[ఆమె] మారో మారో మారోరే...
[అతడు] అట్టా నిన్నే పెంచో చేస్తానే రచ్చ రచ్చా రామా కృష్ణా హరే...
[ఆమె] మనిసికన్న యారో గుండెల్లో గోళి మారో
[అతడు] తాగి తందనాలు తిరిగేసే కింగ్ మారో
[ఆమె] మరో...అబ్బో అబ్బో అమ్మో ఏం మహెబాత్ హేతా హే తో ఏతో మతే
[అతడు] ఏతో అంటే వహా మత్ చేస్తా చూడే మరామత్
[ఆమె] ఏకేసిందే కేకు డోరెట్టేసిందే హుక్హే చోకర్ హామ్ క్యా కరే
[అతడు] చుట్టేసే గలాసు మనమంటేనే లోక్లాసు
[ఆమె] కానించే గలాసు నువ్వేరా క్లాసు మాసు మారో...
మస్తి మస్తి మస్తి ఇది పక్కా తాంది విస్కీ తెగ టేస్టీ...
అంది కారం బాయ్...
[అతడు] గరమ్ గరమ్ లగాయత్తు గరమ్ గరమ్ సెగాయత్తు
[ఆమె] జర ఇస్తా ఓ తాయెత్తు రాస్తా నీకే నా యావత్తు
[ఆమె] కొట్టేసాకా జిన్ను పడ్డాదే నీపై కన్ను నకరాలే మాని నాతో రావే
[ఆమె] యా ముజ్కో దేఖా యహా కిందా మీదా ఖ్యాఖా
[అతడు] పుట్టిందే నాలో కాకా నిన్ను ఇట్టా చూసి నాకా మారో...
Showing posts with label - రామ్చరణ్ తేజ. Show all posts

ఇన్నాళ్ళ దూరం గుండెల్లో
[ఆమె] ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం
ఉప్పొంగే సంధ్రం అయిపోయే పాపం ఈ అమ్మ వైనం
విడిగా నలిగే బంధాలు జతగా కలిసే ఏనాడు మమతే కురిసే
మనస్సే తడిసే వేళ

ఇవ్వాలే చేరుకున్నది
[అతడు]ఇవ్వాలే చేరుకున్నది కల ఇదంతా హాయిగున్నదీ ఎలా,
సితారా తాకుతున్నది ఎలా, గిటారై మోగుతున్నది ఎలా
[ఆమె]ఇది తియ్యగా పెనుమాయగా శృతి మించగా, మరి నేరుగా
గనాలలో విహరించగా
[అతడు] యు ఆర్ మై చాకోబార్...
[ఆమె] నీతో పెదవిని కలుపుతూ కలగని నీతోడి పడినా
[అతడు] తేనె పలుకులు చిలుకలు చిరు పని నేను కనుగొనినా
[ఆమె] మది మౌనంగాను ప్రియా సుతి మెత్తంగా పెనవేసిందే అలా నిన్ను మొత్తంగా
[అతడు] ఈవేళ తడిసిన సుధ జడిన అదోల అలసిన అలజడిన
[ఆమె] దారి తెలియక వెతుకుతు చెలిమిని నేడు జత పడినా
[అతడు] ప్రేమ అడుగున అడుగును కలుపుతూ నేను పరుగిడినా
[ఆమె] సరికొత్తంగా ఇలా నులి వెచ్చంగా నిన్ను మెచ్చిందా ఎద ఇష్టంగా
[అతడు] ఇదేదో తెలియని పరవశమా,
ఈరోజే దొరికినా తొలివరమా ఇవ్వాలే...

