శ్రీలు పొంగిన జీవ గడ్డై..
పాలు పారిన భాగ్య సీమై.. ||శ్రీలు||
రాలినది ఈ భరత ఖండము..
భక్తి పాడర తమ్ముడా.. ||రాలినది|| ||శ్రీలు||
చరణం
దేశగర్వము కీర్తి చెందగ..
దేశచరితము తేజరిల్లగ....
దేశం మరచిన ధీర పురుషుల..
తెలిసి పాడర తమ్ముడా.. ||దేశం|| ||శ్రీలు|| ||2||
Showing posts with label $ య - ఱ. Show all posts
Showing posts with label $ య - ఱ. Show all posts
లలిత ప్రియ కమలం విరిసినది...
లలిత ప్రియ కమలం విరిసినది ||2|| కన్నుల కొలనిది ఆ....
ఉదయ రవీకిరణం మెరిసినది ఊహల జగతిని ||2||
అమృత కలశముగా ప్రతినిమిషం ||2||
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది ||లలిత||
చరణం 1
రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంద్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం ||2||
వలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసులు తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి రాగ చరితల గళమృదురవళి
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను ||లలిత||
చరణం 2
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం
మనసు హిమగిరిగా మారినది ||2||
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన బిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరుగిడి
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ... ||లలిత||

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ.. మురళి మోహన మురళి ఇదేనా ఆ.. మురళి
చరణం 1
కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ.. మురళి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ.. మురళి
చరణం 2
వేణుగాన లోలుని మురిపించిన రవళి
నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ.. మురళి మువ్వల మురళి
ఇదేనా ఆ.. మురళి
మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ.. మురళి ||రేపల్లియ||

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది ఈ వైనం
ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది ఈ వైనం
కలత పడుతుందే లో లో న కసురుకుంటోందే నాపైన
తన గుబులు నేను నా దిగిలు తాను
కొంచమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం
ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది ఈ వైనం
పచ్చగా ఉన్న పూతోట నచ్చడం లేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా ||పచ్చగా||
ఉండలేను నెమ్మదిగా ఎందుకంటే తెలియదుగా ||2||
తప్పటడుగో తప్పు అనుకో తప్పదే తప్పుకు పోడం తక్షణం
అంటూ పట్టుపడుతుందీ ఆరాటం పదమంటూ నెట్టుకెలుతుందీ నను సైతం

శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వా సిరిసిరి మువ్వా
శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వా సిరిసిరి మువ్వా
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా సిరిసిరి మువ్వా
యతి రాజుకు జతి స్వరముల పరిమళ మివ్వా సిరిసిరి మువ్వా
నటనాంజలితో బ్రతుకును తరించనీవా సిరిసిరి మువ్వా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధు సీమలు వరించిరావా ||పరుగాపక||
చరణం 1
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరీ... ||పడమర||
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ...
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ ||2||
నిదురించిన హృదయరవళి ఓంకారం కాని... ||శివపూజకు||
చరణం 2
తనవిల్లే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధిలేని అందముంది అవనికి నలు దిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతిరోజొక నవదీపిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా ||పరుగాపక||
చరణం 3
చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో...
వికసిత సతదల శోభిత సువర్ణకమలం...

వేణువై వచ్చాను భువనానికి...
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి ||2||
మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం ||వేణువై||
మాతృదేవో భవా పితృదేవో భవా ఆచార్య దేవో భవా
చరణం 1
ఏడుకొండలకైన అండ తానొక్కటే
ఏడుజన్మల తీపి యీ బంధమే.. ||2||
నీ కంటిలో నలక లో వెలుగునే కనక
నేను నేననుకుంటె ఎద చీకటే హరీ.. హరీ...
రాయినై వున్నాను యీ నాటికీ..
రాము పాదము రాక ఏ నాటికీ.. ||వేణువై||
చరణం 2
నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో.. ||2||
ఆ నింగిలో కలిసి ఆ శూన్యబంధాలు
పుట్టిల్లు చేరె మట్టి ప్రాణాలు ||హరి||
రెప్పనై వున్నాను నీ కంటికీ
పాపనై వస్తాను మీ ఇంటికీ ||వేణువై||

