Showing posts with label - వేణు. Show all posts
Showing posts with label - వేణు. Show all posts

మరల తెలుపనా ప్రియా...

ఆ... మపమపరి రిమరిమస ఆ...
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా ||2||
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని ||2||
కనుపాపల నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని ||మరల||

చరణం 1

విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని ||2||
అణువణువూ అల్లుకున్న అంతులేని విరహాలని ||2||
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్పలేక చేతకాక మనసు పడే తడబాటుని... ||మరల||

చరణం 2

నిన్నలేని భావమేదో కనులు తెరచి కలయచూసి ||2||
మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయే ||2||
ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన
తెలియరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ ||మరల||

ఏమంటారో ఈ బంధాన్నీ

పల్లవి

[అతడు] ఏమంటారో ఈ బంధాన్నీ ఏమో ఏమోనండీ పేరేదో మీరే చెప్పండీ
[ఆమె] ఎవ్వరికెవ్వరు ఏమి కానీ పోల్చే దారే లేని ఈ బంధం ఏమై ఉంటుందీ
[అతడు] కనురెప్పమూసేస్తే కనుపాప నిదరోతే గుండెల్లో హాయి ఎందుకూ
[ఆమె] నిరువుళ్ళ సవ్వడికే పురివిప్పి ఆడవులే ఎందుకలా నర్తించూనూ
[అతడు] ఏమంటారో...పయనించే ఎన్నో పక్షులకీ ఊగేటి రెక్కలకీ
ఆ ఆధారం వీచే చిరుగాలి ఆ బంధం ఏమని పిలవాలీ

[ఆమె] పువ్వులకీ, నవ్వులకీ ఈ ఈ రంగులకీ మబ్బులకీ
[అతడు] ఓయి ఓయ్ సోకులకి చాంగులకీ హాయ్ హాయ్ జాములకీ జంకలకీ
[ఆమె] లేకున్నా ఈబంధం ఉందేదో సంబంధం చూస్తున్నా
[అతడు]ఏమంటారో...
[ఆమె] ఈ సిగ్గొచ్చి వయస్సును తరిమేస్తే, చెక్కిళ్ళే ఎరుపెక్కే ఏమిటో
ఆ ఏముందో ఈ రెండిటికీ బంధం, తేల్చి చెప్పాలంటే కష్టం

[అతడు] ఈ ఈ మనస్సులకీ, మమతలకీ ఆ ఆ స్వరములకి మధురిమలకీ
[ఆమె] ఓయ్ ఓయ్ వేకువకి కోయిలకీ హాయ్ హాయ్ చూపులకి ప్రేమలకీ
[అతడు] మన మనస్సుకి అందనిది అనుబంధం ఒకటుందీ కలిపిందీ అది హరివిల్లండీ
[ఆమె] ఏమంటారో...
[అతడు] ఎవ్వరికెవ్వరు

ఓనమాలే సంగీతంలో నేనే

పల్లవి

[ఆమె] ఓనమాలే సంగీతంలో నేనే నేర్చుకోలేదంటా
గుండెల్లోని బావమేదో పొంగుతుంది పాటలాగా ||2||
చిన్ననాడు విన్న అమ్మ జోలపాట సంగీతంలా నేర్చి
గొంతులోని మార్చి సుస్వరంలా కూర్చి పాడుతున్న పాటే
నా స్వరం గురించి మీరు మెచ్చుకుంటే జిల్ జిల్ జిల్‌లే
మనస్సు తుల్లు తుల్లు తుల్లులే ||2||
ఓనమాలే ...
పలుకే చిలకలకే అరువే ఇచ్చేటంత తియ్యంగా ఉంటే
పలికే ప్రతి పదమే మనస్సు లోతుల్లోకి చేరుతుందంటే
గళమే కోయిలయితే కూత నేర్పటం కమ్మంగా ఉంటే
ఓహో పాడే ఆ తలపే విన్నవారి ఎదలో ఊయలూగుమలే

తాళం తప్పని తకదిమిత రాగం వింటే తల ఆడించని మనిషంటూ
ఉండదు అసలే తమకం చక్కగా అలలాగా కళలొలికిస్తే హృదయం
తియ్యని అనుభూతికి లోనవుతుందీ మమకారంతో గానం
మనమే ఆలపిస్తే మధుమాసాలే వచ్చి ముంగిట్లో విరబూస్తుంటే జిల్
జిల్ జిల్‌లే మనసే తుల్లు తుల్లు తుల్లులే
ఓనమాలే...
సరిగ అంటూ సరిగా సంగీతంతో నువ్వే పెదవే కలిపాకా