చంప్కా చంప్కా చంకిరే
[ఆమె]చంప్కా చంప్కా చమ్మిరే చిన్నారి సింగారే, మొలకా పలికే చిలకేరే
కులికేటి కలికేరే, చమ్మిరే చిన్నారి సింగారే బుటుకు బుటుకు చిటుకురే
సన్నాయి పలికేరే, నీలో బుస కొడుతున్నా ఆశే పసిగడుతున్నా
ముదిరిన మైఖానా, సైకులాసా రాజా, చేయ్ కులాస పూజా
చేయ్ పట్టేసి లేజా, సై సుఖాల రాణి, చేస్కోరా బోణి,
చూస్కోరా వాడి, గాడీ - చిరుతొస్తే పత్తే చేయాలా
విడిదిచ్చి వత్తాసియాల, చంప్కా చంప్కా
నాచోరే నాచోరే నాక్ నాక్ నాచోరే
తెల్లవారేరో, దప్పితీరాలో విన్నపాలేవో చెల్లిపోవాలే, ముద్దు
మీరాలో, ఆపసోపాలో చిచ్చురాజేసి తెంపల్లారే, దేహాల దాహాలు
ఈడేడే హాయిలో నీతోటి సాగేటి ఈ చాటు లీలలో, హై కుల్లాస రాజా
చేయ్ పున్నాగ పూజ, సై అల్లేసి కూజా ఆజా, ఆ సల్లాము రోజా
నీ గులాము ఈ రాజా, సైసై రాజా ఆజా,
చిరుతొస్తే పత్తే చేయాలా, విడిదిచ్చి వత్తాసియాలా
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఆవ్ ఆవ్ మీరాబాయ్ - 2
మెరా బాహు మే ఆ జాన జా, తుఝే ఇష్క్ మే కర్ దివానా, నే నీతో
కలిసి రానా, మత్తు సోకాకే వత్తు గిల్లారో,
కన్నె జాజుల్లో రమ్య రాగాలో
ముద్దు మీరాకే వన్నె పానాలే, రాగాలే నీ రాకే వెయ్యాలి ఈలలో
నీతోటి ఆడాకే ఈ రేయి జోలలో సై కుల్లాస రాజా చేయ్
కుల్లాస పూజా చేయ్ పట్టేసి లేజా ఆజా...సై సుఖాల రాణీ
చేస్కోరా బోణీ చూస్కోరా వాడీ...

కన్నీటి వాన నీ కళ్ళలోనా
[అతడు] కన్నీటి వాన నీ కళ్ళలోనా చిన్నారి కన్నా ఎడారిలోనా
ఏకాకి లాగా అయ్యావు నాన్నా, రానిలే దిగులే నీకేలా, కలిగీ
విధితో సాగాలా, బ్రతుకే నడిగే శిలలా మెదిలేలా

ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే
[అతడు] ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే గుండెలో ఎంత గట్టిగా గుచ్చావే
మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే,ఇంతలో కళ్ళముందుకే వచ్చావే
నో నో..... అనుకుంటూనే స్లోగా చెడిపోయానే, లవ్లో పడిపోయానే
మేరి ప్యారీ మెహబూబ, నడిచే నెలవంక చూస్తే నీవంక నిదురే రాదింకా
నో నో... ఇంత గొప్ప అదృష్టం వెంటబడి వస్తున్నా అందుకే
ఇలా ఇలా గాల్లో తేలి పోనా, పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం
నన్నిలా చుట్టేస్తుంటే చూస్తూ కూర్చోవాలా ,
పులిలా ఉన్నోడిని పిల్లిలా అయిపోయా
నన్నిలా మార్చేసింది పిల్లా నువ్వేనే,
కళలే కంటున్నా కళ్ళల్లో ఉంటున్నా
ఎదురై వచ్చావంటే నమ్మేదెలాగే, నీకె పడిచచ్చానే, నీకే మనసిచ్చానే,
నిన్నే ప్రేమించానే చూడకుండా ఉండలేనే, అందనంత దూరంలో
నన్నిలా చూస్తుంటే అపుడే బాగుండేదే, ఆట ఇపుడు లేదే,
ఊ అంటే కోపాలు, కాదంటే శాపాలు, ఓయమ్మో నీతో స్నేహం
ఇక్కడితోనే చాలు. బూరి బుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి,
తొక్కలో బిల్డప్ ఇస్తే వేగేదెలాగే ఎంతగా ఊహించా ఇంతగా
ప్రేమించా నువ్విలా చేస్తుంటే రాదా చిరాకే, నీకైపడిచచ్చానే,
నీకే మనసిచ్చానే, నిన్నే ప్రేమించానే పద్దతి ఇంకా మార్చుకోవే