వెన్నెల రోజు.. ఇది వెన్నెల రోజు...
వెన్నెల రోజు.. ఇది వెన్నెల రోజు..
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు.. ||2||
అనుపల్లవి
పెద్దలంత పిల్లలుగా మారే రోజు.. ||2||
పల్లేదో.. పట్టణమేదో.. తెలియని రోజు.. ||2||
దీపావళి రోజు.. దీపావళి రోజు.. ||వెన్నెల రోజు||
చరణం 1
చంటిపాప నవ్వులకు.. పువ్వులు విరిసే రోజు.. ||2||
మింటనున్న తారకలు.. ఇంటింట వెలిగే..
దీపావళి రోజు.. దీపావళి రోజు..
వెన్న్నెల రోజు.. ఇది వెన్నెల రోజు..
చరణం 2
జీవితం క్షణికమని.. చిచ్చుబుడ్డి చెబుతుంది
గువ్వల్లే బతకాలని.. తారాజువ్వ చెబుతుంది..
నిప్పుతోటి చెలగాటం.. ముప్పుతెచ్చిపెడుతుందని ||2||
తానందుకు సాక్ష్యమని.. టపాకాయ చెబుతుంది..
||వెన్న్నెల రోజు|| ||దీపావళి రోజు|| ||2||

శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో...
శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో
అది నీకు పంపుతున్నా అపుడే కలలో
పుష్యమి పువ్వుల పూజ చేస్తా
బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
శారద మల్లెల పూలు జల్లి వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో ||శుభలేఖ||
చరణం 1
చైత్రమాసమొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమో
మాయదారి చూపుకీ
మల్లెమబ్బులాడెనేమో బాల నీలవేణికీ
మెచ్చీ మెచ్చీ చూడసాగె గుచ్చే కన్నులూ
అంతేలే... కధంతేలే... అదంతేలే... ||శుభలేఖ||
చరణం 2
హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్నా పెదవిరాని మాటతో
రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచివున్నా వేణు పూల తోటలో
వాలు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలూ
ఒళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంచలూ
అంతేలే... కథంతేలే... అదంతేలే... ||శుభలేఖ||

రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా...
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితను పాడగా ||రాయి||
పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా
చరణం 1
అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా ||అడవి||
కడలి గట్టున ఉడతనైతే బుడత సాయము చేయనా
కాలమెల్ల రామభద్రుని వేలిగురుతులు మోయనా ||రాయి||
చరణం 2
కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచు
గడ్డిపోచను శరముచేసే ఘనత రాముడు చూపగా ||కాకి||
మహిని అల్పజీవులే ఈ మహిమలన్నీ నోచగా
మనిషినై జన్మించినానే మత్సరమ్ములు రేపగా
మద మత్సరమ్ములు రేపగా ||పడవ|| ||రాయి||

యాతమేసి తోడినా ఏరు ఎండదు...
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా పూరిగుడిసెలోదైనా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
ఆ దీపముండదు ||యాతమేసి||
చరణం 1
పలుపు తాడు మెడకేత్తే పాడి ఆవురా
పసుపు తాడు ముడులేత్తే ఆడదాయెరా
కుడితి నీళ్లు పోసినా
అది పాలు కుడుపుతాది
కడుపుకోత కోసినా
అది మనిషికే జన్మ ఇత్తాది
బొడ్డుపేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో ||యాతమేసి||
చరణం 2
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
సీమునెత్తురులు పారే తూము ఒక్కటే
మేడమిద్దెలో ఉన్నా
సెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూత నేర్చినోళ్ల కులం కోకిలంటరా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా ||యాతమేసి||

