Showing posts with label * ఆచు. Show all posts
Showing posts with label * ఆచు. Show all posts

ఆజా మెహబూబా తూహి హే దిల్‌మేరా

పల్లవి

ఆజా మెహబూబా తూహి హే దిల్‌మేరా
లేజా లెహిరి ఫ్యారి ఓయాజు నేనేరా
[అతడు] నారీ నాజూపూరి నవ నవ శృంగారి
చేరా నిన్నే కోరి యెదే నీకు జారి
[ఆమె] ఒక మనసుకు లోకాలుకే రామాయమా కుషి ఇష్కేలలగునా
కౌగిలికే కమ్‌ కమ్‌ కరుగుదాం ఒరుగుదాం
[అతడు] సీనా సీనా హే దేఖోనా కోనా కోనా హే మసిమే హొనా
[ఆమె] సోకే గుర్రమే అరుకే గూడేతే జుర్రేలెత్తేజీసీనా సీనా మస్తిమే హొనా

చరణం 1

పడిపోమరి సుఖమస్తు నా నడుమే బొంగరము ఒడి చుట్టూ
తిరిగేటట్టు ఒడుచు చూపు వారెవా
[అతడు] పడతా ఇక కుషమత్తు పెడుతూ శ్రయ చూపడము మిడిషేపుల
రుచి చూపిస్తూ నాటాప్‌లో కొస్తావా
[ఆమె] రసగుల్ల మసకలో కసి గురువుల ఇస్తామల్ల చెకుముకి సెగ
రగలగ చెంగు వార చెంగు వార బిగిసొగసుల రంగుమార
బుగ్గమార బెంగపడకురా నువ్వొస్తే పువ్వులరస్తా నే పరిపిస్తా
నా పరుపిస్తా ఆహిస్తా ఆడిస్తానా అత్తరు పూస్తా లాంతరు తీస్తా
[అతడు] సీనా సీనా హే దేఖోనా
[ఆమె] కోనా కోనా హే మస్తిమేహొనా

చరణం 2

వీనస్‌లో నోరూరించే ఈ ఫిగర్‌ నాడ్రీయు బోనస్‌గా
వన్స్‌మోరంటూ వాటెయ్యవే నడిచావు
[ఆమె] ఈ టక్కునినుపిస్‌ చేసే ఈ టైమే నా బూము
ఓ నైటు లవ్ పాటేస్తూ ఎక్సైటింగుగా గడిసావో
[అతడు] బిగి బిగినిల జిగపిల్లకున్న సొగసునిక లవ్వులోనా జగ్గు
చేస్తుకున్నా హంగరీల శృంగారాలే సంగరాల జడ కోహిలాల
జగుజను స్వింగు లేచిపోడా ఆపితేస్తానే తినిపిస్తా గిలిగిలిగిస్తా
కమ్మగా నీ కల ఇంట్లోనే కరిగిస్తానే కలబడి కన్నా
[అతడు] సీనా సీనా హే దేఖోనా
[ఆమె] కోనా కోనాహీ మస్తియే హొనా ||2||