మపనీ అంటూ మారనీ తానే అక్కున చేర్చుకోదా ఎంచక్కా
జతకా ఆడుకోయిలా తనతో వేసి ఆడిస్తుంటే చాలు కదా
ఓహొ లయగా శృతిలయగా గుండెలోనా తాను గూడే కట్టునుగా
ఆనందాన్నీ మనకి ఇచ్చే మంత్రమేదో తనలో ఎంత దాచిందో
ఏమో ఆస్వాదించే మనస్సే ఉంటే అంతో ఇంతో ఆలాపనగా
చేస్తుంది స్నేహం ఎంతో సృష్టి అంతా తానే అల్లుకుంది పది అష్టపది
తానై చెంత చేరి వస్తే
జిల్ జిల్ జిల్‌లే మనస్సే తుల్లు...లే
ఓనమాలే...

సో హ్యాపీ సో హ్యాపీ సోసో

పల్లవి

[అతడు] సో హ్యాపీ సో హ్యాపీ సోసో హ్యాపీ రోయ్
బాడీజ్, టీనేజ్ నో క్యాన్సిల్ రోయ్ సో హ్యాప్పీ ||2||
కొట్టావే జాక్‌పాట్ లాటరీలో నాట్‌లెట్‌లో దూకేసేయ్
కో అంటే నీ ముందుకొచ్చే కోతి చేయాలీ డిస్కోనే
[ఆమె] అల్లావుద్దీన్ ఈ పల్లెటూరికేరా మాదంటూ ఇంతటి ఆనందం
కుబేరుడే మన ఇంటికి వచ్చెరా కాదనక ఇంట్లో పందిట్లో
[అతడు][ ఆమె] సో హ్యాపీ సో హ్యాపీ...
[ఆమె] ఇల్లంతా సెంట్రల్ ఎ.సి. చేసి ఓ.సీ గా వాడేద్దాం
పొద్దున్నే ఫ్ల్తెట్ ఎక్కి ఫారన్ వెళ్ళి మిడ్‌నైట్ తిరిగొద్దాం
[అతడు] ఊహల్లోనా పైపైన తేలు ఊరికినే ఎక్కిఊగాక అలా పడ్డావంటే
పైనుంచి జారి అప్పుడు నీ కళ తీరకలా
[ఆమె] హద్దులోనే మన ఆశలుంటే అంతకు మించి ధనముందా
సో హ్యాపీ...
[అతడు] డబ్బులుతో దర్జానే కొన్నావంటే ఎన్నాళ్ళో ఉండవులే
మేడల్లో ఉన్నోళ్ళు మనుషులైతే ఇన్నాళ్ళూ నువ్వేవరే
[ఆమె] జాన్ సే జాజా ఏం తెలుసు నీకై పైసల్లోని కరెంటే, లేనోడిలా
ఉంటానంటే నీ కర్మే అనుకుంటాలే ఈ రోజుతో తీరేది కాదుగా
ఎందుకీ నీకీ గొడవ అసలే
సో హ్యాపీ...

నిప్పుంటే గురూ ముట్టిస్తావా

పల్లవి

[ఆమె] నిప్పుంటే గురూ ముట్టిస్తావా
నిప్పుని నిప్పుతో ఆర్పుకోవడంలో తప్పేలేదురా
తప్పున్నా సరే ఒప్పిస్తావా
తప్పుని ఒప్పుగా మార్చే దిట్టకి చెప్పేదేంటిరా
[అతడు] కజురాహో రంభా సొగసులు నిగనిగ చూడనా
కావాజి క్రేజ్ స్ట్తెల్‌లో అదరగొట్టేయనా
[ఆమె] మిసిమిసి మిసి పసిడి పంపుల్నీ తడవనిస్తాలే సరదాగా పురుషా
జత కలిపేయ్ అతివ అందాలు శృతి చేయ్
మధన జెండాని ఏగరేయ్


[అతడు] నిప నిప దప దప లేచిపొతే చిట్టీ చిట్టీ... నివ్వంటే...
[ఆమె] టెంపర్ వాలో కోలో మర్చికీ పదమంటిరా
మిడ్‌నైట్ చూపింగ్ మార్చికి నువ్వే రాదురా
[అతడు] అరచేతిలో ఓహో మ్యజిక్ సూపరంటాలే
యమ పాపిక్ స్నేక్ డాన్సే నేర్పుకుంటాలే
సలసల రగుల సెగలన్నీ ఆర్పుకుంటాలే