వర్షించే మేఘంలా నేనున్నా...
వర్షించే మేఘంలా నేనున్నా
నీ ప్రేమే నాకొద్దని అన్నా ||2||
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంటా
ఏనాడు రానంట నీ వెంట
నా గతమంతా నే మరిచానే
నే మరిచానే
నన్నింక ఇంక బాధించకే
భామా భామా ప్రేమ గీమ.. వలదే ||వర్షించే||
చరణం 1
నాటి వెన్నెల మళ్లీ రానేరాదు
మనసులో వ్యధ ఇంక అణగదు
వలపు దేనిని మరువగ తరమా
హా... ఆ...
ఆమని ఎరుగని శూన్యవనమిది
నీవే నేనని నువు పలుకగ
కోటి పూవులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగనీదే
వర్ణించమంటే భాషే లేదే
ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే
మరచిపోవే మనసా ఆ... ||వర్షించే||
చరణం 2
చేరుకోమని చెలి పిలువగ
ఆశతో మది ఒక కల గని
నూరు జన్మల వరమై నిలిచె
ఓ చెలీ...
ఒంటరి భ్రమ కల చెదిరిన
ఉండునా ప్రేమ అని తెలిసిన
సర్వ నాడులు కృంగవ చెలియా
ఒక నిమిషమైనా నిను తలువకనే
బ్రతికేది లేదు అని తెలుపటెలా
మది మరిచిపోని మధురోహలనే
మరచిపోవే మనసా... ||నా గతమంతా||
నీ ప్రేమే నాకొద్దని అన్నా ||2||
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంటా
ఏనాడు రానంట నీ వెంట
నా గతమంతా నే మరిచానే
నే మరిచానే
నన్నింక ఇంక బాధించకే
భామా భామా ప్రేమ గీమ.. వలదే ||వర్షించే||
చరణం 1
నాటి వెన్నెల మళ్లీ రానేరాదు
మనసులో వ్యధ ఇంక అణగదు
వలపు దేనిని మరువగ తరమా
హా... ఆ...
ఆమని ఎరుగని శూన్యవనమిది
నీవే నేనని నువు పలుకగ
కోటి పూవులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగనీదే
వర్ణించమంటే భాషే లేదే
ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే
మరచిపోవే మనసా ఆ... ||వర్షించే||
చరణం 2
చేరుకోమని చెలి పిలువగ
ఆశతో మది ఒక కల గని
నూరు జన్మల వరమై నిలిచె
ఓ చెలీ...
ఒంటరి భ్రమ కల చెదిరిన
ఉండునా ప్రేమ అని తెలిసిన
సర్వ నాడులు కృంగవ చెలియా
ఒక నిమిషమైనా నిను తలువకనే
బ్రతికేది లేదు అని తెలుపటెలా
మది మరిచిపోని మధురోహలనే
మరచిపోవే మనసా... ||నా గతమంతా||
రారయ్యా పోయినవాళ్ళు...
రారయ్యా పోయినవాళ్ళు
ఎవరయ్యా ఉండే వాళ్ళు
నవ్వు మరచి నన్ను మరచి
ఎందుకు కన్నీళ్ళు ఇలా ఎన్నాళ్ళూ
రారయ్యా పోయినవాళ్ళు
చరణం 1
తొలిసారి చూశాను నీ కళ్లను
అవి చిలికాయి నవ్వుల వెన్నెలను ||తొలిసారి||
నిలువునా పులకించాను
కలువనై విరబూచాను
మసకేసిన చందమామను
ఏమని చూస్తాను
నేనేమైపోతాను ||రారయ్యా||
చరణం 2
నీ కళ్లకే కాదు కన్నీళ్లకూ
నే తోడు ఉంటాను ఏ వేళకూ
నీ మమతలే కాదు నీ కలతనూ
నే పంచుకుంటాను ప్రతి జన్మకూ ||నీ మమతలే||
||రారయ్యా||
చరణం 3
నిదురల్లె వస్తాను నీ కంటికి
చిరునవ్వు తెస్తాను నీ పెదవికి ||నిదురెల్లె||
అమ్మల్లె లాలించి అనురాగం పలికించు ||రారయ్యా||

సిరిమల్లె నీవే విరిజల్లు కావే...
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే ||సిరిమల్లె||
చరణం 1
ఎలదేటి పాట చెలరేగే నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లే
ఎలమావి తోట పలికింది నాలో
పలికించుకోవె మది కొయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే వన దేవతల్లే
పున్నాగపూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే ||సిరిమల్లె||
చరణం 2
మరుమల్లె తోట మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీ పలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకొవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే
అనురాగమల్లే సుమగీతమల్లే
నన్నల్లుకోవే నాఇల్లు నీవే ||ఎన్నెల్లు తేవే||
అహహా... లలలాల లాల...

