Showing posts with label - ఇంద్రజ. Show all posts
Showing posts with label - ఇంద్రజ. Show all posts

ఆ . . . ఓ మామా

పల్లవి

[ఆమె] ఆ . . . ఓ మామా
[అతడు] ఏంపిల్లా
[ఆమె] పొయిమీద పులుసెట్టి పొయికింద పిడకెట్టి ఓ మామా ||2||
పులుసు మరిగేదాకా సరసమాడి పోయానే
లబ్జనక లబ్జనక లబోలబో లబ్జనక
[ఆమె] బావొస్తే మావొస్తే నమస్తే
[అతడు] అహ వచ్చేస్తా
[ఆమె] ఆహొ
[అతడు] మెచ్చేస్తా
అల్లేస్తా గిల్లేసా
[ఆమె] ఆకిస్తా వక్కిస్తా తోడుంటే
[అతడు] అహ తోడొస్తా
[ఆమె] హే
[అతడు] గీటిస్తా పెళ్ళాన్నే వగ్గేస్తా
[ఆమె] చింతామణి చిట్కాల్ని చూపిస్తారావయ్యా
[అతడు] పాలపుంతలో తానాలు
[ఆమె] అహ సోకుసంతలో సహనాలు
[ఆమె] దూల్ జగజగ గోలు గొలంబస్ ||2|| బావొస్తే||

చరణం 1

జింగిలి బింగిలి లైలా ఓ జింగిలి బింగిలి లైలా
ఓ జింగిలి బింగిలి జింగిలి బింగిలి లైలా లైలా ||జింగిలి||
[ఆమె] ఓ మామా
[అతడు] ఏంపిల్లా
[ఆమె] ఆ వీధి కుర్రోడు ఈ వీధి కొచ్చాడు ఓ మామా ||2||
జారుపైట లాగబోయి జావకారి పోయాడు ||లబ్జనక||
అందంలో ఐశ్వర్య దాయిని
[అతడు] అహ ఏంచూపు ఏంషేపు ఏంకైపు నీచూపు
[ఆమె] కులుకుల్లో తళుకుల్లో సిల్కుని
[అతడు] హ సాగిస్తా షోకుల్లో షేకిస్తా రా బుల్లో
[ఆమె] కాలేజి కుర్రోల్ళే డామేజీ లేనోళ్ళే
[అతడు] లవ్వాటలో లాభాలు
[ఆమె] నువ్వాటలో పోబాబూ ||దూల్|| ||బావొస్తే||

చరణం 2

ఆవో ఆవో చుమ్మాదేవో ||2|| ||జింగిలి||
[ఆమె] ఓ మామా
[అతడు] ఏంపిల్లా
[ఆమె] ఆంధ్రాలో మందులేడు యానాల కాపులేదు ఓ మామా ||2||
కిక్కు మీద కిక్కెక్క పక్కమీద చుక్కుంది ||లబ్జనక||
[ఆమె] నోటిస్తే ముద్దిస్తా మురిపిస్తా
[అతడు] అహ వందిస్తా వేయిస్తా చెక్కిస్తా కేషిస్తా
[ఆమె] గోల్డిస్తే వాటేస్తా ఒడిఛాన్స్
[అతడు] అహ రింగిస్తా గాజిస్తా చైనిస్తా పోషిస్తా
[ఆమె] నీ ఆస్తే నాకిస్తే నాఆస్తి నీకిస్తా
[అతడు] రా కిక్కు రో ఈకేసు
[ఆమె] యహ కాకు టైలురో నా ఫేసు ||దూల్||

వారిజ బవురాణి వాణి

పల్లవి

వారిజ బవురాణి వాణి
వరవీణాంచిత మృదుపాణీ ||2||
హంసవాహనా అంబుజ నయనా ఆ . . .||2||
అందుకొనుము ఈ గీతాంజలి ||వారిజ||

చరణం

శ్వాసకేతివి శ్రీ పీఠముగా
కొలువు చేయుమని కోరితిమమ్మా
సరిగమ స్వరములే సరిగమ పదనిస ||2||
సుమ మాలికగా స్వేదించితిమి చేకొనుమమ్మా
సామ కంకితపు సాకారమీవే ||2||
సాగు దయాలసన్నిధినీవే ||వారిజ||

