పల్లవి
[ఆమె] గంధము పుయ్యరుగా పన్నీరు - గంధము పుయ్యరుగా
అందమైన యదునందనుపై
కుందరదన విరువొందన - పరిమళ గంధము పుయ్యరుగా
[అతడు] తిలకము దిద్దరుగా కస్తూరి
తిలకము దిద్దరుగా
కల కలమను ముఖ కళగని - సొక్కుచు
పలుకుల నమృతము - లొలికే స్వామికి
గంధము పుయ్యరుగా ||గంధము||
[ఆమె] చేలము కట్టరుగ బంగారు - చేలము కట్టరుగా
మాలిమితో గోపాల బాలురతో
ఆలమేపిన విశాల నయనునికి
[అతడు] గంధము పుయ్యరుగా
[ఆమె] పూజలు సేయరుగా మనసార
పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు
దవనము రాజిత
త్యాగరాజవినుతునికి - గంధము పుయ్యరుగా
[అతడు] తిలకము దిద్దరుగా కస్తూరి - తిలకము దిద్దరుగా
[ఆమె] చేలము కట్టరుగా బంగారు - చేలము కట్టరుగా
[అతడు] పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
[ఇద్దరూ] గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా
Showing posts with label * సుశీల. Show all posts
Showing posts with label * సుశీల. Show all posts
అనిలతరళకువలయనయనేన
పల్లవి
అనిలతరళకువలయనయనేన తపతినసా కిసలయ శయనేన ||సఖీ||
సఖి ! యారమితా వనమాలినా ||సఖీ||
చరణం 1
వికసిత సరసిజ లలితముఖేన
స్పుటతినసా మనసిజ విశిఖేన
అమృత మధుర మృదుతర వచనేన
జ్వలతినసా మలయజపవనేన ||సఖీ||
చరణం 2
సజల జలద సముదయ రుచిరేణ దళతినసౌహృది విరహ భరేణ
సకల భువనజన వరతరుణేనవహతి నసారుజమతి కరుణేన ||సఖీ||

రతి సుఖసారే గతమభిసారే
పల్లవి
రతి సుఖసారే గతమభిసారే - మదన మనోహర వేషం !
నకురుని తంబిని గమన విలంబన మనుసరతం హృదయేశమ్
ధీరసమీరే యమునాతీరే వసతివనే వనమాలీ ||ధీర||
గోపీపీన పయోధర మర్దన చంచల కరయుగ శాలీ ||ధీర||
నామ సమేతం కృతసంకేతం నాదయతే మృదువేణుం
బహుమనుతే ననుతే తనుసంగత పవన చవిత మపిరేణుం ||ధీర||

పుట్టలోని నాగన్నలేచి
పల్లవి
పుట్టలోని నాగన్నలేచి రావయ్య
స్వామీ పైకి రావయ్యా
గుమ్మపాలు తెచ్చినాము తాగిపోవయ్యా
వేయి దండాలయ్యా వేయి దండాలయ్యా ||పుట్టలోని||
నీ కోరల్లో విషము దాచుకోవయ్యా
నీ బుసకొట్టే కోపం ఆపుకోవయ్యా
మనసులోని కోరికలు మక్కువతో తీరిస్తే
మరువక నాగుల చవితి పూజ మేము చేసేము ||పుట్టలోని||
ప్రాణాచారంబడ్డ నాంచారమ్మా
గుట్టుగా ఏమని కోరినావమ్మా
మంచి మొగుడు కావాలని మోజుపడ్డావా
చిట్టి పాప ముట్టాలని మొక్కుకున్నావా?
అనుకున్నది అయితేను ముడుపులు చెల్లిస్తానని
అనవే అనవేమే నువ్వనవే నువ్వనవే ||పుట్టలోని||
మా పసుపు కుంకుమా ఎప్పుడు పచ్చగుండాలి
మా పిల్లాపాప చల్లగ వర్థిల్లాలి
ఏటేటా నిన్నే మా యిలవేల్పుగ కొలవాలీ
పుట్టలోని నాగన్న ఏలుకోవయ్యా
నీవే మా స్వామివని నమ్మినామయ్యా
నీకు దండాలయ్యా వేయి దండాలయ్యా
కోటి దండాలయ్యా . . .