రానేలా వసంతాలే
రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే
నీవేనా జీవనరాగం స్వరాల బంధం
నీదేనా యవ్వన కావ్యం స్మరించే గీతం
రానేలా వసంతాలే...
చరణం 1
ఈ మౌన పంజరాన నే మూగనై
నీ వేణువూదగానే నే రాగమే
ఎగిరే పోతమై విరిసే తోటనై
ఏ పాట పాడినా పది పువులై
అవి నేల రాలిన చిరుతావినై
బదులైనలేని ఆశలారబోసి
రానేలా వసంతాలే...
చరణం 2
ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా
ఈ చెలిమిని ఇపుడే దరిజేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా
నీ చూపుతోనె చలి తీరగా
నీ స్పర్శతోనే మది పాడగా
ఎదమీటిపోయే ప్రెమగీతిలాగ ||రానేలా||
నీవేనా జీవనరాగం స్వరాల బంధం
నీదేనా యవ్వన కావ్యం స్మరించే గీతం
రానేలా వసంతాలే...
చరణం 1
ఈ మౌన పంజరాన నే మూగనై
నీ వేణువూదగానే నే రాగమే
ఎగిరే పోతమై విరిసే తోటనై
ఏ పాట పాడినా పది పువులై
అవి నేల రాలిన చిరుతావినై
బదులైనలేని ఆశలారబోసి
రానేలా వసంతాలే...
చరణం 2
ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా
ఈ చెలిమిని ఇపుడే దరిజేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా
నీ చూపుతోనె చలి తీరగా
నీ స్పర్శతోనే మది పాడగా
ఎదమీటిపోయే ప్రెమగీతిలాగ ||రానేలా||
రామయ తండ్రి ఓ రామయ తండ్రి...
రామయ తండ్రి ఓ రామయ తండ్రి
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి ||2||
చరణం 1
తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒకదెబ్బకె ఇరిసావంట ||2||
పరశరాముడంతవోణ్ణి పాలదరిమినావంట
ఆ కతలు సెప్పుతుంటె విని ఒళ్లు మరచి పోతుంట
చరణం 2
ఆగు బాబు ఆగు
అయ్యా నే వత్తుండ బాబు నే వత్తుండ ||2||
నీ కాలిదుమ్ము సోకి రాయి ఆడది ఐనాదంట
నాకు తెలుసులే
నా నావ మీద కాలు పెడితె ఏమౌతాదోతంట ||2||
దయజూపి ఒక్కసారి కాళ్లు కడగనీయమంట
మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట
చరణం 3
అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ జేర్చమని అడుగుతుండావే ||2||
నువు దాటలేక కాదులే రామయతండ్రి ||2||
నన్ను దయ చూడగ వచ్చావు రామయతండ్రి
హైలెస్సా హైలో హైలెస్సా.....

సలలితరాగ సుధారససారం...
ఆ... ఆ... ఆ...
సలలితరాగ సుధారససారం ||2||
సర్వకళామయ నాట్య విలాసం ||2||
సలలితరాగ సుధారససారం
చరణం 1
మంజుల సౌరభ సుమకుంజముల ||2||
రంజిలు మధుకర మృధు ఝంకారం ||2|| ||సలలిత||
నిదాద సనీప నిదాప...
మగమదపా సరిగా...
చరణం 2
కల్పనలో ఊహించిన హొయలు ఆ...
కల్పనలో ఊహించిన హొయలు
శిల్పమనోహర రూపమునొంది ||2||
పదకరణములా మృదుభంగిమలా ||2||
ముదమార లయ మీరు నటనాల సాగే
సలలిత రాగ సుధారససారం
ఝణన ఝణన ఝణ నూపురనాదం
ఆ ఆ ఆ... ఆ... ఆ ఆ ఆ... ఆ... ||ఝణన||
భువిలో దివిలో రవళింపగా
పదపమపా... ఆ... ఆ...
మనిదమదా... ఆ... అ...
గమదనిరీసా... ఆ... ఆ...
రీసారీసా నిపద సానీసానీ దమప
నీదానీదా పమదప...
భువిలో దివిలో రవళింపగా
నాట్యము సలిపే నటరాయని ||2||
ఆనందలీలా వినోదమే ||సలలిత||