ఓసిమిస్సో ఓణీలెస్సో వయ్యారాల

పల్లవి

[అతడు] ఓసిమిస్సో ఓణీలెస్సో వయ్యారాల ఒయాసిస్సో
కస్సుబుస్సో కిస్సుమిస్సో సింగారాల నువ్వే యస్సో
మనసునిండా మధన జండా ఎగరవేయకే భామా
[ఆమె] సూటుబూటు శృంగారయ్యో చాటుమాటు సంసారయ్యో
చచ్చేటట్టు నచ్చావయ్యో నచ్చెపట్టు పట్టాలయ్యో

చరణం 1

[ఆమె] కన్నెజాజిపూల జాతకాలమీద తేనె సంతకాలు చేసుకోరా
[అతడు] పైట జారుసోకు పూనకాల మీద చాటు నాటకాలు ఆడనీవే
[ఆమె] హ తకిటధింధిం దరువులకే తళుకు విసిరే చూపుల్లో
నడుము మొత్తం నడకలకే ఉడుకు ముదిరే ఊపుల్లో
[అతడు] ముద్దుగుమ్మ తోడు చెమ్మచెక్క అంటుకుంది ప్రేమలక్క
అమ్మలక్క లందుకే పూనగా ||ఓసి||

చరణం 2

[ఆమె] అచ్చుగుద్దుకోరా అందమున్న చోట పచ్చీఅరబెట్టి కూరకొత్తగా
[అతడు] చెక్కిలంటుకుంట చొట్ట బడ్డ చోట ఉక్కబోత యీడు వూపిరాడదా
[ఆమె] నెమలిపింఛం నెలవంక నెమరవేస్తే సోకుల్లో
నులకమంచం పరువంతా దుడుకుపెట్టే జోరుల్లో
[అతడు] కొత్త జంట పిట్ట పీకులాట చెప్పుకుంటే నవ్వులాట
పూటకొక్క ఆటనేను ఆడగా ||ఓసి||

సారేజహాసే అఛ్చా

పల్లవి

ఆ . . .సాపాసా
సారేజహాసే అఛ్చా హిందూ సితాహమారా హమారా ||2||
హమ్‌బుల్‌ బులేమే ఇస్‌కీ తీగుల్‌ సితాహమారా హమారా ||సారే||
నిసస సససస నిసస ||2||
[అతడు] ఘుల్‌ఘుల్‌ అను చిరుగజ్జెల స్వరము
ఇది స్వరమా
[ఆమె] జల్‌జల్‌ అను జతగుండెల వరమా
కలవరమా
[అతడు] నాలో ఏదో
[ఆమె] నాదంమ్రోగే
[అతడు] చిగురాకుల శుభలేఖలు శుభమస్తని పలికెను పద
[ఆమె] సుఖమా
[అతడు] సుఖమా
[ఆమె] సుఖమా ||నిసస||ఘల్‌||

చరణం 1

[అతడు] కవ్వించే కౌగిళ్ళ లోగిళ్ళలో సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[ఆమె] కైపెక్కే నీకళ్ళ వాకిళ్ళలో సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[అతడు] జుమ్మన్నది జివ్వన్నది నరంనరం సుఖస్వరం
[ఆమె] రమ్మన్నది ఇమ్మన్నది రసాల సారం
[అతడు] అనుబంధాల అందాల గంధంపూసి
[ఆమె] చనువియ్యాలి సరసానికి ||ఘల్||

చరణం 2

[ఆమె] చెక్కిళ్ళే చెమరించే సిగ్గావిరి సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[అతడు] చుక్కల్లో నడిపించే రసలాహిరి సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[ఆమె] పింఛాలను విప్పించిన వయ్యారమే మయూరమై
[అతడు] పూచిందిలే సింగారపు పసందులన్నీ
[ఆమె] నయగారాల రాగాల అందాలన్నీ
[అతడు] పూతలవుతుంటవి కావాలియే ||ఘల్‌||

ఘుల్‌ఘుల్‌ అను చిరుగజ్జెల స్వరము

పల్లవి

[అతడు] ఘుల్‌ఘుల్‌ అను చిరుగజ్జెల స్వరము
ఇది స్వరమా
[ఆమె] జల్‌జల్‌ అను జతగుండెల వరమా
కలవరమా
[అతడు] నాలో ఏదో
[ఆమె] నాదంమ్రోగే
[అతడు] చిగురాకుల శుభలేఖలు శుభమస్తని పలికెను పద
[ఆమె] సుఖమా
[అతడు] సుఖమా
[ఆమె] సుఖమా ||నిసస||ఘల్‌||