కరుణించరా
పల్లవి
[అతడు] కరుణించరా శివశంకరా
గిరిజా మనోహరా - పరమేశ్వరా - జగదీశ్వరా
గుడిలోని నా దేవర - నా
ఒడి చిన్నబోయిందిరా - ఒడి చిన్నబోయిందిరా ||కరు||
[అతడు] ఈ దివ్య పాదాలు చాలు
నాకు ఇంకేల వేరే వరాలు
పాపాలు తొలగించరావా
పుణ్య దీపాలు వెలిగించలేవా
[ఆమె] కన్నీటి జడివానలో - ఉన్నాను నన్నాదుకో
ఇకనైన పరమేశ నువుమేలుకో
ఇకనైన ఓ దేవ నన్నేలుకో ||కరు||
[ఆమె] ఇచ్చావు అనురాగవరము - నీకే
ఇచ్చాను ఆ నోము ఫలము
ఎలుగెత్తి అడిగేను నిన్ను - ఏదీ ఆ కంటి
[అతడు] నటారాజువై ఆడుతావే - లోకాల నడిపించు
నడిపించలేవాయీ బాబును
నడిపించి కాపాడు నా బాబును ||కరు||

ఓ మహదేవా నీ పదసేవా
పల్లవి
ఓ మహదేవా నీ పదసేవా - భవతరణానికి నావా ||ఓ మహదేవా||
పన్నగహారా పార్వతీ రమణ
నిన్నే స్మరింతును నిటలనయన
ఎన్నగనౌనా ఎవ్వరికైనా
హరహర నీ మహిమా ||ఓ మహదేవా||
శోకముతోనే మానిసినై ఈలోకములోనే మనగలనా
నాకిది శిక్షా? లేక పరీక్షా? నను కరుణించవదేలా ||ఓ మహదేవా||

దేవామహదేవా
పల్లవి
దేవామహదేవా
శంభోమహదేవా శంభో మహదేవా
శంభోమహదేవా శంభో మహదేవా
నమో నమశ్శివాయా - కైలాస నివాసాయా
కృపామూర్తి మహేశ్వరా
నన్నేలగా - రావేలా?
ఓమ్ నమశ్శివాయ
ఓమ్ నమశ్శివాయ
ఓమ్ నమశ్శివాయ
ఈశా నమోస్తు - శ్రీకర నమోస్తు
హరహర నమోస్తు శివదేవ నమోస్తు
అంగార నేత్ర అభవా నమోస్తు
మాయా ప్రపంచ పరిపాలక నమోస్తు
ఈశా మహేశ్వర పరాత్వర నమోస్తు
ఆనంద చిన్మయ విభో నమోస్తు
దేవామహదేవా
శంభోమహదేవా శంభో మహదేవా
శంభోమహదేవా శంభో మహదేవా
నమో నమశ్శివాయా - కైలాస నివాసాయా
కృపామూర్తి మహేశ్వరా
నన్నేలగా - రావేలా?
ఓమ్ నమశ్శివాయ
ఓమ్ నమశ్శివాయ
ఓమ్ నమశ్శివాయ
ఈశా నమోస్తు - శ్రీకర నమోస్తు
హరహర నమోస్తు శివదేవ నమోస్తు
అంగార నేత్ర అభవా నమోస్తు
మాయా ప్రపంచ పరిపాలక నమోస్తు
ఈశా మహేశ్వర పరాత్వర నమోస్తు
ఆనంద చిన్మయ విభో నమోస్తు
స్వామీ! ఇదె - శరణాగతి
పల్లవి
స్వామీ! ఇదె - శరణాగతి
ఈ లీలాలేల నయా?
ననుగావరావయా! ||స్వామీ||
నీవేపతి, నీవేగతి,
నీవే నా జీవమయా!
పాలముంచిన, నీటముంచిన
నీదె భారమయా! ||స్వామీ||
