ఓ చెలియా నా ప్రియసఖియా చెయి జారెను నా మనసే
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే
నా గుండెలలో ప్రేమ పరవశమై
ఇరు కన్నులు సోలెనులే ||ఓ చెలియా||
చరణం 1
ఈపూట చెలి నా మాట ఇక కరువైపోయెనులే
అధరము ఉదరము నడుమను ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే
ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే ||ఓ చెలియా||
చరణం 2
కోకిలమ్మా నువు సయ్యంటే నే పాడేను సరిగమలే
గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మా నీకు జోలపాడి కాలి మెటికలు విరిచేనే
వీచేటి చలి గాలులకు తెర చాపై నిలిచేనే
నా ఆశల ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమచరితలు అంటానే ||ఓ చెలియా||
Showing posts with label - నగ్మ. Show all posts
Showing posts with label - నగ్మ. Show all posts
ప్రియా ప్రియతమా రాగాలు...
ప్రియా ప్రియతమా రాగాలు
సఖీ కుశలమా అందాలు ||2||
నీ లయ పంచుకుంటుంటే
నా శ్రుతి మించిపోతుంటే నాలో.. రేగే.. ||ప్రియా||
చరణం 1
జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు
పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు
ఎదురులేని మనసులో ఎదురురావే నా చెలి
అడుగుజారే వయసులో అడిగి చూడు కౌగిలి
ఒకే వసంతం కుహూ నినాదం
నీలో నాలో పలికే.. ||ప్రియా||
చరణం 2
శరత్తులోన వెన్నెలా తలెత్తుకుంది కన్నులా
షికారుచేసే కోకిలా పుకారువేసే కాకిలా
ఎవరు ఎంత వగచినా చిగురువేసే కోరిక
నింగి తానే విడిచినా ఇలకు రాదు తారక
మదే ప్రపంచం విధే విలాసం
నిన్ను నన్ను కలిపే.. ||ప్రియా||

మనసున మనసుగ
పల్లవి
[ఆమె] మనసున మనసుగ నిలిచే గలవా
పిలిచిన పలకవా ఎదగని కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం
మిన్నుల్లోనీవే అన్నుల్లో నీవే కన్నుల్లో నీవే మావా ||మన||
చరణం 1
[ఆమె] మేఘం నేల ఒళ్ళుమీటే రాగమల్లే
ప్రేమా వరాల జల్లుకావా
[అతడు] పిలుపే అందుకొని బదులే తెలుపుకుని
కౌగిట ఒదిగి ఉండనీవా
[ఆమె] నా గుండె కోవేల విడిచి వెళ్ళదగునా తగునా
మల్లెపూల మాలై నిన్నే వరించి పోనిచ్చేవేళ
[అతడు] నిరీక్షించి స్నేహం కోరి జతనైరానా రాధా
ఉప్పోంగిపోయే కాయాన్ని నిన్నే విడువదులే ఏ వేళైనా
[ఆమె] నా శ్వాస ప్రతిపూట వినిపి మనిపో
[అతడు] ఏడేడే జన్మాలు నేనుంట నీ జంట
చరణం 2
[అతడు] పూవైనవ్వులని తేనై మాధురిని పంచవాట మన ప్రేమ
[ఆమె] విరిసే చంద్రకళ ఎగిసే కడలి అల
పలికే కవిత మకప్రేమ
[అతడు] కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమయ్యి
వేటాడు ఏఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై
[ఆమె] నూరేళ్ళకాలంకాడా ఒక్కక్షణమై క్షణమై
నువ్వునేను చెరిసగమవుదాం వయస్సు పండేవరమై
[అతడు] ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం
[ఆమె] తుదేలేని ఆనందం వీచేనే నీ కోసం ||మన||

రేపే లోకం ముగిసే
పల్లవి
[అతడు] రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు ||2||
[ఆమె] కన్నులు తెరిచి కాలంమరిచి నింగినే కన్నులు నింపుకుని
ముందుకు ఒరిగే ఆఖరిసారిగా ప్రేమగా భువికే పొత్తులిచ్చే
నా ఆయువు నీకే ఇమ్మని అంటూ ఆ దేవుడిని వేడుకుంటాలే ||రేపే||
చరణం 1
[ఆమె] రేపేలోకం రేపేలోకం ముగిసేనంటే నువు ఏం చేస్తావ్
[అతడు] ఒక నూరేళ్ళ జీవితమంతా ఈనాడే జీవిస్తా
నీ పెదవులపైన పెదవులు చేర్చి కన్నులేమూసుకుంటా
మరణం వరకూ మమతులు పంచి మరణాన్నే మరిపిస్తాలే ||రేపే||
చరణం 2
[అతడు] వలపు అనేది నిలిచెవరరు భూలోకం ముగియదులే
[ఆమె] కోటి మెరుపులు కోసేస్తున్నా ఆగదూ చెల్లదులే
[అతడు] ప్రణయాలెన్నో రాలిపోనీ జీవన యానం సొగునులే
[ఆమె] తనువే మైనా మనమేమైనా అనురాగం ఆగదులే
[ఆమె] రేపేలోకం ముగిసేనంటే ప్రియా ఏం చేస్తావు ||2||
[అతడు] నింగికి నేలకి వందన మంటూ నిను నాఒడిలో చేర్చుకుంటా
వెన్నెల విరుల పానుపువేసి నాలో నిన్నే నిలుపుకుంటా
నాలో ఊపిరి ఉన్నంత వరకూ నీ కావలినై నిలిచివుంటానే ||రేపే||

