ప్రేమ వేదం
ఆశలే బాసలై కలలుగనే పసి మనసులై
కవితలు పాడి . . . కవ్వించనీ కవ్వించనే కవ్వించనీ
చరణం 1
[అతడు] కళ్ళూకళ్ళూమూసుకున్న హృదయంతో మాట్లాడునమ్మా ప్రేమా. . .
[ఆమె] నిద్దుర చెదిరి పోయెనమ్మ నేస్తంకోసం వెదికేనమ్మా ప్రేమా. . .
[అతడు] ఆడించి పాడించి అనురాగం కురిపించి అలరించేదే ప్రేమ
[ఆమె] రమ్మంటూ పొమ్మంటూ పొమ్మంటూ రమ్మంటూ కవ్వించేదె ప్రేమ
[అతడు] ప్రేమలకు హద్దులేదులే దాన్ని ఎవ్వరయినా ఆపలేరులే ||నీపిలుపే||
చరణం 2
[ఆమె] జాతిలేదు మతములేదు కట్నాలేది కోరుకోదు ప్రేమా . . .
[అతడు] ఆదిలేదు అంతంలేదు లోకం అంతే తానైయుండును ప్రేమా . . .
[ఆమె] ఊరేదో పేరేదో కన్నోల్ల ఊసేదో అడగదు నిన్ను ప్రేమ
[అతడు] నాలోను నీవుండి నీలోను నేనుండి జీవించేదే ప్రేమ
[ఆమె] జాతకాలు చూడబోదులే ఎన్ని జన్మలయినా వీడిపోదులే ||నీపిలుపే||

Subscribe to:
Posts (Atom)