Showing posts with label * మహాలక్ష్మి. Show all posts
Showing posts with label * మహాలక్ష్మి. Show all posts

చందమామా.. చందమామా..

చందమామా.. చందమామా..
winterలో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా జంట రామ్మా
జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా
నో నో ఒకసారిటు చూడూ నో నో నీ సొమ్మేం పోదూ
నో నో ముద్దంటే చేదా ఆ ఆ...
నో నో నాతో మాటాడు నో నో పోనీ పోటాడూ నో నో
సరదా పడరాదా దా.. దా.. దా.. దా.. ||చందమామా||

చరణం 1

వస్తూ పోతూ వేధిస్తుంటే కల్లో కోపం వచ్చి పిండేస్తున్నా pillow
కల్లో ఐతే సర్లే గాని తల్లో హల్లో అంటూ ఇల్లా రాకే పిల్లో
దేఖోనా సిగ్గును కొద్దిగ sideకి నెట్టా ఓకేనా ఏం బాగాలేనా
దాగేనా కొంగుకు లొంగని సంగతులెన్నో చూస్తున్నా వర్ణాల వానా
అంత గొప్పగా నచ్చానా నో నో నో నో నో నో నో..
ఇంత చెప్పినా డౌటేనా న న న న న న నా..
ఇల్లారా కళ్ళారా చూస్తావా ఇంకా ఎన్నో.. ఎన్నో.. ఎన్నో... ||చందమామా||

చరణం 2

కొమ్మల్లోనే మొగ్గై ఉండే దానా నీలో చాలా విద్యే ఉందే జాణా
గుమ్మంలోని ముగ్గై ఉన్నా నిన్నా నీ వల్లే మబ్బుల్లో విహరిస్తున్నా
చిత్రంగా చందన చర్చలు చెయ్యకు నాతో విన్నాలే శృంగార వీణా
తియ్యంగా చెంపలు మీటే కోరిక పుడితే కానీలే నే కాదన్నానా
ఊపిరాడదే నీ వొళ్ళో నో నో నో నో నో నో నో..
ఉండిపోకలా దూరంలో నో నో నో నో నో నో నో..
ముస్తాబై వచ్చేవా ముద్దిచ్చే ఉద్దేశంతో ఆహా ఆహా...

దాయి దాయిదామ్మా కునికె కుందనాల బొమ్మ

పల్లవి

[అతడు] దాయి దాయిదామ్మా కునికె కుందనాల బొమ్మ
నీతొ పనివుందమ్మ నడిచె కొండపల్లి బొమ్మ
[ఆమె] దాయి దాయి దామ్మా పలికె గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మా నానిండు చందమామ
[అతడు] ఒళ్ళో వాలుమ
[ఆమె] వయసే ఏలుమ
[అతడు] నిలువెల్ల విరబూసె నవ యవ్వనాల కొమ్మ
[ఆమె] తొలిజల్లై తడిమేసె సరసాల కొంటెతనమ ||దాయిదాయి||

చరణం 1

[అతడు] టక టక మంటు తలుపులు తట్టి తికమక పెట్టేనే...
లకుముకి పిట్ట నిన్ను వదిలితె ఎట్టా
[ఆమె] నిలబడమంటు నడుమును పట్టి కితకితపెట్టే...
మగసిరి పిట్టాకధముదిరితె ఎట్టా
[అతడు] కేరింతలాడుతు కవ్వించాలేద కాదంటె ఇప్పుడు తప్పేదెల
[ఆమె] అరె కాదంటె ఇప్పుడు తప్పేదెల
[ఆమె] నీ కైగిలింతకు చాలంటు లేదా ఏం దుడుకు బాబూ ఆపేదెలా
అయ్యో ఏం దుడుకు బాబూ ఆపేదెలా
[అతడు] కోరిందే కదా
[ఆమె] మరే ఇందిర
[అతడు] మరికొంచెం అనిపించెం పని ఈ ముచ్చటంత చేదం
[అమె] వ్యవహారం శృతిమించే సుకుమారి బెదిరిపోద
[అతడు] హాయి హాయి హాయె అరెరే పైటజారిపోయె
పాప గమనించవే మా కొంప మునిగిపొయె

చరణం 2

[అతడు] పురుషుడినెట్ట ఇరుకును పెట్టె పరుగుల పరువా
సొగసుల బరువ ఓ తుంటరి మగువ
[ఆమె] నునుపులు ఇట్టా ఎదురుగ పెట్టా ఎగబడ లేవ
తగు జతకావ నావరసై పోవ
అల్లడిపోకె పిల్లా మరి ఆ కళ్యాణ గడియారానీయవ
[ఆమె] ఆ కళ్యాణ గడియారానీయవ
అది అందాక ఆగదు ఈ అల్లరి నీ హితబోదలాపి శృతిమించవ
నీ హితబోధ లాపి సృతిమించవ
[అతడు] వాటం వారవ
[ఆమె] ఒళ్ళోవాలవ
[అతడు] అనుమానం కలిగింది నువు ఆడపిల్లవేన
[ఆమె] సందేహం లేదయ్యో నీ పడుచు పదును పైన ||దాయి దాయి||