[ఆమె] డు ఇట్ లవ్ సజనా అని అనరా, ఎగిరెళ్ళి ఒళ్ళో పడరా
చిట్టి చిట్టి సిగ్గులే మరి చెడరా
లవ్ వండర్ సోకు నీదేలే చెంతకొస్తాలే సరిహద్దుని రద్దుచేసి
రుద్దుకుంటాలే స్విమ్మింగ్ సూట్‌కి మోడల్ నువ్వట
[అతడు] తపనల తడికి వణికి పొతుంటే ఒడుపు చూస్తాలే
నిప్పుంటే.....
చిట్టీ.....
మిసి మిసి పసిడి వంపుల్లీ......
చిట్టీ ......

అబ్బబ్బా వినవే అబ్బాయి

పల్లవి

[అతడు] అబ్బబ్బా వినవే అబ్బాయి పోలిసే
అతను నడిచే ఎ.టి.ఎం.పోతే చిక్కడులే ||2||
నీదే లేటంతే నువ్వే ఉ అంటే ఆ కన్యాదానం చేసేస్తానంతే
మొగుడే పొలీసైతే ఇక ఆల్వేస్ హ్యాప్పీసేలే
మాలీష్ నుంచీ అన్నీ ఫ్రీయే
డ్యూటీ మీదే ఉంటే ఈ సిటీ అంతా తనదే
లాఠీకున్న పవరే పవర్
ఆలోచించు కొంచెం నీక్కొచ్చిందీ అవకాశం
ఎందరికీ వచ్చును ఈ అదృష్టం
డ్రీమ్‌లోకి వెళ్ళితే నే చెప్పింది రైటే అంటావు నువ్వే వెళ్ళూ ఒకసారీ
[ఆమె] కోటిన్నరకీ తక్కువ కాని కారే తెస్తావుగా అరె కాలే బయట పెట్టాలనిపిస్తే
[అతడు] ఓ పోటి చేసో లూటి చేసో కోరిక తీరుస్తానుగా మరి అంతగా నీకే తిరగాలనిపిస్తే
[ఆమె] హైటెక్ సిటీకి దగ్గరలో ప్లాట్ ఉంటే ఆలొచించక కొనితెచ్చేసి వ్రాసి ఇచ్చేస్తావా


[అతడు] ఏ స్కామో చేసేసి ఆ సొమ్మే తెచ్చేసి
యమ అర్జంటుగా కానుక చేసి నీకిచ్చెస్తానుగా
[ఆమె] పడుకుంటే కలగంటే
[అతడు]అది నిజమేనే చేస్తాగా
అబ్బబ్బా... విను తల్లే
[ఆమె] రోజు నీకు వండీ వార్చే ప్రోగ్రాం అంటే కష్టమే
ఓ ఫైవ్‌స్టార్ హొటల్ కుక్‌ని తెస్తావా
[అతడు] తాజా చేతులు కందాయంటే పోదా చూసి ప్రాణమే
ఆ కుక్‌ని నీకే కుక్కని చేస్తాగా
[ఆమె] బాబే పుట్టాకా కాన్వెంటే చదువులకీ ఫారన్ పంపించాలంటే
నువ్వేం అంటావు


[అతడు] ఇంగ్లీష్ చదువేగా చదివిద్దాం బేషుగ్గా
అయినా వాడికి పెట్టిందంతా తిరిగొచ్చేవేగా
[ఆమె] సరే కానీ మనమొక్కటై
అతడు : ఇక ఆలూ, మగలవుదాం ఓమ్
[అతడు] అబ్బబ్బా సరిలే చెప్పింది చాల్లే అబ్బాయి వస్తే చూస్తా
ఒకసారి నచ్చాడో మనకే ఇస్తాలే మసే, ఆపైన పెళ్ళి ఖాయం
చెయ్యొచ్చే పరవాలేదనిపిస్తే నే జెండా ఊపేస్తాలే
ఆ ఏర్పాట్లేవో చేసేయ్ నువ్వే నువ్వు చెప్పావనీ ఓకే నేనంటున్నాలే
అంతే ఆపైన ఇంక భారం నీదే తేడా వచ్చిందంటే మన సంగతి
తెలుదుకదా నీకే నాన్నని కూడా చూడను నే నే
అబ్బబ్బా...