చరణం 1

[అతడు] కవ్వించే కౌగిళ్ళ లోగిళ్ళలో సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[ఆమె] కైపెక్కే నీకళ్ళ వాకిళ్ళలో సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[అతడు] జుమ్మన్నది జివ్వన్నది నరంనరం సుఖస్వరం
[ఆమె] రమ్మన్నది ఇమ్మన్నది రసాల సారం
[అతడు] అనుబంధాల అందాల గంధంపూసి
[ఆమె] చనువియ్యాలి సరసానికి ||ఘల్||

చరణం 2

[ఆమె] చెక్కిళ్ళే చెమరించే సిగ్గావిరి సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[అతడు] చుక్కల్లో నడిపించే రసలాహిరి సుఖమా సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
[ఆమె] పింఛాలను విప్పించిన వయ్యారమే మయూరమై
[అతడు] పూచిందిలే సింగారపు పసందులన్నీ
[ఆమె] నయగారాల రాగాల అందాలన్నీ
[అతడు] పూతలవుతుంటవి కావాలియే ||ఘల్‌||

గో గో గో గోపాల గోలేదో చెయ్యాల

పల్లవి

గో గో గోగో లబల బలబలబ ||4|| హొయ్
[అతడు] గో గో గో గోపాల గోలేదో చెయ్యాల
జజజ సరోజ జాలీసాంగ్ పాడాల
జల్సాకి లేదంట వేళాపాళా
ఆవో ఖుషీ ఖుషీగా మజా మజాగా నిషా జమాయిద్దాం
ఆవో తమా తమాకం ముకాబ్‌లానే మజా మిలాయిద్దాం ఓ . . . ||లబ||

చరణం 1

[అతడు] పిల్లా చిగురుపట్టు పోతంపాలు పట్టు చేస్తాం
ఆరంగేట్రం కం కం కం
[ఆమె] బెరదాం పెట్టేయ్ ముందు నిగ్గుతీసి చదివెయ్ మన్నాట్ హిస్టియా
[అతడు] జరా ఆట పాటలేని లైఫ్ యమా బోరని
తెలుసా మైడియర్
[ఆమె] సరే గురూ సపోర్టుగా వస్తాలే
[అతడు] గెటప్స్‌తో సెటప్స్ మార్చే చాల్లే హొయ్‌రే ||ఆవో||

చరణం 2

[ఆమె] నెమీ స్వేచ్చకు నెమీ ఈర్షపై స్టెఫీ కిక్కులు ఎన్నెన్నో
[అతడు] మొదలైతే ఆటీన్‌ స్వీటిమ్మంది రోదించేయ్ పిల్లా జోర్ జోర్
[ఆమె] ఆశుంది కళ్ళు కచ్చిపుచ్చినా ఓహొఅనదా వన్స్ మోర్
[అతడు] సురాంగిణి చమక్కు చేసేద్దామా
[ఆమె] వితంతుకి రొమాన్స్ నేర్పేద్దామా రామ్మా ||ఆవో||

ఈ బంధనాల నందనాన్ని

పల్లవి

ఈ బంధనాల నందనాన్ని నీరుపోసి పెంచిన పైవాడు
తన కోవెలంటి కాపురాన్ని చేతులారా పాడుచేసి ఏం సాధించాడు
ఈ అందమైన బొమ్మరిల్లు ఊరువాళ్ళ కళ్ళముందు చేసిందెన్నాళ్ళు
ఏ చూడలేని పాడు కళ్ళు దిష్టి కొట్టి కుప్పకూలి పోయిందీనాడు
మనిషే దేవుడై మనసులోగిలి
కలి కాలానికి కధలేమోనని
సందేహించడా దైవము ఓ . . .చేసాడా ఈ ద్రోహము ||ఈ||

చరణం 1

రెండు రూపులున్నా ఒక్క ఊపిరయ్యే బంధం గొప్పదా
రెప్పపాటులోనే బుగ్గిపాలుచేసే పంతం గొప్పదా ||2||
ప్రేమంతా బలహీనమా పగసాధిస్తే ఘనకార్యమా ||2||
మమకారాలు మసిచేస్తే సంతోషమా
ఇది నీ సృష్టికే సొంతమా ఓ . . . దయలేని ఓ దైవమా ||ఈ||

చరణం 2

మామిడాకు తోరణం మల్లెపూల మండపం కలగా మిగులునా
పచ్చనైన పందిరే చిచ్చురేపు కక్షతో చితిగా రగులునా ||మామి||
కోరింది కళ్యాణమా కానుంది కల్లోలమా ||2||
కసికాటేసి పోయేటి ఓ కాలమా
పదికాలాలతో దూరమా ఓ . . .నీవేట సాగించుమా ||ఈ||