దిల్‌ మాంగే మోర్‌ మోర్‌ దిల్‌మాంగె మోర్‌ మోర్‌

పల్లవి

[అతడు]దిల్‌ మాంగే మోర్‌ మోర్‌ దిల్‌మాంగె మోర్‌ మోర్‌
ఇన్నాళ్ళు బోర్‌ బోర్‌ ఇవ్వాళ జోర్‌ జోర్‌
పట్టాపట్టా నీ ఫోన్‌ నెంబర్‌ పట్టా పట్టా నీ డోర్‌ నెంబర్‌
పట్టన వేళ గుండెకు అయ్యే ఫంచర్‌
చిట్ట నవ్వే సెంటిమీటర్‌ పొట్టి నడుమే మిల్లిమీటర్‌
ఇట్టానన్ను పెట్టేసావే తార్చర్ ||దిల్‌...||

చరణం 1

వాడ బెజవాడ నీక్కూడా తిప్పించాలే
ఆడ మరి ఈడ నీ నీడై నడిపించాలే
నన్ను ముంచేశావే నీలో నా గుండె దడ
ఇక పెంచేశావే నాలోనా గుండె దడ
[ఆమె] నీ మూడే చూశాలే నీ స్పీడే చూశాలే
నే తోడా తోడా సర్దేస్తే నువు తేడా తేడాహే ||దిల్‌...||

చరణం 2

నన్నే మరి నన్నే మిక్సీలో రుబ్బేశావే
మనసే నా మనస్సే చెంచాతో తోడేశావే
ఓ జెంటిల్‌ మేన్‌లా ఉన్నా నే నిన్నటికి
నన్ను మెంటల్‌ మేన్‌లా మార్చావే ఆఖరికి
[ఆమె] నువ్వంటే మంటహే నీతోటి తంటాహే
నా వెంటే ఇట్టా పడుతుంటే టెమిటైపోతాలే ||దిల్‌...||

తడవ తడవకోసారి

పల్లవి

[ఆమె] తడవ తడవకో సారి ఈ గొడవలేల నాతో
[అతడు] తడవ సంకలో చేరి దాచింది సొగసు నెంతో
[ఆమె] ఆ వెన్నెల కన్నుల రాణి నేనంటూ లాగకు వోణి
[అతడు] ఓ వన్నెల కిన్నెరసాని నీ జున్నుల కన్నెరసాన్ని
తాపవా తాపవా అది చూపవా చూపవా
[ఆమె] తపనా తపనా ప్రేమ చూపనా ||తడవ తడవకోసారి||

చరణం 1

[అతడు] పిట్టలు కొడుతూ గట్టున నేనూ కూకున్నపుడే చూసాను
నీ పిట్ట నడుములో మడతనేనెట్టు మరవనే వనిత
[ఆమె] లొట్టలు వేస్తూ చూడకు నన్ను గుట్టుగ పెరిగా నోయ్ నేను
నే పట్టు పరికిణి కడతా నను పట్టుకోకురో తిడతా
[అతడు] రెల్లుపూల తోటల్లోన ఇల్లుమనకై కడతా
కల్లబొల్లి మాటలు కావు కళ్ళలోగ పెడతా
నమ్మవానమ్మవా అది నమ్మవా నమ్మవా
[ఆమె] నమ్మనా నమ్మనా నన్ను పొమ్మనా రమ్మనా ||తడవతడవకోసారి||

చరణం 2

[అతడు] మెట్టెలు పెడుతూ జట్టుగ మారె ఆశుభకార్యం జరిగాక
ఓ మెట్టుపైకి అడుగెడతా నా పట్టు పదును చూపెడతా
[ఆమె] బుట్టను వెతికి పువ్వును దాచి పుట్టెడు బుద్దులు నీకేల
నువు బెట్టు చేస్తె బుసకొడతా రసపట్టులోన నసపెడతా
[అతడు] చెరుకు గెడలా మాటున నీతో సరసమే మొదలెడతా
చురుకు నీలో కలుగుతు ఉన్న ఉరక వేయకు బుడతా
చెప్పవ చెప్పవ అది నువ్వవా నువ్వవా
[ఆమె] చెప్పనా చెప్పనా పెదవి విప్పనా విప్పనా ||తడవ తడవకోసారి||