పల్లవి
వినరో భాగ్యము విష్ణు కధ వెనుబలమిదివో విష్ణుకధ
చెలి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు వితడు
అణురేణు పరిపూర్ణమైన రూపము
ఏమని పొగడుదుమే యిక నిను
ఆమని పొబగుల అలమ్మేలంగ
వేడు కొందమా! వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందమా!
యెలమి కోరిన వరాలిచ్చే దేవుడు వాడు
అలమ్మేలంగ శ్రీ వేంకటాద్రి నాదుడే
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
Showing posts with label * శ్రీ లేఖ. Show all posts
Showing posts with label * శ్రీ లేఖ. Show all posts
Subscribe to:
Posts (Atom)