వేలా వేలా గోపెమ్మలా...
వేలా వేలా గోపెమ్మలా...
మువ్వా గోపాలుడే మా ముద్దూ గోవిందుడే ||2||
అహా అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నలు దోచాడే ఆ హాహాహా... ||వేలా వేలా||
చరణం 1
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే ||2||
కన్న తోడు లేనివాడే కన్నె తోడువున్నవాడే
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనే ||2||
చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే
పోతన్న కవితలన్నీ పోతపోసుకున్నాడే
మా మువ్వా గోపాలుడే
మా ముద్దూ గోవిందుడే ఆ హాహాహా... ||వేలా వేలా||
చరణం 2
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే ||2||
రాసలీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్థ సారమిచ్చీ గీతలెన్నో మార్చేనే ||2||
నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే ||మా మువ్వా|| ||వేలా వేలా||

లాలు దర్వాజా కాడి నా ముద్దుల రంభాయి...
ఓ పిల్లా పిల్లా లస్కురి పిల్లా లగ్గోరిపిల్లా లడాయి పిల్లా
బడాయి పిల్లా సొగసరి పిల్లా సోకుల పిల్లా పిల్లా పిల్లా
లాలు దర్వాజా కాడి నా ముద్దుల రంభాయి
ఆ.. లాలు దర్వాజ కాడి నా ముద్దుల రంభాయి
లాలుగూడ లబ్బరు బొమ్మ నా ముద్దుల రంభాయి
లాలు లాలు పొట్టిరో లగజనక పట్టిరో
లబో దిబో బొమ్మరో లోలాకు బొమ్మరో
చరణం 1
రావే రావే పిల్లా రాలుగాయి పిల్లా ముందరుందే బ్రతుకు
ముందుకెయ్యవే అడుగు జింక ఎందుకు పిల్లో ఓ చిన్నదానా
చిందులెయ్యవో పిల్లా ఓ కుర్రాదానా
అడుగు వెయ్యాలంటే కాళ్ళు ఒణుకుతుండే
పెదవి విప్పాలంటే అదురుతుందీ గుండె
చెప్పలేని భయము ఆ... చిన్నావాడ
తొలచి వేస్తూ ఉందీ ఓ కుర్రావాడ
హే దమ్ములుంటే చాలే పిల్లా
రెండే రెండంట చావు బతుకంటా ఇంకేం లేదంటా
జీవితమంటే కలిసే బ్రతుకైనా కలిసే చావైనా వదలను నీ చేయి ఏదేమైనా
కలిసే బ్రతుకంట కలిసే చావంట వదలను నీ చేయి ఏదేమైనా
హే చార్మినారు చౌరస్తాలో నా ముద్దుల రాంబాబు
జాంబినేల వస్తివి పిల్లగో నా ముద్దుల రాంబాబు
లాలు లాలు పిల్లడో లల్లా పోరడు్
లొల్లి పెట్టే గుంటడు లవ్వంటూ వదలడు హే..హే..
చరణం 2
కట్టు కట్టు బండి జోడెడ్లా బండి
ఇంపైనా బండి ఇరుసెయ్యని బండి
బండెక్కెయ్ పిల్లగో ఓ చిన్న వాడ జోరుగెళ్ళ పిల్లగో ఓ కుర్రవాడ
మూల మలుపుల కాడ ఎత్తు వంపుల కాడ
జోడు కొండల కాడ మూత బావి కాడ
బండి భద్రం పిల్లో ఓ చిన్నదాన గుండె పదిలం పిల్లో ఓ కుర్రదాన
నువ్వే నా తోడై ఉంటే ఒక్క నవ్వు చాలు పట్టు వెయ్యి స్వర్గాలు
నీ గుండె సవ్వడినై ఉంటానంటా
ఒక్క నవ్వే చాలు గెలిచొస్తా లోకాలు
గుండె నిండా నువ్వే ఉంటానంతే ||2||

