పల్లవి
[ఆమె] హోయ్ బన్ని బన్ని...బన్ని బన్నీ హోయ్
బన్ని బన్ని బన్ని బన్నీ బన్ని నిన్ను చూస్తె జారుతుందిచున్ని
అన్ని కాదు అందుకోర కొన్ని ||2||
అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని ||2||
బన్ని బన్నీ [అతడు]చిన్ని చిన్ని
చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో దున్ని
ఎత్తుకెళతా పధకమే పన్ని ||2||
ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ||2||బన్ని బన్ని||
చరణం 1
[అతడు] ఈడులోన దాగుంది గూడుపుటాని
[కోరస్] గూడుపుటాని గూడుపుటాని [అతడు] పట్టులోన దొరికింది పల్లీబఠాని
[కోరస్] పల్లీపఠాని పల్లిపఠాని [ఆమె] ఒంటి గంట కొట్టాక ఒంపుల్లో జాని
[కోరస్] ఒంపుల్లో జానీ ఒంపుల్లో జానీ [ఆమె] అరె జంట నువ్వు కట్టాక జంబు జిలాని
[కోరస్] జంబు జిలానీ జంబు జిలానీ
[అతడు] వదిలి పెట్టను దాన్ని అందాన్ని [ఆమె] విడిచి పెట్టకు వాడ్ని పరువాన్ని
[అతడు] హెయ్ వద్దొద్దు గుర్తొస్తె ముద్దొస్తె బాతాఖాని
చీకట్లో చెయ్యాల సిగ్గుల్ని కూని
[ఆమె] వినరా బన్నీ [అతడు] ఏంటే చిన్నీ ||బన్ని బన్ని||
చరణం 2
[అతడు] పగలు రేయి పటసరసాల కిర్రి [కోరస్] సరసాల కిర్రి సరసాల కిర్రి
[అతడు] పడుతుంటె నువ్వనాలి ఓర్నీ వార్ని[కోరస్] ఓర్నీ వార్ని ఓర్నీ వార్ని
[ఆమె] పానుపెకి చెయాలి జలసాల జర్నీ[కోరస్] జలసాల జర్ని జలసాల జర్ని
[ఆమె] నే చేస్తుంటే మూయ్యాలి నోర్ని డోర్ని [కోరస్] నోర్ని డోర్ని నోర్ని డోర్ని
[అతడు] హె చాకులాంటి బాడి అమ్మాణి ఆ సందు చూసి కాని సుఖాన్ని
[అతడు] ఈయ్యేల ఆపాలి కూసే కోడ్ని [అతడు] కూసేల చూడాని మంచాలకోళ్ళని
[ఆమె] బన్ని బన్ని [అతడు] చిన్ని చిన్నీ ||బన్ని బన్ని||
Showing posts with label * యం యం శ్రీలేఖ. Show all posts
Showing posts with label * యం యం శ్రీలేఖ. Show all posts
రేగుముల్లోలె నాటు చిన్నది
పల్లవి
[అతడు] రేగుముల్లోలె నాటు చిన్నది బొడ్డూ మల్లేను
చూడు అన్నది మీసాలు గుచ్చకుండా ఒరె బాబు
ముద్దాడతావా అంది
[ఆమె] కందిపువ్వోలె ముట్టుకుంటాను కందిరీగల్లె కుట్టి
పోతాను కుచ్చిళ్ళు జారకుండ ఒరెబాబు కౌగిళ్ళు
ఇవ్వు నువ్వు
[అతడు] నీనడుముకెంత పోగరబ్బ అదికదులుతుంటె వడదెబ్బ
నువు కెలకమాకు మనసబ్బ ఇకనిదురరాదు నీయబ్బ
మిసాలు గుచ్చకుండా
చరణం 1
[అతడు] కోనేటి నీళ్ళల్లో వంగిందిరో కుండల్లె నాగుండె
ముంచిందిరో తనుతడిసిందిరో ననుతడిపిందిరో
కొమ్మొంచి కాయేదో కోసిందిరో
అదిజాంపడులా తను తింటుందిరో
[ఆమె] నిదురే పడితే ఎదలో గుండెసూదల్లె దిగుతావురో
[అతడు] తన కనులు గిలికి సింగారి తనజడను విసిరివయ్యారి
చిరునగవు చిలికి ఒకసారి వసపెదవి కొరికి ప్రతిసారి
[ఆమె] మిసాలు గుచ్చకుండా ఒరె బాబు ముద్దాడతావా నువు
చరణం 2
[అతడు] ఆజొన్న చేలల్లో పక్కందిరో ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో
బులుపే తీరక కసి ఊరిందిర ఒసారి నాతోని సయ్యంటెరో
దాసోహమవుతాను నూరెళ్ళురో ఇకతనకాళ్ళకే పసుపు అవుతానురో
[ఆమె] ఇదిగో పిలగో నువు గుండెల్లో ప్రాణాలు తోడొద్దురో
[అతడు] నీ నడుముపైన ఒక మడత్తె పై జన్మలోన ఇకపుడతా
అని చెలిమి చేరి మొరపెడితే తెగకులుకులొలికి ఆ చిలక
మిసాలు గుచ్చకుండా ఓసిబామ ముద్దడతావా నువు

Subscribe to:
Posts (Atom)