కమాన్ కమాన్ ఓ కామాక్షి
పల్లవి
కమాన్ కమాన్ ఓ కామాక్షి జంతర్ మంతర్ చూడు మీనాక్షి ||2||
కోడిగుడ్డు నుంచి నెమలి తీసి అందిస్తా చిటికేసి
మన్నుతీసి మల్లెపూవుగా మార్చేస్తా నీ సాచి ||కమాన్||
చరణం 1
నౌనౌనౌ మ్యూజిక్ ||2|| ననన లాజిక్ ||2||
[ఆమె] మ్యాజిక్ మ్యాజిక్ మ్యాజిక్ కోసం మ్యాజిక్ డాన్స్ మ్యాజిక్
[అతడు] ఎంతైనా మ్యాజిక్;
[ఆమె] మ్యాజిక్‌లాక్ మ్యాజిక్ రాక్ మ్యాజిక్
[అతడు] పిలక జడలను తడిమితే కురులు బారెడు పెరుగునే
బొండాంబాబుని తాకితే వచ్చేరక్తం మాయమే
ముసలిఫ్రోఫెసర్ కోటుజేబులో చెప్పరాని దేదో వచ్చునే
కల్లు తాగిన కన్నయ్య చేతికి ఆరోవేలు పుట్టుకొచ్చునే
పిల్లోణ్ని పిల్లగా మార్చే మంత్రం ఆడది మగాడు కాగల తంత్రం
చేస్తాగాని నరసింహ రావుల వధ ||కమాన్||
చరణం 2
[అతడు] రాసిన లవ్ లెటర్స్ ఎక్కడ దాచినా ఎక్స్‌రే కళ్ళతో చూడనా
కోరివెంట పడుతున్న పిల్లకు మీసాలు వచ్చేలాగా చెయ్యనా
హైర్ డై వేసుకున్న దొంగ జుట్టులో దాగిన తెలుపుని చూపనా
రేపు రాబోయే పరీక్ష పేపర్లు నోటీసు బోర్డులో పెట్టనా
పాపిన్స్ అయినా మింగేయగలను వేళ్ళను కరకర కొరికేయ్‌గలను
అన్నీ తెలుసు పరీక్షలు వస్తే హు హు
నౌనౌనౌ మ్యాజిక్ ననన లాజిక్ ||కమాన్||

శాంతి శాంతి
పల్లవి
[ఆమె] శాంతి శాంతి ఓం శాంతిరే ||2||
[అతడు] సాంబ సాంబ ఓ లాంబ ఒరే గసరిరి గగ పాగరే ||2||
ఓం శాంతి ఓం శాంతి నా పాటంట సంతోషం నావేషం అది చాటిస్తా
అమ్మణ్ని హ అమ్మణ్నినీ సొమ్మును నీకు టాటా టాటా ||ఓం|| ||సాంబ||
చరణం 1
నా సంగీతంలో రాగమెంతమధురం నాకవిత్వంలో లోకమెంత సుందరం
అందాల కళ్ళకి నేనొకమైకం ఊరూర వాడవాడ నా పేరే ప్రస్తుతం
మనసే తెలిసే ఏదైనా సాధిస్తాన్ నిజమోయ్ నేస్తం ||సాంబ||
చరణం 2
శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం
దిద్దితారా దిద్దితారా దిద్దైతే ఓం శాంతి ||2||
[అతడు] రాజుగారి కోయిల శృతి కలుపు క్షణం
చిరుగాలులు జతులాడుక్షణం
మల్లె పూవులు పంచుసుగంధం బంగాళా ఖాతం ఆడిన నాట్యం
మబ్బుల్లో మబ్బుల్లో వెన్నెలమ్మ చేయిస్తుంది ఘనసన్మానం ||సాంబ|| ||ఓం||

Subscribe to:
Posts (Atom)