మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది ||2||
గానమిది నీ ధ్యానమిది
ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగ గుండె రాగమిది ||మాట రాని||
చరణం 1
ముత్యాల పాటల్లో కోయిలమ్మా
ముద్దారబోసేది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వులో వెన్నలమ్మా
దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌన రాగాల ప్రేమావేశం
ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం
నీకేలా ఇంత పంతం
నింగీనేల కూడేవేళ నీకూ నాకూ దూరాలేలా
అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది ||మాట రాని||
చరణం 2
చైత్రాన కూసేను కోయిలమ్మా
గ్రీష్మానికా పాట ఎందుకమ్మా
రేయంతా నవ్వేను వెన్నెలమ్మా
నీరెండకా నవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో వీణానాదం
కోరింది ప్రణయవేదం
వేశారు గుండెల్లో రేగే గాయం
పాడింది మధురగేయం
ఆకాశాన తారాతీరం అంతేలేని ఎంతో దూరం
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది
కూడనిది జత కూడనది
చూడనిది మది పాడనిది
చెప్పరాని చిక్కుముడి వీడనిది ||మాట రాని||
Showing posts with label - శాంతిప్రియ. Show all posts
Showing posts with label - శాంతిప్రియ. Show all posts
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువున పలికే
భానోదయాన చంద్రోదయాలు ||సుమం||
చరణం 1
ఆ... ఆ... ఆ...
వేణువా వీణియా ఏమిటీ రాగము ||2||
అచంచలం సుఖం మధుర మధురం
మయం హృదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్లసాలు ||2||
కాదు మనసా ప్రేమ మహిమా
నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు ||సుమం||
చరణం 2
ఆ... తా... ర... ఆ...
రంగులే రంగులు అంబరానంతటా ||2||
స్వరం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆవేగమేదీ నాలోన లేదు ||2||
ప్రేమమయమూ... ప్రేమమయమూ
నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు ||సుమం||
జగం అణువణువున పలికే
భానోదయాన చంద్రోదయాలు ||సుమం||
చరణం 1
ఆ... ఆ... ఆ...
వేణువా వీణియా ఏమిటీ రాగము ||2||
అచంచలం సుఖం మధుర మధురం
మయం హృదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్లసాలు ||2||
కాదు మనసా ప్రేమ మహిమా
నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు ||సుమం||
చరణం 2
ఆ... తా... ర... ఆ...
రంగులే రంగులు అంబరానంతటా ||2||
స్వరం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆవేగమేదీ నాలోన లేదు ||2||
ప్రేమమయమూ... ప్రేమమయమూ
నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు ||సుమం||
Subscribe to:
Posts (Atom)