Showing posts with label * సంగీత. Show all posts
Showing posts with label * సంగీత. Show all posts

రావే నా చెలియా రావే నా చెలియా

పల్లవి

[అతడు]రావే నా చెలియా రావే నా చెలియా
రయ్యంటూ రావే నా చెలి
వారేవా చెలియా వయసయిన చెలియా
ఊరంతా గోలచెయ్యి
[ఆమె] మమతకు నువ్వు ప్రతిబింబం తల్లి కన్నా గారాబం
చిననాటి అనురాగం వయసయితే అనుబంధం
[అతడు] ఏ అవ్వా నా గువ్వా నువ్వింకా అందం దోచెయ్యి ||రావే||

చరణం 1

[అతడు] జీన్‌ఫాంటు వేసుకో లిప్స్ టిక్కు పూసుకో
నిజమయినా తలమెరుపు డై వేసి మార్చుకో
[ఆమె] ఓ లమ్మో ఏమి చోధ్యం నా వయసే సగమాయే
[అతడు] క్లింటన్‌ నంబర్‌ చేసిస్తాను గలగలమంటు
ఐలవ్‌యు నువ్‌ చెప్పెయ్
[ఆమె] నువ్వెవరంటే మిస్‌వరల్డ్ కాదు
మిస్ వోల్డ్ అని చెప్పెయ్ ||రావే||

చరణం 2

[ఆమె] ఓ... కంప్యూటర్ పాటలకు పులివేషం నువ్వాడు
ఎమ్‌.టి.వి చానల్‌లో సెక్సీస్తోత్రం నువు పాడు
టూపీసు డ్రస్సేసి సన్‌బాత్ చెయ్ బామ్మా
డిస్నీలాండు కళ్లాపు జల్లి
బియ్యపు పిండితో ముగ్గులు వేద్దాం
రాబామ్మారోడ్డు మధ్యన కొట్టే పెట్టి
గారెలు వేసి అమ్ముదామా ||రావే|| మమత||

మనుషులంత దూరమైన మనసులు చేరుర చేసేదే ప్రేమా

పల్లవి

మనుషులంత దూరమైన మనసులు చేరుర చేసేదే ప్రేమా
మనుషులంతా చేరవైనా మనసుల దూరం చేసేది ప్రేమే
ఓ! మనాలి ఓ!మనాలి చేసుకో జాలీ
ప్రేమకోసం బెంగపడితే జీవితం కాళి ||ఓమనాలి||
వద్దందిరా ఏబాధలు వయ్యారి కూన
జల్సాలనే చెయ్యండిరా సిందాడి జాన
వచ్చాడులే ఇన్నాళ్ళకు వాస్కోడిగామా
మెచ్చానులే పెద్దింటిలో తీస్కోరా మావా
ఓ మనాలి - ఓ! మనాలి - లేదులే జాలి ఓ! మనాలి
ప్రేమలోకం చేరువయ్యే దారి చూడాలి ఓ! మనాలి

చరణం 1

ఓరోమియే ఓ జూలియట్‌ ఆనాటి స్టోరీ
ఈ రోజున ఆ ట్రాజెడీ ఓరంగసాని
ఆరోమియో ఆ జూలియట్‌ ఈనాడు లేరా...
ఈనాటికి ఆప్రేమను చూపించలేదా
నిన్న తిరిగి రాదంట రేపు మనది కాదంట
ఈరోజే నీదే గురూ...
నిన్న తియ్యని గురుతైతే రేపు కమ్మని కల అయితే
ఈ నాటికిది చాలదా... ||ఓమనాలి||

చరణం 2

లవ్‌ అన్న ఆమటన్నదే లైఫంట నాకూ
ప్రేమింతగా లోతైనదో ఏంతెలుసునీకు
ఎందుకయ్యా ఆవేశం అందదంత ఆకాశం
నిచ్చెనలు నువ్వేసినా
ఆరదువ్వి ఆరాటం ఆగదూ ఈ పోరాటం
మాదేవుడే వచ్చినా... ||ఓమనాలి||