జీవితాశా - నీవెకావా
అడియాస - చేయకయా
దయచేసి - బ్రోవవయా ||స్వామీ||
స్వామీ! ఇదె - శరణాగతి
ఈ లీలాలేల నయా?
ననుగావరావయా! ||స్వామీ||
నీవేపతి, నీవేగతి,
నీవే నా జీవమయా!
పాలముంచిన, నీటముంచిన
నీదె భారమయా! ||స్వామీ||
జీవితాశా - నీవెకావా
అడియాస - చేయకయా
దయచేసి - బ్రోవవయా ||స్వామీ||
అక్షయలింగ విభో స్వయంభో
పల్లవి
అక్షయలింగ విభో స్వయంభో
ఆలించుమయ్యా సదాశివ శంభో
శరణంటినయ్యా కరుణమూర్తీ
స్మరణీయ జగదంబికా హృదయాళువై
విత్తమ్మునీయవే విజ్ఞానమీయవే
కృత్తివాసా మమ్ము కృతార్థులను శాంతవే
అభయమ్ము దయసేయు మరలవాసా
శుభ పాదమే నమ్మినాను మహేశా
పూమాలవలె అమరియుండు పెనుపావ
ఏ పారగా జటాజూటమున సొగ సోవా
గళమున విషమట - పెదవుల సుధయ
ఇచ్చువాడు తను బిచ్చగాడట
నిలిచియున్నాడ - కొలుచుచున్నాడ
తలచుచున్నాడ - ననుబ్రోవు మన్నివే
అక్షయలింగ విభో స్వయంభో
ఆలించుమయ్యా సదాశివ శంభో
శరణంటినయ్యా కరుణమూర్తీ
స్మరణీయ జగదంబికా హృదయాళువై
విత్తమ్మునీయవే విజ్ఞానమీయవే
కృత్తివాసా మమ్ము కృతార్థులను శాంతవే
అభయమ్ము దయసేయు మరలవాసా
శుభ పాదమే నమ్మినాను మహేశా
పూమాలవలె అమరియుండు పెనుపావ
ఏ పారగా జటాజూటమున సొగ సోవా
గళమున విషమట - పెదవుల సుధయ
ఇచ్చువాడు తను బిచ్చగాడట
నిలిచియున్నాడ - కొలుచుచున్నాడ
తలచుచున్నాడ - ననుబ్రోవు మన్నివే
కనులు కనులతో కలబడితే
పల్లవి
కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి
కలలే
కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి,
కలలే . . .
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి
మరులే . . .
మరులు మనసులో స్ధిరపడితే ఆపై జరిగేదేమి
మనువు . . .
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ తీరేమి
సంసారం ||కనులు . . .||
చరణం 1
అల్లరి ఏదో చేసితిని చల్లగ ఎదనే దోచితివి ||2||
ఏమీ లేని పేదనని నాపై మోపకు నేరాన్ని ||2||
లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్ను ఇల్లరికం ||2||
నింగీ నేలకూ కడుదూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం ||కనులు . . .||