వా వారేవా వవ్వారేవా...
వా వారేవా వవ్వారేవా వా వారేవా వవ్వారేవా
వా వారేవా వవ్వారేవా వా వారెవా వవ్వారేవా
కళ్ళల్లో ద్రాక్షరసం ఒళ్ళంతా చెరుకురసం పరువం దానిమ్మ రసం
చిట్టిపెదవి తేనెరసం రా వా వా దీన్ని పట్టబోతే పాదరసంరా
సూపు సపోట రసం వయసే బత్తాయి రసం నవ్వే నారింజ రసం
నీటుగాడు నిమ్మరసం రా వా వా వీడి కొంటెతనం సొంటిరసంరా ||వా వారేవా||
చరణం1
ఆ పక్క మా అక్క వెన్నెల్లో గుమ్మాడి
ఈ పక్క మా చెల్లి వెన్నెల్లో గుమ్మాడి
నడి మధ్యన నేను వెన్నెల్లో గుమ్మాడి
నిదరోతు మా గదిలో వెన్నెల్లో గుమ్మాడి
చిమ్మ చీకటిలోన కూ కూ కూ తిన్నగ నా కాడికొచ్చి కూ కూ కూ
బుగ్గ నిమరగలవా నువ్వు వా వా ముద్దులెట్టగలవా నువ్వు
తలుపు కిర్రుమనకుండ గురివింద గుమ్మాడి
కల్లాలు పోసిపెట్టు గురివింద గుమ్మాడి
గొళ్ళాలు వెయ్యకుండ గురివింద గుమ్మాడి
దగ్గరగ వేసిపెట్టు గురివింద గుమ్మాడి ||2||
ఓ కాళ్ళ కింద ఎత్తుపీట కూ కూ కూ పెట్టుకుని నిద్దరోతే కూ కూ కూ
గుర్తు పట్టి ముద్దులు పెడతా నీ గుట్టంతా దోచుకుపోతా
చరణం2
మీ అమ్మా మీ నాన్న గురివింద గుమ్మాడి
ఎదురుగ ఉండగానే గురివింద గుమ్మాడి
ఊరిజనమంతా గూడి గురివింద గుమ్మాడి
చూత్తానే ఉండగానే గురివింద గుమ్మాడి అహ..
అటు ఇటు చూడకుండ కూ కూ కూ తిన్నగ నా కాడికొచ్చి కూ కూ కూ
వదిలిపెట్టకుండా నన్ను వా వా ఒడిసి పట్టగలవా నువ్వు
ఊరి చెరువులోన నువ్వు వెన్నెల్లో గుమ్మాడి
కలవపూలు కోత్త ఉండు వెన్నెల్లో గుమ్మాడి
మంచి నీళ్ళ కోసం వచ్చి వెన్నెల్లో గుమ్మాడి
కాలు జారి కేకలెడతా వెన్నెల్లో గుమ్మాడి
కాపాడే టట్టు నువ్వు కూ కూ కూ నా నడుము పట్టుకుంటే కూ కూ కూ
అందరు చూస్తుండగ నేను వా వా ఒంటికదుముకుంటా నిన్ను
చరణం3
చూపు చూపు కలవాలని గురివింద గుమ్మాడి
తిరనాళ్ళు వస్తాయంటా వెన్నెల్లో గుమ్మాడి
ఇద్దరొక్కటవ్వాలని గురివింద గుమ్మాడి
ఎదిగేనంట కంది చేను వెన్నెల్లో గుమ్మాడి ఓ..
ఒత్తుకోకూడదని కూ కూ కూ ఇసకమెత్తగుంటదంత కూ కూ కూ
వయసుకొస్తే ఆడపిల్ల కూ కూ కూ ఉరుకుతాది గోదారల్లే కూ కూ కూ
ఇచ్చి పుచ్చుకోవాలని కూ కూ కూ కుర్రదంటె కోరుకుంటే కూ కూ కూ
తాడి చెట్టు చాటు చాలు వా వా తానేనన్న తానెనన న

సాహసం శ్వాసగా సాగిపో సోదరా...
సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా
చరణం 1
ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి
సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
చరణం 2
కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
సాగరం ఈదటం తేలికేం కాదురా
చరణం 1
ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి
సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
చరణం 2
కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
Subscribe to:
Posts (Atom)