లవ్యూరా లవ్యూరా నా మనస్సంతా
పల్లవి
లవ్యూరా లవ్యూరా నా మనస్సంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్ళూ కాదనుకున్నా కళ్ళారా ||2||
తెలిసే దాకా అంతేగా తెలిసిందంటే వింతేగా కలిసే దాకా కలేగా
కలిసిందంటే కధేగా. గోల
గోలమ్మో గదిలో తోస్తాందే
రచ్చ చేస్తాందే...
[ఆమె] వలపో వరమో దిగినాకే తెలిసిందంటా
[అతడు] మెరుపే చినుకై నీలాగే కలిసిందంటా గోల గోలమ్మో
[ఆమె] ఖురాన్ కూస్తుందే హంగామా చేస్తాందే
[అతడు] ఖర ఖరా నమిలేస్తావే, గలగల నవ్వేసావే కసురుతూ గుండెను ముసిరావే
[ఆమె] రాయిలా చిటికేసావే, నొప్పులే కరిగించావే
[అతడు] గోల గోలమ్మో గిచ్చేసి పోతాందే. గోల గోలమ్మో గీ పెట్టి కూస్తాందీ
గోల గోలమ్మో గమ్మత్తు చేస్తాందే. గోల గోలమ్మో దిమ్మెత్తి పోతాందే
[ఆమె] లవ్యూరా...............
[అతడు]ఏయ్ కొత్త కన్ను, చూస్తూ ఉంది నిన్ను, నిన్న మొన్ననాతో ఉంది.
వామ్మో నువ్వే నువ్వా
[ఆమె]చెప్పాలంటే నేను నాలో లేనే లేను
ఎంతో కొంత నువ్వే నన్ను మార్చావు కోనా
[అతడు] తెలియలే ఏం జరిగిందో, నిధురలో ఏం కదిలిందో
మిల మిలనీలా ఎదురుంటే
[ఆమె] రాజులా నువ్వు ఉన్నా వేపు గాజులా నే మారాలి
[అతడు] గోల గోలమ్మో దూరాల కోస్తుందే, గోల గోలమ్మో తరాలు మేస్తాందే
గోల గోలమ్మో వలేసి లాగుతాందే గోల గోలమ్మో అర్జంటా చేస్తాందే
[ఆమె]యో యో అబ్బాయే ఏం జరిగిందో ఏం మాయో
నమ్మేలా లేనయ్యో మనస్సున ఉంది నువ్వయ్యో
[అతడు]నిన్నటి దాకా రోమియో ఇప్పుడు నేను ప్రేమియో, తొలి కళ
నిజమవుతుందయ్యో, అందుకనే ఈ చిరియో గోల గోలమ్మో

యమహూ యమ్మ
[అతడు] యమహూ యమ్మ ఏం ఫిగరో దీనికెంతుందో చూడదురో
డబ్బులుంటే కమ్ముకొచ్చి దుమ్ములేప మందిరో రో....
ఓసోసి రాకాసి చూస్తుంటా నీకేసి, దిల్ అంతా తగలడిపోతుందే
వగలన్నీ పోగేసి జలలాగా నిన్ను చూసి గల్లంతా మతి చెడిపోతుందే
మజ్ఞూనై జుట్టంతా పీక్కుందునా గజినినై గుట్టంతా లాక్కుందునా
చంపేస్తానే రతి ఇయాళే
ఏక్ బార్ ఏక్ బార్ దిల్కే పాస్ ఆజా, బార్ బార్ మార్ మార్ ఖల్నే మైజా.
ఏక్ మార్ ఏక్ మార్ పొగరనే పోకిరి, మార్ మార్ లోకిరి కిరి
కాలేజి ఈడంటూ ఎల్.కె.జి.డ్రస్సేసి ఊళ్ళోకి వస్తావ.
ఒళ్ళంతా వదిలేసి, తోబా తోబా తాపీగా పిలిచే ఓ తాటకీ కైపెక్కి
పోదా పాపం చంద్రముఖి
తప్పేదో జరిగేట్టుందీ నీ ధాటికి ఉప్పెనలా ముంచుకు రాకే చెలరేగి
ఏక్ బార్ ...
కవ్వించి నవ్వాల రవ్వంటే చింగారి, రంగంలో దించాల రంగేళి సింగారి
బేబి బేబి రావా అని లాలిస్తావా లావణ్యమా చాల్లే కిల్లాడివి అంటావా
సంద్రాన్ని ముంచేస్తావా సెలయేరమ్మా ఏమంత ఎండలు దాటే హారమ్మా
ఏక్ ...

Subscribe to:
Posts (Atom)