విభాగములు:
- ఎ.యన్.ఆర్,
- కాంచన,
- రాజ శ్రీ,
* ఘంటసాల,
* సుశీల,
# యుగళ గీతాలు,
+ సిరి సంపదలు 2,
$ క - ఘ
కన్నులు నీవే కావాలి
పల్లవి
కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి
కవితే నీవై ఉరకాలి కావ్యం నేనై నిలవాలి ||కన్నులు . . .||
చరణం 1
మనసు నేనై ఉండాలి మమత నీవై నిండాలి
కడలి నేనై పొంగాలి నదివి నీవై తేరాలి
నదివీ నీవై తేరాలి ||కన్నులు||
చరణం 2
తొలకరి నీవై చిలకాలి మెలకను నేనై మొలవాలి ||2||
దైవం నీవై నిలవాలి ధర్మం నేనై నడవాలి
ధర్మం నేనై నడవాలి ||కన్నులు||
చరణం 3
శిల్పం నీవై కల్పం నేనై చిరకాలం జీవించాలి ||2||
చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి ||2|| ||కన్నులు||

$ అ - అః
అదే నీవు అదే నేను
పల్లవి
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా
కనులలో చూడనా
చరణం 1
కొండా కోన గుండెల్లో
ఎండా వానలైనాము
గువ్వాగువ్వ కౌగిల్లో
గూడు చేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతం ఏదిలేని గానము ||అదే||
చరణం 2
నిన్నా రేపు సందెల్లో
నేడై వుందా మన్నావు
కన్నీరైన ప్రేమలో
పన్నీరౌదా మన్నావు
అదే బాసగా అదే ఆశగా
ఎన్నినాళ్లీ నిన్న పాటే పాడను ||అదే||
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా
కనులలో చూడనా
చరణం 1
కొండా కోన గుండెల్లో
ఎండా వానలైనాము
గువ్వాగువ్వ కౌగిల్లో
గూడు చేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతం ఏదిలేని గానము ||అదే||
చరణం 2
నిన్నా రేపు సందెల్లో
నేడై వుందా మన్నావు
కన్నీరైన ప్రేమలో
పన్నీరౌదా మన్నావు
అదే బాసగా అదే ఆశగా
ఎన్నినాళ్లీ నిన్న పాటే పాడను ||అదే||
ఎందుకనో నినుచూడగనే కవ్వించాలని ఉంటుంది
పల్లవి
ఎందుకనో నినుచూడగనే కవ్వించాలని ఉంటుంది ||2||
కవ్వించి నీవు కలహమాడితే నవ్వుకొనాలని ఉంటుంది ||ఎందుకనో||
ఎందుకనో నిను చూడగనే ఏదో ఇదిగా ఉంటుంది||2||
నీ పెదవులపై నవ్వు చిందితే మనసు చల్లగా ఉంటుంది ||ఎందుకనో||
చరణం 1
అడుగడుగున నీ రాజసమంతా ఒలికిస్తూ నువు కులుకుతు వుంటే||2||
నా కొంగున కట్టుకు నిను తిప్పాలని ||2||
ఏదో వేడుక పుడుతుంది,ఎందుకనో ||ఎందుకనో||
చరణం 2
అణువణువున నీ వంపుల సొంపులు నను మైకంలో ముంచుతు వుంటే||2||
నీలో ఐక్యం చెందాలంటూ ||2||
ఏదో తహతహ పుడితుంది ||ఎందుకనో||

యువతులు చూసి చూడకముందే అయిసవుతావా అబ్బాయీ
పల్లవి
యువతులు చూసి చూడకముందే అయిసవుతావా అబ్బాయీ
అయిసవుతావా అబ్బాయీ
విరహము నీకే శీతలమైతే
విరహము నీకే శీతలమైతే
వెచ్చని కౌగిట ఊచెదనోయి ||యువతులు||
చరణం 1
కనుచూపులతో పలుకరింపగా కందిపోతువా పాపాయి ||2||
ఉగ్గుపోసి, నీ సిగ్గులొదలగా
ఉగ్గుపోసి, నీ సిగ్గులొదలగా
తమలపాకుతో విసిరెదనోయి ||యువతులు||
చరణం 2
పెదవి కదపకే ప్రేమగీతమును మొదలుపెడితివా బుజ్జాం ||2||
మూగమనసే నీ మోజైతే ||2||
మాటాడక దరిచేరెదనోయి ||యువతులు||

అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు
పల్లవి
అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు (2)
ప్రేమించామంటారు పెద్దగ చెబుతూంటారు
పెళ్ళి మాట ఎత్తగానే చల్లగ దిగజారుతారు
అమ్మబాబో నమ్మరాదు ఈ తగలమారి అమ్మాయిల నమ్మరాదు
డబ్బులున్న కుర్రవాళ్ళ టక్కున పట్టేస్తారు
లవ్ మారేజీలంటూ లగ్నం పెట్టేస్తారు ||అమ్మబాబో||
చరణం 1
కట్నాలు పెరుగునని కాలేజి కెళ్తారు (2)
హాజరు పట్టి వేసి గైరు హాజరవుతారు
మార్కుల కోసం తండ్రుల తీర్ధయాత్ర తిప్పుతారు
ఇంజనీర్లు డాక్టర్లయి ఇక చూస్కోమంటారు ||అమ్మబాబో||
చరణం 2
వరండాలోన చేరి వాల్చూపులు విసురుతారు (2)
సినిమాలు షికార్లంటూ స్నేహం పెంచేస్తారు
తళుకు బెళుకు కులుకులతో పైట చెంగు రాపులతో
చిటికెలోన అబ్బాయిల చెంగున ముడివేస్తారు ||అమ్మబాబో||
చరణం 3
ఆస్తి వున్న పిల్లయితే అందం జోలికి పోరు
కుంటిదైన కురూపైన పెళ్ళికి యస్సంటారు
పెళ్ళి అయిన మర్నాడే శ్రీవారిని చేతబట్టి
బయటికి అత్తామామల దయచేయండంటారూ ||అమ్మబాబో||
చరణం 4
దిమ్మతిరిగి ఏమిటలా తెల్లమొగం వేస్తావు
వలపు దాచుకొని ఎందుకు మాటలు దులిపేస్తావు
మనసు మనసు తెలుసుకుందాము
ఇకనైన జల్సాగా కలిసి వుందాము

చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను
పల్లవి
చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను
నాలోనే వలపు పొంగేను నాలోనే
ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో నిన్ను నే చేరుకున్నాను
నిన్ను నే చేరుకున్నాను
చరణం 1
చూపుల శృంగార మొలికించినావు
మాటల మధువెంతో చిలికించినావు
వాడని అందాల వీడని బంధాల తోడుగ నడిచేములే ||చిలిపి||
చరణం 2
నేను నీ దాననే నీవు నావాడవు నను వీడిపోలేవులే
కన్నుల ఉయ్యాలలూగింతు నోయి
చూడని స్వర్గాలు చూపింతు నోయి
తీయిన సరసాల తీరని సరదాల హాయిగా తేలేములే ||ఎన్ని||

కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లవి
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే మహూర్తం మదిలో కదలాడే ||కళ్ళలో||
చరణం 1
నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో (2)
పెదవిపై కదిలే నగవులతో వధువునను ఓరగ చూస్తూంటే
జీవితాన పూలవాన ||కళ్ళలో||
చరణం 2
సన్నాయి చల్లగ మ్రోగి సన్నీటి పన్నీటి జల్లులే రేగి (2)
మనసైన వరుడు దరిచేరి మెడలోన తాడి
కడుతూంటే జీవితాన పూలవాన ||కళ్ళలో||
చరణం 3
వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
లోకమే వెన్నెల వెలుగైతే
భావియే నందన వనమైతే

మదిలో వీణలుమ్రోగే ఆశలెన్నొ చెలరేగే
పల్లవి
మదిలో వీణలుమ్రోగే ఆశలెన్నొ చెలరేగే (2)
కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడే ||మదిలో||
చరణం 1
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గతొడిగింది (2)
పాలవెన్నెల స్నానాలుచేసి పూలుపూసింది ||మదిలో||
చరణం 2
కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందు కోరేను(2)
అందాలతారయై మెరిసి చెలికానిచెంత చేరేను ||మదిలో||
చరణం 3
రాధలోని అనురాగమంతా మాధవునిదే లే (2)
వేణులోలుని రాగాలకోసం వేచి వున్నదిలే ||మదిలో||

అన్నయ్యకలలె పండెను చెల్లాయి మనసేనిండెను
పల్లవి
అన్నయ్యకలలె పండెను చెల్లాయి మనసేనిండెను
బంగారు కాంతులేవో నేడే తొంగి చూసెను ||అన్నయ్య||
చరణం 1
తోడునీడ నీవై లాలించే అన్నయ్యా (2)
తల్లితండ్రి నీవై పాలించే అన్నయ్యా
నీకన్న వేరే పెన్నిధి లేనే లేదు
నా పూర్వ పుణ్యాల రూపమే నీవు ||అన్నయ్య||
చరణం 2
రతనాల సుగుణాల రాణివినీవే
అన్నయ్య నయనాల ఆశవునీవే
నీవు మెట్టిన ఇల్లు నిత్యము విలసిల్లు
నీ నవ్వు సిరులొల్కు ముత్యాలజల్ల ||అన్నయ్య||
చరణం 3
మీ అన్నయ్య మనసె సిరిమల్లె పువ్వును (2)
చెల్లి కంట తడివుంటే తల్లడిల్లెను
నీ పూజలే నన్ను నడిపించు తల్లి
శతకోటి విజయాలు సాధించు చెల్లి ||అన్నయ్య||

ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో
పల్లవి
ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో
చిక్కుకున్న పిల్లవాడా||2||
చరణం 1
కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు
వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు
మనసు మనసు తెలిసినాక మారలేవు||2||
మరినా మనిషిగా బతకలేవు
||ఎక్కడికి||
చరణం 2
నన్నిడిచి నువ్వెళితే నీ వెంట నేనుంటా
నిన్నిడిచి నే వెళితే నువ్వు బతకలేవంట
ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా||2||
ప్రేమంటే అంతేరా పిచ్చివాడా
ఎక్కడికి పోతావు చిన్నదానా
నా చుపుల్లో చిక్కుకున్న పిల్లదానా
చరణం 3
పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆటకాదు||2||
ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు
పువ్వైనా నవ్వైనా నీ కోసం పూయదు
ఎక్కడికైనా పోవోయ్ చిన్నవాడా
నీ చూపులను ఓపలేను పిల్లవాడా
ఎక్కడికి పోలేను చిన్నదానా
నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా

Subscribe to:
Posts (Atom)